ఈ పాట విని నేను ఎక్కి ఎక్కి ఏడ్చెసాను ఎంత విన్న ఇంకా వినాలని అనిపిస్తుంది బంధం అంటే తెలియని వాళ్లకు బంధం గురించి ఎంత మంచిగా పాడారో దేవుడు వీళ్లకు ఎల్లకాలం సుఖసంతోషాలతో చుడాలని మనమందరం కోరుకుందాం 🎉🎉🎉
అమ్మ మీ వాయిస్ కి చాలా బలం ఉంది అమ్మ వాయిద్యం పాట ఆ సినిమా లో నిజమైన బంధాన్ని కలిపిన తీరు 👏👏👏మాటల్లో వర్ణించాలెను తల్లి అంతరిస్తున్న ఆ కళ కు ఇంత... బలం ఉందా తల్లీ ఈ కళ కారులని పరిచయం చయం చేసిన బలగం moive team కి కోటి సలాం లు మీరు ఇంకా సక్సెస్ కావాలె 👏👏👏🙏🙏🙏
నాజీవితంలో ఎప్పడు సినిమా చూస్తూ ఏడవలేదు కానీ ఈ.. సినిమా చూస్తూ కళ్ల వెంట నీళ్లు వచ్చాయి చాలా మంచి సినిమా ఇది..చాలా చాలా బాగుంది పిల్లలకు తప్పకుండా చూయించండి🙏🙏
సనాతన ధర్మంలో ఇలాంటి గొప్ప గొప్ప కళాకారులు ఎవరి ఆదరణ లేక మతం మారుతున్నరు ఇది అంతిమంగా మన ధర్మానికే నష్టం అని నా అభిప్రాయం ఇలాంటి వారికి మనంమంతా చేయూతనివ్వాలి
మాది శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతం మేము కూడా బుడగ జంగాలమే మీకు మంచి అవకాశం వచ్చింది మరెన్నో ఇటు వంటి అవకాశాలు రావాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం జై బేడా బుడగ జంగం (chinna)
మన ఊళ్ళల్లో మన కళ్ల ముందు ఇలాంటి కళాకారులు కనిపించినపుడు కనీసం పట్టించుకోరు ఓ పది రూపాయలు దానం చెయ్యరు కాని ఓక సినిమా లోనో ఓక టీవీలోన ఇలా యు ట్యూబ్ లోనో చూడగానే ఆహా ఓహో అని తెగ పొగిడేస్తారు జనాలు......
మా నాన్న వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు. మా అమ్మమ్మ వాళ్ళు చనిపోయారు. మా అమ్మకు తోడబుట్టిన వాళ్లు కూడా దూరంగా ఉన్నారు... చివరకు మేము అందరూ ఉన్నా ఎవరూ లేని అనాథలయ్యాము. ఈ సినిమా చూస్తున్నంత సేపు చాలా ఏడ్చుకున్నాను.. వేణు అన్నకి చాలా కృతజ్ఞతలు. నన్ను మనస్పూర్తిగా ఏడిపించినందుకు
మాది భీమవరం ప గో జిల్లా చిన్న ప్పుడు మా కజిన్ చనిపోతే జంగం వారు వచ్చి ఇలా పాడారు ఖచ్చితంగా అందరం ఏడ్ఛాము ఆత్మ అక్కడ తిరుగుతుంది అది వారి నోటి నుండి భాధను వ్యక్త పరుస్తుంది అన్నారు మరలా ఇప్పుడు చూస్తున్నాం ఏమైనా హిందువుల కలలు చాలా గొప్పవి గా ఉండేవి
పాట చాలా బాగా పాడారు.... సంవత్సరం క్రితం మా తమ్ముడు చనిపోయాడు మా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం.. తమ్ముడిని మరచిపోలేక పోతున్నాను సినిమా చూసి చాలా ఏడ్చాను
మాది బుడగ జంగాలు ము సర్. మాకు ఎక్కడ కూడా గుర్తింపు లేదు.. అన్న.. తెలంగాణ లో మా వాళ్లు ఉన్నారు.menu ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని జిల్లా లో ఉన్నారు మా కల ని అందరికి తెలిసిందే. మళ్లీ అందరి కి th
ప్రతి స్త్రీ ని తల్లి అనొచ్చేమో గాని ప్రతి మగవారిని తండ్రి అన్న లేము. విశ్వంలో కాంతిని ఇచ్చే చంద్రుడు గాని నక్షత్రలు గాని వేరే గ్రహాలు కానీ ఉన్నప్పటికీ వీటన్నిటికీ గొప్పదైనది సూర్యుడు ఒక్క సూర్యుడు విశ్వానికి తండ్రి లాంటోడు సూరిల్లాగానే తండ్రి కూడా గొప్పవాడే. ఐ మిస్ టూ మై ఫాదర్
మీపాట విన్న తర్వాత ఏడ్చేశా, మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్న. ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలనీ, వాళ్లకు వైద్యం అందించి, పింఛను ఈప్పించి మరియూ ఆర్తికంగా సహాయం చేయమని కోరుతున్నా.😢
Melanti kalakaaalam bathikundali kalanu andaru aadarinchali ee commercial movies valla me kala maruguna paddadi but balagam lanti movies marinni vachi Mee lanti kalakarulanu adukovalani naa vinnapam thanks to for your song Nenu na chinnappudu maa voorilo sarthakallu kathalu chepthe maa Amma tho patuga velli vine vaàni ippudu kuda velli vintanu but ippudu vallu cheppadam taggincharu
ఆస్కార్ అవార్డు బలగం మూవీకి రావాలి నాటు నాటు ఏందిరా నాటు నాటు ఏమి అర్థం ఉన్నది అందులో ఎవర్ని ఉద్ధరించేటి పాట అది బలగం మూవీ చూస్తే పబ్లిక్ లో మార్పు వస్తుంది ఆ ఆస్కార్ అవార్డు అటువంటిది బలగం మూవీ అటువంటి దానికి డైరెక్టర్ వేణు గారికి ఇవ్వాలి
Super song .....veerini velugu loki thisukuvachina mic TV variki thanks Vari phone pay number Pettithe nachina varu thochina sahayam chestaru TV varu try cheyandi
ఇంత అద్భుతంగా పాడిన కళామతల్లి బిడ్డలకు శతకోటి వందనాలు🙏🙏
ఎంత వినసొంపుగా ఉందండి ,ఈ వాయిద్యలు తో ఒకప్పుడు ప్రపంచ న్ని మేలుకోల్పారు ,చేతి వాయిద్య కళాకారులను గౌరవిద్దాం
ఏ కొంచెం కూడా అనుభవించిన ప్రతీ ఒక్కరికి కన్నీళ్లు మాత్రం ఆగవు 🙏🏻🙏🏻🙏🏻
❤❤
Avunu
🙏🙏🙏😭
Yes bro
సినిమా చూసిన రోజునుండి ఈ కళాకారుల కోసమే you tube lo అన్వేషిస్తున్న . . 🙏🙏🙏🙏
Enduku Address warangal rural duggondi
ఇలాంటి వాళ్ళు మరొందరో ఉన్నారు వెలికి తీస్తే తెలంగాణ ప్రాంతం నుండి ఎందరో ఆణిముత్యాలు
పురాతన కళలను కాపాడుతున్న మీకు శత కోటి వందనాలు....
👏 ధన్యవాదాలు👏 కూరపాటిసత్యప్రకాశ్.గారు🙌 పోయిన వాడికి విగ్రహంపెట్టి దండవేసి దండం పెట్టడంకన్న ఉన్నవాడు పోకూడదని అకువేసి అన్నంపెట్టడం మిన్న👏 ఈ మాట పరమేశ్వరుడు పార్వతీదేవికి ఏనాడో చెప్పినాడుకదా 👏పరమేశ్వరుడు చెప్పినమాట తుచా తప్పకుండా పాటిస్తూనేఉంటాం👏ఎంతున్న ఏమీ లేకపోయినా👏 ఓం నమఃశివాయ హర హర మహాదేవ శంభో శంకరా👏
F
ఈ పాట విని నేను ఎక్కి ఎక్కి ఏడ్చెసాను ఎంత విన్న ఇంకా వినాలని అనిపిస్తుంది బంధం అంటే తెలియని వాళ్లకు బంధం గురించి ఎంత మంచిగా పాడారో
దేవుడు వీళ్లకు ఎల్లకాలం సుఖసంతోషాలతో చుడాలని మనమందరం కోరుకుందాం 🎉🎉🎉
అమ్మ మీ వాయిస్ కి చాలా బలం ఉంది అమ్మ వాయిద్యం పాట ఆ సినిమా లో నిజమైన బంధాన్ని కలిపిన తీరు 👏👏👏మాటల్లో వర్ణించాలెను తల్లి అంతరిస్తున్న ఆ కళ కు ఇంత... బలం ఉందా తల్లీ ఈ కళ కారులని పరిచయం చయం చేసిన బలగం moive team కి కోటి సలాం లు మీరు ఇంకా సక్సెస్ కావాలె 👏👏👏🙏🙏🙏
స్వచమైన తెలంగాణ మట్టి వాసన
తెలంగాణ బాష యాసా తెలంగాణ ఆత్మీయత
నాజీవితంలో ఎప్పడు సినిమా చూస్తూ ఏడవలేదు కానీ ఈ.. సినిమా చూస్తూ కళ్ల వెంట నీళ్లు వచ్చాయి చాలా మంచి సినిమా ఇది..చాలా చాలా బాగుంది పిల్లలకు తప్పకుండా చూయించండి🙏🙏
తెలంగాణ ప్రజల అదృష్టం ఆ పాట
మాది తూర్పుగోదావారి సంక్రాంతి పండుగకు జంగం వారు వచ్చి చనిపోయిన వారిని పిలుస్తూ పాడు తారు ఈ మద్య విని చాల కాలం అయ్యింది ఈ పాట విని చాల ఆనందం వేచింది
సనాతన ధర్మంలో ఇలాంటి గొప్ప గొప్ప కళాకారులు ఎవరి ఆదరణ లేక మతం మారుతున్నరు ఇది అంతిమంగా మన ధర్మానికే నష్టం అని నా అభిప్రాయం ఇలాంటి వారికి మనంమంతా చేయూతనివ్వాలి
మతం ఏం ఆచరించినా ప్రత్యక్షంగా పరోక్షంగా బతకడానికి సనాతన ధర్మం మే ఆదారం. అని గర్వంగా చెప్పగలము
ఈ లాంటి కళకారులను గుర్తుస్తున్న వారందరికీ ధన్యవాదాలు
ఈ కళాకారులు చాలా అద్భుతంగా పాట పాడారు మరెన్నో పాటలు పాడాలని మనస్పూర్తిగా జై bjhps👌👌🙏🙏💐💐
మాది వరంగల్ జిల్లా స్టేషన్గన్పూర్ మండల్ తాడికొండ గ్రామం ఇలాంటి పాటలు నా చిన్నతనంలో చాలా చూశాను విన్నాను కూడా పాత రోజులు గుర్తుకొస్తున్నాయి
(
😊😊
0😅
నిజంగా చాలా బాగా పాడారు మీ కళకు శతకోటి వందనాలు 🙏🙏
మేమూ 👏బుడగ జంగాలము👏 వేల యేళ్ళనాటి కళనేనమ్ముకొని ఆ కళను కాపాడుతూ పొట్టకూటికోసం బ్రతుకుబండి నడుపుతున్నాము👏 పాలకులు గుర్తిస్తే మాజన్మధన్యం👏 ఓం నమఃశివాయ👏 హర హర మహాదేవ శంభో శంకరా👏
00
@@gandhamsriramulu5442 ❤❤❤❤❤❤❤❤❤ iko
@@gandhamsriramulu5442 😊😊
😊super
సినిమా మొత్తానికి ఈ పాట సూపర్. ఈ పాట లేకుంటే సినిమా జీరో...
మాది శ్రీకాకుళం జిల్లా పలాస ప్రాంతం మేము కూడా బుడగ జంగాలమే మీకు మంచి అవకాశం వచ్చింది మరెన్నో ఇటు వంటి అవకాశాలు రావాలని మనసారా కోరుకుంటూ ఉన్నాం జై బేడా బుడగ జంగం (chinna)
ఇలాంటి కళాకారులను అందరం ప్రోసహించలి
హిందూ సమాజం లో ఎవరి ప్రత్యేకత వారిదే
అద్భుతం 🙏🙏🙏🙏🙏🙏
ఎంత మతం మారిన.సనాతన థర్మం పై ఆధారపడి జీవిస్తున్నారు అదే సనాతన ధర్మం గొప్పతనం
మన ఊళ్ళల్లో మన కళ్ల ముందు ఇలాంటి కళాకారులు కనిపించినపుడు కనీసం పట్టించుకోరు ఓ పది రూపాయలు దానం చెయ్యరు కాని ఓక సినిమా లోనో ఓక టీవీలోన ఇలా యు ట్యూబ్ లోనో చూడగానే ఆహా ఓహో అని తెగ పొగిడేస్తారు జనాలు......
ఈ పాఠ 1998- 2000.. మధ్యలో
నీడగా మాతో ఉండి.. తోడుగా మాతో ఉండి నువ్వెళ్ళి పొయ్యవా అంజన్నా.. అని అరుణోదయ అధ్యక్షులు గారి మీద పాడిన పాట....
Chala Baga padaru...Akka Meku Sathakotii dandaluu...🙏🙏🙏🙏
చాలా చాలా చాలా బాగా పాడారండి వారికి శతకోటితకోటి వందనాలు
Chala adhnuthanga paaadaru...Amma.... movie lo e song chesi Adavani vaallu leeeru....Amma.... 💐🙏
వీరిది మా విలేజ్ జంగాలా వారు కథలు చెప్పడం విరి పని కానీ నిజంగా గ్రేట్
A village Bri
A village
A village bro.. Rply
Ne number petti bro vallki ardikam sahayam chaylani undii valla talent chudsi
A uru
మా నాన్న వాళ్ళ అమ్మ నాన్న చనిపోయారు.
మా అమ్మమ్మ వాళ్ళు చనిపోయారు.
మా అమ్మకు తోడబుట్టిన వాళ్లు కూడా దూరంగా ఉన్నారు...
చివరకు మేము అందరూ ఉన్నా ఎవరూ లేని అనాథలయ్యాము.
ఈ సినిమా చూస్తున్నంత సేపు చాలా ఏడ్చుకున్నాను..
వేణు అన్నకి చాలా కృతజ్ఞతలు. నన్ను మనస్పూర్తిగా ఏడిపించినందుకు
Anna yeppatiki ina miru kalustaru 🙏
Entha adbuthanga padina kalamathlli biddalu ku shatha koti vandanalu danyavadamulu 🙏🙏🙏🙏👍👍👍👌👌👌
This the reality of life. Everybody in the present society must watch this moveee
మీ కళాకారులు కారులకు నమస్కారం చాలా బాగా పాడారు చాలా బాగుంది సినిమా చివరన ఈ పాట చాలా బాగుంది
నిజంగా చాలా చాలా బాగా ఇలాంటి ఎన్నో తెలంగాణలో ఇలాంటి జరిగిన విషయాలు కళ్ళకు చూపించారు
singing ,method of BUDAGAJ ANGALU in telangana is Gods gift
🙏🏼🙏🏼✍️.... చాలా బాగా పాడినారు తల్లి వందనాలు మీకు
అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
మనుష్యులంటే మంచివారు ముందుచూపుతో మార్గం చూపేవారు
పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే
గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బ్రతుకుల బాగుకే సాగుకే
కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వాలే
లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే
Super song chala chala bhagundhi👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏
Excellent sentiment & emotional song superrrr అమ్మా & అయ్యా 😢
E pataku enni rojulataruvata manchi spandana vastundi padinaa miku venu annaku shatakoti dandalu
ఈ పాత పాటలను పురాతన కలలను అన్నా చెల్లెళ్ల అనుబంధాన్ని దూరం కాకుండా దగ్గరికి చేసే క్రమంలో పాట అలీ వినిపించేందుకు మీకు శతకోటి వందనాలు శాంతయ్య బచ్చన్నపేట
Thanks for your feedback 🙏
movie lo song complt ayyevaraku kanneellu agalevu really superb ...
Yesterday night we have seen Balagam movei . excellent . i have seen climax song 10 times. we have to salute to singers Mrs Komuravva and mogulaiah
This lady makes the movie great with her fanatic singing and she made everyone cry in the theater...
Heartiest congratulations to Dil Raju garu for bringing Rural Telangana artists in to limelight.He should do the same for AP artists also
మీ కళ కు నా యొక్క వందనాలు.. చాలా బాగా పాడారు..
మాది భీమవరం ప గో జిల్లా చిన్న ప్పుడు మా కజిన్ చనిపోతే జంగం వారు వచ్చి ఇలా పాడారు ఖచ్చితంగా అందరం ఏడ్ఛాము ఆత్మ అక్కడ తిరుగుతుంది అది వారి నోటి నుండి భాధను వ్యక్త పరుస్తుంది అన్నారు మరలా ఇప్పుడు చూస్తున్నాం ఏమైనా హిందువుల కలలు చాలా గొప్పవి గా ఉండేవి
ధన్యవాదాలు👏 కొల్లటి.రాజ్ కుమార్ వర్మ గారు👏గంధం.శ్రీరాములు.బుడిగజంగం👏 ఓం నమఃశివాయ హర హర మహాదేవ శంభో శంకరా 👏👏👏👏👏
మీరు చెప్పినట్టు హిందూ సాంప్రదాయాలు ఛాలా గొప్పవి కాని ఆ పాట పాడుతున్న తల్లి మాత్రం హిందుత్వాన్ని వదిలినట్లు వుంది
Mwdwklk
@@bommidenivenkanna757 Haa eppudo vadilesindi thanu ippudu kiristhani
@@bommidenivenkanna757 yes seems like Christian
పాట చాలా బాగా పాడారు.... సంవత్సరం క్రితం మా తమ్ముడు చనిపోయాడు మా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం.. తమ్ముడిని మరచిపోలేక పోతున్నాను సినిమా చూసి చాలా ఏడ్చాను
అద్భుతమైన గానం ,🙏🙏
Super song ji telngana
అద్బుతం పడవమ్మ exlent
Thanks for your feedback 🙏
మాది బుడగ జంగాలు ము సర్. మాకు ఎక్కడ కూడా గుర్తింపు లేదు.. అన్న.. తెలంగాణ లో మా వాళ్లు ఉన్నారు.menu ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని జిల్లా లో ఉన్నారు మా కల ని అందరికి తెలిసిందే. మళ్లీ అందరి కి th
We are also beda budaga jangam
Madi anakapalli mi number pettandi
ఈ పాట చాలా బాగా పాడారు మా అమ్మ నాన్న చనిపోతే నేను ఏడవ లేను కానీ ఈ పాట వింటే ఏడుపు వస్తుంది
Ee Goppa Kalanu poshistunna Ee Kalakarulaki....🙏🙏🙏🙏🙏
ప్రతి స్త్రీ ని తల్లి అనొచ్చేమో గాని ప్రతి మగవారిని తండ్రి అన్న లేము. విశ్వంలో కాంతిని ఇచ్చే చంద్రుడు గాని నక్షత్రలు గాని వేరే గ్రహాలు కానీ ఉన్నప్పటికీ వీటన్నిటికీ గొప్పదైనది సూర్యుడు ఒక్క సూర్యుడు విశ్వానికి తండ్రి లాంటోడు సూరిల్లాగానే తండ్రి కూడా గొప్పవాడే. ఐ మిస్ టూ మై ఫాదర్
Great singers..👏. Veeri gonthu adbhutham👌, veeri song Balagam movie ke highlight... heart touching song ever... ❤️
Thanks for your feedback 🙏
WOW 👌 👏 😍
అక్క ని గొంతు సూపర్ 👌👌
మీపాట విన్న తర్వాత ఏడ్చేశా, మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్న.
ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకోవాలనీ, వాళ్లకు వైద్యం అందించి, పింఛను ఈప్పించి మరియూ ఆర్తికంగా సహాయం చేయమని కోరుతున్నా.😢
Super anna
Superbbbbbbbbb & Excellent performance, voice also very very nice
చాలా బాగుంది
Really great 💐💐💐
ఇలాంటి పాటలు పాడిన గాయకులకు గాయకులకు పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Superakka
Super sister God bless you
😢 movie chusi chaalaa edupochiindi 😢😢 super movie
My god great singer🙏🏻🙏🏻
Very excellent emotional song 👌
Excellent,..
Nijamenaa talent gurthimpu vundadu
Really great and super👌
Super super... tears in eyes
💯 percent emotional 😭 good 👍
Ma nanamma chanipothey mere vacchi thana katha chepparu గూడూర్ lo chala baaga paduthunnaru super
Cinimalo situation lo vinte evvarikayinaa kanneellu aagavu , mee paata cinemaki highlight
Melanti kalakaaalam bathikundali kalanu andaru aadarinchali ee commercial movies valla me kala maruguna paddadi but balagam lanti movies marinni vachi Mee lanti kalakarulanu adukovalani naa vinnapam thanks to for your song Nenu na chinnappudu maa voorilo sarthakallu kathalu chepthe maa Amma tho patuga velli vine vaàni ippudu kuda velli vintanu but ippudu vallu cheppadam taggincharu
సూపర్ 💝
Excellent Amma. Chala Baga padaru. Mi Kalanu bayatiki tesuka vachina director veenu gariki dandalu
Thanks for your feedback 🙏
చాలాబాగా పడినరు అక్కయ్య
Movie chusi e song motham adichanu Chala bagundhi......
Outstanding song mam and sir my village, my spirituality, my elder's, my family . u explained me in one frame ❤❤❤❤❤❤
No.01
Yilanti kalalanu brathikinchukovali manam yilanti kalakarulandariki na padabhi vandanam🙏
👍👍👍👌 సూపర్ అమ్మ
అమ్మ మీ ఇద్దరికి శతకోటి వందనాలు చాలా చాలా చాలా ప్రాణం పోసి పాడారు అమ్మ. మీ పాదాలకు వందనాలు తల్లి సూపర్ సూపర్ సూపర్ సూపర్ అమ్మ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Thanks for your feedback 🙏
ఇలాటి పాటల్లు పున్యం చేసుకున్నాం మాన. తెలుగు వాలకు 🙏🙏🙏🙏🙏😭😭😭
మీ కళకు కోటి కోటి వందనాలు 🙏🙏🙏
ఆస్కార్ అవార్డు బలగం మూవీకి రావాలి నాటు నాటు ఏందిరా నాటు నాటు ఏమి అర్థం ఉన్నది అందులో ఎవర్ని ఉద్ధరించేటి పాట అది బలగం మూవీ చూస్తే పబ్లిక్ లో మార్పు వస్తుంది ఆ ఆస్కార్ అవార్డు అటువంటిది బలగం మూవీ అటువంటి దానికి డైరెక్టర్ వేణు గారికి ఇవ్వాలి
Super song .....veerini velugu loki thisukuvachina mic TV variki thanks
Vari phone pay number Pettithe nachina varu thochina sahayam chestaru TV varu try cheyandi
We are.proud having like this celebrities in telugu states
నిజంగా ఏ కామెంట్స్ లేవు సూపర్ అంటే సూపర్
Really heart touching memories and feelings.
4 years back naku ma sister
N.BEESAMMA channi poyindi. E song vinte naku gurtuku vastundi.
Anni language lo unte enta bagundedo hurt full ga edchina
ఈ పాట విన్నప్పుడు వెంఠనే ఏడుపు వస్తున్నది. వందనాలు డైరెక్టర్ వేణు మరియు పాట రాసినవారు, పాడిన వారికి వందనాలు
Super 👍
Super cute very very very very very very super I like your Cinema I like it. Very much
Excellent song dhukkam vasthundhi Ee song vintunte
Supar,🙏
Meru chala baga padaru 🙏✋