సారాంశం: కొరింథీయులకు రాసిన 1 పత్రిక Overview: 1 Corinthians

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ม.ค. 2025

ความคิดเห็น • 57

  • @yohangulla9262
    @yohangulla9262 6 หลายเดือนก่อน +3

    వందనాలు❤
    దేవుని దయ మీకుందును గాక

  • @Jw77740channel
    @Jw77740channel ปีที่แล้ว +1

    Praise the lord

  • @saiduesterrani4880
    @saiduesterrani4880 ปีที่แล้ว +2

    Devunike yugaa yugaa mulaku mahimaa kalugunu gakaa amen 🙏

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 2 ปีที่แล้ว +3

    చక్కని వివరణ. ధన్యవాదములు

  • @thungadaveeduraju5497
    @thungadaveeduraju5497 ปีที่แล้ว +2

    Praise the lord brother,
    చక్కగా వివరించారు, నాకు అయితే మనిషి గా జన్మించిన మనం ఈ లైఫ్ fead బట్టీ 2వ జన్మ లో తీర్పు నీ బట్టీ మహిమ దేహంగా జన్మించే లైఫ్ నాకు బాగుంది, మీరు చెప్పినది వినడమే కాదు ఆ లైఫ్ కోసం ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆరాట పడతాను.

  • @MosesRakesh
    @MosesRakesh 7 วันที่ผ่านมา

    అద్భుతమైన వివరణ 🙏. మీ ప్రయాసకు తగ్గ ఫలము దేవుడు మీకు అనుగ్రహించును గాక.

  • @kethavathSwaroopa-qo4yq
    @kethavathSwaroopa-qo4yq ปีที่แล้ว +2

    Excellent Sir
    God bless you

  • @pastorhaaris4200
    @pastorhaaris4200 2 ปีที่แล้ว +3

    Very Good Pastor Garu, All Glory to Our Great God 🙏 🙌

  • @jesuschristevangelism8015
    @jesuschristevangelism8015 4 ปีที่แล้ว +5

    Praise the lord brother చాలా చక్కగా వివరించారు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @airswatipraisethelordbroth5369
    @airswatipraisethelordbroth5369 2 ปีที่แล้ว +2

    Praise the lord brother

  • @kethavathmohannayak7134
    @kethavathmohannayak7134 ปีที่แล้ว +1

    Thank you so much Sir
    God bless you
    Images are not clear Sir
    Plz zoom it so that I can write and easy to explain others
    Praise the Lord

  • @mukkeraaishwaryamukkeraais9863
    @mukkeraaishwaryamukkeraais9863 4 หลายเดือนก่อน

    Praise the lord Lord 🤚🙏💫
    Wonderful message,,,, excellent explanation 👏👏👏 brother 👏
    God bless you 😇🙏💫

  • @KumarRhythms
    @KumarRhythms ปีที่แล้ว +1

    Praise God

  • @telugubakingknowledge3720
    @telugubakingknowledge3720 ปีที่แล้ว +1

    Thank GOD. Best way to explained

  • @dayakarsalveru6350
    @dayakarsalveru6350 2 ปีที่แล้ว +2

    Praise the LOrd brother

  • @jojohn9560
    @jojohn9560 10 หลายเดือนก่อน

    Thank God for your Bible project.

  • @teluguguide1185
    @teluguguide1185 2 ปีที่แล้ว +2

    praise the lord

  • @kreesthusanghamu5931
    @kreesthusanghamu5931 2 ปีที่แล้ว +2

    చాలా బాగా చేప్పారు సహోదరుడ 🙏🙏🙏🙏🙏

  • @rajupenumaka
    @rajupenumaka 9 หลายเดือนก่อน

    Praise the Lord

  • @nareshkancheti8899
    @nareshkancheti8899 5 ปีที่แล้ว +2

    చాలా ఉపయోగకరమైన పాఠ్యంషo

  • @krupastanley66
    @krupastanley66 4 ปีที่แล้ว +2

    Praise the lord sir🙏

  • @sagarbabu7691
    @sagarbabu7691 2 ปีที่แล้ว +2

    Thanks sir good message

  • @kruparaobokke6272
    @kruparaobokke6272 2 ปีที่แล้ว +1

    Glory to God 🙏🙏🙏

  • @rajrajkumar6306
    @rajrajkumar6306 3 ปีที่แล้ว +2

    Praise God ❤️ god bless you anna exllent explantion ❤️

  • @bodigadlaramachandrarao5454
    @bodigadlaramachandrarao5454 3 ปีที่แล้ว +2

    Excellent...... brother....tq

  • @sagarpramodh8640
    @sagarpramodh8640 ปีที่แล้ว +1

    All the glory to the lord.

  • @sundararuhaan7257
    @sundararuhaan7257 4 ปีที่แล้ว +2

    Praise the lord 🙌🙏 Amen!

  • @amurthy762
    @amurthy762 5 ปีที่แล้ว +3

    నేను ఎప్పుడూ మీ videos follow అవుతాను...Nice...

  • @devilanka3339
    @devilanka3339 4 ปีที่แล้ว +2

    Very use ful . Thank you brother

  • @yesammayesamma2351
    @yesammayesamma2351 2 ปีที่แล้ว +1

    చాలా బాగా చెప్పారు అన్న

  • @sharmilaprakash4809
    @sharmilaprakash4809 4 ปีที่แล้ว +2

    Superb explanation God gave you brother May God bless you abundantly

  • @godwonders2626
    @godwonders2626 2 ปีที่แล้ว +2

    Super anna 👏👏👏

  • @ANILKUMAR-vx9hn
    @ANILKUMAR-vx9hn 5 ปีที่แล้ว +2

    Praise the Lord 🙏 🙏

  • @brbrotherbalu8625
    @brbrotherbalu8625 ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @maddastephan2262
    @maddastephan2262 5 ปีที่แล้ว +2

    Eppati lagana chala chakkaga chepperu sir 🙏🙏🙏

  • @vidyasree7647
    @vidyasree7647 3 ปีที่แล้ว +4

    Praise the lord 🙏

  • @jcmministriesofficial5251
    @jcmministriesofficial5251 3 ปีที่แล้ว +2

    Good

  • @malathideva5273
    @malathideva5273 4 ปีที่แล้ว +3

    Chala antey chala baaga chepparu migilinavi konchem confuse ayina idi matram chala clearga anipinchindi

  • @rajitharajitha1498
    @rajitharajitha1498 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @jayaprakash525
    @jayaprakash525 ปีที่แล้ว +1

    What is meant by kloyo 1*11 version

  • @jessyraj7594
    @jessyraj7594 10 วันที่ผ่านมา

    🙏🙏👌👌

  • @tharunkantipudi362
    @tharunkantipudi362 4 ปีที่แล้ว +2

    Thank you sir

  • @ajaykanukuntla982
    @ajaykanukuntla982 4 ปีที่แล้ว +2

    Thank u brother

  • @ammuluammulu8906
    @ammuluammulu8906 5 ปีที่แล้ว +2

    Nice anna

  • @MrNaveenkumar85
    @MrNaveenkumar85 2 ปีที่แล้ว +1

    One flesh = One Church. Which church brother?

  • @chandinipriyauppe8042
    @chandinipriyauppe8042 4 ปีที่แล้ว +2

    👏👏

  • @mamathanaidu4643
    @mamathanaidu4643 4 ปีที่แล้ว +3

    1కోరింథీయులకు 1:17 బాప్తిస్మమిచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని, క్రీస్తుయొక్క సిలువ వ్యర్థముకాకుండునట్లు, వాక్చాతుర్యము లేకుండ సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను.
    Yendhuku Paul baptisam evvadaniki devudu pampaledhu ani cheppadu
    Okavela echina thana namamlone echadu yendhuku???
    1కోరింథీయులకు 1:14 నా నామమున మీరు బాప్తిస్మము పొందితిరని యెవరైనను చెప్పకుండునట్లు,
    1కోరింథీయులకు 1:15 క్రిస్పునకును గాయియుకును తప్ప మరి యెవరికిని నేను బాప్తిస్మ మియ్యలేదు; అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చున్నాను.
    Kaaaani Yesu yem cheppadoo dhaniki opposite ga chestunnaduu yendhuku Paul...Yesu cheppindhii👇
    మత్తయి 28:19 కాబట్టి మీరు వెళ్లి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి; తండ్రియొక్కయు కుమారునియొక్కయు పరిశుద్ధాత్మయొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మ మిచ్చుచు
    యోహాను 3:5 యేసు ఇట్లనెనుఒకడు నీటిమూలముగాను ఆత్మమూలము గాను జన్మించితేనేగాని దేవుని రాజ్యములో ప్రవేశింప లేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
    బాప్తిసం lekpothe దేవుడి రాజ్యం లోకి రావడం అసాధ్యం అని యేసు చెప్తుంటే.... నేను ఎక్కువ మందికి బాప్తిసం ఇవ్వలేదు అందును బట్టి దేవునికి కృతజ్ఞాస్తుతులు అని పౌలు ఎందుకు చెప్పాడు...
    యేసు కూడా బాప్తిసం ఇచ్చాడు కదా??!!!
    యోహాను 3:22 అటుతరువాత యేసు తన శిష్యులతో కూడ యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మమిచ్చుచు ఉండెను.

    • @Foodtechfocus
      @Foodtechfocus 4 ปีที่แล้ว

      Merru beptism tiskunaraa sister

    • @joelPjs
      @joelPjs 4 ปีที่แล้ว +1

      1 కొరింథీ 1 వచనాలు దాని సందర్భంలో చదివితే స్పష్టంగా అర్థం అవుతుంది సిస్టర్. ఇక్కడ పౌలు 12వ వచనం నుండి కొరింథీ సంఘంలోని సమస్యను గూర్చి రాస్తున్నాడు. పౌలు వాడను, అపోల్లో వాడను అని భేదాలు సృష్టించుకున్న వారు ఆ సంఘంలో ఉన్నారు. ఇందుకు పౌలు, అసలు పౌలు ఎవరు, అపోలో ఎవరు వీరంతా ఎర్పరచబడిన వారే కదా! అంటూ ఏకమనసు కలిగి ఉండమని చెప్తున్నాడు. ఆ సందర్భంలో, పౌలు నామంలో బాప్తీస్మం పొందారా? లేక యేసు నామంలో బాప్తీస్మం పొందారా? అని ప్రశ్నించాడే గాని అక్కడ "పౌలు నామంలో బాప్తీస్మం" లేనేలేదు. "నా నామమున" అని 14వ వచనంలో ఉన్న మాటను - "నా చేత" అని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే, ఆ ముందు వచనంలో పౌలు కాదు యేసు మీ (పాపముల) నిమిత్తం శిలువ వెయ్యబడ్డాడు అని తాను స్వయంగా వ్రాస్తున్నారు.
      పౌలు, బాప్తీస్మం ఇవ్వడానికి కాదు, సువార్త ప్రకటించుటకు పిలువబడ్డాను అని తన ఉద్దేశ్యాన్ని, పిలుపును తెలియపరుస్తున్నాడు. ఆనాడు బాప్తీస్మం ఇచ్చేవారు బహుశా ఎక్కువ ఉండవచ్చును. అందుకేనేమో సువార్త ప్రకటన్నే తన పిలుపు అంటున్నాడు. (18వ వచనం)
      బాప్తీస్మం, సంఘంలో ఎవరైనా ఇవ్వవొచ్చును. బైబిల్ అందుకు వ్యతిరేకంగా లేదు. బాప్తీస్మం కేవలం ఒక గుర్తు.. సంఘం యెదుట, మన విశ్వాసాన్ని నోటితో ఒప్పుకునే ఒక నిబంధన. కానీ సువార్త ప్రకటన ఒక ప్రత్యేకమైన పిలుపు. ఈ పిలుపుకు బాప్తీస్మం పోల్చడం సరికాదు.
      కేవలం బాప్తీస్మం ద్వారా దేవుని రాజ్యానికి మనం వెళ్తాము అని అనుకుంటే పొరపాటే! నీటి బాప్తీస్మం పరిసయ్యులు కూడా పొందారు. కానీ వారు సర్పసంతానం గానే పిలువ బడ్డారు. ఆత్మ మూలంగా జన్మించే పని పరిశుద్ధాత్ముడు జరిగిస్తాడు అయితే, ఆ పనిలో తాను బహుగా వాడబడే పాత్ర అని పౌలుకు తెలుసు. అదే ఉద్దేశ్యాన్ని వ్యక్తపరుస్తున్నారు. సందర్భాన్ని బట్టి బైబిల్ ధ్యానించడం ద్వారా ఇలాంటివి కొంత వరకు స్పష్టత వస్తుంది.

  • @abhiassociate618
    @abhiassociate618 3 ปีที่แล้ว +4

    Praise the lord brother చాలా చక్కగా వివరించారు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @airswatipraisethelordbroth5369
    @airswatipraisethelordbroth5369 2 ปีที่แล้ว +2

    Praise the lord brother

  • @justjackson3596
    @justjackson3596 3 ปีที่แล้ว +3

    Praise The Lord🙏

  • @sreekanthkumarsri3146
    @sreekanthkumarsri3146 หลายเดือนก่อน

    Praise the lord 🙏❤️

  • @airswatipraisethelordbroth5369
    @airswatipraisethelordbroth5369 2 ปีที่แล้ว +2

    Praise the lord brother

  • @bandarubandaruravi156
    @bandarubandaruravi156 2 ปีที่แล้ว +1

    Praise the lord 🙏 brother

  • @khaby9905
    @khaby9905 2 ปีที่แล้ว +1

    Praise the lord Brother