That's the Hardest Song for Me | Singer S Janaki Exclusive Interview

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 26

  • @annapurnaiahgarimella974
    @annapurnaiahgarimella974 หลายเดือนก่อน +32

    శ్రీ మతి జానకి అమ్మ పాడిన పాటలలో నీ లీల పాడెద అనే పాట నాకు చాలా చాలా ఇష్టం.అమ్మకు నా పాదాభివందనాలు

  • @venkataramaprasad5468
    @venkataramaprasad5468 29 วันที่ผ่านมา +1

    Amma janakamma meku chirayuvu prasadhinchali bhagavanthudu

  • @laxmibhagavan5277
    @laxmibhagavan5277 หลายเดือนก่อน +27

    భగవంతుడు జానకమ్మగారికి ఇచ్చిన వరం ఆ గొంతు. ఎన్ని జన్మల పుణ్యమో.

  • @m.r.prasad
    @m.r.prasad หลายเดือนก่อน +22

    ఆమె అతి సహజ స్వభావం ఆమె పాట అంత గొప్పగా ఉంది .

  • @LaxmiBurra-k4q
    @LaxmiBurra-k4q หลายเดือนก่อน +2

    అమ్మ మీరు పాడిన పాటలు చాలా చాలా చాలా ఇష్టం మీ గొంతు కోకిలమ్మ❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @Haranath12345
    @Haranath12345 หลายเดือนก่อน +11

    అమ్మ మీ పాటలు అంటే చాలా అద్భుతంగా, మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది, ఏం చేయాలో తోచలేదు.❤🎉

  • @bharathireddykrishnaredd-vc6lk
    @bharathireddykrishnaredd-vc6lk หลายเดือนก่อน +12

    అమ్మా మీ సాంగ్స్ అన్నీ నాకూ చాలా చాలా ఇస్టం🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹♥️♥️♥️♥️♥️

  • @koteswarakamini3362
    @koteswarakamini3362 หลายเดือนก่อน +9

    చాల గొప్ప గాయని

  • @Mohit_kumar68
    @Mohit_kumar68 หลายเดือนก่อน +5

    Movie from Hemavati.. "Shiva Shiva ennada nalige eke.." There is a weed of divine touch in that song you sang. Love you Amma 🌹🌹 from Mysuru ಮೈಸೂರು ❤️❤️👍.

  • @Shyamkumar-ir5vw
    @Shyamkumar-ir5vw หลายเดือนก่อน +7

    Janaki Amma so simple in attitude and natural in singing.one of God gifts to US

  • @gnanakumar2992
    @gnanakumar2992 หลายเดือนก่อน +4

    Amma meeru Telugu chitra సీమకు భగవంతుని వరం.
    మీ కు పాద నమస్కారం.

  • @AR-MM93
    @AR-MM93 หลายเดือนก่อน +6

    She is A Force Of Nature...

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 หลายเดือนก่อน +1

    అభినవ సరస్వతి శ్రీ జానకి అమ్మ వారి కి 🙏🙏🙏🙏🙏

  • @ramanamurthy4103
    @ramanamurthy4103 หลายเดือนก่อน +5

    Amma, mee nundi inka enno paatalu vine adrustam maaku ledu. Most Genius Singer you’re.

  • @ramakrishnaiahkalapala322
    @ramakrishnaiahkalapala322 หลายเดือนก่อน +1

    Ammmaaa Meeku padhabhi vandanam

  • @kousalyaboppi6121
    @kousalyaboppi6121 หลายเดือนก่อน +4

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @HemaLatha-cf7xb
    @HemaLatha-cf7xb หลายเดือนก่อน +3

    ❤❤❤❤❤

  • @Thiruppugazh-h3l
    @Thiruppugazh-h3l หลายเดือนก่อน +5

    అమ్మ❤🙏

  • @asubbarayudu8866
    @asubbarayudu8866 หลายเดือนก่อน +2

    Super Amma

  • @ValliMenta
    @ValliMenta หลายเดือนก่อน +2

    Nekyugelelo kanumuci ani my favorite song😊😊😊😊😅❤❤❤

  • @indrakk3727
    @indrakk3727 หลายเดือนก่อน +3

    ఇలాంటి వారికి భగవంతుడు 1000 సంవత్సరాలు ఆయుష్షు ఇచ్చినా తక్కువే

    • @KumarVideosTenali
      @KumarVideosTenali 28 วันที่ผ่านมา +1

      జానకమ్మ గారు తెలుగు జాతి చేసుకున్న పుణ్యం. అంతే దేవుడు మనకిచ్చిన వరం.అంతే.ఆమె గారి కి భారతరత్న ఇవ్వాలని నా కోరిక.

  • @Vemulamamatha-m9f
    @Vemulamamatha-m9f หลายเดือนก่อน +1

    Voice chala baguntadhi amma

  • @Umadevi-un6tc
    @Umadevi-un6tc หลายเดือนก่อน +8

    P suseela Jana ki deserve Bhart RATNA

  • @lakshmicherukuri6110
    @lakshmicherukuri6110 หลายเดือนก่อน +4

    మీ పాట వింటే ఒత్తిడి మొత్తం మాయమైపోతుంది

  • @atyoutube9311
    @atyoutube9311 หลายเดือนก่อน +1

    యాంకర్ సాక్షి చానల్ లో ఉండి తప్పు చేసిందేమో????