Neeti Yuta Yodda Natabaditini Song_నీటి యూట యొద్ద నాటబడితిని

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024

ความคิดเห็น • 8

  • @TatapudiDivya-ek4xf
    @TatapudiDivya-ek4xf 2 หลายเดือนก่อน +1

    నీటి యూట యొద్ద నాటబడితిమి
    వేరు తన్ని ఎదిగి ఫలియింతుము
    చింతపడము మా కాపు మానము
    యేసు కృప చాలును||2||
    యేసు కృప చాలును II నీటిII
    పాపం పోయెను - హల్లెలూయా
    యేసు లేచెను - హల్లెలూయా
    యేసు వచ్చును హల్లెలూయా
    స్తుతిగీతం పాడుదమ ||2||
    స్తుతిగీతం పాడుదమ II నీటిII
    యేసే మార్గము - హల్లెలూయా
    యేసే సత్యము - హల్లెలూయా
    యేసే జీవము - హల్లెలూయా
    యేసు వార్తను చాటుదమ ||2||
    యేసు వార్తను చాటుదమ II నీటిII
    వాక్య ధ్యానంతో - హల్లెలూయా
    ప్రార్ధనాత్మతో - హల్లెలూయా
    ఏకత్వముతో - హల్లెలూయా
    సహవాసము కోరుదమ ||2||
    సహవాసము కోరుదమ II నీటిII

  • @sandhyavarasala4450
    @sandhyavarasala4450 ปีที่แล้ว

    Excellent song sister and brother 🙏

  • @aradhanapotluru9578
    @aradhanapotluru9578 2 ปีที่แล้ว

    Praise the lord

  • @alexaanoshgaming9241
    @alexaanoshgaming9241 2 ปีที่แล้ว

    Praise the lord brother

  • @satishk8799
    @satishk8799 9 หลายเดือนก่อน

    Nice song

  • @sampathkumar5965
    @sampathkumar5965 2 หลายเดือนก่อน

    పల్లవి: నీటి యూట యొద్ద నాటబడితిమి
    వేరు తన్ని ఎదిగి ఫలియింతుము
    చింతపడము మా కాపు మానము
    యేసు కృప చాలును||2|| II నీటిII
    1.పాపం పోయెను - హల్లెలూయా - యేసు లేచెను - హల్లెలూయా
    యేసు వచ్చును హల్లెలూయా - స్తుతిగీతం పాడుదమ ||2|| II నీటిII
    2.యేసే మార్గము - హల్లెలూయా - యేసే సత్యము - హల్లెలూయా
    యేసే జీవము - హల్లెలూయా - యేసు వార్తను చాటుదమ ||2|| II నీటిII
    3.వాక్య ధ్యానంతో - హల్లెలూయా - ప్రార్ధనాత్మతో - హల్లెలూయా
    ఏకత్వముతో - హల్లెలూయా - సహవాసము కోరుదమ ||2|| II నీటిII

    4.యేసుకోరకై జీవించుదాం - యేసు వెలుగును చూపిద్దాం
    యేసు ప్రేమను అందించుదాం - సాక్షి జీవితం చూపుదాం ||2|| II నీటిII
    5.ఆత్మల కొరకై వేడుదాం - ఆత్మా నడుపగా వెళ్లుదాం
    ఆత్మా బలముతో సాగేదము - ఆత్మా నాధుని సేవింతుము ||2|| II నీటిII

  • @emmanuelsurabathu2725
    @emmanuelsurabathu2725 3 ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏

    • @jeevanajyothi3122
      @jeevanajyothi3122  3 ปีที่แล้ว +2

      Praise the lord Brother....Please share with your friends and church members