మొన్ననే మటన్ తిన్నాం వద్దు మల్ల ఈ రోజు ఎందుకు అంటే సరే అని పన్నా, బోటి కూర వీడియో చూసి ఇంట్లో వాళ్ళు తిట్టిన మంచిదే అని వెళ్లి కిలో చికెన్ తెచ్చిన...... ని వీడియో ప్రభావం బాగా ఉంది అన్నో..😂🙏
Anna am so much missing my village show videos..... Twaraga enka akkuva videos plane cheyandi anna....... Chandhu bro congrats for u r engagement.....👍
Chandu, hearty congratulations of ur engagement. Nee pelliki masth mandhi vastaru. Andarki itlane kammaga bhojanam pettali mari. Jokes a part, we missing my village show videos. Sincere request to the entire team and Srikanth, plz work new videos and release. Thank you!
ఏంది మీ విలేజ్ ఛానెల్ లో గొడవలు జరిగినా ఏంది వీడియోస్ రావటం లేదు సొంత బ్యానర్ లు చాలా వస్తున్నాయి ఎండి కథ అంజి అన్న నేను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను నువ్వు నాకు చాలా ఇష్టం అంజి అన్న
Natukodi curry kuda ilage vandi video pettandi....Chandu and anji mama combination bagundhi.. Iddaru manchi humour tho punches tho navvistunnaru...Tq for ur entertainment....
Aanji mama Nikem Anna artham aayethuknda yenni rojulu wait cheyyemantav.. Chandu anna Aanji mama Mi acting yedhi yem aayanppati mi acting aanedhi ganamaindhi gattidhi weekly 1kavali pls upload cheyyandii...🤣🤣🤣
పురుషులలో సంతానలేమి ఆయుర్వేదం: ఈ ఆధునిక జీవితం లో ఉరుకుల పరుగుల జీవితం జీవన శైలి ఆహార అలవాట్లు పని వత్తిడి వంటి వాటి వలన పురుషులలో వీర్యకణాలు తగ్గుతున్నాయని ఉన్నవాటిలో శక్తివంతమైనవి కూడా తక్కువగా ఉంటున్నాయని నిపుణులు చెపుతున్నారు, అంగస్తంభన, శీగ్రస్థలనం, వందత్వం మరియు మరికొన్ని ఇతర సమస్యలు పురుషులలో ఏర్పడుతున్నాయి,భారతదేశం లో 10 శాతం మంది ఇంచుమించు గా ఇలా బాధపడుతున్నారని ఒక అంచనా, అయితే దీని నివారణకు భయం, సిగ్గు, బయటకు చెప్పుకోకపోవటం, సరి అయినా ట్రీట్మెంట్ తీసుకోకపోవటం వలన వలన అంతకంతకు ఎక్కువ అవుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు, వీటికి ఆయుర్వేదం లో చాలా అద్భుతమైన మందులు ఉన్నాయి కానీ వాటిని సరిగా ఉపయోగించు కోవటం లేదు, వాటి లో ముఖ్యమైనది అశ్వగంధ ఇది అత్యంత ప్రభావంతమైన మూలిక ఇది మానసిక వత్తిడిని తగ్గిస్తుంది, వీర్యాన్ని వృద్ధి చేస్తుంది టెస్టోస్టిరోయిన్ పెంచుతుంది, ఎంతో శక్తీ ఇస్తుంది , అతిమధురం వలనవాటి నరాల బలహీనతకు పనిచేసి వీర్య స్థంభన బాగా జరుగుతుంది , దూలగొండి ఇది వీర్యవృద్ధి కి ఎంతో ఉపయోగపడుతుంది,నేలతాడి ఇది అత్యంత శక్తివంతమైన మూలిక శక్తికోసం ఉపయోగ పడుతుంది.పల్లేరు ఇది మూ త్రసంబంధ ఇన్ఫెక్షన్స తగ్గించి వీర్యవృద్ధికి తోడ్పడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాల మూలికలు ఉన్నాయి.వీర్యం లో కణాలు ఎంత తక్కువ ఉన్నా సరే ఆయుర్వేద మందు వాడటం వలన వీర్యవృద్ధిని (స్పెర్మ్ కౌంట్ పెరుగుదల) కచ్చితంగా పెంచగలదు. వీటికోసం సహజసిద్ధమైన వనమూలికలతో తయారుచేసిన మందులు మా వద్ద లభించగలవు. సలహాలు సందేశాలు కోసం వాట్సాప్/ (9922611237). చెయ్యగలరు..
ఎన్ని కోట్లు వున్న మీలా enjoy చేయడం కష్టం అన్న 😂😂❤️
Mee dagara enni kotlu unnai 😀😀
Ann kootlu unnodu vatini ala kapadukovali ani adhe pani midha untadu
Ega vadem enjoy chesthadu 😃
😂
Nizam bro
💯 💯💯
అన్నయ్య love from కరీంనగర్ .... బోటి కూర మస్తుందే ..... మామా అంజి మామా .... మన తెలంగాణ స్టయిల్లో.... 😍❤️😋😋😋👍
Super Annjimamma nuv kekka
నాన్ వెజ్ చేయాలి అంటే maa అంజి మామ తరువాతే ఎవరైనా 👌👌👌👌
P
Ydi
Jsk
Jskos
Ksksk
వేలాది మంది అంజి మామ అభిమానులు వంటల వీడియోల కోసం ఎదురు చూస్తున్నారు ..
Super
Chandhu Broo 😀😀super
Super
చందు అన్న పెళ్ళి ల బోటి కూర కుమ్ముడె😀😀👍
Anjji mama is back
One of the best nd wanderfull talented guy
Anji mama ki oka like ❤️
I like Anji mama acting, please do more videos& I also like the concept&setup
We are waiting for your videos.... I love my village show
మనోడికి పెళ్లి కుదిరింది కదా అందుకే మంచిగా ఆకలి వేస్తున్నటు వుంది తొందరగా వండు అంజి మావ
THINU RA ANTE THATTEDU THINTADU.. This dialogue is highlight 😀😀😀🤣🤣🤣
అంజిమామ మీరు చాలా గ్రేట్ ఎందుకంటే వయోభేదం లేకుండా కలిసి పోతారు మీరు
Am leaving in canada from siddipet.... l like ur videos so much missing this botikura
మొన్ననే మటన్ తిన్నాం వద్దు మల్ల ఈ రోజు ఎందుకు అంటే సరే అని పన్నా, బోటి కూర వీడియో చూసి ఇంట్లో వాళ్ళు తిట్టిన మంచిదే అని వెళ్లి కిలో చికెన్ తెచ్చిన...... ని వీడియో ప్రభావం బాగా ఉంది అన్నో..😂🙏
😅😅😅😅😅
Anji mama I luv u n chandu all the best for ur second innings
బ్రదర్ వీడియోస్ కోసం వెయిట్ బ్రదర్ 🙏🙏🙏
🎉
Lots of love from mancherial ❤❤❤
Anji Mama ke oka like
Super kaka
Food videos antey chandu mawa undaley......aha expression chudaley....super chandu mawa
Anna am so much missing my village show videos..... Twaraga enka akkuva videos plane cheyandi anna....... Chandhu bro congrats for u r engagement.....👍
మీ ఇద్దరిని చూస్తుంటే నాకు కోట శ్రీనివాసరావు గారు, బాబు మోహన్ గారు గుర్తొస్తున్నారు. మీ ఇద్దరి కాంబినేషన్ వాళ్ళిద్దరిలాగే ఉంది.
Anji mama niku unna craze heroes ki kuda ledu mama..adi ni adrustam...telugu prajala gundela nilichipoyinav...jai anji mama❤️🙏
Karimnagar vallu okaa like vesukondi
We want 31 dawath video in my village show plz
అంజి మామ expert 👌👌
Shangalu annaru shanagapappu vesaru 🤨
Anyways excellent do more videos
More 5 k to 100k congrats 🎉🎉🎊🎊🎊🎁🎁🎁
🌹❤️ Lovely couples 💖 Vijay nagaveni 💗 masthan silpa 🇮🇳💏💑
Pakka local🎉🔥👍
Love From దేష్రజపల్లే
మీరు చేస్తుంటే మాకు తినాలి అనిపిస్తుంది 😄
Oka 5 టమోటో లు అల్లం పేస్ట్ వేస్తే ఇంకా బాగుంటుంది.. ట్రై ఒన్స్.. కంగ్రాట్స్ for your ఎంగేజ్మెంట్ చందు గారు.. అడ్వాన్స్ హ్యాపీ మ్యారేజ్ life
Avuna nijama
Nin veg Lo Tamotos Mem Vaddamu
Chandu, hearty congratulations of ur engagement. Nee pelliki masth mandhi vastaru. Andarki itlane kammaga bhojanam pettali mari. Jokes a part, we missing my village show videos. Sincere request to the entire team and Srikanth, plz work new videos and release. Thank you!
Congrats 100k♥️
Anji mamaki thondhara yekkuve 😁😁
Chandhu bro super ane expression chala bagundi😂😂😂
Nice dawath
Die hard fan of MVS, we want more and more videos. It’s a stress buster, pain reliever.😍😍
Anna My village show videos chala tagginay.. Yenduku.. Please do more and more entertaining videos. Fans are waiting
Advance happy marriage life thopu💐
చందన్న పెళ్ళికి బోటి కూర స్పెషల్ ఐటెం చేయమను... అంజి మామ...
ఫుడ్డు కు ఫుడ్డు
మాలాంటి అభిమానానికి అభిమానం👍
Naa favourite Anji maama....prathi batch lo Anji maamaa laanti Oka pedda dikku vundaali......
Super uncle big fan🔥🔥
😁😁😁 super Anna
ఏంది మీ విలేజ్ ఛానెల్ లో గొడవలు జరిగినా ఏంది వీడియోస్ రావటం లేదు సొంత బ్యానర్ లు చాలా వస్తున్నాయి ఎండి కథ అంజి అన్న నేను ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాను నువ్వు నాకు చాలా ఇష్టం అంజి అన్న
Really I like anji mama and chandu and shivanna
Super video anna
అంజి మామా సూపర్
Katha Vere....Vundhi😍👌👌
100K family ....Congratulations BRO
Arreyyyy kiraaaak mamaaa. Fida aipoina e video ki. I gonna watch your videos from now.
మీ దగ్గర వచ్చి ఒక రోజు మీతో కలిసి ఉన్న చాలు అన్న 👍👌
Love from kurnool 😍😍😍😍😍😍😍
Natukodi curry kuda ilage vandi video pettandi....Chandu and anji mama combination bagundhi.. Iddaru manchi humour tho punches tho navvistunnaru...Tq for ur entertainment....
అంజి మామా మాకోసం కూడా కూర అందరదే మేం కూడా వస్తం ఒకే నా
One Like Anji Mam ...🥰🥰
Madda guddu ra pukaa 😂😂
నిజంగా అంజి మామ వండిన కూర రుచి చూడాలని ఉంది...
నాన్ వెజ్ చేయాలంటే అంజి మామే సూపర్ mama
My village show ni chala miss ithunam anna kocham fst ga videos upload cheyandi anna
super anna miru chala baga chesukuntaru dhavath
😋😋😋😋
Love from Odela ♥️♥️♥️
Peddapally
Aanji mama Nikem Anna artham aayethuknda yenni rojulu wait cheyyemantav.. Chandu anna Aanji mama Mi acting yedhi yem aayanppati mi acting aanedhi ganamaindhi gattidhi weekly 1kavali pls upload cheyyandii...🤣🤣🤣
Bro we want videos in my village show please upload videos 😂🙏🙏
Love from Khammam❤️
Super
Super Anna mee maatalu bagunnai
Love from mancherial
Love from ELLANTHAKUNTA
Anji mama mee vantalu maku chala ishtam plz more videos iam waiting
anji
mama super
Love from adilabad 😍
Anji Mama Chandu bhai jodi superb 🥰😊😊
Super 👌👌👌👍👍
Super 😋😋😋
బోటికూర+మక్కఅటుకులు సూపర్ కాంబినేషన్ 🤤🤤
enjoy mama anji chandu me kuralu mastugunay super
చందు అన్న నవ్వు మస్తు వుంటది..
Love from dharmaram
మందు లేని బోటి కూర, ఉప్పు లేని ఈ పుప్పు కూడు నేను లేని ఈ ఆంధ్ర నాడు, అంటుంది మందు 🎉
Excellent video
Love from VEMNOOR Ramagundam
అంజి మామ ఫ్యాన్స్ అందరూ ఒక లైక్ వేసుకోండి భయ్యా.
Anjimama chndhuanna miru and my village show friends ni miss avuthnnmu
Eating non-veg curry with Bol Pelalu instead of rice? That is something new to me.
Karimnagar special bro
They r doing it from beginning of My Village Show , మస్తుగా ఉంది ఇదేదొ అనుకున్నా, తర్వాత అలవాటైపోయే
Super ❤️❤️❤️
Superb broo..chandhu anna advance happy marriage life...stay cool
Anji Mama alrounder baga hardwork chesthadu
Super 👍🏻
Name : anji mama
Haters : 0
Fans : 100%
@ÑIGAM ýadav hm
Wow ఎన్ని years తరువాత venna నాకు చాలా ఇష్టం ఈ కూర శనిగలతో బొటి మళ్లీ కట్టెల medha అబ్బా... Dubai వచ్చి అన్ని మిస్ అవుతున్న
Anji mama superb
మీ వీడియో లకూ hatsup 🙏🙏.
పురుషులలో సంతానలేమి ఆయుర్వేదం: ఈ ఆధునిక జీవితం లో ఉరుకుల పరుగుల జీవితం జీవన శైలి ఆహార అలవాట్లు పని వత్తిడి వంటి వాటి వలన పురుషులలో వీర్యకణాలు తగ్గుతున్నాయని ఉన్నవాటిలో శక్తివంతమైనవి కూడా తక్కువగా ఉంటున్నాయని నిపుణులు చెపుతున్నారు, అంగస్తంభన, శీగ్రస్థలనం, వందత్వం మరియు మరికొన్ని ఇతర సమస్యలు పురుషులలో ఏర్పడుతున్నాయి,భారతదేశం లో 10 శాతం మంది ఇంచుమించు గా ఇలా బాధపడుతున్నారని ఒక అంచనా, అయితే దీని నివారణకు భయం, సిగ్గు, బయటకు చెప్పుకోకపోవటం, సరి అయినా ట్రీట్మెంట్ తీసుకోకపోవటం వలన వలన అంతకంతకు ఎక్కువ అవుతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు, వీటికి ఆయుర్వేదం లో చాలా అద్భుతమైన మందులు ఉన్నాయి కానీ వాటిని సరిగా ఉపయోగించు కోవటం లేదు, వాటి లో ముఖ్యమైనది అశ్వగంధ ఇది అత్యంత ప్రభావంతమైన మూలిక ఇది మానసిక వత్తిడిని తగ్గిస్తుంది, వీర్యాన్ని వృద్ధి చేస్తుంది టెస్టోస్టిరోయిన్ పెంచుతుంది, ఎంతో శక్తీ ఇస్తుంది , అతిమధురం వలనవాటి నరాల బలహీనతకు పనిచేసి వీర్య స్థంభన బాగా జరుగుతుంది , దూలగొండి ఇది వీర్యవృద్ధి కి ఎంతో ఉపయోగపడుతుంది,నేలతాడి ఇది అత్యంత శక్తివంతమైన మూలిక శక్తికోసం ఉపయోగ పడుతుంది.పల్లేరు ఇది మూ త్రసంబంధ ఇన్ఫెక్షన్స తగ్గించి వీర్యవృద్ధికి తోడ్పడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే చాల మూలికలు ఉన్నాయి.వీర్యం లో కణాలు ఎంత తక్కువ ఉన్నా సరే ఆయుర్వేద మందు వాడటం వలన వీర్యవృద్ధిని (స్పెర్మ్ కౌంట్ పెరుగుదల) కచ్చితంగా పెంచగలదు. వీటికోసం సహజసిద్ధమైన వనమూలికలతో తయారుచేసిన మందులు మా వద్ద లభించగలవు. సలహాలు సందేశాలు కోసం వాట్సాప్/ (9922611237). చెయ్యగలరు..
Nice start 👍
Anji mama we are from New York, we love your videos
WOW super very nice anil
జన్మమే తినటానికే! 👌
Super Anna I miss all this I'm In Dubai
Vantala frogarm Pettanddi bro super 😄😄😄
Anji mama motham vere chandu anna super acting