భీమవరం వారి వెంపరాజు వంటిల్లు| Vempa Raju Gari Vantillu in Kukatpally |Best Restaurants in Hyderabad

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
  • Join us as we explore the flavors of Vempa Raju Gari Vantillu, a popular restaurant in Kukatpally, Hyderabad, renowned for its spicy Bheemavaram-style non-veg dishes. From fiery curries to mouthwatering delicacies, watch our review to discover what makes this place a must-visit for spice lovers!
    #VempaRajuGariVantillu #kukatpally #hyderabad #hyderabadfood #bheemavaram #foodvlog #foodreview #nonvegfood #nenumeesrikanth
    Address: H NO.164, NO 1, 1, Rd Number 1, Kukatpally Housing Board Colony, Kukatpally, Hyderabad, Telangana 500072
    Location: g.co/kgs/d397CKb
    Welcome To Nenu Mee Srikanth (Aadhan)
    హాయ్.. నేను మీ శ్రీకాంత్.
    నన్ను ఆదరించి అభిమానిస్తున్న అందరికి నా కృతజ్ణ్నతలు. ఇప్పటివరకు ఆదాన్ ఫుడ్ అండ్ ట్రావెల్ ఛానల్ లో కేవలం ఫుడ్ కంటెంట్ మాత్రమే ఉండేది. మన పరిధి మరింత పెంచుకునేందుకు మీకు మరింత చేరువ అయ్యేందుకు ఛానల్ పేరు 'నేను మీ శ్రీకాంత్' గా మారింది. పేరుతో పాటు సరికొత్త కంటెంట్‌‌తో మీ ముందుకు రాబోతున్నాను. మీ అండ, మీ ఆశీస్సులు ఎప్పటిలాగే అందిస్తారని నమ్ముతున్నాను. అలాగే మీ విలువైన సలహాలు సూచనలు కూడా కోరుతున్నాను.
    ఇక నుంచి నేను మీ శ్రీకాంత్ ఛానల్ లో అన్నిరంగాలకు సంబంధించిన విలువైన సమాచారంతో కూడిన కంటెంట్ మీ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాను. ధన్యవాదములు.
    మీ సలహాలు సూచనలు
    మరియు
    బ్రాండ్ ప్రమోషన్స్ కోసం మా ఫోన్ నెంబరు 6301649288 మరియు satya@aadhan.in సంప్రదించగలరు.

ความคิดเห็น • 74