అల్లు అర్జున్ అరెస్ట్.? తీవ్ర హెచ్చరిక..తెలకపల్లి ఫస్ట్ రియాక్షన్..|Telakapalli on Allu Arjun arrest

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ธ.ค. 2024

ความคิดเห็น • 131

  • @srinunamathati2061
    @srinunamathati2061 17 ชั่วโมงที่ผ่านมา +16

    ఇప్పుడు రమ్మనండి శిల్పారామం మోహన్ ఎప్పటికైనా కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులే బయట వాడు బయట వాడే

  • @SubbuPokanati
    @SubbuPokanati 17 ชั่วโมงที่ผ่านมา +31

    అల్లు అర్జున్ పబ్లిసిటీ పిచ్చితో మెచ్యూరిటీ లేని తనంతో పోలీస్ పర్మిషన్ లేకుండా జనాలు ఎక్కువ ఉన్న దగ్గరికి వెళ్ళాడు అందుకే ఒక ప్రాణం పోయింది కచ్చితంగా దీనికి శిక్ష అతను అనుభవించాలి

    • @ks9072
      @ks9072 17 ชั่วโมงที่ผ่านมา

      పుష్కరాల్లో 27 మంది చనిపోతే ఎక్కడ చర్యలు

    • @KphbK99
      @KphbK99 17 ชั่วโมงที่ผ่านมา

      మా రాజముండ్రి పుష్కరాలకి చంద్రబాబు వచ్చినపుడు తొక్కిసలాటలో ముప్పై మంది చనిపోయారు మరి చంద్రబాబు ని అరెస్ట్ చేసారా???

    • @ChinthakayalaVeeresh
      @ChinthakayalaVeeresh 17 ชั่วโมงที่ผ่านมา +3

      Public city anedi.....vachedi ade vasthundi...kani Ela over action cheyakudadu...
      Karma anedi okati untundi present iepudu allu arjun anubisthunadu

    • @Mcsr-oj6fu
      @Mcsr-oj6fu 17 ชั่วโมงที่ผ่านมา +1

      AP lo yemi jarindo thelitadara brute, idey publicity pitchi tho 40 mandi pranalu poyindi vaadiki yenni rakala punishment ivvali Allu Arjun voka celebrity kabatti 100 percent mana thappey.

    • @chnaidu
      @chnaidu 16 ชั่วโมงที่ผ่านมา

      Yes, more deaths happened from other politicians..they must arrest aswell

  • @Sureshkolapari
    @Sureshkolapari 18 ชั่วโมงที่ผ่านมา +14

    పబ్లిక్ పర్సన్ ముందస్తు జాగ్రత్తలు భద్రత చర్యలు లేకుండా వెళ్లి లాఠీ చార్జి కారణం అయ్యారు అందులో ఒక మహిళ మరణించారు చాలా బాధాకరం ముందు చట్టానికి గౌరవిద్దాం

  • @mohandantuluri4191
    @mohandantuluri4191 16 ชั่วโมงที่ผ่านมา +2

    అలా అయితే చాలా మంది రాజకీయ నాయకులను అరెస్టు చేయాలి ఆంధ్రప్రదేశ్లో

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 17 ชั่วโมงที่ผ่านมา +12

    పల్లవి ప్రశాంత్ కీ ఒక న్యాయం అల్లు అర్జున్ కీ ఒక న్యాయం ఉండకూడదు

  • @govindagovinda8909
    @govindagovinda8909 17 ชั่วโมงที่ผ่านมา +11

    దూల తీరింది, ఎగిరెగిరి పడుతున్నాడు ఈ పెళ్ళాం పిచోడు

  • @adlasuresh1193
    @adlasuresh1193 17 ชั่วโมงที่ผ่านมา +10

    పెద్ద వాళ్ళకి చట్టాలు చుట్టాలు గా ఉంటాయి..ఇవన్నీ మామూలే...

  • @mvssprasad3030
    @mvssprasad3030 17 ชั่วโมงที่ผ่านมา +6

    సాయంత్రానికి ఆ పోలీస్ స్టేషన్ స్టాఫ్ అంతా ఉద్యోగాలకు రిజైన్ చేస్తారేమో - పుష్ప సినిమా లో లాగా😅😅

  • @bommadevaraseshagirirao7400
    @bommadevaraseshagirirao7400 17 ชั่วโมงที่ผ่านมา +5

    తెగ ఎగిరాడు గా, ఇప్పుడు దిగుతుంది లే

  • @drcvrao
    @drcvrao 17 ชั่วโมงที่ผ่านมา +5

    T.G.Govt police did their duty well. Nobody is exception from Constitution. The way HERO entered into sandhya theater is with high drama level. So, all his abhimaanulu also entered in hall without tickets. Its so bad situation. Ilaanti paristhiti eppatikee.. ekkadaa kudaa raakoodadu.

  • @RiceMill-y4i
    @RiceMill-y4i 18 ชั่วโมงที่ผ่านมา +21

    ఆంధ్రప్రదేశ్ లో చాలా సార్లు తొక్కిస లాటలో చాలా మంది చనిపోయారు ఒక్కొక్కరికి ఒక న్యాయం నా?? 😭

    • @SubbuPokanati
      @SubbuPokanati 17 ชั่วโมงที่ผ่านมา +4

      అల్లు అర్జున్ అతను మెచ్యూరిటీ లేని తనతో పబ్లిసిటీ పిచ్చితో పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చాడు ఎవరైనా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి

  • @kuntigorlagovind8506
    @kuntigorlagovind8506 18 ชั่วโมงที่ผ่านมา +10

    చట్టం ముందు అందరూ సమానమే

  • @kKasi-pt5lt
    @kKasi-pt5lt 17 ชั่วโมงที่ผ่านมา +7

    ఇంతకు ముందు జరిగిన సినిమా మరణలప్పుడు చట్టం లేదా అప్పుడు వాళ్ల కళ్ళు ఎవరు తిన్నారు. ఇది కేవలం కక్ష మాత్రమే

  • @srinivask7168
    @srinivask7168 18 ชั่วโมงที่ผ่านมา +13

    అలా అయితే చాలా మందిని అరెస్ట్ చేయాలి,పుష్కరాల సమయంలో గానీ,రాజకీయ నాయకుల పర్యటనల్లో గానీ,అమాయకులైన ప్రజలు చాలామంది మరణించారు కదా!వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి కదా సార్

    • @Satya-z1j
      @Satya-z1j 18 ชั่วโมงที่ผ่านมา +1

      Veli case pethu

    • @srinivask7168
      @srinivask7168 17 ชั่วโมงที่ผ่านมา

      @Satya-z1j ఎవడో ఒకడు ,ఇప్పుడు వీళ్ళు పెట్టినట్టే!ఇదిప్పుడు ఇలాగే ఆగదు కదా

  • @anandphotography6897
    @anandphotography6897 17 ชั่วโมงที่ผ่านมา +3

    అల్లు అర్జున్ తెలంగాణలో సీఎంగా పోటీ చేయాలి🌈

  • @chalapathiwellnesscoach6156
    @chalapathiwellnesscoach6156 18 ชั่วโมงที่ผ่านมา +12

    Everandi global star allu Arjun,,?

  • @MrSvish123
    @MrSvish123 17 ชั่วโมงที่ผ่านมา +3

    300 koltlu 1 movie ki..😅
    3 rojullo case close the power of 💸💰🤑🌟

  • @aanandh8517
    @aanandh8517 18 ชั่วโมงที่ผ่านมา +12

    మరి CBN ను ఎన్ని సార్లు అరెస్టు చెయ్యాలి ఎన్నేళ్ళు జైల్ లో పెట్టాలి
    గోదావరి పుష్కరాలు
    గుంటూరు
    Chilakaloori peta
    ఆవిడ చనిపోవటం భదకరం కానీ అరెస్టు అన్యాయం

    • @rameshnagineni1678
      @rameshnagineni1678 18 ชั่วโมงที่ผ่านมา +2

      కందుకూరు కూడా బ్రదర్

  • @kuntigorlagovind8506
    @kuntigorlagovind8506 18 ชั่วโมงที่ผ่านมา +7

    అసలు అర్జున్ ఎందుకు వచ్చాడు ముందే rtc క్రాస్ రోడ్ వద్ద ట్రాఫిక్ ఎక్కువ వుంటాది

    • @nkn987
      @nkn987 18 ชั่วโมงที่ผ่านมา

      It's their old practice they do visit sudarshan or Sandhya theaters. nothing bad incidents happened before

  • @OmegaAarogyasri
    @OmegaAarogyasri 15 ชั่วโมงที่ผ่านมา

    Tr garu good analyser

  • @mashansi
    @mashansi 17 ชั่วโมงที่ผ่านมา +5

    మరి చట్టం అందరికీ సమానం అంటే..
    14 జూలై 2015 గోదావరి పుష్కరాలలో సాక్షాత్తు మన అప్పటి..ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు షార్ట్ ఫిల్మ్/డాక్యుమెంటరీ ఫిల్మ్ తీయడానికి జానాల్ని ఒక్కచోట కుక్కి vip పుష్కర ఘాట్ లో కాకుండా మామూలు ఘాట్ లో స్నానానికి దిగి తొక్కిసలాట జరిగి 29 మంది చనిపోతే..
    మరి అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు అరెస్టు చేయలేదు??

    • @pendayalavijaydurgarameshc4923
      @pendayalavijaydurgarameshc4923 17 ชั่วโมงที่ผ่านมา +1

      U can file a case on that incident....evadu complaint evaledhu ekada Vala husband complaint chesadu

  • @Sureshkolapari
    @Sureshkolapari 18 ชั่วโมงที่ผ่านมา +4

    చట్టం పని చట్టం చేయాలి అపుడే సామాన్య ప్రజలకు కోర్టులు మీదే ప్రభుత్వాలు మీద నమ్మకాలు పెరుగుతాయి. ఈయన పెద్ద హీరో పబ్లిక్ ప్లేస్ కి వెళ్లేముందు తగు జాగ్రత్తలు తీసుకోవాలి

    • @nkn987
      @nkn987 18 ชั่วโมงที่ผ่านมา

      ఎన్ని తీసుకున్న ..
      అంతే తొక్కిసలాట యాదృచ్ఛికంగా జరుగుతాయి.even badobasth వచ్చిన experienced police లకు కూడా అర్థం కాదు.మన దేశంలో high density population ఉంటుంది.unlike USA but even in USA also stampade happens for stars especially Music functions or concerts

  • @nallapulapraveenkumar2355
    @nallapulapraveenkumar2355 17 ชั่วโมงที่ผ่านมา +1

    Ap police should learn from Telangana.

  • @maqboolshaik8481
    @maqboolshaik8481 15 ชั่วโมงที่ผ่านมา

    Global star kaadu icon star

  • @sanyasikaki4363
    @sanyasikaki4363 18 ชั่วโมงที่ผ่านมา +24

    Puskaralu లో చాలా మంది chanipoyaru వాళ్ల ని యెందుకు అరెస్ట్ cheyaledu karanamainavallani

    • @ks9072
      @ks9072 17 ชั่วโมงที่ผ่านมา

      not ever one అరెస్ట్

    • @amarnathreddy7158
      @amarnathreddy7158 17 ชั่วโมงที่ผ่านมา +1

      Meeru annatlu annamayya dam kottukupoinapudu chanipoyaru appudu vunnavarini kuda arrest cheyyaliga

    • @ks9072
      @ks9072 17 ชั่วโมงที่ผ่านมา

      @@amarnathreddy7158 no CM is not on the stop right

    • @amarnathreddy7158
      @amarnathreddy7158 17 ชั่วโมงที่ผ่านมา +2

      @@ks9072 water management board valla meeda em charyalu teesukunnaru

    • @amarnathreddy7158
      @amarnathreddy7158 17 ชั่วโมงที่ผ่านมา

      @@ks9072 pushkaralu appudu matram CM velli addam nilabadathara

  • @reddyravindra83
    @reddyravindra83 16 ชั่วโมงที่ผ่านมา

    CBN valla 23 members Pushkaralu lo Chanipoyaru,Mari Emi cheyyali

  • @wahhaabma2257
    @wahhaabma2257 16 ชั่วโมงที่ผ่านมา

    అయ్యో ఏమైంది. ఆసుపత్రి కి ఎందుకు

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 17 ชั่วโมงที่ผ่านมา +7

    జగన్ పోలీసులు బెడ్ రూమ్ లోకి వెళ్లి ఆడవాళ్ళను చీర కూడా మర్చుకోనివ్వ కుండా అరెస్ట్ చేసిన సంఘటనలు చాలా వున్నాయి . అప్పుడు తమరు మాట్లాడలేదు

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 16 ชั่วโมงที่ผ่านมา

      అప్పుడు అరెస్టు చేసింది పక్కా దొంగ నా కొడుకులను కదా....

    • @blsreddy90
      @blsreddy90 16 ชั่วโมงที่ผ่านมา +1

      Meerendhuku chusthu unnarandi ala policelu chesthuntey? Meerendhuku aadalla room lo unnaru?

  • @vrtab
    @vrtab 17 ชั่วโมงที่ผ่านมา +3

    Global Star aa??

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 16 ชั่วโมงที่ผ่านมา

      అన్నీ ప్లాప్ సినిమాలు తీసే..,ఒక్క సినిమాకి కూడా 100 కోట్లు రాని పవన్ కళ్యాణ్ గ్లోబల్ స్టార్ రా మరి...!!!!

  • @KrishnaM-kv1dk
    @KrishnaM-kv1dk 17 ชั่วโมงที่ผ่านมา +1

    పుష్ప తగ్గేదెలా😆

  • @rajanarasaiahperkha8174
    @rajanarasaiahperkha8174 17 ชั่วโมงที่ผ่านมา +1

    Pallavi Prashanth nu chesaru kadha viniki okka nayama

  • @ashff8131
    @ashff8131 15 ชั่วโมงที่ผ่านมา

    Natulu.cinimaku.vellina..mandhi.marbhalamtho.vuregimpu.
    Ga.cinimalaku.vella.ledhu..
    Chatta.prakaram.jaragalidinavi.jaragali..perunnavadu.kabatti..bail.estharu..sai

  • @gorantladinesh
    @gorantladinesh 16 ชั่วโมงที่ผ่านมา

    CBN garini arrest chesi Jagan sanka naki poyadu..eppudu PK garu kuda...ade tappu chestunnaru....

  • @bbfathima1875
    @bbfathima1875 16 ชั่วโมงที่ผ่านมา

    Producers not paid 100c out of 1000c of the collections to R Bro.
    That is the reason for arrest.

  • @ukishore1
    @ukishore1 17 ชั่วโมงที่ผ่านมา +2

    Sir malli cbn garini arrest cheyali kadha sir.

  • @Biscuit-TV1
    @Biscuit-TV1 18 ชั่วโมงที่ผ่านมา +13

    మెగాఫ్యామిలీ ఫ్యాన్ గా ఈ అరెస్ట్ ని కండిస్తున్న😔. ఇది చాలా తప్పు అండి, చాలా మంది హీరో లు చాలా సార్లు వెళ్ళరు. ఇది చాలా అంటే చాలా తప్పు అరెస్ట్.. 😔
    జై మెగాస్టార్, జై బన్నీ అన్న, జై చరణ్ అన్న, జై పవన్కళ్యాణ్

    • @kodandaramyandrapu9262
      @kodandaramyandrapu9262 17 ชั่วโมงที่ผ่านมา

      It's true

    • @pendayalavijaydurgarameshc4923
      @pendayalavijaydurgarameshc4923 17 ชั่วโมงที่ผ่านมา +1

      Velaru but no one dies in that time so ede ala khadu oka lady chaneppyaru vala husband complained on that issue

  • @SrivaniGayathri
    @SrivaniGayathri 18 ชั่วโมงที่ผ่านมา +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @uppadaannaiah5342
    @uppadaannaiah5342 17 ชั่วโมงที่ผ่านมา +5

    పోలీస్ వారి సమాచారము ఇచ్చి వచ్చి వుంటారు అలాంటప్పుడు ఆ సంఘటన కు పోలీస్ వైపల్ల్యము మాత్రమే

  • @devisridhar9611
    @devisridhar9611 17 ชั่วโมงที่ผ่านมา +1

    He should be punished, cancel his national award

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 16 ชั่วโมงที่ผ่านมา +1

      పవన్ కళ్యాణ్.., జానీ మాస్టర్ లాగా అల్లు అర్జున్ ఏమీ రేప్ లు చేయలేదు రా....

  • @peddapoojarlasankaraiah7667
    @peddapoojarlasankaraiah7667 16 ชั่วโมงที่ผ่านมา

    Global staraa Orini vesaalu
    Telakapalli Ravi erripushpam

  • @mithunkumarbailupatla226
    @mithunkumarbailupatla226 16 ชั่วโมงที่ผ่านมา

    Eeyani salary isthunnaraa bro em inaa

  • @jagadeeshgayam5634
    @jagadeeshgayam5634 17 ชั่วโมงที่ผ่านมา

    డైవర్షన్ ఆఫ్ పబ్లిక్ మూడ్

  • @DilipkumarPatti-cl4nd
    @DilipkumarPatti-cl4nd 17 ชั่วโมงที่ผ่านมา

    హీరోలకు మినహాయింపు లేదు. మీ ప్యాకెట్‌లో 300 కోట్లు ఉంచండి

  • @bhanudevaaa7548
    @bhanudevaaa7548 17 ชั่วโมงที่ผ่านมา +1

    WAADU JEST ACTOR...
    GLO...MADD...KAADU.

  • @anjanrao2076
    @anjanrao2076 17 ชั่วโมงที่ผ่านมา

    Yavareki glowbuluu star ramcharngaru anekooda theleedu yankare gareke full happy

  • @veerabhadraraopolisetti6795
    @veerabhadraraopolisetti6795 17 ชั่วโมงที่ผ่านมา +6

    జగన్ గాడు మాత్రం 10 ఏళ్లుగా తప్పించుకుంటున్న న్యాయ వ్యవస్థ నిద్రపోవడం గ్రేట్

    • @p.munireddy1381
      @p.munireddy1381 17 ชั่วโมงที่ผ่านมา

      Puskarallo 20+ mandini champadu chemba, appudu evari mogga gudusthunnaru

    • @praveenkumarsecularcpm6335
      @praveenkumarsecularcpm6335 16 ชั่วโมงที่ผ่านมา

      కాపు లంజా కొడకా......

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 17 ชั่วโมงที่ผ่านมา +1

    Godavari pushkaralu.kandkur incidents lo CBN ni enduku arrest cheyyaledu?

  • @Mcsr-oj6fu
    @Mcsr-oj6fu 16 ชั่วโมงที่ผ่านมา

    Ayya thelkampalli gaaru AP lo 40 mandi pranalu poyindi adi yelagani kooda koncham cheppandi sir,

  • @sreenivasareddy8749
    @sreenivasareddy8749 16 ชั่วโมงที่ผ่านมา

    Ravi sir puskaraala time loo , thokkisalatalo 30 pupils died ayyaru daaniki kaaranamaina peddalanu, director boyapati sreenivas nu arrest cheyyaraa

    • @SivaRamJ-b3b
      @SivaRamJ-b3b 16 ชั่วโมงที่ผ่านมา

      Teddy joker

  • @babusagili6511
    @babusagili6511 17 ชั่วโมงที่ผ่านมา

    C m Chandra Babu naydu Vala 28 mandi Chani poyaru apudu Endhu ku Arest cheyaledandi

  • @myownwaypath
    @myownwaypath 17 ชั่วโมงที่ผ่านมา

    Global Star kadu icon Star anna

  • @praveenkumar-bh9hy
    @praveenkumar-bh9hy 17 ชั่วโมงที่ผ่านมา

    Anchor garu … mi vadana chusthe , Sandhya talkies ki 365 days security evvali … ela yenni theaters ki security evvali … police ki vere pani leda

  • @zero-rp6wb
    @zero-rp6wb 17 ชั่วโมงที่ผ่านมา

    Global kadu mava icon

  • @subhanisk5996
    @subhanisk5996 17 ชั่วโมงที่ผ่านมา

    What is about CBN puskaralu incident.

    • @SivaRamJ-b3b
      @SivaRamJ-b3b 16 ชั่วโมงที่ผ่านมา

      Joker situation is different

    • @SivaRamJ-b3b
      @SivaRamJ-b3b 16 ชั่วโมงที่ผ่านมา

      Pakistani

  • @anjanrao2076
    @anjanrao2076 17 ชั่วโมงที่ผ่านมา

    Evame ladu sir pedda sir paru chappinnta fsnktionlalo sarepoayade

  • @degaslabs8530
    @degaslabs8530 17 ชั่วโมงที่ผ่านมา +1

    Don't THE PUBLIC KNOW THEIR RESPONSIBILITY,IS IT NEED TO WATCH MOVIE ON RELEASING DAY.PUBLIC GIVING PRIORITY TO REEL THAN THEIR FAMILY AND REAL LIFE

  • @RamachandraReddy-q6g
    @RamachandraReddy-q6g 17 ชั่วโมงที่ผ่านมา

    Indulocbnandrevanthinvolvemntvundi

  • @chintalavenkatesh7365
    @chintalavenkatesh7365 17 ชั่วโมงที่ผ่านมา +1

    అల్లు అర్జున్ అరెస్టు తెలంగాణ ప్రభుత్వం యెుక్క అతి.ఘటన దురదృష్టకరం...రెండు రాష్ట్రాలు ప్రజలు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.

  • @degaslabs8530
    @degaslabs8530 17 ชั่วโมงที่ผ่านมา

    POLITICAL LEADERS INVOLVEMENT IS THERE. DO THESE POLICE ARREST POLITICAL LEADERS IF ANY BODY DIE DURING POLITICAL LEADERS VISITING OR MEETING

    • @SivaRamJ-b3b
      @SivaRamJ-b3b 16 ชั่วโมงที่ผ่านมา

      Comedians

  • @TKishore-h2p
    @TKishore-h2p 18 ชั่วโมงที่ผ่านมา

    Global ante bugolam lo vunna anni jails lo pedathara

  • @sivareddy5814
    @sivareddy5814 17 ชั่วโมงที่ผ่านมา

    Police worrest

  • @MadalapuSwarupa
    @MadalapuSwarupa 17 ชั่วโมงที่ผ่านมา

    House.lo.kalpulu..nolaw
    Iyena.tappu.tappe

  • @Kishore-zp5dj
    @Kishore-zp5dj 18 ชั่วโมงที่ผ่านมา +4

    చంచల్ గూడా జైలుకు అల్లు అర్జున్ పరామర్శ యాత్ర చేయనున్న జననేత జగన్ కేటీఆర్ 🙏🏽

  • @pssarma8582
    @pssarma8582 17 ชั่วโมงที่ผ่านมา

    Mee daggara first information lekunda matladuthunnaru..

  • @siri7333
    @siri7333 17 ชั่วโมงที่ผ่านมา

    Kavalane arrest chesthunnaru

  • @sekharcv6607
    @sekharcv6607 17 ชั่วโมงที่ผ่านมา

    Tesukellina moguduni kuda pettandi lopala. Pillalani anta crowd loki tesuku velladam yenti

  • @yakkalaanandkumar4341
    @yakkalaanandkumar4341 18 ชั่วโมงที่ผ่านมา

    Global star ram charan garu

  • @sekharcv6607
    @sekharcv6607 17 ชั่วโมงที่ผ่านมา

    Soku cgesukomani wait chestara
    Battalu natcha kuntara leka makeup man vastaada.

  • @sekharcv6607
    @sekharcv6607 17 ชั่วโมงที่ผ่านมา

    Yento yi cinimala pichhi mana vallaki. Yevafi ustam vochinattu road meedaki vaste policelu yemi peekutharo.

  • @ravindrak8039
    @ravindrak8039 18 ชั่วโมงที่ผ่านมา

    Allu arjun overconfident... attitude pogaru taggali

  • @divisrinivaschakravarti3581
    @divisrinivaschakravarti3581 18 ชั่วโมงที่ผ่านมา

    Not correct sir

  • @palakakamalkumar4674
    @palakakamalkumar4674 16 ชั่วโมงที่ผ่านมา

    pakkaa rajakeeyam

  • @TKishore-h2p
    @TKishore-h2p 18 ชั่วโมงที่ผ่านมา

    Cbn sannase kadananu pushkaralaku andaru sadhu sanyasi sannasulu vastaru cbn thappuledu maranalaku

  • @Venkatbontha-e7s
    @Venkatbontha-e7s 18 ชั่วโมงที่ผ่านมา

    CBN ni Anni sarlu cheyali

  • @sumerusumeru8700
    @sumerusumeru8700 17 ชั่วโมงที่ผ่านมา +1

    Police failed

  • @ENTERTAINMENT-ls8ox
    @ENTERTAINMENT-ls8ox 17 ชั่วโมงที่ผ่านมา

    allu arjun ni arrest chesara 🤔🥲😑🥺too much bro.. congress hatavooo..

  • @kisanbangaaru1630
    @kisanbangaaru1630 18 ชั่วโมงที่ผ่านมา +1

    Alu gadi ki kovu

  • @annabathulasriharirao7600
    @annabathulasriharirao7600 17 ชั่วโมงที่ผ่านมา

    పల్లవి ప్రశాంత్ కీ ఒక న్యాయం అల్లు అర్జున్ కీ ఒక న్యాయం ఉండకూడదు