దేశమంతా కాలినడకన తిరిగిన జగద్గురువు | indian sages | Kanth’Risa

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 มิ.ย. 2024
  • Hi
    #people #philosophy #sage #sadguru #sanatandharma

ความคิดเห็น • 25

  • @Anuradha_aadya
    @Anuradha_aadya หลายเดือนก่อน +4

    హాయ్ రిసా ఎప్పటినుండో ఎదురుచూస్తున్న న్నీ గొంతులో పరమాచార్య గురించి వినాలని. తెలిసిన విషయమైనా ఇంకా వినాలనిపించే మార్గదర్శకులు నాకు ఆరాధ్య దైవం. నేను దర్శించిన దైవం. ధన్యవాదాలు. ❤❤❤

  • @sunkannabc7504
    @sunkannabc7504 21 วันที่ผ่านมา

    🙏 OM NAMAH SHIVAYA 🙏
    🙏OM SRI CHANDRASEKHARENDRA SARASWATHI MAHA SWAMIYE NAMAHA 🙏

  • @viswanathreddy838
    @viswanathreddy838 24 วันที่ผ่านมา

    🙏🙏🙏🙏🙏

  • @manjuanne1466
    @manjuanne1466 26 วันที่ผ่านมา

    😀❤🙏

  • @operation50-oldisgold6
    @operation50-oldisgold6 หลายเดือนก่อน +3

    సాక్షాత్తు దక్షిణామూర్తి స్వరూపం,కంచి పరమాచార్య, నడిచే దేవుడు...శ్రీ శ్రీ శ్రీ
    చంద్రశేఖరేంద్ర సరస్వతి.!
    తన జీవితపు చివరి రెండు దశాబ్దాలలో,కంచి పరమాచార్య స్వీయ నిశ్శబ్దంలోకి వెళ్లారు.!మిలియన్ల మందిని ప్రేరేపించిన ఆ స్వరం, వ్యక్తిత్వం మరియు ఆయన అద్భుతమైన రచనల సంకలనం సమస్తం...సాక్షాత్తు దక్షిణామూర్తి స్వరూపంలోకి రూపాంతరం చెందింది.!
    భూమి యొక్క నిశ్శబ్దం,నిశ్చల జలాల ప్రశాంతత మరియు అనంత అంతరిక్షం యొక్క మహిమ... ఆ మహనీయునిలో ప్రవేశించింది.!
    కంచి పరమాచార్యులు ఇలా అంటారు ... "మౌనం" అనేది భగవంతుడిని ఆరాధించే ఒక ముఖ్యమైన పద్ధతి.!
    ఈ సందర్భంలో మౌనం అంటే కేవలం నిశ్శబ్దం కాదు. ఇది మనస్సును అన్ని ఆలోచనలకు దూరంగా ఉంచే ఓ ప్రక్రియ కూడా.!

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 หลายเดือนก่อน

    ❤ Krishna surat
    4.05pm

  • @krishnarapolu2640
    @krishnarapolu2640 หลายเดือนก่อน

    ❤ Krishna surat
    5.11pm

  • @skamaraju
    @skamaraju 25 วันที่ผ่านมา

    'మెరిసే కళ్ళు ' 🙏

  • @parvathidevi6444
    @parvathidevi6444 หลายเดือนก่อน

    Video baagundi sir.satyasai baba vari gurinchi video cheyandi

  • @manoharmogili486
    @manoharmogili486 หลายเดือนก่อน +1

  • @pillaveerraju2895
    @pillaveerraju2895 หลายเดือนก่อน +1

    Happy spiritual GoodMorning My dear Beloved Soulmate.

  • @LamuShi-uu5be
    @LamuShi-uu5be หลายเดือนก่อน

    Om kanth risaaya namaha.....,
    💮🪷🎉😊😂😅😮😢🎉🪷💮

  • @malleswarimurthy9429
    @malleswarimurthy9429 หลายเดือนก่อน

    Chandrasekara yathindra varadamm Santhatam mama SadGurummm karunya Sindhum karuna sagarm Thajoo mayam mama SadGurumm

  • @udaykumar7791
    @udaykumar7791 หลายเดือนก่อน

    👌

  • @RRRSNR
    @RRRSNR หลายเดือนก่อน

    🙏

  • @girijaskitchen6250
    @girijaskitchen6250 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏

  • @Sheshu-us7nr
    @Sheshu-us7nr หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉

  • @prathapreddyirugula7776
    @prathapreddyirugula7776 หลายเดือนก่อน

    😊🥰

  • @sankarasettynarmada12
    @sankarasettynarmada12 หลายเดือนก่อน

    Risarasoysa meaning