ขนาดวิดีโอ: 1280 X 720853 X 480640 X 360
แสดงแผงควบคุมโปรแกรมเล่น
เล่นอัตโนมัติ
เล่นใหม่
పల్లవి: లాలీ లాలీ యేసువా లాలీ వరమేరీ తనయుండా లాలీసుకుమార యేసువా లాలీ (2) 1. పశు పాకయే నీకు పాన్పాయే గదా (2) భూలోకమందు జోలాయే గదా పశుషాలయే నీకు ఇంపాయ గదా (2). సుకుమార యేసువా లాలీ (2)2. చుక్కాను జూచారు మార్గంబు చూడ(2) జ్ఞానులు వచ్చారు పయనంబు చేసి ఇచ్చారు కానుకలు మనసారా చూసి(2) సుకుమార యేసువా లాలీ (2)3. రాజుల మించిన రాజువు నీవె(2) బాలలో ప్రియమైన బాలుడు నీవె మా పాపం తొలగించ వచ్చావా నీవే(2) సుకుమార యేసువా లాలీ (2)4. దూతలు పాడారు పరలోకమందు(2) స్తుతిగీతములతో పొగిడారు అందు జగమందు మాకొక ప్రియమైన విందు.(2) సుకుమార యేసువా లాలీ (2)
పల్లవి: లాలీ లాలీ యేసువా లాలీ వరమేరీ తనయుండా లాలీ సుకుమార యేసువా లాలీ (2) చరణం:1. పశు పాకయే నీకు పాన్పాయేగదా భూలోకమందు జోలాయే గదా పశుకాలమే నీకు ఇంపాయ గదా సుకుమార యేసువా లాలీ (2)2. చుక్కాను జూచారు మార్గంబు చూడ జ్ఞానులు వచ్చారు పయనంబు చేసి ఇచ్చారు కానుకలు మనసారా చూసి సుకుమార యేసువా లాలీ (2)3. రాజుల మించిన రాజువు నీవె బాలలో ప్రియమైన బాలుడు నీవె మా పాపం తొలగించ వచ్చావా సుకుమార యేసువా లాలీ (2) నీవే4. దూతలు పాడారు పరలోకమందు స్తుతిగీతములతో పొగిడారు అందు జగమందు మాకొక ప్రియమైన విందు సుకుమార యేసువా లాలీ (2)
పాట చాలా బాగుంది. బ్రదర్. ట్రాక్. ఇవ్వండి 🙏🙏🙏
Thank you brother,Sure soon will upload track
th-cam.com/video/e-dZGvXAo34/w-d-xo.html
పాట రచన స్వర్గాలపన సంగీతం చాలా బాగుంది కాకపోతే లేడీస్ సింగర్ అయితే ఈ పాట బాగా ఉండేది
Veri nice 👍👍 God bless you
Praise the lord.. Edhe song e year antha vinelaga undhi.
Nice song brother ☺️🙏God bless you abundantlyHappy life ...
Thank you brother
Song Chala bagundi enka Ela anty songs nka padandi brother
Praise the lord
👏👏👏👏👏👏👏👏👏👏👏
Super 👌👌
Wonderful song brother. మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది.Good singing and good worship song.God bless your team abundently.Glory to the lord almighty.
Praise the lord…Happy Christmas 🎄🎄🎄🎄 nice song …
What a peaceful song! It’s one of the best Christmas songs in 2022. Melodious music, meaningful lyrics, nice singing and great visuals. Glory to Jesus!👏🏻👏🏻👏🏻🙌🏻🙌🏻🙌🏻
Thank you very much ayya garu
Thank You so much anna ❤️
Thanq Somuch anna 🥰👌🏽for ur lov
nice brother👏👏👏
Chabinarayana
PRAISE THE LORD
Beautiful song 🙌🏻 all the glory to lord 🙌🏻
Praise the lord brother
Praise the lord sister
Praise the Lord Brother
Praise the Lord🙏🙏🙏 brother chala Athmiyanga vundhi song 🎵🎵🎵devuniki Mahima Ghanatha Prabhavamulu kalugunugaka Amen🙏🙏🙏
Praise the lord Brother
Song Chala baggundhi. Enni sarlu vinna vinalanipisthundhi. God bless you. Enka elanti patalu enka padandi.
@@rajeshverma6166 Thank you brother
*ONLY 2022 TELUGU CHRISTMAS SONGS PLAYLIST* th-cam.com/play/PLWM5ax7pL70sljOUaDLt4r2z1I8z3U99x.html*VICTOR'S PLAYLIST*
పల్లవి: లాలీ లాలీ యేసువా లాలీ వరమేరీ తనయుండా లాలీ
సుకుమార యేసువా లాలీ (2)
1. పశు పాకయే నీకు పాన్పాయే గదా (2)
భూలోకమందు జోలాయే గదా
పశుషాలయే నీకు ఇంపాయ గదా (2).
సుకుమార యేసువా లాలీ (2)
2. చుక్కాను జూచారు మార్గంబు చూడ(2)
జ్ఞానులు వచ్చారు పయనంబు చేసి
ఇచ్చారు కానుకలు మనసారా చూసి(2)
సుకుమార యేసువా లాలీ (2)
3. రాజుల మించిన రాజువు నీవె(2)
బాలలో ప్రియమైన బాలుడు నీవె
మా పాపం తొలగించ వచ్చావా నీవే(2)
సుకుమార యేసువా లాలీ (2)
4. దూతలు పాడారు పరలోకమందు(2)
స్తుతిగీతములతో పొగిడారు అందు
జగమందు మాకొక ప్రియమైన విందు.(2)
సుకుమార యేసువా లాలీ (2)
పల్లవి: లాలీ లాలీ యేసువా లాలీ వరమేరీ తనయుండా లాలీ సుకుమార యేసువా లాలీ (2)
చరణం:1. పశు పాకయే నీకు పాన్పాయేగదా
భూలోకమందు జోలాయే గదా పశుకాలమే నీకు ఇంపాయ గదా సుకుమార యేసువా లాలీ (2)
2. చుక్కాను జూచారు మార్గంబు చూడ జ్ఞానులు వచ్చారు పయనంబు చేసి ఇచ్చారు కానుకలు మనసారా చూసి సుకుమార యేసువా లాలీ (2)
3. రాజుల మించిన రాజువు నీవె బాలలో ప్రియమైన బాలుడు నీవె మా పాపం తొలగించ వచ్చావా సుకుమార యేసువా లాలీ (2) నీవే
4. దూతలు పాడారు పరలోకమందు స్తుతిగీతములతో పొగిడారు అందు జగమందు మాకొక ప్రియమైన విందు సుకుమార యేసువా లాలీ (2)
పాట చాలా బాగుంది. బ్రదర్. ట్రాక్. ఇవ్వండి 🙏🙏🙏
Thank you brother,Sure soon will upload track
th-cam.com/video/e-dZGvXAo34/w-d-xo.html
పాట రచన స్వర్గాలపన సంగీతం చాలా బాగుంది కాకపోతే లేడీస్ సింగర్ అయితే ఈ పాట బాగా ఉండేది
Veri nice 👍👍 God bless you
Praise the lord..
Edhe song e year antha vinelaga undhi.
Nice song brother ☺️🙏
God bless you abundantly
Happy life ...
Thank you brother
Song Chala bagundi enka Ela anty songs nka padandi brother
Thank you brother
Praise the lord
👏👏👏👏👏👏👏👏👏👏👏
Super 👌👌
Wonderful song brother. మనసుకు ఎంతో ప్రశాంతత కలుగుతుంది.Good singing and good worship song.God bless your team abundently.Glory to the lord almighty.
Thank you brother
Praise the lord…Happy Christmas 🎄🎄🎄🎄 nice song …
What a peaceful song! It’s one of the best Christmas songs in 2022. Melodious music, meaningful lyrics, nice singing and great visuals. Glory to Jesus!👏🏻👏🏻👏🏻🙌🏻🙌🏻🙌🏻
Thank you very much ayya garu
Thank You so much anna ❤️
Thanq Somuch anna 🥰👌🏽for ur lov
nice brother
👏👏👏
Thank you brother
Chabinarayana
PRAISE THE LORD
Beautiful song 🙌🏻 all the glory to lord 🙌🏻
Praise the lord brother
Praise the lord sister
Praise the Lord Brother
Thank you brother
Praise the Lord🙏🙏🙏 brother chala Athmiyanga vundhi song 🎵🎵🎵devuniki Mahima Ghanatha Prabhavamulu kalugunugaka Amen🙏🙏🙏
Praise the lord Brother
Song Chala baggundhi. Enni sarlu vinna vinalanipisthundhi. God bless you. Enka elanti patalu enka padandi.
@@rajeshverma6166 Thank you brother
*ONLY 2022 TELUGU CHRISTMAS SONGS PLAYLIST*
th-cam.com/play/PLWM5ax7pL70sljOUaDLt4r2z1I8z3U99x.html
*VICTOR'S PLAYLIST*