రామకృష్ణ గోవిందా నారాయణ శ్రీ రామకృష్ణ గోవిందా నారాయణ రామకృష్ణా యన ప్రేమ తో పిలిచినా మోమైన జూపవేమి నారాయణా అండజవాహన పుండరీకాక్ష నీ దండి జేరినామయ్య నారాయణా మాధవ విష్ణు మధుసూదన శ్రీధర శేష శయన శ్రీ మన్నారాయణ ॥ వాసుదేవ ముకున్దా వనమాలీ చక్రధరా నరసింహా అచ్యుత నారాయణ ॥ పతితుడనని నిన్ను బతిమాలుకున్న సీత పతి నన్ను గావవేమి నారాయణ ॥ రామదాసుని బ్రోవ ప్రేమతో భద్రాచలా ॥ ధముడవైన శ్రీమన్నారాయణ ॥
Excellent. Many thanks for posting the beautiful bhajan. Hare Krishna
Ram Krishna Gobind Jai shree Radhe Krishna 🙏🙏👍👍👍👍👍
Jai shree Radhe Krishna 🙏🙏🙏🙏👍
Jai shree Radhe Krishna 🙏🙏
మధురమైన భజన పాడిన వారందరికీ నాయొక్క మీ పాదాలకు నమేస్కారములు
😊
Beautiful 🐚🙏🐚🙏
రామకృష్ణ గోవిందా నారాయణ
శ్రీ రామకృష్ణ గోవిందా నారాయణ
రామకృష్ణా యన ప్రేమ తో పిలిచినా
మోమైన జూపవేమి నారాయణా
అండజవాహన పుండరీకాక్ష నీ
దండి జేరినామయ్య నారాయణా
మాధవ విష్ణు మధుసూదన శ్రీధర
శేష శయన శ్రీ మన్నారాయణ ॥
వాసుదేవ ముకున్దా వనమాలీ చక్రధరా
నరసింహా అచ్యుత నారాయణ ॥
పతితుడనని నిన్ను బతిమాలుకున్న సీత
పతి నన్ను గావవేమి నారాయణ ॥
రామదాసుని బ్రోవ ప్రేమతో భద్రాచలా ॥
ధముడవైన శ్రీమన్నారాయణ ॥
राम कृष्ण गोविन्द नारायण 👍👍👍👍👍
ఎంత బాగా పాడుతున్నారు అమ్మ ధన్యవాదాలు అండి
राम कृष्ण गोविन्द नारायण 👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
🎉🎉
👌💖
Very nice all sir Jaya guru datta sir🙏💐
Good presentation of ragam along with భావం.
చాలా బాగుంది.
Hari 👌🏻👌🏻👌🏻🌹
🙏🙏 thanq ..jai sree ram
Excellent Hari Om 🙏🙏🙏
Exellent singingsir verynice 🙏🙏🙏
Where dis event happen nd hw do u knw about dem bfre hand ...want to attend
Lyrics kooda pettandi.