Hi anna mi video kosam waiting every day. Anna ma letha thotaku 60 days avuthundi. Boozu thegullu vastundi alagey growth and crop setting ledhu. Chowkidar+platina or Fantac plus+agri pro+ combination spray cheyavacha. Em spray cheyamantaru..
@kamallivefarmingschool anna first spray abasin and zolt 2nd spray naksatra plus johny combination kodadham anukuntunna anna kota vacha leda Chepu anna
అన్నమాకు 10.26 దొరకట్లేదు వినుకొండ మీ వీడియోస్ చాలా రోజుల నుంచి వాచ్ చేస్తున్నా మా తోట కమ్మి పోయింది అరక తోలడానికి ఇంకా లేదు ఇప్పుడు జీసస్ నక్షత్ర కొట్టవచ్చా
థాంక్స్ కమల అన్న నా కోసం మీరు వీడియో తీసినందుకు నా హృదయపూర్వక వందనాలు
❤❤❤❤ welcome brother
Thank you anna
Thank you annagaru.realy excellent Anna..
సార్ మా చేనులో నిమ్మాకు చాలా వచ్చింది దాని గురించి ఏమి spry చేయలేదు కాని భూమిలో cn bhu comandar వేసాను మొత్తం పోయింది bhu comandar సూపర్ రిజల్ట్ సార్
Hi బ్రో
Nativo chamathakar kalipi spray cheyocha
Simodis+ Pegasus spray cheyal sir
Muturu bagunadi and black thrips mites unadi adke simodis Pegasus spray cheyal sir
15 days back calcium nitrate urea lo kalipi challukunna Anna
Malli eppudu nimmaku tegulu kanipistundi
అన్న మీరు రైతుల పాలిట దేవుడు అన్న మీకు నా హ్రుదయపూర్వక దన్యవాదాలు🎉🎉🎉
🙏 Tnkq బ్రదర్ ❤❤❤❤
అన్నా మీరు నిజం గా గ్రేట్❤❤❤
Cubex power and ranfin spraying cheyavacha brother
Haaa cheyavachu
పైన ఆ దేవుడు కింద నువ్వు ఉన్నంత వరకు మా లాంటి రైతులకి ఎం కాదు అన్నా
🙏
Meru nijamga great anna ❤❤❤...
Nimma. Gurinchi video cheyandi anna
Groundnut lo bhocamnder pettu ko vacha anna
పెట్టుకోవచ్చు బాగుంటుంది
Hai anna ma miraptota 4days nundi Baga red colorlo vachindi ami spre cheyamantaro cheppandi
You are a real HERO brother.
Nice information👍🙏
అన్న నిన్ను మాకోసం వరంలాగా దేవుడు పంపించాడు
అయ్యో ❤❤❤❤
Nejame anna
Cost entha
Abacion and zolit nanu spray chasayanu kamal anna super super rejult
Boran magnesium zinc resent kamalgari salhatho kaddi badigaki sprey chesam best result vachindi tq Kamal sir
Enni.dayski.resalt.vaccindi.anna
@bajisk5005 3days
Brother nenu genius and naxtra 9-12-24 ku sprey chesanu flowering kavala em sprey chiyyala
ఎక్సలెంట్ బ్రదర్ 🙋♂️🌹💥😆🔥👌🥀
నిమ్మకచెగులకి డ్రిప్ లో వేసే మందులు చెప్పండి అన్న
Em seed anna
Super anna ❤❤❤
Hi anna mi video kosam waiting every day. Anna ma letha thotaku 60 days avuthundi. Boozu thegullu vastundi alagey growth and crop setting ledhu. Chowkidar+platina or Fantac plus+agri pro+ combination spray cheyavacha. Em spray cheyamantaru..
Agri pro avasaram ledu
Kamal anna 10:26:26+cms+bhu camandar mix chesi chalukovachuna anna
Kamal anna laddhey purugu bhaga undhi and mudatha bhaga undhi anna m spray cheyali
Hi Kamal Anna mathota 120days avithundi 28,28and10,26,26 complex tisukuntada
Adoni lo yekkada dorukutundi anna bhu comander
Anna bhu comander cost chepandi anna okasari
800rs
బూజు తెగులు ఉంది అన్నా ఎం స్ప్రే చెయ్యాలి
Hi bro డ్రిప్ లో ఐతే కాల్షియం నైట్రేట్ +28:28:00 కలపకూడదు
అన్నా పసుపు అక్కు కి మెగ్నీషియం వేస్తే సరిపోతుందా
Zinc kuda kavali
96days thota Anna evi challithe leafs madipova
Today nuv chala qt ga unnav. Anna. Kumkuma. Masthu set aiendi
Anna chaala manchi infermation
నిమ్మాకు తెగులు కోసం డిప్ ముందు చెప్పండి అన్న
🙏
Anna ma thota letha chiguru madipothundi and paina mudatha Kindha mudatha baga vasthundi am spray cheyali anna 1.5 yekara
Zolt and Johnny
@kamallivefarmingschool anna first spray abasin and zolt 2nd spray naksatra plus johny combination kodadham anukuntunna anna kota vacha leda Chepu anna
Wilt ki miru cheppina modulu super
Tnkq brother
Wilt Ku cappandi
Anna nenu kuda tesukunna anna vari Loki 10 packets bhoo comender
Garuda 360 fa's ate thyaruvath ami spery cheyali Anna
Kamal brother 🎉🎉🎉🎉🎉🎉 super
Calusiam cost entha untuntundi bro 25kg bag
1200 to 1500
5:55 to6:43 𝓱𝓮𝓪𝓻𝓽 𝓽𝓸𝓾𝓬𝓱𝓲𝓷𝓰 𝓫𝓻𝓸𝓽𝓱𝓮𝓻🙏
Tnkq brother ❤
Hi Anna 2nd step ki fertilizer boomi lo emi evali
14:35:14 and urea
Hi, Anna aondi bashas
Naku Ala okasri jarigindi appud amistar top Vesa control ayindhi
Tracer combination cheppandi bro
హాయ్ అన్న మొక్క నాటిన తర్వాత ఎన్ని రోజులకు భూ కమాండర్ వెయ్యాలి
🎉 super
3,4 దఫా లో యూరియా అవసరం లేదా అన్న......
Super annaa
Bhishma ela vundho chupinchanna🙂
Bhu commender a company anna
👌🌺🌺🌺🙏
Anna మీ అనాలసిస్ సూపర్
Anna pai tema ledhu Luna chamatkar and plantomycin use cheyocha
Kottavachu
భూ కామాండర్ ఏ కంపెనిది అన్న
AARKA Agri tech
Love u ❤ bro
సూపర్ anna
Good ఇన్ఫర్మేషన్ sir
అన్నమాకు 10.26 దొరకట్లేదు వినుకొండ మీ వీడియోస్ చాలా రోజుల నుంచి వాచ్ చేస్తున్నా మా తోట కమ్మి పోయింది అరక తోలడానికి ఇంకా లేదు ఇప్పుడు జీసస్ నక్షత్ర కొట్టవచ్చా
Anna suppar anna
మాకు తెగులు డ్రిప్ లో వేయడానికి మందు చెప్పడం
Today 28:28+cn+ rejent ultra gulikalu vesamu
Ok
ప్రో ప్లస్ ఫంగి వేసాము అన్నా రెండొవ స్టెప్ కి రిసల్ట్ బాగుంది
Genes pro Naxatra ekkada dorukuthudhi anna madhi bhupalapalli lo akkada anna
9705235556 ask him
Nimmaku tegulu yekkuva undi anna
అన్నా గరుడ 360 కావాలి అన్నా ఎక్కడ దొరుకుతుంది మాది కోయిలకుంట్ల
9705235556
సుపర్అన,
Bhucomander company name
Super anna
👍👍👍👍👍👍👍👍👍👍
Tnx Anna
🙏🙏🙏🙏🙏
Cn . 28.28.కలిపితే నీరు అవుతుంది గా
Hai Anna namaste 🎉
అన్న సేమ్ ప్లేబ్లమ్ మాది కూడా
Ana.bukamadar.supar.rejalat.ana.ana.naphone.leftchiana.plase.
హాయ్ కామల్ అన్నా బుకమెండర్ డ్రిప్ లో వేసుకువచ్చునా
Kosai do Swarna pal Anna kottavacha
🌶️🌶️🌶️🌶️🙏👌
పోటాష్ కట్టాలో భూ కామెండర్ కలిపి వెయ్యొచ్చా
❤
అన్న మేము బోరాన్ ను 10 రోజుల్లో వ్యవధిలో రెండు సార్లు కొట్టాము మరలా కొట్ట వచ్చున
Hianna
Hi anna from uravakonda
Hi brother
కమల్ అన్న గడ్డు కాయ కి ఏమన్న మందు చెప్పండీ
జీనియస్ ప్రో నక్షత్ర
Bayer alanto
అన్నా జీన్స్ పో నక్షత్రం ప్లేస్ లోకి ఫం ఫంగిసైడ్ కలుపు కోవచ్చా
బుజు తెగులు ఓవర్ గా వుంది ఏమీ మందు కొట్టాలి
Hi bro how are you
Hii Anna ❤
Brother Lanevo and abasin kalipi spray cheyavacha
Sane doubt..deniki work chedthundi...ma thota nalla Tamara and Rd trips unnai bags
Shinwa and zolt exllent
@@kamallivefarmingschool OK brother Same combination adugudham anukunna ippudee
Hi Kamal anna
Anna miru enni videos chestunaru mandhu kattalu challe videos kuda pettochuga 🤔
Ok brother
@kamallivefarmingschool 😊
Growth ladhu z
Genius pro and Nakshatra plus
Bro ఎవరో ఏదో ఆశించి bad comments పెడితే మీరు పట్టించుకోవద్దు. సమాజంలో కొందరు ఉంటారు అంతే వాళ్ళు ఆలోచించేది అంతే
ఇది ఎన్నో దఫా అన్న
Hibro