Tanikella Bharani Emotional Interview | Tanikella Bharani Emotional About His Father | SumanTV Vizag

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ก.ย. 2024
  • Watch► Tanikella Bharani Emotional Interview | Tanikella Bharani Emotional About His Father | SumanTV Vizag
    Hope you like this video Please Subscribe our channel for more videos like this...
    Please Support Me 🙏🙏
    Subscribe like share comment
    Thank you all
    Please SUBSCRIBE MY CHANNEL

ความคิดเห็น • 213

  • @mallalatanavijaykumar3213
    @mallalatanavijaykumar3213 ปีที่แล้ว +14

    థాంక్యూ, రోషన్ గారూ...., ఎంతోమంది ప్రముఖులను మాకు పరిచయం చేస్తూ , వీళ్ళందరూ కూడా ఇంత కస్టపడి పైకి వచ్చారా, అనిపించేలా చాలా విషయాలు తెలియజేస్తూ , నేను కూడా బ్రతికి చూపించాలి అనే ధైర్యాన్ని, మనకే తెలియని ఒక భరోసా ని కలిగిస్తున్నాయి వారి మాటలు, తనికెళ్ళ భరణి గారికి మా కృతజ్ఞతలు, 💐💐💐 🙏🙏🕉️🕉️🕉️🍏🍏🍏🌹🌹🌹🍏🍏🍏🙏

  • @varaganianuradha5735
    @varaganianuradha5735 ปีที่แล้ว +4

    తనికెళ్ళ భరణి గారు చాల గొప్ప అనుభవం గల మంచి మనిషి 👍👏👏👏👏🎉🎉

  • @madhavaraoch108
    @madhavaraoch108 ปีที่แล้ว +22

    ముందుగా తనికెళ్ళ భరణిగారికి నమస్సులు. వారు పడిన కష్టాలు, బాధలు తెలుసుకున్నాము. భరణిగారు గొప్ప వ్యక్తిత్వం ఉన్న మహా మనిషి. " నాన్న ఎందుకో వెనకబడ్డాడు" అన్న మాట విన్నప్పుడల్లా కన్నీళ్లు వస్తాయి. ఎన్నోసార్లు ఆ కవిత/రచన విన్నాను. చదివినప్పుడల్లా నాకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి. తల్లితండ్రుల ప్రాముఖ్యతని తనికెళ్ళ గారు అద్భుతంగా వివరించారు. Dear Roshan, big thanks to u & Suman TV for a btfl interview. 👍🌹🌹🌹🙏

  • @byash4377
    @byash4377 ปีที่แล้ว +10

    Tears were rolling down Sir. Great Legends in Telugu hearts

  • @ramasaran5377
    @ramasaran5377 ปีที่แล้ว +10

    I couldn't control my tears. . ❤

  • @swapnak9662
    @swapnak9662 ปีที่แล้ว +8

    చాలా చక్కటి ఇంటర్వ్యూ రోషన్ 👌👌👍🙏🙏ఎన్నోవిషయాలు తెలుసుకున్నాము ధన్యవాదములు 🙏🙏

  • @adusumillisrinivasarao7717
    @adusumillisrinivasarao7717 ปีที่แล้ว +8

    We miss you nanna . We miss your love and affection. Love you nanna. After we lose you, then we know about your sacrifices. We never forgets you in the life to live. Matru devobhava pitru devobhava.

  • @usharanimakani2237
    @usharanimakani2237 ปีที่แล้ว +6

    ముందుగా
    థాంక్యూ సుమన్ టీవీ ఇంటర్వ్యూ చేసి నందుకుభరణి గారు❤❤❤❤❤ రోషన్ గారు ధన్యవాదాలు

  • @lavanyakura9771
    @lavanyakura9771 ปีที่แล้ว +2

    Great man Bharani garu. Very happy to see this interview. Great job sir 🙏🙏

  • @srivarshini9042
    @srivarshini9042 ปีที่แล้ว +16

    Very Frank person Bharani garu He is very sensitive and down to earth.He is a lovely human being.God bless you Sir.

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 ปีที่แล้ว

      Super kadha madam srivarshini9042 hi madam how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na

  • @bhaskarraovankadaru3580
    @bhaskarraovankadaru3580 ปีที่แล้ว +1

    🎉🎉❤🎉🎉❤🎉🎉

  • @udaykumar-qp4yw
    @udaykumar-qp4yw ปีที่แล้ว +11

    మీ కుటుంబం (పిల్లల)తో భద్రాచలం వచ్చినపుడు మీతో కలిసి నా కుటుంబం తో పోటో దిగిన సంఘటన గుర్తుకు వ్వస్తుంది😍🙏💐

  • @chandrab2083
    @chandrab2083 ปีที่แล้ว +2

    Thank you Suman Tv...Tanikella garitho interview... Tanikella garu entha sensitive towards his fam..being father and being a son is amazing

  • @sandelasaroja2387
    @sandelasaroja2387 ปีที่แล้ว +1

    Super interview very nice messages nannaku prematho 🙏🙏🙏🙏👌👌👌👌🌹♥️🌹♥️

  • @sundaritata9485
    @sundaritata9485 ปีที่แล้ว

    The interview is 👌👌❤️bharani garu ki 🙏🙏🙏

  • @sv2200
    @sv2200 ปีที่แล้ว +22

    కుటుంబ వ్యవస్థ రక్షించుకొనడానికి మన భారత దేశము లో ని ప్రతీ పౌరుడు కృషి చేయాలి అనే ఉద్దేశ్యం కలిగిస్తూ, కలిమి అనేది కలసి ఉన్న కుటుంబాల లోనే మిగులుగా ఉంటూ ఉంటుందని సందేశం అందిస్తూ ఉన్నట్లు అనిపించింది ఈ ఇంటర్వ్యూ , చాలా చాలా బాగుంది, మీ పిల్లలకు దిష్టి తీసేయాలండి సార్ , మీ బాల్య స్మృతులు అందించి ఆహ్లాద పరచినారు అభిమానులను , అద్భుతము గా ఉన్నది మీ కుటుంబ నేపథ్యం , ఇలాగే వెయ్యేళ్ల కూ వర్ధిల్లుతూ ఉండాలి , ఎందరికో ఆదర్శంగా , మార్గదర్శకముగా నిలుస్తూ ఉండాలి , అని కోరుకుంటూ ఉన్నాము, ప్రేమలు అభిమానాలు ఉంటే 10 rs ఉన్నా మనశ్శాంతి గా బ్రతకవచ్చు , అవి లేని రోజున ఎన్ని కోట్లు ఉన్నా ఒక్కటే , పూర్వము హాస్టల్ అనుభవాలు లేవు గాబట్టే, బాల్యము మంచి అనుభూతులు మిగిలేవి , బాల్యమును రక్షించుకునే ప్రయత్నాలు చేస్తే వృద్ధులు కూడా రక్షింప బడతారు , ఎటువంటి అనారోగ్యములు లేకనే వందేళ్లు వెయ్యేళ్ళు జీవించగలరు , హ్యాపీ హ్యాపీగా, ధన్యవాదములు మంచి ప్రోగ్రామ్ అందించినందుకు 💐💐👌👌👍👍

  • @kasapusivaji578
    @kasapusivaji578 ปีที่แล้ว +33

    ముందుగా భరణి గారి ని ఇంటర్వ్యూ చేసినందుకు సుమన్ టీవీ కి ధన్యవాదాలు...

  • @skyrobo88
    @skyrobo88 ปีที่แล้ว +30

    Bharani garu is one of the most respected person in industry

  • @sathyakalavena2817
    @sathyakalavena2817 ปีที่แล้ว +1

    Nice. Nanna I love you nanna ❤👍🙏🙏

  • @karthikeyakotte4799
    @karthikeyakotte4799 ปีที่แล้ว

    Thanikella Bharanigaariki namaskaaramulu🙏🙏Appati mee generation vaarantha kuda REAL HERO'S Sir🙏🙏🙏🙏🙏🙏✨️🌟✨️😘😘😘🤗

  • @bobspyder3598
    @bobspyder3598 ปีที่แล้ว +7

    Very very thanks to Suman TV such a wonderful video presented after a lots of years we enjoyed a emotional video ❤ really I miss my father and mother very much 😢.

  • @shravanvlogs9692
    @shravanvlogs9692 ปีที่แล้ว +15

    Chala rojula tharvatha oka manchi interview chusam ❤❤

  • @satyanarayanakunnapuli9367
    @satyanarayanakunnapuli9367 ปีที่แล้ว +17

    Hatsup శ్రీ భరణి గారు

  • @murthy2722
    @murthy2722 ปีที่แล้ว +3

    ఇలాగే అందరూ ఉండాలి ఆశిస్తున్నాను

  • @sudha9389
    @sudha9389 ปีที่แล้ว +2

    Bharani garu 🙏🙏
    imax icecream👌👌

  • @arunapaashikanti38
    @arunapaashikanti38 10 หลายเดือนก่อน

    Nannagaru mee maatalu vintunte manasu chala santhoshamga vundi mukhyamga aa navvu...

  • @bobbym1888
    @bobbym1888 ปีที่แล้ว

    good msg

  • @ramaratnamjami8972
    @ramaratnamjami8972 ปีที่แล้ว +4

    శ్రీ తనికెళ్ళ భరణి గారితో సుమన్ టీవీ రోషన్ గారి ఇంటర్వ్యూ వలన చాలా చాలా మంచి విషయాలు, అనుసరనీయమైనవి తెలుసుకున్నాము. ధన్యవాదములు. బుచ్చిలింగం జామి & శ్రీమతి రమ.

  • @likamusicchannel
    @likamusicchannel ปีที่แล้ว +27

    గురువుగారు మీకు నమస్కారాలు 🙏🙏🙏

  • @harikuncham827
    @harikuncham827 ปีที่แล้ว +1

    Super emotional story great father 👑👑👑

  • @sailajaraniveera8667
    @sailajaraniveera8667 ปีที่แล้ว +4

    The great Legend in Film Industry

  • @cab9197
    @cab9197 ปีที่แล้ว +4

    Tanikella is so blatantly honest. Great guy 🙏

  • @BabuSolanki-ys1rx
    @BabuSolanki-ys1rx 8 วันที่ผ่านมา +1

    🎉🎉🎉

  • @mohanraoyadavalli9779
    @mohanraoyadavalli9779 ปีที่แล้ว +4

    That money theft etc ,skipping school I did. Learnt a lot from my parents,they are visible Gods . Any one who cant love parents, పుట్టనేమి వాడుగిట్టనేమి. Don't forget roots❤

  • @amulyadesigners9925
    @amulyadesigners9925 ปีที่แล้ว

    Tnq so much sir

  • @narragopichand3166
    @narragopichand3166 ปีที่แล้ว +1

    Very touching and open talk.

  • @janimiyasyed4556
    @janimiyasyed4556 ปีที่แล้ว +8

    భరణి గారు మా తండ్రి గారితో గడిపిన మధుర క్షణాలను గుర్తుకు తెచ్చారు ! మీరు సదా ధన్యులు !

  • @gaderameshbabu9248
    @gaderameshbabu9248 ปีที่แล้ว +47

    చాలా చాలా చక్కటి ఇంటర్వ్యూ. కొన్ని అతి ముఖ్యమైన జీవితం విషయాలు తెలిసినవి. So many thanks to Sri తనికెళ్ళ n సుమన్ టీవీ.

  • @kcpg1953
    @kcpg1953 ปีที่แล้ว +6

    ఐదు దశాబ్దాల క్రితం మా తండ్రి గారు స్వర్గస్థులైనారు. ఎన్నో ఎన్నెన్నో అనుభవాలలో అనుభూతులను గుర్తు చేసుకుంటుటాను. ఈ ఎపిసోడ్ లో తనికెళ్ళ వారు తండ్రిని గూర్చిన
    మాటలు వింటున్నప్పుడు క్షణ క్షణం నా స్ఫురణలో వున్నారు. ధన్యవాదాలు 🎉🎉

  • @devilankavalasa6696
    @devilankavalasa6696 ปีที่แล้ว +1

    Meemalini chusthe chalachala happy ga undhi sirrr ❤

  • @gundukishore168
    @gundukishore168 ปีที่แล้ว +2

    ❤❤❤❤❤❤ love you guruvu Garu is my inspiration ❤❤❤❤❤❤❤❤

  • @venkatarathnamneelam4228
    @venkatarathnamneelam4228 ปีที่แล้ว +5

    Bharani Garu meku namaskaralu 🙏🙏🙏🙏🙏

  • @tjkashibhatla4933
    @tjkashibhatla4933 ปีที่แล้ว

    Superb rashan

  • @rameshr4884
    @rameshr4884 ปีที่แล้ว +8

    మహానుభావులు భరణి గారు. ఆయన ఇంటర్వ్యూ తో Suman TV ఓ మెట్టు ఎదిగింది.

  • @grkr7842
    @grkr7842 ปีที่แล้ว

    This episode gave me immense pleasure...❤💐😍

  • @magicmimicjugglerchandu9099
    @magicmimicjugglerchandu9099 ปีที่แล้ว +1

    Great interview

  • @rudragouduluru7730
    @rudragouduluru7730 ปีที่แล้ว +1

    Sir na feverit actor barani sir

  • @adinaryanaelugoty5703
    @adinaryanaelugoty5703 ปีที่แล้ว +4

    greatroshangaru

  • @ramulubegari8056
    @ramulubegari8056 ปีที่แล้ว +5

    Nice message sir 🙏

  • @muniswamacharyn8133
    @muniswamacharyn8133 ปีที่แล้ว

    The interview with Mr. Bharanigaru is an emotional n intelkectual one n his children also opened up with their experiences.

  • @apnaidu657
    @apnaidu657 ปีที่แล้ว +16

    ముందుగా మీ sumantv వాళ్లకి నమస్కారం ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలి మేము తనికెళ్ల భరణి గారు కుటుంబం చూస్తుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈరోజుల్లో డబ్బు పెరుగుతున్న కొద్దీ మనసులు కూడా దూరం పెరుగుతుంది అలాంటిది ఎంత పెరిగినా అంతా ఓకే ల కలిసిమెలిసి ఒకే మాట మీద ఉండటం అనేది అసలు తనికెళ్ళ భరణి గారి కుటుంబం చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది థాంక్యూ sumantv థాంక్యూ సో మచ్

  • @ShannuCherry_
    @ShannuCherry_ ปีที่แล้ว

    #Roshan - Thanks for casting this project. such a wonderful show..

  • @guntynaveensagar253
    @guntynaveensagar253 ปีที่แล้ว +1

    Super

  • @chinnababu2357
    @chinnababu2357 ปีที่แล้ว +1

    Excellent interview

  • @kameshwararaomutnuri7050
    @kameshwararaomutnuri7050 ปีที่แล้ว

    Bharani garu namaskars. Roshan tho mee interview chaalaa bagundi. Mee family gurinchi mee hrudayaavishkarana chaalaa bagundi. Old age home meeda meeda mee spandana amogham. Mee simplicity ki johaarlu. Sathamanambhavathi
    Mutnuri kameshwar rao

  • @g.lakshmiramesh9671
    @g.lakshmiramesh9671 ปีที่แล้ว

    🙏🙏

  • @plokanadham2960
    @plokanadham2960 ปีที่แล้ว

    Very thanks to Suman Tv chala manchi interview chesaru bro Tanikella bharani gari gurinchi telisi inka chala nerchukovali prati okkaru.

  • @yugraok
    @yugraok ปีที่แล้ว +1

    As a cinima actor ga real ga, transperant ga makeup lekunda middle class varu ani meeru cheppakundane Mee body language tho naaku ardamaindi thank you sir

  • @penchalaiahnelaturi6414
    @penchalaiahnelaturi6414 ปีที่แล้ว

    Dhani kala bharani garu grate parson lovly father 👌👍💅💅💅💅💅💅

  • @kasiraochokka9411
    @kasiraochokka9411 ปีที่แล้ว +1

    Super sir ilanti ethics cheppinandhuku

  • @chinnababu2357
    @chinnababu2357 ปีที่แล้ว +1

    Same my life story I Love you nanna I miss you 😭😭😭🙏🙏

  • @chintalapatijayasri5286
    @chintalapatijayasri5286 ปีที่แล้ว

    Adbhutam.

  • @SrinivasG-y5n
    @SrinivasG-y5n ปีที่แล้ว

    Super interview

  • @hanumantharayadanda3124
    @hanumantharayadanda3124 ปีที่แล้ว

    Super.maseg

  • @B.N.JagruthiPutti-st5te
    @B.N.JagruthiPutti-st5te ปีที่แล้ว

    Sri meeru padina sivuni patalu prathi pallelonu janalu paduthunnaru🙏🙏🙏🙏🙏

  • @srikanthreddysude3579
    @srikanthreddysude3579 ปีที่แล้ว

    Nice sir me interview super

  • @DuggisettyMadhavi
    @DuggisettyMadhavi 8 หลายเดือนก่อน

  • @rajesfeh1009
    @rajesfeh1009 ปีที่แล้ว +2

    🙏🙏🙏

  • @tulasibillagiri6996
    @tulasibillagiri6996 ปีที่แล้ว

    Roshan elanti interviews chandi chala bagundhi konni interviews me Peru chedela unnnai please alantivi cheyakandi

  • @madhukalava4137
    @madhukalava4137 ปีที่แล้ว +1

    Great person ❤

  • @nagavaralakshmiindukuri9803
    @nagavaralakshmiindukuri9803 ปีที่แล้ว

    Chala chala bagundi ❤

  • @revathimylifebook1558
    @revathimylifebook1558 ปีที่แล้ว

    అనుభవం నేర్పించే పాఠాలు ఇంకేవీ నేర్పించావు అంటారు వాళ్ల జీవిత పాఠాలు మీ షో ద్వారా మాకు నేర్పించి నందుకు సుమన్ టీవీ వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు 🙏 thanks to తనికెళ్ల భరణి గారు

  • @mammumammuveerlapally3607
    @mammumammuveerlapally3607 ปีที่แล้ว +4

    I miss you nanna.

  • @subbus1410
    @subbus1410 ปีที่แล้ว

    Beautiful

  • @eesarapurama1949
    @eesarapurama1949 ปีที่แล้ว

    Thanikella very emotional in this vedio

  • @siri8120
    @siri8120 ปีที่แล้ว +1

    💗💗💗

  • @KiranKumar-sy9ib
    @KiranKumar-sy9ib ปีที่แล้ว

    👌👌👌🙏🙏🙏

  • @ahalyakoti3590
    @ahalyakoti3590 ปีที่แล้ว +2

    🙏💐

  • @vatsalakunduru4173
    @vatsalakunduru4173 ปีที่แล้ว

    Superb 🙏

  • @aroundtheglobe.3022
    @aroundtheglobe.3022 ปีที่แล้ว +20

    నాన్న ఎందుకో వెనకపడ్డాడు. కవిత నాన్నను ప్రపంచ విజేత ను చేసింది. రచయిత శ్రీ పనసకర్ల ప్రకాష్ కి అభినందనలు మరియు శుభాకాంక్షలు 🌹.

  • @kamarapuhema242
    @kamarapuhema242 ปีที่แล้ว +1

    🙏🙏👌🏿👌🏿👌🏿👌🏿

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 ปีที่แล้ว +1

    😢🙏🙏🙏🙏

  • @venkataramana4970
    @venkataramana4970 ปีที่แล้ว

    Nice family

  • @bujjimmd597
    @bujjimmd597 ปีที่แล้ว +1

    super tanikellabharani garu correct gacheppariu

  • @muniswamacharyn8133
    @muniswamacharyn8133 ปีที่แล้ว

    Roshan, The topic is very imp n relavent for the present generation. Though what they say outside may not be real, this programme might remind n srir those who take their parents lightly.

  • @gtnaidu3577
    @gtnaidu3577 ปีที่แล้ว +2

    Good interview 🎉. But back ground music very disturbing

  • @kanakarathnamt9052
    @kanakarathnamt9052 ปีที่แล้ว +3

    50 years back chaala family s lo elaanti stories vundevi vintundevaallam

  • @sruthiparunandi7675
    @sruthiparunandi7675 ปีที่แล้ว

    Very nice roshangaru

  • @srisailamchitimela9319
    @srisailamchitimela9319 ปีที่แล้ว +3

    🙏🙏🙏💐💐💐💯💯💯🙏🙏🙏🇮🇳

  • @avantsaprasad7370
    @avantsaprasad7370 ปีที่แล้ว +20

    తనికెళ్ళ భరణి గారు మీరు ఏడుస్తూ ఉంటే నాకు కూడా బాధ కలిగింది.

  • @vaniavusulaavusulavani3736
    @vaniavusulaavusulavani3736 11 หลายเดือนก่อน

    Fast jeetham vachinappudu ammavaallaentiki vellithe naakuthuruki udyogam vachindhi ane swit panchadu maananna evvariki job ledhu naakuthu saadhinchindhi ani andhariki chebuthunte amaatalu eppugurthuntavuchiru udyogamaina santhosam enalenidhi maanannane naamotiguruvu nannaku prematho tq sir meeandhiki

  • @keesarirakesh1076
    @keesarirakesh1076 ปีที่แล้ว +1

    Yes suryodhayaniki mundhu levadam chela manchidhi nenu night police station lo antha work vunna morning lechi ..thini malli padukunta

  • @venkatalaxmigandu8929
    @venkatalaxmigandu8929 ปีที่แล้ว +1

    Goppa interview sir

  • @redrouthuradha315
    @redrouthuradha315 ปีที่แล้ว +2

    👏👏👏👏👏

  • @anjaneyuluvayuputra
    @anjaneyuluvayuputra ปีที่แล้ว +1

    Voice low undi background pelipotundi what yaar

  • @nandakishore1710
    @nandakishore1710 ปีที่แล้ว

    Super star bharani garu

  • @vaniavusulaavusulavani3736
    @vaniavusulaavusulavani3736 11 หลายเดือนก่อน

    Nanna gurinchi baranigaaru chebuthunte maa nanna gurthukosthunnaru memu 6membars 2anna mundhu memu4 akka chellendtam chaala goppa amma nanna vaallu thinakunda maaku annampetti vaallu pshulundevaarata ammaeppudu cheduthundhu nenu uhathelisina nundi nannu evishayamlokooda adapillavu anichudaledhu prathiokka vishamlo okka kodukula pencharu andhariki okkate prema kaani nenu babyga puttaledhu ani anevaadu prathipanilo maananna naku echina bharyame i miss you nanna ammakooda neelage premachupinchinagaani neeprematho polchalenu❤

  • @Madhusudhan-yt3bp
    @Madhusudhan-yt3bp ปีที่แล้ว

    Nanna eppudu gurthinchapadadu, kani pillala gundello nilichipothadu, it's connot express in word, it's my feelings as a son & now as Father, that i realise the same

  • @ranganayakinallani9012
    @ranganayakinallani9012 ปีที่แล้ว

    మనసుకి అద్దుకునే విధంగా ఉంది ఇంటర్వ్యూ మొత్తం. Hats off Suman TV.
    భరణి గారి నాన్న ఎందుకో వెనుక పడ్డాడు చదివిన విధానం ఎప్పటికీ కన్నీళ్లు తెప్పిస్తుంది. ఆయనకి నాన్న మీద ప్రేమ, తన గురించి తనకున్న అపరాధ భావం ఆయనకి వాళ్ళ నాన్నగారి ఆశీస్సులు మరిన్ని అందిస్తుంది.

  • @vijayakumaripotturu7095
    @vijayakumaripotturu7095 ปีที่แล้ว

    Sir inka chala good cinemas cheyalani manaspurtiga korukontuu