క్రాంతి అన్న నువ్వు ఇంటర్వ్యూ చేసే విధానం నాకు చాలా ఇష్టం. కానీ ఇలాంటి వాళ్ళను ఇంటర్వ్యూ చేయడం వల్ల సమాజానికి ఎం ఉపయోగం. ఒక ఇంటర్వ్యూ చూస్తే ఒక బుక్ చదివిన ఫీల్ రావాలి అన్న.
I really appreciate you Bharathi. U answered very well. He tested your patience u did very well that shows you have a very strong mind and character . You handled very well. Keep it up.
Dare and dash interview❤😊i really heart fully appreciate you M.Bharathi chowdary garu❤Bcoz ur a Very Talented and dare person💫i like ur way of talking way of dressing everything..... Mii lanti Ammai lu Chalaaaaaaaa anteee chalaa Rare 😊Epuduh anipisthundi atleast mi dhantlo Knchm Qualitys tho unnah Ammai okkaru Lyf loki osthe Enough Maalanti Ardham cheskuneh abbailaki milanti ammailu ❤God bless uh May all Ur dreams Comee true stay Queen Alway's 🙏🙌❤
ఇంతకి ఎందుకు ఈ interview bro. Recent గా మీరు బైరి నరేష్, లలిత్ లాంటి వారితో చేసిన interview చూశాను. బాగా అనిపించింది, ఒక subject గురించి discuss చేశారు. మరి ఈ interview లో ఏం చెపుదామని చేశారు?
Kranthi anna interview concept ardam kaledu. What's the key point. I respect you a lot and follower. This words are not criticizing both of you, she is news presenter well and good but the way she reply is not that much fair my personal opinion. Hoping best concept interviews from you Anna
Elanti interview yekkada chudaaledu ... And okkadaniki kuda kranthi garu expect chese answer raaledu and yendoo Mari safe ga answer lu echinatlu undi... But still she's good human 😉
Sorry to say e interview valla evari ki use ledhu Media lo ki ravali ani anukune vallaki ela anti opportunity untundho ela enter avaloo alanti videos koda cheyandi.. May be career oriented ga ayina use avthunadhi
అన్నా మీ ఇంటర్వ్యూ చేసే విధానం చాలా దగ్గర relative ల అనిపిస్తోంది. కానీ ఈ అమ్మాయి ప్రతి మాటలో చాలా హెడ్ వెయిట్ కనిపిస్తోంది. ప్రతి మాట చాలా దూరం చూపిస్తోంది. ఎవరైనా సోషల్ గా మూవ్ అవ్వాలి. అబ్బాయికి అమ్మాయి నచ్చింది చెప్పాడు అలాంటప్పుడు నచ్చితే ok అనాలి లేదంటే వద్దు రా బాబు నాకు అలాంటి ఆలోచన లేదు అని చెప్పాలి
ఇలాంటి ఇంటర్వ్యూస్ చెయ్యకు bro చూడాలనిపించడం లేదు పొలిటికల్ లీడర్స్, సొసైటీ లో వుండే లీడర్స్ వంటి వారిని ఇంటర్వ్యూ చెయ్యండి మీకు బాగా సెట్ అవుతాయి కూడా కాని ఇలా you tube stars ని సీరియల్, సినిమా స్టార్స్ ని ఇంటర్వ్యూ చెయ్యకండి
Same quality sister ur right . Brother sister ni comment chaystharu appudu asalu vadhalavadhu .. Women ni respect laykunda matladaro appudu vadhalavadhu r police compliamt must ... .
ఏంటి క్రాంతి గారు arrogant ఉండే మీరు ఆమె మాటలకు కూల్ అవుతున్నారు....మీ rough speech మీకు ప్లస్ పాయింట్... ఆమె attitude చూపిస్తుంది ...తెలుసా... style గా మగాళ్ళ పేర్తో short cut లో shine అవుతుంది.... నెటిజన్స్ భారతి అంటే తప్పేంటి....
ఈమె ఏదో అందంగా ఉందని క్రాంతి గారు interview చేశారు.. అంతే తప్ప ఈమె దగ్గర ఎం మ్యాటర్ లేదు.. మీదంగా ఈమెకు బిల్డప్ ఒకటి.. అన్న నీవు డైరెక్ట్ గా చెప్పు.. నీకు నచ్చింది కాబట్టి ఇదంతా.. లేకపోతే ఏమీలేదు..
ఓ అన్నో గిసోంటోల్ల ను ఇంటర్వ్యూ సేత్తె ఏం లాబం అన్నా .. సుసేతందుకే .. సిగ్గు అనిపిస్తుంది ఆమె ఓవర్ ఆక్షన్ .. ఎందుకన్నా గీశవంటి పనికిమాలిన ప్రోగ్రామ్ లు .. సమాజానికి ఏం అవసరం .. అనవసరంగా ఆమెను బకరా సేసుడు
Phd పొందిన వ్యవసాయ కూలి భారతి గారిని చేయండి అది చాలా మందికి స్ఫూర్తి అవుతుంది.
క్రాంతి అన్న నువ్వు ఇంటర్వ్యూ చేసే విధానం నాకు చాలా ఇష్టం. కానీ ఇలాంటి వాళ్ళను ఇంటర్వ్యూ చేయడం వల్ల సమాజానికి ఎం ఉపయోగం. ఒక ఇంటర్వ్యూ చూస్తే ఒక బుక్ చదివిన ఫీల్ రావాలి అన్న.
I agree with you
అన్న ఇలాంటి వారినీ ఇష్టపడతారు
సాకే భారతి PhD చేసింది
ఆమెను ఇంటర్వ్యూ చేయమను
సమాజానికి ఉపయోగకరంగా వుంటుంది
@@RamaKrishna-qp9imcorrect bro
Avnu
Elanti vallanu interview cheyaku time waste
అరే నాయనా పనికిరాని ఇంటర్వ్యూలు వదిలిపెట్టి సమాజానికి పనికివచ్చే ఇంటర్వ్యూ చేయండి రా నాయనా మీరు మారరు రా 🙏🙏🙏
👌👌👌super ఇంటర్వ్యూ
Mb చౌదరి ప్రతి ఇంట్లోని గారాల పట్టి signiture 🌹🌹🌹👌👌
సెల్ఫ్ రెస్పెక్ట్ నీ వదలకుండా ఏ ఫీల్డ్ లో నైనా రాణించడానికి ట్రై చేస్తాను అని చాలా మెచురెడ్ గా మాట్లాడింది. గుడ్ bless you.
I really appreciate you Bharathi. U answered very well. He tested your patience u did very well that shows you have a very strong mind and character . You handled very well. Keep it up.
M b Chowdary గారు మీతో చాలా జాగ్రత్తగా వుండాలి. నిన్ను ఎవడు చేసుకుంటాడో గానీ నీ విషయములో చాలా metured గా వుండాలి. వామ్మో
భారతి గారు మీ ఇంటర్ vew చూసిన తరువాత మీ వీడియో చూద్దాము అంటే ఈవిల్ డెడ్ సినిమా కంటే భయంగా వుంది
క్రాంతి అన్నా నీ ఇంటర్వ్యూ చాలా బాగుంటుంది
అన్నా నువ్వు ఎక్కువ రాజకీయ నాయకులను ఇంటర్వ్యూ చేయండి అన్నా నీకు సూపర్ సేట్టు👍
సమాజానికి ఉపయోగపడే ఇంటర్వ్యు చేయండి.
Nill knowledge both are...
MBChowdary నీ అందం లాగే నీ voice కూడా బాగుంది & spontinity గా వుంది OK very well👍⚘️👌
పనికిరాని ఇంటెర్వ్యూ. తన పేరు పెట్టి తనను పిలిస్తే నచ్చదు అనే వారిని ఇంటర్వ్యూ ఎందుకండీ?
సాధించింది ఏమి లేడకుండానే ఇంటర్వ్యూలు.
అమ్మాయి నువ్వు చాలా అందంగా వున్నావు నీ ఆలోచనలు ఇంకా అందంగా వున్నాయి అందువల్ల నీ అందం రెట్టింపు అయింది I like you ❤
She looks nice and handsoff for her courage. Inspirational for other womens.. God(baba) bless you 🎉🎉🎉
😅😅😅😅😅 nuvvu entha pogidina adadhu
@@bharat..n8743 she will not meet my expectations. Adedhi ledhu pikedhi ledhu... Causally, as per her interview comment inchina...
Oreyy em chusav Antha courage
❤ I love u madam daru
Kranti Anna very nice interview
ఆమె సంగసేవకురలు ఏమి కాదు .ఇంటర్వ్యు చేయటానికి
😂
Me interview chusthunte Nannu nenu chuskunatlu ga undi..... Literally nenu alane behave chestha self respect vishyam & also I love Soundarya garu❤🎉
Dare and dash interview❤😊i really heart fully appreciate you M.Bharathi chowdary garu❤Bcoz ur a Very Talented and dare person💫i like ur way of talking way of dressing everything..... Mii lanti Ammai lu Chalaaaaaaaa anteee chalaa Rare 😊Epuduh anipisthundi atleast mi dhantlo Knchm Qualitys tho unnah Ammai okkaru Lyf loki osthe Enough Maalanti Ardham cheskuneh abbailaki milanti ammailu ❤God bless uh May all Ur dreams Comee true stay Queen Alway's 🙏🙌❤
Saakey Bharathamma PhD Madem nu interview cheyyandi Anna... Miku Dhammuntey chesi chupinchandi,
ఓవర్ యాక్షన్ ఎక్కువ చేస్తున్నావ్ తల్లి
కొంచం తగ్గితే మంచిది
దానికి ఎక్సట్రాలు ఎక్కువే 😂
Pillodu full flat ha ha ❤❤.. mussi mussi navulu tho interview .
😂😂😂
Chalaa maturity gaa matladuthunnaru bharathi gaaru..great...
super beautiful . super smile.m.b.
ఇంతకి ఎందుకు ఈ interview bro. Recent గా మీరు బైరి నరేష్, లలిత్ లాంటి వారితో చేసిన interview చూశాను. బాగా అనిపించింది, ఒక subject గురించి discuss చేశారు. మరి ఈ interview లో ఏం చెపుదామని చేశారు?
V bold and strong
Super both
Lovely interview.... annaya me interview chese vedinam Chala bagundi❤
Kranthi Face lo Adho theliyani Smile and Glow😊❤
Kranthi anna interview concept ardam kaledu. What's the key point. I respect you a lot and follower. This words are not criticizing both of you, she is news presenter well and good but the way she reply is not that much fair my personal opinion. Hoping best concept interviews from you Anna
❤😂❤❤❤iloveyoura,
Please interview Additional S P Hanumanth Sir Anantapur
Chala usharu..Ammaigaru..chikkadu dorakadu😊
పొగరుబోతు ల ఉంది పెళ్ళి చేసుకున్న అడ్జస్ట్ కాలేదు. ఇగో peek లో ఉంది
❤
Elanti interview yekkada chudaaledu ... And okkadaniki kuda kranthi garu expect chese answer raaledu and yendoo Mari safe ga answer lu echinatlu undi... But still she's good human 😉
Amma bangaru thalli prathi mahila nelaga undali neve andariki adarsangaundali God bless you thalli
Madhavi gari news reading choodaledu kani banega undachhu.avidaku unna skills lo good performance echhi untarani ankuntunna.
Kani naku eppatiki yeppatiki DD telugu and english news readers chadive vidhanam lo manaki nerchukovalane rhought kalugutundi .for example Mrs.renuka shanun,kavita krishnamurthy,pranoy roy.alage telugu lo Mrs kanakadurga ,rojarani ,ashik kumar,ela appati vallu yento bhasha pravinyam unna vallu .honest ga cheppalante eppati channel news readers aa dedication ledane abipistondi.
Love the interview
Mb chowdary madam,sir madam
Sorry to say e interview valla evari ki use ledhu
Media lo ki ravali ani anukune vallaki ela anti opportunity untundho ela enter avaloo alanti videos koda cheyandi.. May be career oriented ga ayina use avthunadhi
యాంకర్ గారు. ఆవిడని ఇబ్బంది పెట్టకండి..సమాధానం నేచురల్ గా ఉంది.. నేను కూడా ఒక రిపోర్టర్ ని
ఆమె క్లియర్ గా చెప్పింది..
Gatthar papani interview cheyyandi
Mb chodary over ga feel avthundhi wast
MB Chowdary గారి తో మంచి ఇంటర్వ్యూ చేశారు...❤
11:44😂😂😂😂😂
ఇలాగ ప్రతి ఆడబిడ్డ ఉండాలితల్లి..
Kranthi blush authunv interview motham
Super Akka
Good punchs to anchor
Nice
Super speach madam
ఒక న్యూస్ రీడర్ ని ఇంత హైలైట్ చేయడం ఏంటి..
Thappentandi. MB gari fans memu
సమాజంలో మార్పు రావాలి. చిన్న చూపు చూడడం మానాలి. అందర్ని గౌరవించాలి.
Same i donot leave for unnecessary comments ..
SoooooooooooooIIu
Chala maturity bharathi
Kranthi bro endhii bro nuvu, ilantivala interview avasarama... Koncham manchi persons ni interview chey
అన్నా మీ ఇంటర్వ్యూ చేసే విధానం చాలా దగ్గర relative ల అనిపిస్తోంది. కానీ ఈ అమ్మాయి ప్రతి మాటలో చాలా హెడ్ వెయిట్ కనిపిస్తోంది. ప్రతి మాట చాలా దూరం చూపిస్తోంది. ఎవరైనా సోషల్ గా మూవ్ అవ్వాలి. అబ్బాయికి అమ్మాయి నచ్చింది చెప్పాడు అలాంటప్పుడు నచ్చితే ok అనాలి లేదంటే వద్దు రా బాబు నాకు అలాంటి ఆలోచన లేదు అని చెప్పాలి
Kranti Anna super
ఇలాంటి ఇంటర్వ్యూస్ చెయ్యకు bro చూడాలనిపించడం లేదు పొలిటికల్ లీడర్స్, సొసైటీ లో వుండే లీడర్స్ వంటి వారిని ఇంటర్వ్యూ చెయ్యండి మీకు బాగా సెట్ అవుతాయి కూడా
కాని
ఇలా you tube stars ని సీరియల్, సినిమా స్టార్స్ ని ఇంటర్వ్యూ చెయ్యకండి
Meru chala super madam
బయోడేటా అంతా లాగేసాడు....అన్న నువ్వు తోపూ 😂
Same quality sister ur right .
Brother sister ni comment chaystharu appudu asalu vadhalavadhu ..
Women ni respect laykunda matladaro appudu vadhalavadhu r police compliamt must ...
.
We like kranthi gari interviews,this is not a interview...
Pakiza
You are great madam
Bro me kosam chusanu ee video
Mana Indian eppudu bagupadutado
Vammo Deni overacting endhi ra ayya thu enduk intha leputhunnaru asallu interviews tho 🤦🤦 peddha attention seeker la undhi papam anchor gadni Helena chesi matladduthundhi worst Munda 😔
Nenu ade chusthunna, thega leputhunnaru matter lekunda...😂😂😂
Niku ynduku ra ishtam untey chudu lekapothey lduu
Akka super
Medam gonthu chala bagundhi 😊 kranthi Anna
Anna ... Civil services nundi interwiew cheyandi anna. Society ki use auddi
ఏంటి క్రాంతి గారు arrogant ఉండే మీరు ఆమె మాటలకు కూల్ అవుతున్నారు....మీ rough speech మీకు ప్లస్ పాయింట్...
ఆమె attitude చూపిస్తుంది ...తెలుసా...
style గా మగాళ్ళ పేర్తో short cut లో shine అవుతుంది....
నెటిజన్స్ భారతి అంటే తప్పేంటి....
Mb cho love youra
Cherla people s like her
Mamulugaa ledhu gaa same like mee Sister ❤
భారతి గారు మీరు పెళ్లి చేసుకొని సెటిల్ అవడం బెస్ట్ ప్రజా క్షేత్రం లో you are not fit
SUPER.MAM🙏
Abba😂😂😂
ఈమె ఏదో అందంగా ఉందని క్రాంతి గారు interview చేశారు.. అంతే తప్ప ఈమె దగ్గర ఎం మ్యాటర్ లేదు.. మీదంగా ఈమెకు బిల్డప్ ఒకటి.. అన్న నీవు డైరెక్ట్ గా చెప్పు.. నీకు నచ్చింది కాబట్టి ఇదంతా.. లేకపోతే ఏమీలేదు..
ఏదైనా ఛాన్స్ dorukuthadani ఛానల్ కు పిలిచినట్లు ఉన్నారు
Ur looking so beautiful
Not money, maybe gift
ఇక్కడ కూడా ఈ అమ్మాయి జాతి బుద్ది పోలేదు.. మోడీ ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు..
Anna masthu kalputhunav lemon rice kani knee
Paina personality lopala municipality annatlu undi😂
అన్న ఇంటర్వ్యూ చేసేటప్పుడు నువ్వు జన్యుడిగా ఇంటర్వ్యూ చేస్తావ్...హాట్సాఫ్ ఇవ్వు మై బ్రో
Sir meru okasari by reddy siddard reddy garini interview chesthe chudalani undhi ....
హి ఈజ్ ఏ పర్ఫెక్ట్ లేడీ
ఎంబి చౌదరి నేచురల్ లేడీ హి ఇస్ ఏ గుడ్ గర్ల్
M b Chowdhury
23:56 super women laga na .. kranthi bro 😅😅😅
Story bagundi papa raathntra batti pattindi
నైస్
Am.talent.amundani.emeki.respect.glamar.gurinchi.aithe.statelo.chala.mandhi.vundaru
వెస్ట్ ఇంటర్వ్యూ
Caste name rayakandi
ఓ అన్నో గిసోంటోల్ల ను ఇంటర్వ్యూ సేత్తె ఏం లాబం అన్నా .. సుసేతందుకే .. సిగ్గు అనిపిస్తుంది ఆమె ఓవర్ ఆక్షన్ .. ఎందుకన్నా గీశవంటి పనికిమాలిన ప్రోగ్రామ్ లు .. సమాజానికి ఏం అవసరం .. అనవసరంగా ఆమెను బకరా సేసుడు
23:56 super women laga na .. kranthi bro 😅😅😅 25:45
Hello! M.B.chowdari garu. meeru chala cute gaa unnaru, meeku inkaa marriage kaledaa!