Puneethulu Written by Anuradha (Sujala Ganti) / Telugu Audio Novel Read by Radhika

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024

ความคิดเห็น • 8

  • @nagalakshmireddy3128
    @nagalakshmireddy3128 3 หลายเดือนก่อน +1

    Radhika garu అనురాధ గారు మంచిగా మనకు తెలియని ఈశ్వర దేవాలయాలు వివరంగా వ్రాసారు.మీ చక్కని స్వరంతో వింటుంటే చూడాలనిపిస్తోంది.రూట్స్ తో సహా చెప్పారు.నాకు సెర్చ్ చేయబుద్ది అయింది.చూసాను.నాన్నగారి నేటివ్ రాయలసీమే.అటు పుణ్యమైన ప్లేసెస్ చూసాము.అమ్మ వాళ్ళది ప్రకాశం.నాకు పుణ్యక్షేత్రాలు చూడటం ఇష్టం నాన్న.రుషికేశ్ గురించి చక్కగా చెప్పారు.👌

  • @nagalakshmireddy3128
    @nagalakshmireddy3128 3 หลายเดือนก่อน +1

    రాధిక మీ సెలక్షన్ 👌నాన్న.అన్నీ చక్కని ఫ్యామిలీ టైప్ నోవెల్స్.స్టోరీ బావున్నట్టుంది ఇప్పుడే వింటున్నాను.

  • @parvathiparvathi4606
    @parvathiparvathi4606 3 หลายเดือนก่อน +1

    నమస్కారం రాధికా గారు గారు మళ్ళీ చాలా రోజులకు మీతో ఇలా. ఎలా వున్నారు రాధికా గారు మీకు రచయిత గారికి అభినందనలు, ధన్యవాదాలు చెపితే అవి మీకు తక్కువే రాధికా గారు ఈ నవల ప్రస్తుత కాలంలో అనేక మంది మహిళలు ఎదుర్కొంటున్న సమస్యల్ని అద్దం పట్టినట్టు ఉంది అండి. నేటి యువకులు వీటిని అర్థం చేసుకుంటే వారి ముందు జీవితం సరైన దారిని ఎంచుకుంటారు

    • @kathalukathanikalukhazana4293
      @kathalukathanikalukhazana4293  3 หลายเดือนก่อน +1

      నమస్తే పార్వతి గారు అవును చాలా రోజులకు... నేను బాగున్నానండీ.మీరూ కుశలమని తలుస్తాను.
      కథ మీకు నచ్చినందుకు సంతోషం.
      చాలా రోజులకు పలుకరించినందుకు ధన్యవాదాలు

  • @drevathi4337
    @drevathi4337 3 หลายเดือนก่อน +1

    Novel chela bagundi radhika garu