చైనా వాళ్ళు కొంతమంది వస్తున్నారు గా... వాలని అడగచ్చుగా ఎందుకు చైనా ఆడారు లేదు ఎందుకు ఇలా జరుగుతుంది అని..... ఒకవేళ మన ఇండియన్ మిర్చి నచ్చలేదు అనీ లేక వేరే దేశం వాళ్లవి కొంటున్నారా
లేదు లేదు గురు పోయిన వారం 40 లక్షలు ఉందని చెప్పాను మరి 30 లక్షలు మధ్యలో ఎప్పుడు చెప్పను మర్చిపోయిన పొరపాటు చెప్పుకుంటనేమో లేగురు ఇప్పుడైతే ఈ వారంలో రెండు లక్షలు అమ్ముడుపోయిన ఇంకా 38 లక్షలు ఉంటాయిఅంటున్న గురు 🤝👍✊
లేదు గురు నేనైతే అలా చెప్పలేదు ఫేక్ న్యూస్ ఏం కాదు ఉన్నది ఉన్నట్లే చెప్తున్నాను కాకపోతే మర్చిపోయానేమో అంతేగాని ఇంకేమీ వేరే లాగా కాదు ఫేక్ న్యూస్ కాదు ఇందాకటి చెపుతున్నాము మరి ఏమైంది చెప్పు ఏదో పొరపాటు చెప్పు వుంటాను ఏమో గురు 🤝👍✊
Nuv ga perigidi annadi
ఏంటి గురు పెరిగేది 🤝👍✊
మందుకట్ట,పురుగుమందులు తక్కువకు ఏకంపెని కొట్టు వాళ్ళు ఇవ్వరు ఇంతతక్కువరేటుకు మిరపకాయలు అడుగుతున్నారురైతన్నల్లో యూనిటీ రావాలి ఒక్కబస్తా కూడా తగినరేటూ వచ్చిందాక అమ్మకుండవుంటే రేటు పెట్టికొనుక్కుంటారు కష్టమొచ్చినపుడే దై ర్యం కొల్పోకూడదు రైతుకిఅవసరం చూసి దెబ్బకొడుతున్నారు ఎవ్వరూ కాయలు ఇవ్వకుంటే ఎక్కడతెస్థారు
అవును గురు రైతులలో యూనియన్ ఉండాలి గురు లేకపోతే ఇలానే ఉంటుంది గురు 🤝👍✊
@@aluri.kishorbabu771 అప్పులు తెచ్చి 10 ఎకరాల్లో వేయటం తప్పు కాదా? ముందు రైతులు మరలా
చైనా వాళ్ళు కొంతమంది వస్తున్నారు గా... వాలని అడగచ్చుగా ఎందుకు చైనా ఆడారు లేదు ఎందుకు ఇలా జరుగుతుంది అని..... ఒకవేళ మన ఇండియన్ మిర్చి నచ్చలేదు అనీ లేక వేరే దేశం వాళ్లవి కొంటున్నారా
వాళ్లని అడిగితే ఎక్స్పోర్ట్ ఆర్డర్ లేవని చెబుతున్నారు ఇంకేమీ చెప్పట్లా కోలంబ వాళ్ళు కూడా ఎక్స్పోర్ట్ ఆగింది గురు ఏం చేస్తాం 🤝👍✊
Kurnool DD
100 నుంచి 110 115 120 వరకు జరుగుతుంది గురు🤝✊👍
@GUNTURUMIRCHIDONSURI143 ok
Moan.4 Roaj. Kiand. 30. Laxa. Stak. Anau. Eapad. 40. Laxa. Antav.
గురు పోయిన శనివారము 40 లక్షలు అనే చెప్పాను గురు మరి 30 లక్షలు మరి ఎప్పుడు చెప్పుకున్న మర్చిపోయినమో సరేలే గురు పొరపాటున రాంగ్ ఏమి కాదులే 🤝👍✊
341 బెస్ట్లు రెట్
దానికి రిప్లై ఇచ్చిన తర్వాత వీడియో పెడతా మీకు వీలైతే 🤝👍✊
2243 seagent entha rate vundi anna
120-140 మధ్యలో జరుగుతుంది గురు 🤝👍✊
Ac 341 బిస్ట్లు రెట్ ఎంత
ఈరోజు 155 వేశారు గురు వీడియో పెడతాను తర్వాత గురు 🤝👍✊
Ha traffic chepu brother 😂
Enti bro trafic nachaleda 🤔
🤝👍✊
Mirchi 26 rate entha andi
120-140-150 వరకు జరుగుతుంది గురు 🤝👍✊
Atlanta public nv emchestunav
దేని గూర్చి గురు 🤝👍✊
Presss ga chepu 😂
Ha avuna ok 🤝👍✊
mottam ammukoni mandhu tagi chavandi inkha panta vayyavaddu ani chappu
Ala enduku guru antaru nenu aite vunnadi vunnatlu cheppanu guru 👍✊🤝
Yadava లు లాస్ట్ ఇయర్ కాయలు అమ్మ కుండా మిర్చి వేయటం తప్పు, opika పట్టు డిసెంబర్ వరకు
Apudu rate un dadu merche veyakamde anna youtube ke dabulu vasthai chenodeke
@@GUNTURUMIRCHIDONSURI143 one month back 40 lakhs annauv eappudu 40 lakhs antunnauv
Telangana lo ekaram 5nunchi 10 క్వింటాలు రావడం కూడా కష్టం. మొత్తం బొబ్బ రోగం వచ్చినాయి.
సూపర్ 10 రేటు పెరుగుతుందా
Cheppalem guru 🤝👍✊
Saambhavi cold storage baaguntadaa
Ha baguntundi guru parvaledu guru 🤝👍✊
Monna 35 lacks unnayi antey eppudu 40 lacks antunnavu తెలిస్తే cheppu ela chepaku 🙏 fake news evadu clarity telusu koni cheppu
లేదు లేదు గురు పోయిన వారం 40 లక్షలు ఉందని చెప్పాను మరి 30 లక్షలు మధ్యలో ఎప్పుడు చెప్పను మర్చిపోయిన పొరపాటు చెప్పుకుంటనేమో లేగురు ఇప్పుడైతే ఈ వారంలో రెండు లక్షలు అమ్ముడుపోయిన ఇంకా 38 లక్షలు ఉంటాయిఅంటున్న గురు 🤝👍✊
2023 old. 5531 ac kada rate
ఆ రెండు రకాలు 100 లోపల నే అడుగుతున్నారు గురు 🤝👍✊
Meru anta fake
లేదు గురు నేనైతే అలా చెప్పలేదు ఫేక్ న్యూస్ ఏం కాదు ఉన్నది ఉన్నట్లే చెప్తున్నాను కాకపోతే మర్చిపోయానేమో అంతేగాని ఇంకేమీ వేరే లాగా కాదు ఫేక్ న్యూస్ కాదు ఇందాకటి చెపుతున్నాము మరి ఏమైంది చెప్పు ఏదో పొరపాటు చెప్పు వుంటాను ఏమో గురు 🤝👍✊
2023 old. 5531 ac kada rate
ఆ రెండు రకాలు కూడా 100 లోపే అడుగుతున్నారు గురు 🤝👍✊