అన్న స్మాల్ రిక్వెస్ట్ 🙏 ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లో అసిస్టెంట్ వర్క్ షాపు మరియు లోకో షెడ్డు డీజిల్ & ఎలక్ట్రికల్ ఏ ఏ సిటీలో ఉన్నాయో కొద్దిగా చెప్పండి. Plz.. (example : Vizag, VZM main station lo వున్నాయి )
mutual transfer అవ్వాలంటే అంత ఈజీగా అవ్వదేమో కదన్నా.. ఎందుకంటే అందులో చాలా విషయాలను పరిగణనలోకి తీసుకుంటారేమో కదన్నా ,example కి ఇద్దరిది ఒకేరకమైన post ఉండాలి, పేస్కేల్ కూడా same అయ్యుండాలి ఇలా ఉంటాయేమో కదన్నా... జాబ్ పోసిషన్ ,ఇద్దరిది ఒకటే అయ్యుండాలేమో.. అలా కాకుండా one way transfer చేసుకునే వెసలుబాటు ఉండదా అన్న..ఉంటే దాని ప్రాసెస్ ఏంటి plz నా doubt క్లియర్ చేయండి... ఎందుకంటే నేను ccaa candidate నీ so ఒకేసారి అన్నీ ఆలోచించి apply చేద్దాం అని అడుగుతున్నా... ఆల్రెడీ 2019లో నాకు job వచ్చింది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయ్యింది కానీ మా బ్యాచ్ అందరికీ జాబ్ ఇవ్వలేదు అందుకని ఈసారైనా job కొట్టాలని అదికూడా మన zone లో ఉంటే బావుంటుంది అని నా ఆశ
Sir application పెట్టాలి మీరు video చేయండి sir ccaa వాళ్లకు ఎన్ని marks రావాలి caste wise గా ఇతే best cut-off ఎంత ఉండవచ్చు job పక్క రావాలి అంటే ఏ zone best మీ video కోసం wait చేస్తున్న sir application పెట్టాలి కదా
Anna,CCAA vallaki NAC & CBT marks yela calculate chestharu yela add chestharu 1/3rd , 2/3rd marks ante enti and entha marks ravali normalisation yela chestharu merit lo ravali ante entha marks ravali. Clarity evvu anna.
నాకు ఒక అనుమానం...ఇప్పుడు మా లాంటి 10 th వాళ్ళకి ఆ electric.. machanical పనులు రావు కదా...ఒక వేళ జాబ్ వస్తే...ఏమి చేస్తాం🙄 Per example TDR లాంటి జాబ్ వస్తే ఎలా 🙄
అన్న స్మాల్ రిక్వెస్ట్ 🙏 ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లో అసిస్టెంట్ వర్క్ షాపు మరియు లోకో షెడ్డు డీజిల్ & ఎలక్ట్రికల్ పోస్ట్లు Vizag & VZM సిటీలో ఉన్నాయో లేవు కొద్దిగా చెప్పండి. Plz....
Hi bro. Tq So much u r valuble vedios for Telugu Railway Aspirants.. నేను previous గా మీ vedios చాలా చూశాను.. Present నేను Pointsman గా work చేస్తున్నాను.. మీరు genuine గా చెప్తారు Sir.. అది website నుండి వచ్చిన information నే మీరు వీడియో రూపంలో చెప్తారు..
Anna page number 2 lo 8th point Okasari explaina cheyandi anna first preference ichhina medical standards qualify avvakapothe alternate appointment ivvaru ante meaning next preference post ivvara pls clarify anna
Hi Anna 2024 RRB technician 1 technician 3 I don't know Anna how to open the link also results when are coming mails messages exam finish how to do AP results ok Anna
Points man job కి ఒకే జోన్ లో చేసేటప్పుడు ఒక డివిజన్ నుండి ఇంకో డివిజన్ కి ట్రాన్సఫర్ పెట్టుకునే ఆప్షన్ ఉందా. ఒకవేళ ఉంటే ఎన్ని సంవత్సరాల తరువాత ట్రాన్సఫర్ పెట్టుకోవాలి ఇది చెప్పు అన్న. దీని గురించి ఈ వీడియో లో చెప్పలేదు
Hello sir married ladies ki before marriage oka name and after marriage ki oka name untundi.valaki caste BC AND OBC CERTIFICATE YELA TISUKOVALI.AND apply ye Name piiie apply cheyali koncham chepandi
Hii అన్న.. మనం వేకెన్సీస్ ఎక్కువ ఉన్న జోన్ లో అప్లికేషన్ పెట్టుకుని అక్కడ job వచ్చాక .. లైఫ్ లాంగ్ అక్కడే జాబ్ చేయాలా లేక మన సికింద్రాబాద్ జోన్ కి మనకు అనుకూలం అయిన డివిజన్ కి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉందా?? అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు చెప్పండి ప్లీజ్..
@Mr3GVlogs mutual transfer అవ్వాలంటే అంట ఈజీగా అవ్వదేమో కదన్నా.. ఎందుకంటే అందులో చాలా విషయాలను పరిగణనలోకి తీసుకుంటారేమో కదన్నా ,example కి ఇద్దరిది ఒకేరకమైన post ఉండాలి, పేస్కేల్ కూడా same అయ్యుండాలి ఇలా ఉంటాయేమో కదన్నా... జాబ్ పోసిషన్ ,ఇద్దరిది ఒకటే అయ్యుండాలేమో.. అలా కాకుండా one way transfer చేసుకునే వెసలుబాటు ఉండదా అన్న.. plz నా doubt క్లియర్ చేయండి... ఎందుకంటే నేను ccaa candidate నీ so ఒకేసారి అన్నీ ఆలోచించి apply చేద్దాం అని అడుగుతున్నా... ఆల్రెడీ 2019లో నాకు job వచ్చింది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయ్యింది కానీ మా బ్యాచ్ అందరికీ జాబ్ ఇవ్వలేదు అందుకని ఈసారైనా job కొట్టాలని అదికూడా మన zone లో ఉంటే బావుంటుంది అని నా ఆశ
Hi anna, All 14 type post ki internal test lu untaya ledha specific ga konni post la ki matrame untundha, evaru clarity ga cheppatledhu Max Andru points man antunnaru pls reply
Brother 😅 HANDICAPPED PERSONS KI NENU SCRIBE 😅GA EXAM WRASANU..TANAKI JOB VACHHINADHI..RRC GROUP D AND NAKU JOB VACHHINADHI RRC GROUP D.... PROBLEM EAMINA AVUTUNDHA...VERE VALLU COURT LO CASE VESTANU ANTUNNARU 😅😅😅😅😅😅REPLY
anna naku eye sight undi asst workshop ICF best lekapothe southern railway best nenu chennai board ki apply cheyali anukutuna ICF lo ithe n8 duties kuda untaya
@@Mr3GVlogshii anna rrb account delete ella cheyali anna chepu plzzz 😢login తర్వాత application open avatam ledhu 😢aadhar number అడుగుతుంది కానీ నేను ఆధార్ నంబర్ మీద క్రీట్ చేయలేదు pan number మీద చేశాను ఇప్పుడు ఏం చేయాలో చెపు అన్న plzzzzzz🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Anna, Naku Hindi Language Radhu... Nadi Secunderabad Zone kani nenu vere Zone ki apply cheyali ankuntunna??? Emaina problem untundha Hindi language rakunte???
Bro assistant loco shed (electrical) lo alp upper posts exams rasukovachu ani vinna & group d job qualification & alp exam rasthe saripothundha ledhante extra qualification undala only 10th a chesinavalluuu.........please clarify
Hi annayya naku 2023 lo group D job vachindi present Gateman ga chestunna ...nenu PET time lo me videos chuse vaadini i like ur videos...
Brother okkasary mitho matladali plz reaply mi
Brother plz okkasary
Ex servicemen na miru sir
అన్న అప్రెంటీస్ వారికి ఎన్ని మార్కులు వస్తే ఉద్యోగం రావచ్చు ఎవరైనా ఉంటే చెప్పు అన్నా
Brother me number send me bro
అన్న స్మాల్ రిక్వెస్ట్ 🙏 ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లో అసిస్టెంట్ వర్క్ షాపు మరియు లోకో షెడ్డు డీజిల్ & ఎలక్ట్రికల్ ఏ ఏ సిటీలో ఉన్నాయో కొద్దిగా చెప్పండి. Plz..
(example : Vizag, VZM main station lo వున్నాయి )
Assistant bridge post levu anna scr lo...signal veru telecommunication veru kadhu anna
CCAA ladies kosam video cheyandi anna ey zone pettukunte better
Anna Railway apprentice cheyyste uses anti
Job ravadaniki eni marks techukovali
Ani full details ga video cheyyandi Anna
mutual transfer అవ్వాలంటే అంత ఈజీగా అవ్వదేమో కదన్నా.. ఎందుకంటే అందులో చాలా విషయాలను పరిగణనలోకి తీసుకుంటారేమో కదన్నా ,example కి ఇద్దరిది ఒకేరకమైన post ఉండాలి, పేస్కేల్ కూడా same అయ్యుండాలి ఇలా ఉంటాయేమో కదన్నా... జాబ్ పోసిషన్ ,ఇద్దరిది ఒకటే అయ్యుండాలేమో..
అలా కాకుండా one way transfer చేసుకునే వెసలుబాటు ఉండదా అన్న..ఉంటే దాని ప్రాసెస్ ఏంటి plz నా doubt క్లియర్ చేయండి... ఎందుకంటే నేను ccaa candidate నీ so ఒకేసారి అన్నీ ఆలోచించి apply చేద్దాం అని అడుగుతున్నా...
ఆల్రెడీ 2019లో నాకు job వచ్చింది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయ్యింది కానీ మా బ్యాచ్ అందరికీ జాబ్ ఇవ్వలేదు అందుకని ఈసారైనా job కొట్టాలని అదికూడా మన zone లో ఉంటే బావుంటుంది అని నా ఆశ
Sir application పెట్టాలి
మీరు video చేయండి sir ccaa వాళ్లకు ఎన్ని marks రావాలి caste wise గా ఇతే best cut-off ఎంత ఉండవచ్చు job పక్క రావాలి అంటే ఏ zone best
మీ video కోసం wait చేస్తున్న sir application పెట్టాలి కదా
అన్న నేను మొన్న వీడియో లో మీరు చెప్పినట్టుగానే పోస్ట్ preference పెట్టుకున్న.
Thank you so much Anna 🙏🙏🙏♥️♥️♥️
Previous question answer pettandi bro plg,,🙏
sir ccaa candidates ku eni markst vastey job vasthundi
Anna,CCAA vallaki NAC & CBT marks yela calculate chestharu yela add chestharu 1/3rd , 2/3rd marks ante enti and entha marks ravali normalisation yela chestharu merit lo ravali ante entha marks ravali. Clarity evvu anna.
Ledis 14 post lalo a post ki bettr sir rply me
Anna ACT appritince (CCA) valaki entha cat of entha vundali anna place chapandi
Posts increase avthaya bro
Anna ippudu telugu vallaki chennai zone lo vaste , malli secunderabad zone ralera , baruki chennai zone lone undala please reply
నాకు ఒక అనుమానం...ఇప్పుడు మా లాంటి 10 th వాళ్ళకి ఆ electric.. machanical పనులు రావు కదా...ఒక వేళ జాబ్ వస్తే...ఏమి చేస్తాం🙄
Per example TDR లాంటి జాబ్ వస్తే ఎలా 🙄
1st ninnu helper dagara vestaru vallu nerpistaru anthe kani starting ae neku em work ivvaru single ga
@Vikramkumar-bu3ms జనరల్ గా జాబ్ వస్తే ట్రైనింగ్ వుంటది కదా బ్రో...వీటికి వుండదా🤔
సీనియర్ దగ్గర నేర్చుకోవడమేనా🤔
అన్న స్మాల్ రిక్వెస్ట్ 🙏 ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్ లో అసిస్టెంట్ వర్క్ షాపు మరియు లోకో షెడ్డు డీజిల్ & ఎలక్ట్రికల్ పోస్ట్లు Vizag & VZM సిటీలో ఉన్నాయో లేవు కొద్దిగా చెప్పండి. Plz....
Hi sir Physical Handicap గురించి కాస్త చెప్పండి వాళ్లకి ఏ వాళ్లకి ఏ జోన్ పెట్టుకోవాలో కొంచెం చెప్పండి ప్లీజ్ సార్ ఏ జాబ్స్ ఎంచుకోవాలో కొంచెం
Anna mana zone lo assistant bridge posts levu adhi Miss aendhi
Sir notification eppudu echaru kada...mari exam aee month loo vuntundi sir
Plz reply sir
Anna 10th matramy undi nenu ye post ki apply cheyali prefrence cheppu anna
Anna gate man ela avaliiii... Please reply
Sir ladies ki ee 14 lo adi apply cheyali sir please cheppadi sir 🙏🙏🙏🙏
సార్ చెన్నై జోన్లో అసిస్టెంట్ వర్క్ షాప్ పోస్ట్ ..ఇంటిగ్రల్ కోచ్ ఫాక్టరీ/ సదరన్ రైల్వే ఏది బాగుంటుంది
Sr
ICF
ICF
@devarajugattugeetha1408 sr
How many leaves available per year
Apprentice vallu ela apply chyalo video chy anna plz
Post no. 11 - 24×7 బోగీలో వంట వార్పు బీహార్ వాడు ఐతేనే చేస్తాడు
🤣
Bro naaku chinapudu accident lo left eye poyindi
25% ae kanapadidi, right eye perfect undi
Medical test lo select ayye chance unda bro?
Hi bro.
Tq So much u r valuble vedios for Telugu Railway Aspirants..
నేను previous గా మీ vedios చాలా చూశాను..
Present నేను Pointsman గా work చేస్తున్నాను..
మీరు genuine గా చెప్తారు Sir..
అది website నుండి వచ్చిన information నే మీరు వీడియో రూపంలో చెప్తారు..
@@govindaraju5159
Brother posting mee village ki daggara lone vaccginda
@@Bb03-c8e మనం request చేయాలి.
Vacancies base చేసి ఇవ్వొచ్చు..
నాకు అయితే 30 km distance లో వచ్చింది..
Division base చేసుకొని ఉండొచ్చు
Edhi prepare ayyaru bro
అన్నా ఇప్పుడు సింపుల్ work job ఏముందీ ఈ 14 రకాల పోస్టులో కుంచె చెప్పు ప్లీజ్ రిప్లై nenu fist time
Anna e notification lo exam clear chesi job kottali.. financial problems chala unnai😢
Hard work chesuko 🙏 preparation start 👍
Best materias cheppu annaya please@@Mr3GVlogs
3). Assistant Bridge Postlu levu anna
Secundrabad Jone ki..😮
Total 13 types postle unnai
Yes
Sec bad vacancy list post wise ga chepara plese anna🙏🙏🙏
Anna page number 2 lo 8th point Okasari explaina cheyandi anna first preference ichhina medical standards qualify avvakapothe alternate appointment ivvaru ante meaning next preference post ivvara pls clarify anna
Usefull explanation
Ccaa. Gurunchi cut off chappu bro
Anna Nak rrb group d lo job vachaka vere rrb govt jobs rayacha?? like rrb je rrb alp ntpc??
రాయొచ్చు bro
Anna chennai ki apply chesthanu chennai zone lo job vasthe mana telugu states ki transfer petukovacha.petukunte transfer ki yenni years paduthundhi
nenu diploma anna 10th nundi apply chestha job vasthe qualification batti esthara m aena
diploma meeda 10th meedane untada
Group d ki 10th chaala
Thank you sir video chesinandhuku
Arey bro 3rd place low assistant bridge 1 low okathi signal and 3rd place low telecommunication kadhua
Hi Anna 2024 RRB technician 1 technician 3 I don't know Anna how to open the link also results when are coming mails messages exam finish how to do AP results ok Anna
Points man job కి ఒకే జోన్ లో చేసేటప్పుడు ఒక డివిజన్ నుండి ఇంకో డివిజన్ కి ట్రాన్సఫర్ పెట్టుకునే ఆప్షన్ ఉందా. ఒకవేళ ఉంటే ఎన్ని సంవత్సరాల తరువాత ట్రాన్సఫర్ పెట్టుకోవాలి ఇది చెప్పు అన్న. దీని గురించి ఈ వీడియో లో చెప్పలేదు
Minimum 5 years paduthundhii anta bro transfer kii
Ntpc notification eppudu vundhi
హాయ్ sir description link lo previous questions paper pettaendi sir, mee teligram link lo previous ppaers lev sir
Hello sir married ladies ki before marriage oka name and after marriage ki oka name untundi.valaki caste BC AND OBC CERTIFICATE YELA TISUKOVALI.AND apply ye Name piiie apply cheyali koncham chepandi
Sight undi spects pettukune vallaki post preference cheppandi sirr . please
Anna points menki transfers untayya cheppaledhu
Hai annyya nenu ECO RAILWAY KI APPLY CHESA EXAME CENTER YEKKADA ISTHADU
NA NATIVTE VIZAYANAGARAM DISTRICT
Annayya exam centre yekkada isthaduuu
Mana SCR lo Asst. Bridge no.3 miss aindhi
@@sathishnaik_indianrailways post preference lo vundhi bro
@Manu030-manu avnaa😮
CCAA full details cheppu ra babu okka sari
3. Bridge assistant mana secunderabad zone ki ledhu
సార్ నాకు సైట్ ఉంది కానీ కాళ్లద్దాలు వాడను మెడికల్ టెస్ట్ లో ఎలిజిబుల్ అవుతాన దయచేసి చెప్పగలరు నేను మొదటిసారి జాబ్ కీ ట్రై చేస్తున్నాను
No problem
Anna South Central Railway konni vishakapatnam ki separate cheyyaledu anna 😢😢
Bro I have one doubt 🤔🤔 1 2 tharavatha 3 ravali kani 4 vachandi enti
Bro departmental exams rayadaniki age limit untunda leda job vachhaka open category lo rasi job shift avvachha
Online kuda 13 option s ఉన్నాయి
Hi Anna maku best online classes r book's kani cheppandi plz Anna...
Sir naku sight undi spets koda use chestunna nenu apply cheyavacha sir
Hii అన్న.. మనం వేకెన్సీస్ ఎక్కువ ఉన్న జోన్ లో అప్లికేషన్ పెట్టుకుని అక్కడ job వచ్చాక .. లైఫ్ లాంగ్ అక్కడే జాబ్ చేయాలా లేక మన సికింద్రాబాద్ జోన్ కి మనకు అనుకూలం అయిన డివిజన్ కి ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉందా??
అంటే ఎన్ని సంవత్సరాల తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు చెప్పండి ప్లీజ్..
Mutual candidates transfer option vundi... Join ayyitey Meeku telustundi
@Mr3GVlogs mutual transfer అవ్వాలంటే అంట ఈజీగా అవ్వదేమో కదన్నా.. ఎందుకంటే అందులో చాలా విషయాలను పరిగణనలోకి తీసుకుంటారేమో కదన్నా ,example కి ఇద్దరిది ఒకేరకమైన post ఉండాలి, పేస్కేల్ కూడా same అయ్యుండాలి ఇలా ఉంటాయేమో కదన్నా... జాబ్ పోసిషన్ ,ఇద్దరిది ఒకటే అయ్యుండాలేమో..
అలా కాకుండా one way transfer చేసుకునే వెసలుబాటు ఉండదా అన్న.. plz నా doubt క్లియర్ చేయండి... ఎందుకంటే నేను ccaa candidate నీ so ఒకేసారి అన్నీ ఆలోచించి apply చేద్దాం అని అడుగుతున్నా...
ఆల్రెడీ 2019లో నాకు job వచ్చింది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయ్యింది కానీ మా బ్యాచ్ అందరికీ జాబ్ ఇవ్వలేదు అందుకని ఈసారైనా job కొట్టాలని అదికూడా మన zone లో ఉంటే బావుంటుంది అని నా ఆశ
Which job option best for ledies sir
Anna teeth problem video chey anna
Bro 2018 obc certificate is valid for applying exam in rrb
Anna Asst Bridge gurich chapuu ladu anna plz
Ccaa vallaki background lo education higher unte problem untadha anna amaina i mena degree ayyaka ccaa chesthe iti tho
No problem
@@Mr3GVlogs tq anna
Cat.3 Asst Bridges SCR lo levu bro.So no.3 skip iindi.
Sir Post preference vedio cheyandi
Hi Anna zonal wise post wise video chiyandi anna please
Hi anna,
All 14 type post ki internal test lu untaya ledha specific ga konni post la ki matrame untundha, evaru clarity ga cheppatledhu
Max Andru points man antunnaru pls reply
Sir na age 37age,obc category, private sector lo job chastunna, which zone is better sir, prepration average, please reply me
Screen meedha titles bale unaay..😊
Festival holidays untaya
Bro tech gr3 ki 1st panel ,2nd panel ...etc untundhaaa leka undadha??
Anna technishan grade 3result eppudu please cheapu Anna
Girls ke job apply అప్లై చేయవచ్చు
Hi anna posting mana native placeki (own village) daggare padithundha
Anna painter job undha anna
No...secendrabad ki asst. bridge post ledu😀andhuke 13
Brother 😅 HANDICAPPED PERSONS KI NENU SCRIBE 😅GA EXAM WRASANU..TANAKI JOB VACHHINADHI..RRC GROUP D AND NAKU JOB VACHHINADHI RRC GROUP D.... PROBLEM EAMINA AVUTUNDHA...VERE VALLU COURT LO CASE VESTANU ANTUNNARU 😅😅😅😅😅😅REPLY
Anna back surgery chesaru pet test untundha anna
Already nenu apply చేశాను
anna naku eye sight undi asst workshop ICF best lekapothe southern railway best nenu chennai board ki apply cheyali anukutuna ICF lo ithe n8 duties kuda untaya
Sr
Thank you so much Anna
🙏
Brother near by home station lo vunde job chep plz
Home zone lo apply chesuko intiki దగ్గరలో రావడం నీ 🤞 luck
@Mr3GVlogs thank you anna but A post pettukovali anna near bye la ravali ante
Anna na body motham exercise cheyadam valla strech marks vachai. Medical issue emaina vasthundha please replay ivvu anna
No problem
@@Mr3GVlogshii anna rrb account delete ella cheyali anna chepu plzzz 😢login తర్వాత application open avatam ledhu 😢aadhar number అడుగుతుంది కానీ నేను ఆధార్ నంబర్ మీద క్రీట్ చేయలేదు pan number మీద చేశాను ఇప్పుడు ఏం చేయాలో చెపు అన్న plzzzzzz🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Akkada asst.bridge post ledhu bhaya andhuke thirteen posts icchadu
Points man b ki transfer untadhaa anna please reply😢 anna ❤
Hii anna DFCCIL notification release iendi kadha dani kosam cheppandi anna
Anna medical standards explain cheyandi
Sunday holiday workshop lo vuntidha bro
Anna, Naku Hindi Language Radhu...
Nadi Secunderabad Zone kani nenu vere Zone ki apply cheyali ankuntunna???
Emaina problem untundha Hindi language rakunte???
Em kadhu le bro hindhi valu mana daggara ku vastaru emina Telugu vacha
Bro.,... నా దగ్గర 2011 లో చేసుకున్న OBC CERTIFICATE ఉంది.. అది ఇప్పుడు USE అవుతుందా.....ప్లీజ్ చెప్పు బ్రో....❤😂🎉🎉🎉😂😂❤😂🎉🎉😢😂😂❤😂🎉🎉🎉😂😂❤😂🎉😢😢🎉😂❤
Renewal chesuko 👍
@Mr3GVlogs ok bro thank you very much
Anna nenu iti electrician am post ki aplay chyalo chepu anna
All
@Mr3GVlogs thanks anna ❤️
assit tl & ac , assit trd ki trnsfer vuntaya bro
Anna nenu EWS candidate ye Zone apply cheyali anna
Bro assistant loco shed (electrical) lo alp upper posts exams rasukovachu ani vinna & group d job qualification & alp exam rasthe saripothundha ledhante extra qualification undala only 10th a chesinavalluuu.........please clarify
ITI vundali
Bro EWS 2023-2024 anta document verification ki thisukavelllali vellali
Kani nadhagara 2025-2026 unnadhi mari apply cheyalavadha
Yes no problem 👍
Anna na dhagara 2023-2024 EWS certificate udhi apply cheyadiniki saripothudha
Valid certificate 👍
Bridge job missing