చెల్లి దిక్కు... | Big News Debate with Murthy | YS Jagan | YS Sharmila | Congress | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • చెల్లి దిక్కు... | Big News Debate with Murthy | YS Jagan | YS Sharmila | Congress | TV5 News
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 61

  • @koteswararaoshankarashetti4533
    @koteswararaoshankarashetti4533 2 หลายเดือนก่อน +9

    జైలు రెడ్డి నీ ఎంత పక్కన పెడితే అంత కరెక్ట్ జగన్ పేరు వాడటం త్వరగా బంద్ చేయండి అనవసరంగా మీరు పబ్లిసిటీ ఇస్తున్నారు

  • @srinivasarao8823
    @srinivasarao8823 2 หลายเดือนก่อน +12

    నేనైతే ఈడుచుకు వచ్చే వాడిని. 👍

  • @sakthiss999
    @sakthiss999 2 หลายเดือนก่อน +1

    Everybody says jagan will goes to jail. But when? I am eagerly waiting.

  • @saiprasadsajja1546
    @saiprasadsajja1546 2 หลายเดือนก่อน +32

    తులసి రెడ్డి గారు, ఇలాంటి వాఖ్యలతో ఈరోజు మీరు మీ విశ్వసనీయతను కోల్పోయారు .ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడు , రాక్షసుడు, దుర్మార్గుడు , నియంత, ఫ్యాక్షనిస్ట్ అయిన వాడితో రాజకేయ ప్రయోజనాలు కోసం కలవటం నీతిబాహ్య చర్య. నిన్నటి వరకు బీజేపీ చేసింది కూడా తప్పే. కాదనటంలేదు. దేశంలో ఉన్న వంద పార్టిలు ఒకరితో ఒకరు కలవవచ్చు. కానీ వైసీపీ మాత్రం అందుకు భిన్నం . దయచేసి మనుషుల, మానవత్వ కోణంలో ఆలోచించండి.

  • @kasthuriveeresham7753
    @kasthuriveeresham7753 2 หลายเดือนก่อน +13

    సూపర్ గపూరర్ సార్

  • @yeerlavenkatarao7810
    @yeerlavenkatarao7810 2 หลายเดือนก่อน +3

    రాజకీయ నాయకులకు.నైతకత అవసరం లేదా?తులసి రెడ్డి గారు.?

  • @battu2130
    @battu2130 2 หลายเดือนก่อน +3

    సింగల్ సింహం పొత్తులు కోసం వెంపర్లు హే హే హే కార్యకర్తలు తలలు దించాలా. జగనన్న సింగల్గానే సీఎం నుంచి పీఎం అవుతాడు అని నమ్మాము.

    • @dsmurthy99
      @dsmurthy99 2 หลายเดือนก่อน

      Hahahaha nuvvu assalu thaggodhu

  • @Dubairajateluguwala
    @Dubairajateluguwala 2 หลายเดือนก่อน +3

    సర్ జగన్ కి దమ్ముంటే పవన్ కల్యాన్ అడిగే వాటికి సమాదనం చెప్పమను

  • @akhilyella7411
    @akhilyella7411 2 หลายเดือนก่อน +1

    In this election he lost some Muslim and Christian voters because they knew he was unofficially backing bjp now bjp is in alliance with tdp he can't workout his plans in parallel he went to delhi during parliament to protect his cases, get support from India alliance group members if arrested in his cases.Because kavita got no party support from other parties, similarly jagan feared that he won't get any party support unless he approaches them..

  • @habeebsahebbadeghar1858
    @habeebsahebbadeghar1858 2 หลายเดือนก่อน +5

    అసెంబ్లీ కీ వచ్చి జగన్ ఎమ్ చెప్పలి. Why not 175 for 175 నా... లేక y not 11 నా? వచ్చే రోజులో why not 0 for b11 కావాచ్చు. అందుకే అసెంబ్లీ కీ డుమ్మా. కడకు ఏపీ కీ డుమ్మా. చలో ఎలాహంకా.

  • @battu2130
    @battu2130 2 หลายเดือนก่อน +11

    జగనన్న కాంగ్రెస్లో చేరితే ఆ పార్టీ (కాంగ్రెస్)మరింత లేకుండాపోతుంది. షర్మిల వల్ల ap లో కాస్త పుంజుకుంటోంది.

  • @bhaskaradgual8850
    @bhaskaradgual8850 2 หลายเดือนก่อน

    Looks like TDP do not have to counter Jagan ..: Sharmila will be always there to counter him 😂 … job done for TDP

  • @Atukara-lv6hz
    @Atukara-lv6hz 2 หลายเดือนก่อน +1

    Sir yennysarlu cheppali
    Pratipakchamledu

  • @koteswararaoshankarashetti4533
    @koteswararaoshankarashetti4533 2 หลายเดือนก่อน +1

    సింహం సింగల్ గా వెళ్ళదా

  • @rkraop7512
    @rkraop7512 2 หลายเดือนก่อน

    In every govt officials and executives of every organisation/corporation must fix responsibility in their duties. It is remote so every one running after govt service.

  • @Dubairajateluguwala
    @Dubairajateluguwala 2 หลายเดือนก่อน +1

    సర్ జగన్ ఒక చీటర్

  • @vemulasudhakar9232
    @vemulasudhakar9232 2 หลายเดือนก่อน +1

    అందరిని పగలు పిలిచి రాహుల్ గాంధీని కలలో పిలిచి ఉంటాడు ఎందుకంటే జగన్ పగటి కలలు ఎక్కువగా కంటాడు

  • @rkraop7512
    @rkraop7512 2 หลายเดือนก่อน

    Madam, pl donot feel for laughing, t as the world people already laughing with something else and enjoying.

  • @g.ratnasree1460
    @g.ratnasree1460 2 หลายเดือนก่อน

    Sharmila rahulgandhi ni Priyanka gandhi ni chusi nerchu kovali

  • @harikumar8087
    @harikumar8087 2 หลายเดือนก่อน +3

    Jagan Pina vunna ed lu cbi charge sheets gatha 12 years nundi file konchamina move cheyyagaligaru Ave emi cheyyaleni vaaru kothaga case lu petti emichestharu

    • @battu2130
      @battu2130 2 หลายเดือนก่อน +1

      మా జగనన్న దొంగ, అంటారా, ఈ చర్చతో జగనన్న ఎలాంటి వాడని తేల్చుతున్నారు.

    • @battu2130
      @battu2130 2 หลายเดือนก่อน

      జగనన్న 36మందిని చంపేశాడు ఆయనకు మాత్రమే తెలుసు.

  • @LakshmiNarayana-pp6kv
    @LakshmiNarayana-pp6kv 2 หลายเดือนก่อน

    నిర్మల సీతారామన్ చెప్పారు ఇంకా శ్వేత పత్రాలు

  • @ramanakumarchv
    @ramanakumarchv 2 หลายเดือนก่อน +1

    జగనన్న కాంగ్రెస్ తో కలవకు, నిన్ను జైల్లో పెట్టింది. ముందు కోర్టు కేసులు క్లియర్ చేసుకో. కావాలంటే ప్యాలెస్ లో రెస్ట్ తీసుకో

  • @Dubairajateluguwala
    @Dubairajateluguwala 2 หลายเดือนก่อน +1

    జగన్ పచ్చి అపద్దాలు చెపుతున్నాడు నిజమైతో అసెంబ్లీలో చెప్పమను

  • @apparaokona8868
    @apparaokona8868 2 หลายเดือนก่อน +2

    వైసీపీ ప్రభుత్వం తప్పులు చేయకపోతే దైర్యంగా వచ్చి అసెంబ్లీలో కూర్చుని సమాధానం ఇవ్వాలి కానీ ఇంట్లో ప్రశ్నలు పెట్టుకుని సమాధానాలు చెప్పేది ఇక్కడే జరిగిపోయాయి దొంగ అనేది అర్థం అయిపోతుంది అందరికి

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 2 หลายเดือนก่อน

    Y c p vallu7lacks crores thinnaru sir recovery cheyavalanu sir

  • @sudhakarponna
    @sudhakarponna 2 หลายเดือนก่อน

    రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం, మైత్రి ఉండవని ఎదో కొత్త విషయం చెప్పినట్టు చెప్తూ, నేరస్తుణ్ణి అక్కున చేర్చుకోవడానికి తహతహలాడుతున్నాడు తులసి.

  • @RevdBsPrAveeNkUmarChristianIND
    @RevdBsPrAveeNkUmarChristianIND 2 หลายเดือนก่อน

    Murthi manchi comedian nuvvu.... knowledge lekunna Cover chestav

  • @prasaddurga5866
    @prasaddurga5866 2 หลายเดือนก่อน

    Mam, don't encourage this type person in politics

  • @rveda473
    @rveda473 2 หลายเดือนก่อน

    It's better Jagan flee to some other countries like culprits like Vijaya Malviya and this will be followed by kejerawal

  • @sudhakarponna
    @sudhakarponna 2 หลายเดือนก่อน

    Jagan Reddy is struggling for existence.

  • @Srinivasulu9326
    @Srinivasulu9326 2 หลายเดือนก่อน

    Inka ee 5 years pichi chestalu cheskuntu thiruguthadu chudandi...🎭 Mark my words

  • @MuraliKrishna-g5x
    @MuraliKrishna-g5x 2 หลายเดือนก่อน

    If anyone is is responsible place don't tell any fake information.its society spoil.

  • @koteswararaoshankarashetti4533
    @koteswararaoshankarashetti4533 2 หลายเดือนก่อน

    జగన్ పట్టించుకోవట్లేదు సంగతి దేవుడు ఎరుగు జైలుకి జగన్ గతి

  • @harikumar8087
    @harikumar8087 2 หลายเดือนก่อน +1

    Kutami emi cheyyaleru vallu debates ki press tho matladadam thappa emi cheyyaleru moorthy gaaru

  • @rkraop7512
    @rkraop7512 2 หลายเดือนก่อน

    YCP renaming I N C.. GOVINDA...GOVINDA...GOVINDA

  • @varaprasadkaruturi6211
    @varaprasadkaruturi6211 2 หลายเดือนก่อน

    మూర్తి గారు ఉద్యోగుల విషయంలో చెప్పిన మాటలు 100% కరెక్ట్. టీడీపీ పట్టించుకో పోతే ప్రజలు మళ్లీ ఇంటి కి పంపుతారు

  • @saiathaluri7374
    @saiathaluri7374 2 หลายเดือนก่อน

    YSJR has tried his best to touch Modi's Feet only to surrender himselves with an intention to save from severe CBI and ED Cases filed against him and succeeded till recent election results. Now, it is doubtfull whether or not Modi will continue to show favour hereafter in the given situation.

  • @saleemsanjana2089
    @saleemsanjana2089 2 หลายเดือนก่อน +1

    Tv 5

  • @suryakumari9942
    @suryakumari9942 2 หลายเดือนก่อน

    Jagan ni Congress loki raniste indua mottam vodipotundi. Next time. Aina congress ki vyatirekam ga ycp pettaka aa party ki emi siggu ledu veedini aa party loki ranivvadaniki

  • @narasimhaprasadchava2549
    @narasimhaprasadchava2549 2 หลายเดือนก่อน

    Sir janam jaganni marchipothunnaaru mediane debetla perutho ventabadi mallee simpathi penchetattunnaaru.jagan peruni nalukala meda nananivvakunda silent gaa chattaprakaram vicharinchi ituvantivaadini samajam veliveselacheyyali.okasari chudandi ante okasari thappu prajalu prajaluchesaru.thappu thelusukuni kalu venakku theesukunte prabhutwam meenameshalu lekkimchadam sarikadu.please twrithagathina bhuthanni bhusthapitham chesi manava kalyanam meeda drusti pettamanandi

  • @ShyamSunderMudumba
    @ShyamSunderMudumba 2 หลายเดือนก่อน

    TULASI REDDY GARIDI EXCELLENT ANALISIS, CENTRAL LO SANGATI EMO KAANI STATE LO KUTAMI PANI HULUKKE, JAGAN GARU CONGRESS TONI-? VOPPANDAMU CHESUKUNTE, HONESTLY., APPUDE YELLOW MEDIAS GUNDELLO RAILLU PARUGETTADAMU START., REDDY GARU EE VISHAYAM LO CHORAVA TEESUKOVALI PLEASE PLEASE.

  • @BhanupratapLanka
    @BhanupratapLanka 2 หลายเดือนก่อน +1

    మూర్తి... .. .నువ్వు ఎంత జాకీ పెట్టినా.........CBN పని అయిపోయింది............
    వాడికి మద్దతు గా నువ్వు ఎంత చెప్పినా...........
    రేపులు జరిగితే దిక్కు లేదు.........
    ముర్డర్లు జరిగితే.........దిక్కులేదు.....
    గేదేని రేప్ చేసారు......
    5 నెలల పసిబిడ్డను రేప్ చేసారు..........
    ముచ్చుమర్రి బాలిక మృతదేహం లభ్యం కాలేదు............
    ఇలాంటివి ఒక్క వార్త చెప్పని నువ్వు.........ఇలా మాట్లాడడం చాలా వింతగా ఉంది...........
    సిగ్గుపడాలి.......జర్నలిస్టు గా ఉన్నందుకు.........
    తూ.......

    • @varaprasadkaruturi6211
      @varaprasadkaruturi6211 2 หลายเดือนก่อน +2

      మీరు చెప్పినవి అన్నీ వైసీపీ వాళ్ళే చేశారు. కొద్దిరోజులు ఓపిక పట్టండి.

    • @BhanupratapLanka
      @BhanupratapLanka 2 หลายเดือนก่อน

      @@PuLi2024 ఈ లంకా దినకర్ ఎవడురా..........

  • @vsreddy4664
    @vsreddy4664 2 หลายเดือนก่อน

    మీ కమ్మ నా కొడుకులు మీ జీవితం మొత్తం అబద్ధాలు