ధన్యులయా... ఎంత భాగ్యులయ...

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024
  • పల్లవి : ధన్యులయా... ఎంత భాగ్యులయ...
    గొఱ్ఱపిల్ల జీవగ్రంథములో - 2
    వ్రాయబడినవారు ధన్యులయా గొఱ్ఱపిల్ల జీవగ్రంథములో - 2
    వ్రాయబడినవారు రాజులయ
    1. మొదటి ఆదాములో తప్పిపోయినారు కడపటి
    ఆదామునుండి తిరిగొచ్చినారు - 2
    జీవములో జీవం మీరు
    రక్తంలో రక్తం మీరు
    యేసుక్రీస్తును పోలినవారు - 2 ధన్యులయా
    2. క్రియలులేక ... దేవుని దృష్టిలో
    నీతిమంతులుగా ఎంచబడిన వారు - 2
    బ్రన్హాము దేవుని నమ్మిన నీతిమంతుడు
    ప్రవక్తను నమ్మిన మీరనీతిమంతులు-2 ...ధన్యులయా
    ౩. ఆత్మలోను ఆత్మయే మీరు
    వాక్యములోను వాక్యమేమీరు - 2
    ఆ వాక్యమే శరీరధారై ఈభువికి దిగివచ్చి
    గొఱ్ఱపిల్ల భార్యగా జీవించుచున్నారు - 2 ..... ధన్యులయా ||

ความคิดเห็น • 78