షర్మిలమ్మా- నీకో దండం తల్లీ- ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా జగనన్నను ప్రశ్నించే నీ నైజం నిజంగా షాకింగ్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • YS Sharmila’s is demanding Jagan Mohan Reddy to stop protest in Delhi as it is going to damage ChandraBabuNaidu image
    #drpradeepchintavlogs #ysjaganmohanreddy #yssharmila #chandrababu

ความคิดเห็น • 1.3K

  • @sowmyareddyp4519
    @sowmyareddyp4519 หลายเดือนก่อน +207

    ముందు ఏపీ గురించి మాట్లాడకుండా మౌనంగా ఉండమను అన్నీ కుట్రలతో షర్మిళ కూడా భాగమే కావచ్చు

  • @thirupalugoda1340
    @thirupalugoda1340 หลายเดือนก่อน +122

    ఆంధ్ర గురించి మాట్లాడే హక్కు షర్మిలకు లేదు లేదు లేనేలేదు 100%

  • @vikramviru3708
    @vikramviru3708 หลายเดือนก่อน +617

    నారా షర్మిల.. నువ్వు జీవితం లో సరిదిద్దుకొలేని తప్పు చేసావు. నీకు పుట్ట గతులు ఉండవు.

  • @kunibillitanusri5647
    @kunibillitanusri5647 หลายเดือนก่อน +60

    ఈ దరిద్ర గొట్టు శర్మల రాజశేఖర్ రెడ్డి గారి పరువు తీస్తుంది ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షురాలుగా ఉండి ఎవరి పక్షాన నిలబడాలి కూడా అర్థం కాని పెయిడ్ బ్యాచ్ నాయకురాలు రాష్ట్రంలో ఎన్ని హత్యలు జరుగుతుంటే ప్రశ్నించాల్సింది పోయి తిరిగి అధికార పక్షానికి వంత పాడుతుంది చూడు ఎంత ముట్టిందమ్మా షర్మిలమ్మ

  • @user-bz3wf5lg9l
    @user-bz3wf5lg9l หลายเดือนก่อน +220

    మెరుసుపల్లి షర్మిల శాస్త్రి కి పదవి, సంపద కోసం ఎంతకైనా తెగిస్తారు

    • @Munna-pv5wf
      @Munna-pv5wf หลายเดือนก่อน +7

      Yes 💯 correct sir

  • @nagavenib5919
    @nagavenib5919 หลายเดือนก่อน +47

    నీకు సిగ్గుందా. ఎమ్మా విజయమ్మ ఎంత చక్కటి బిడ్డని కన్నావు తల్లి. ఛీ.

    • @luckychin1397
      @luckychin1397 หลายเดือนก่อน

      Oppsition. Party ante champadamaa sharmila nnee thandri status viragodithe happyga feeliavuthunnava sharmila bhuddilenidhana

  • @SivaSivaaaaaa9787
    @SivaSivaaaaaa9787 หลายเดือนก่อน +164

    దీన్ని ఏ మెట్టుతో కొట్టాలి, లాలాలు కొట్టిన మెట్టుతో మూతి మీద కొడితే ముందున్న మూడు పళ్లు,వెనకున్న ఆరు పళ్లు ఊడిపోవాలి

    • @nagasundar4121
      @nagasundar4121 หลายเดือนก่อน +5

      Correct 💯

    • @maduruvijaya5142
      @maduruvijaya5142 หลายเดือนก่อน +7

      Dhini piida yela pothundho ycp vallu aalochisthe baguntundhi .

    • @saitejreddy5966
      @saitejreddy5966 หลายเดือนก่อน +1

      Koditey chigurlu chilipovali

    • @diwiswatthi5287
      @diwiswatthi5287 หลายเดือนก่อน

      Adhe kadaa..

  • @eswar_nr
    @eswar_nr หลายเดือนก่อน +25

    ప్రదీప్ గారు , ఈమెను అక్క అనకండి. ఏ అన్నకైనా ఇలాంటి దరిద్రమైన చెల్లి ఉండకూడదు.

  • @goodfriends9962
    @goodfriends9962 หลายเดือนก่อน +333

    ఎన్ని అబద్ధాలు ఆడుతుందో బాబోయ్ జన్మలో క్షమించ కూడదు ఈ దుష్టురాలిని...

    • @joelvijayraj559
      @joelvijayraj559 หลายเดือนก่อน +7

      She preached the word of God, but never followed. Once, YSR died, she has decided to enter politics.

  • @praveenkumar3578
    @praveenkumar3578 หลายเดือนก่อน +29

    ఈ షర్మిల వైఎస్ఆర్ గారి మాటే వినలేదు వినకుండా వెళ్లి అనిల్ ని పెళ్లి చేసుకుంది , ఇంకా జగన్ మాట ఎలా వుంటుంది ,,, ఆ రోజు వైఎస్ఆర్ గారినే ఎదురించిన మనస్త్వతం ఇప్పుడు జగన్ గారికి ఎలా అనుకూలం గా వుంటుంది

  • @venkatesh.d7636
    @venkatesh.d7636 หลายเดือนก่อน +310

    శత్రువులు యెక్కడో ఉండరు అన్నా...చెల్లెళ్ల రూపం లో రాజకీయాల్లో ఉండి పీక్కు తింటారు

    • @m.r.prasad
      @m.r.prasad หลายเดือนก่อน +8

      పిల్ల నిచ్చిన మామ , అల్లుడు రూపంలో కూడా ఉన్నారు .

    • @kurellaruthhelen8914
      @kurellaruthhelen8914 หลายเดือนก่อน +2

      Super

  • @N.SreenivasuraoNammi
    @N.SreenivasuraoNammi หลายเดือนก่อน +22

    షర్మిల అక్క నీవు మందు కొట్టి వచ్చావా. నీకు వెనుక నుండి సపోర్ట్ ఇస్తున్న నక్కబాబు నీ అడుగు స్పెషల్ స్టేటస్ ఎందు కు అడుగలేదు.

  • @suneethat4323
    @suneethat4323 หลายเดือนก่อน +477

    ఇలాంటి. దుర్మార్గురాలైన చెల్లి. ఈ భూ ప్రపంచంలో. ఎవరికి ఉండకూడదు దేవుడా

    • @shyamitabbu30317
      @shyamitabbu30317 หลายเดือนก่อน +10

      Avunu

    • @birudugaddavijay6845
      @birudugaddavijay6845 หลายเดือนก่อน +14

      Lady vampire 🦇 very very Dangerous sharmila shastry 😂😂😂😂😂

    • @nirmalarekhathanam9389
      @nirmalarekhathanam9389 หลายเดือนก่อน +12

      అవును ఇలాంటి చెల్లి ఎవరికీ ఉండకూడదు

    • @Vineth19981
      @Vineth19981 หลายเดือนก่อน +6

      Nara sharmila Ani pilavandi plsss

    • @Munna-pv5wf
      @Munna-pv5wf หลายเดือนก่อน +4

      Yes

  • @samsonpinjara0175
    @samsonpinjara0175 หลายเดือนก่อน +24

    ఆమెకి సాతాను పట్టింది,,,, ఆమె పై కూడా జగనన్న గళం విప్పితే తప్ప ఆ సాతాను జగనన్న నీ వదలదు,,ఇది నిజం కావాలంటే పిన్ చెయ్ అన్న

  • @VenkatBommareddy-k4n
    @VenkatBommareddy-k4n หลายเดือนก่อน +103

    అమ్మా అని సంభోదించడం అవసరమా సార్ అవిడని ఆలా పిలుపించుకునే స్థాయి అర్హత ఎప్పుడో కోల్పోయారు

  • @sagarreddy9531
    @sagarreddy9531 หลายเดือนก่อน +17

    ఈమె కు ఏమి నొప్పి, NDA కు సపోర్ట్ చేస్తుంది అసలు ఏ పార్టీ ఈ మహాతల్లి

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 หลายเดือนก่อน +175

    కాంగ్రెస్ పార్టీ=టీడీపీ తోక పార్టీ.

  • @nageswararaoyanamadala6668
    @nageswararaoyanamadala6668 หลายเดือนก่อน +10

    1. అది ఎవత్తి జగన్ అడగడానికి
    2. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది
    జై జగన్ 👍👍👍

  • @rockzzbunny1918
    @rockzzbunny1918 หลายเดือนก่อน +377

    నేను వైఎస్ఆర్ బిడ్డని అంటావ్.... విగ్రహాలు కాల్చి ధ్వంసం చేస్తుంటే నీ నోరు ఎందుకు లేవలేదు అక్కా? ఈరోజు బయటకు వచ్చావ్...

    • @gudayabhanu9504
      @gudayabhanu9504 หลายเดือนก่อน +18

      అది ఏంటి సార్ అలా అంటారు అప్పుడు నోటికి ప్యాకేజ్ అడ్డుపడింది మధ్యలో రెండు మూడు ట్వీట్లు చేసింది మళ్లీ ప్యాకేజ్ అందింది ఇప్పుడు నోరు పగులుతుంది అన్న మీద మళ్లీ ప్యాకేజ్ అడిగే వరకు కుక్కల మొరుగుతూ నే ఉంటుంది ఈసారి సునీత కి ప్యాకేజ్ అందలేదు ఏమో ఈవిడ గారు సింగల్ గా వచ్చింది

    • @sumanthnamavarapu7569
      @sumanthnamavarapu7569 หลายเดือนก่อน

      evadi sommu ani.. galli galli ki prajala dabbu tho oka vigraham katti existing names ni tesesi ysr peru pettadu? central govt schemes ki kuda apa pedtene central govt thitlu thittindi.. ycp karyalalayaku natram manchiga kattukunadu prsti jilla lo. mari prati jilla kinoka hospital oh leka school oh leka roads o vesi undachuga? edo freega dabbulu pancheste janalu votes vesestaru ankunadu.. bokka borla paddadu.. janalaki capital kavali.. development kavali.. industries kavali.. kanesam press meet petti prajalaki vivarana iche nayakulu kavali

    • @nareshchekuri6971
      @nareshchekuri6971 หลายเดือนก่อน

      Adentanna, manam sakshi lo ysr bomma teesesam kada

    • @ChippakurthiSrikanth-ky3kc
      @ChippakurthiSrikanth-ky3kc หลายเดือนก่อน

      అవునా TS లో షర్మిల నీ అరెస్టు చేసినప్పుడు సైకో గాడు ఎందుకు కేసీఆర్ తో మాట్లాడి విడిపించుకుపోలేదు బ్రో ఇది కాద ద్రోహం సొంత అన్న పట్టించుకోకపోతే చెల్లి ఎలా పట్టించుకుంటాడి ఆలోచించండి

    • @royalnarasimha2534
      @royalnarasimha2534 หลายเดือนก่อน +2

      Adhi antha maaku kanapadav
      Nv food tinaka poyina
      Adhi jagan chesi tappe
      Anthe..

  • @balamanthena5859
    @balamanthena5859 หลายเดือนก่อน +22

    డాక్టర్ గారు ప్యాకేజీ మహిమ బాబాయి హత్య జరిగినప్పుడు ఢిల్లీలో ఎందుకు నిరసన తెలియజేయలేదని అంటున్నారు మరి గడచిన ఐదు సంవత్సరాలు ఈవిడ గారు నోరు మూసుకుని ఎందుకు కూర్చున్నారు 2024 ఎలక్షన్ ప్రక్రియ మొదలైనప్పుడు కానించి బాబాయ్ హత్య తెరపైకి తీసుకొచ్చారు. మరల వినుకొండలో జరిగిన హత్యని ఈవిడ పెద్ద పుడింగి లాగా వ్యక్తిగతమైన కక్షలతో జరిగింది అని అంటుంది ఈవిడ ఏ పార్టీలో ఉందో మాకు అర్థం అవ్వట్లేదు ఈ లెక్కనే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ తో పాటు ఇండియా కూటమి కూడా కలిసి ఉన్నట్టుగా అనిపిస్తుంది ముఖ్యంగా కాంగ్రెస్

    • @jagadeeshreddyjaggu6314
      @jagadeeshreddyjaggu6314 หลายเดือนก่อน

      అవును ఈ CBN గాడు రాజకీయాలు. విలువలు లేకుండా చస్తుండ్ waste గాడు ఒక పక్క బీజేపీ ఒక పక్క కాంగ్రెస్ చీ ఓటే వేసిన వాలని సిగ్గూ లేదు

  • @sarathchandrareddygopiredd6420
    @sarathchandrareddygopiredd6420 หลายเดือนก่อน +115

    మొన్నటిదాకా పవన్ కళ్యాణ్ ఉండే పాకేజ్ కోసం ఇప్పుడు ఈమ తయారైంది తగుదునమ్మా అని …….

  • @muralimohanaraoeatalapaka6736
    @muralimohanaraoeatalapaka6736 หลายเดือนก่อน +31

    రాజన్న కడుపున చెడ పుట్టిన షర్మిళ. తన మాటలకి చాలా జుగుప్సగా ఉంది. అసహ్యం వేస్తుంది.

  • @RRGgaddam-vr7if
    @RRGgaddam-vr7if หลายเดือนก่อน +107

    నువ్వు చేస్తున్నావ్ కదా ధర్నాలు ఇంకా జగన్మోహన్ రెడ్డి సంగతి ఎందుకులే షర్మిలమ్మ ఇక వెళ్ళు

  • @gtrao5941
    @gtrao5941 หลายเดือนก่อน +15

    ఇంతకీ ఈ మహాతల్లి ఎ పార్టీ కి అధ్యక్షురాలు.

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 หลายเดือนก่อน +86

    ఢిల్లీ లో ఈ రోజు షేక్ అయ్యింది that's రియల్ హీరో డైనమిక్ లీడర్ జగన్ సూపర్ జగన్ అన్న మీలో ఇదే కోరుతున్నారు అందరూ మాస్ అన్న 🔥🦁👑🙏 జై జగన్ అన్న 💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙❤😍

    • @lathaede8992
      @lathaede8992 หลายเดือนก่อน

      Ee roju jarigindi Delhi lo kadu Assembly lo Delhi velledi thursday antunnaru

    • @vamsikrishna6575
      @vamsikrishna6575 หลายเดือนก่อน

      Friday roju baga jaruguthunde Suvarna

  • @bpremchandh6284
    @bpremchandh6284 หลายเดือนก่อน +7

    అన్న నేను ఈరోజునుంచి respect ఇవ్వను దానికి

  • @నంద్యాలబాలిక
    @నంద్యాలబాలిక หลายเดือนก่อน +203

    😎ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తుంది అంటే జరుగుతున్న హత్యల్లో చర్మిలక్క పాత్ర కూడా ఉందన్నమాట.😎👌🙏

    • @srivinny1630
      @srivinny1630 หลายเดือนก่อน +1

      😂😂

    • @sweetysweety7492
      @sweetysweety7492 หลายเดือนก่อน

      కధా 🤔🤔

    • @SaikumarChirumamilla
      @SaikumarChirumamilla หลายเดือนก่อน

      @@నంద్యాలబాలిక babai murder la anatava

  • @chaitanyasiddhardha7258
    @chaitanyasiddhardha7258 หลายเดือนก่อน +15

    శికండి షర్మిల

  • @hjr0021
    @hjr0021 หลายเดือนก่อน +100

    ఈ పనికిమాలిన దాని వల్ల ఆంధ్ర జనాలకి కానీ తెలంగాణ జనాలకి కానీ ఏ ఉపయోగం లేదు. అన్న మీద పడి ఏడవటం దీని బతుకు.

  • @maddiralarajagopal1738
    @maddiralarajagopal1738 หลายเดือนก่อน +17

    అక్క కాంగ్రెస్ లో వుందా టీడీపీలో వుండ రాహూలు ఏమి జేస్తున్నాడు

  • @kannaaradhyula985
    @kannaaradhyula985 หลายเดือนก่อน +231

    బుర్రలేని.షర్మి లక్క...

  • @satishmudda4635
    @satishmudda4635 หลายเดือนก่อน +13

    ఓసే శాస్త్రమ్మ నోరుమూసుకొని ఉండు ఎక్స్ట్రాలు చెయ్యకు 😡😡😡😡😡

  • @sriram-mp7cv
    @sriram-mp7cv หลายเดือนก่อน +64

    ఏమైంది నీకు షర్మిలమ్మా,, మైండ్ దొబ్బిందా,, ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మానేసి ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తున్నావు 🤔🤔🤔

  • @padamavatigangavaram1737
    @padamavatigangavaram1737 หลายเดือนก่อน +12

    ఈ షర్మిల శాస్త్రి వ్యవహారం చూస్తుంటే బాగా డవుట్ కొడుతోంది అందరికీ తెలంగాణాలో పార్టీ పెడుతోంది అనే విషయం ముందుగా A B N లోనే వచ్చింది ఆమె ఇంటర్వ్యూ కూడా మొదట ABN లోనే వచ్చింది చాలా పక్కా ప్లాన్ తోనే కెసిఆర్ ను గద్దె దించడానికి కాంగ్రెస్ కు రేవంత్ ను సీఎం గా చేసేందుకు తెలంగాణాలో పార్టీ పెట్టీ కెసిఆర్ మీద టీఆర్ఎస్ ప్రభుత్వం మీద టీఆర్ఎస్ నాయకుల మీద అడ్డ గోలుగా విమర్శిస్తూ రోడ్ల మీద పడి టీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే లు ఎంపీ లను కూడా సంస్కార హీనంగా అసహ్యంగా తిడుతూ అంతే అసహ్యంగా తిరిగి తిట్టించుకుంది ఏ ఎన్నికల్లో పోటీ చేయలేదు టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టడం అధికారం రాకుండా చేయడమే ఆమె లక్ష్యంగా పని చేసింది రాజన్న బిడ్డను రాజన్న రాజ్యం తెస్తా ను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడే చస్తాను చావైనా బ్రతుకైనా తెలంగాణాలోనే అనే ఆమె మాటలు నమ్మి వైఎస్ఆర్ ను చూసి ఆమె వెంట నడిచిన అందరినీ నట్టేట ముంచి కాంగ్రెస్ లో తల దాచుకుంది అక్కడ చేరి అక్కడ కూడా ఆన్ని తప్పుడు స్టే ట్మెంట్లు ఇస్తూ ఉంది తన సొంత పార్టీలో నే రాజకీయాలు చేస్తూ ఉం డి ఉంటే దిక్కు మొక్కు లేకుండా పట్టించుకునే వారు లేకుండా ఉండి ఉండేది ఏపీ కి నాటకీయంగా దిగుమతి అయింది వివేకా చనిపోయిన ఆన్ని ఏళ్లలో ఈరోజు వివేకా చావు గురించి పట్టించుకోని ఆమె అధి ఒక వూత పదంగా తీసుకుని తెలంగాణాలో మాదిరే రోడ్ల మీద పడి ఉద్యోగాళ్ళేవు పరిశ్రమలు లేవు అధి దోపిడీ ఇది దోపిడీ అంటూ జగనన్నమీద ప్రభుత్వం మీద ఇస్తా రీతిన రెచ్చిపోయి నిర్లజ్జగా తన కొడుకు పెళ్లిని అడ్డు పెట్టుకుని చంద్రం బాబాతో పప్పు లోకేశ్ తో పావలా పవన్ తో నాటకీయ రాజకీయాలు ఆడింది కాంగ్రెస్ పార్టీ పెద్దల అండ చూసుకుని రెచ్చి పోతోంది మిస్టరీగా అధికారం లోకి వచ్చిన చంద్రం బాబా కూటమి రెడ్ బుక్కు హోర్డింగులు నిస్సిగ్గుగా ప్రభుత్వమే పెట్టీ రేపుల తో హత్యాలతో ఆస్తుల ధ్వంసం తో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద వైఎస్ఆర్ విగ్రహాలమీద దాడి చేస్తూ విధ్వంస కాండ చేస్తుంటే ఉచితం పేరుతో జగన్ ప్రభుత్వం వర్షా కాలం.లో ఇబ్బంది ఉండ.కూడదని స్టాకు పెట్టిన ఇసుకను ధోచుకుంటున్నా పక్క రాష్ట్రాల నుంచి దొంగగా మద్యం తెచ్చి టీడీపీ కూటమి అమ్ముకుంటున్న నోరెత్త నీ ఈమె ఏపీ లో జరిగిన విధ్వంస పాలన మీద శాంతి భద్రతల మీద కూటమి మీద డిల్లీలో ధర్నా చేస్తున్న జగనన్న మీద వైఎస్ఆర్సీపీ మీద తప్పుడు కూతలు కూస్తూ చంద్రం బాబా ను కూటమి ప్రభుత్వాన్ని వెనకేసుకు రావడానికి ఇంత నీచానికి దిగజారుతుందంటే చంద్రం బాబా షర్మిల ల అవగాహనా బంధం ఏ రేంజులో ఉందో జనాలు అందరికి అర్థం అవుతూ విస్తు పోతున్నారు

  • @srilakshmireddy734
    @srilakshmireddy734 หลายเดือนก่อน +66

    షర్మిలా గారు గజినీ లాగా జగనన్న చేసినవి మర్చిపోతుంది అప్పుడప్పుడు మనం గుర్తు చేయాలి 😂😂😂😂😂

    • @harikishore4346
      @harikishore4346 หลายเดือนก่อน

      Yeah bro doctor murder, deadbody door delivery, etc

  • @gnanagopalreddy7590
    @gnanagopalreddy7590 หลายเดือนก่อน +9

    నీ బాధ ఏంది తల్లీ.... ఛీ యాక్ థు.... అంటున్నారు... కొంచెం తెలుసుకొమ్మ.

  • @kishorekumarirlapati266
    @kishorekumarirlapati266 หลายเดือนก่อน +248

    దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా. Ysr కడుపున ఇది ఎలా పుట్టింది 😢

    • @viralvideos4223
      @viralvideos4223 หลายเดือนก่อน +3

      Sharmila is right.. Jagan chedaputadu. Ysr legacy chedakotadu

    • @nareshchekuri6971
      @nareshchekuri6971 หลายเดือนก่อน +1

      Same Jagan Ela Puttadu ani congress vallu adugutunnaru

    • @Munna-pv5wf
      @Munna-pv5wf หลายเดือนก่อน +1

      Yes boss

    • @suvarnareddy4585
      @suvarnareddy4585 หลายเดือนก่อน +2

      Yes 👌

    • @lathaede8992
      @lathaede8992 หลายเดือนก่อน

      Tdp ki support chesthundi kabatti manchidi anthega​@@viralvideos4223

  • @subbaramireddykanchi8259
    @subbaramireddykanchi8259 หลายเดือนก่อน +12

    ఈమె ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తుంది . ఆమె మాట్లాడే దిగజారుడు మాటలు చూస్తుంటే . రాజశేఖర్ రెడ్డి గారి కడుపున చెడపుట్టింది . ఏమి సాధించాలనుకుంటుందో ఇంత కుళ్ళు కడుపు మంటతో

  • @emanihemalatha1392
    @emanihemalatha1392 หลายเดือนก่อน +141

    వెన్నుపోటు పొడిచినది పొడుస్తున్నది నువ్వే శర్మిలక్క😢😠

  • @RajenderGampa-vn5oq
    @RajenderGampa-vn5oq หลายเดือนก่อน +7

    జగన్ అభిమానులు ఎవరైనా జగన్ నో మళ్లీ గెలిపించాలి అంటే కచ్చితంగా గ్రౌండ్ రియాల్టీ చెప్పాలి విమర్శకుల విమర్శలను తీసుకోవాలి అది మనకు కలిసి వచ్చే అవకాశం చెల్లె తో రాజి కుదుర్చుకోవడం చాలా అవసరం

  • @RRGgaddam-vr7if
    @RRGgaddam-vr7if หลายเดือนก่อน +127

    నారావారి ఆడపడుచు కదా అని అందుకే అయ్యే ఏమీ కనిపించవు కళ్ళులేని గుడ్డిది

  • @MsRavi1976
    @MsRavi1976 หลายเดือนก่อน +10

    ప్యాకేజ్ ముట్టినట్టు ఉంది

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 หลายเดือนก่อน +53

    తన హస్తం పార్టీని టీడీపీలో కలిపేస్తుందో... బాగా డబ్బులు ముట్టినట్టున్నాయి... డబ్బులు తినేసి నీతి కబుర్లు చెబుతుంది... అదో విషపురుగు

  • @narasinga-q12
    @narasinga-q12 หลายเดือนก่อน +4

    ఈమె మర్డర్ చేసిన పరవాలేదు విమర్శించుకోవడం చెప్తుంది హత్య ఆంధ్ర ప్రదేశ్ కావాలని కోరుకుంటుంది

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 หลายเดือนก่อน +54

    ప్రదీప్ సార్ ఆమె ఎవరో మాకు తెలియదు ఆమె మాటలు పట్టించుకోవటం లేదు 🫣

  • @girishreddy3029
    @girishreddy3029 หลายเดือนก่อน +9

    ఆమ్మా షర్మిలా, నువ్వు YSR కూతురవడం మా ఖర్మ ... పొయ్యి ఆ పచ్చ పార్టీలో చేరు ...
    నీన్ను తొందరలో కాంగ్రెస్ నించి బయటికి గెంటేస్తారు ...

  • @juttugasivakumar5792
    @juttugasivakumar5792 หลายเดือนก่อน +48

    ఛీ ఛీ అసలు మొకం కూడా చూడబుద్ది కావడం లేదు Dr గారు,షర్మిలకు చివరికి మిగిలేది చిప్ప.బొల్లిగాడిని నమ్మి నాశనమైన లిస్టులో ఈవిడ పేరు కూడా
    రాసుకోవచ్చు

  • @suryaprakashpedapati1661
    @suryaprakashpedapati1661 หลายเดือนก่อน +5

    నీ మీద కూడా ఏదో ఒక నిండా వేసి బయటకు తరిమెస్తాడు ఆ చంద్రబాబు, అప్పుడు కానీ నీకు బుద్ధి రాదు నీ కర్మ ఆలా ఉంటే నిన్నెవడు బాగుచేయలేదు, నీకర్మ.. రాజన్న కడుపునా నీలాంటి పుట్టిందేంటి. అవునులే, ఎన్టీఆర్ కడుపునా నీలాంటోళ్ళే పుట్టారు గొప్పోళ్ల కడుపునా నీలాంటోళ్ళే పుడతారేమో, ఇది మా కర్మ. వెరీ బాడ్.

  • @నంద్యాలబాలిక
    @నంద్యాలబాలిక หลายเดือนก่อน +151

    🙏సూపర్ సిక్స్ పథకాలతో వచ్చే డబ్బులు నాకొద్దు, ఆ డబ్బుని లంగా వర్గాల నివేదికలో చెప్పిన.33,000 మంది మహిళలని వెనక్కి తీసుకొని రావడానికి విరాళంగా ఇస్తాను.🙏🙏🙏🙏

    • @lakshmireddy5729
      @lakshmireddy5729 หลายเดือนก่อน +3

      😅😅😅

    • @BPraveen913
      @BPraveen913 หลายเดือนก่อน

      Miss iyyaru ani cheppadam Antha vutha sollu.Pk oka pedha langaa gadu vadem thisukostadu. Pellam degree thisukuntuntey chustaki velledu.

  • @NagireddyKandula-hm1yq
    @NagireddyKandula-hm1yq หลายเดือนก่อน +5

    నారా షర్మిల నీకు రాజకీయాలు చేయడం చేతకాదు 😂😂😂 ప్యాకేజీ క్వీన్

  • @giridharreddy9690
    @giridharreddy9690 หลายเดือนก่อน +39

    శత్రువులు ఎక్కడో ఉండరు , అక్క ,చెల్లెళ్ళు , అన్న ,తమ్ముళ్ళ రూపంలో కుటుంబం లో నే ఉంటారు, షర్మిల గారు ఇలాంటి చేష్టల తో తన విలువ తనే పోగొట్టుకుంటున్నారు .

  • @RapakanagarajjRapakanagarajj
    @RapakanagarajjRapakanagarajj หลายเดือนก่อน +4

    షర్మిల నోటితో లాగాలంటే జాకీ కావాలా అది కాంగ్రెస్ లో నుంచి బయటికి రావాలి ఏం చేయాలి అనేది ఆలోచించాలి

  • @kpreddy3213
    @kpreddy3213 หลายเดือนก่อน +44

    చంద్రబాబు పిఏ షర్మిల చంద్రబాబు ఏది చెబితే అదే వాగు తది

  • @naraiahp4261
    @naraiahp4261 หลายเดือนก่อน +1

    Dr. Pradeep chintha gave good message sharmila garu

  • @krishnamathi748
    @krishnamathi748 หลายเดือนก่อน +50

    ఈవిడ మరో ప్యాకేజీ స్టార్. పదేళ్లు ఒకాయన ఇదే రీతిలో పనిచేశాడు. ఎట్టకేలకు అసెంబ్లీకి పోయి కూటమిలో భాగస్వామి అయ్యాడు కాబట్టి ఇక ఆయనకు ఆ అవకాశం లేదు. వెంటనే cbn ఈవిడను రంగంలోకి దించాడు. ఇంతకు ముందు అప్పటి ప్యాకేజీ స్టార్ కూడా అంతేగా పాలక పక్షాన్ని వదిలేసి ప్రతిపక్షంలో ఉన్న జగన్ గారిని విమర్శించే వాడు. ఇప్పుడు same to same. ఉ ప్రభుత్వం మీదేమో సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. వివేకా హత్య జగన్ గారు చేయిస్తే, అవినాష్ రెడ్డి చేస్తే మరి 2019 లో వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేస్తూ ప్రచారం ఎందుకు చేశావు. అప్పుడే నీకు తెలిసి ఉండాలి కదా. ఇప్పుడొచ్చి ఒక expire ఐపోయినా పార్టీలో చేరి సొట్ట కూతలు కుస్తున్నావు. నువ్వు అసలు రాజన్న బిడ్డవేనా అనే డౌట్ వస్తుంది.

    • @narasimharao6117
      @narasimharao6117 หลายเดือนก่อน +1

      She is not fit to utter his father's name. We want to see your face along with nara family. Don't underestimate congress party. They have thrown such a great leader who is responsible for running upa government for ten years they have never bothered to include in FIR along with your brother in jail for sixteen months . You are kid in politics. But you are great in selfish for power monger. If you agree or not your brother is so great than your father in welfare activities. No cm in India has carried on such welfare activities...you mind has some what disturbed with revenge against your brother. One day or other you will be sent out just like your father and brother. Please don't give morals to Andhra people

  • @KoaJayakumar
    @KoaJayakumar หลายเดือนก่อน +8

    షర్మిల కి సిగ్గు లేదు😢

  • @shivachary9707
    @shivachary9707 หลายเดือนก่อน +63

    Ka paul sharmilakka కి పెద్ద తేడా లేదు........ రాను రాను మరీ చీప్ గా ఐపోతుంది....... జగన్ నీ విమర్శిస్తే తన గ్రాప్ పెరుగుతుంది అనుకుంటుంది కని ఇంక బజార్ ముండా అవుతుందని తెలిదు

    • @sravyareddy8527
      @sravyareddy8527 หลายเดือนก่อน +10

      Ka Paul chaala better andi. Eemetho asalu compare cheyyoddu. He's atleast standing against evil deeds.

    • @sreenuchinnapureddy2842
      @sreenuchinnapureddy2842 หลายเดือนก่อน +2

      Please don’t compare with KA Paul, he is way much better than her.

    • @pinipesharly889
      @pinipesharly889 หลายเดือนก่อน +1

      Don't compare KA Paul with Her,Ayana left leg Thumb finger Nail ki kuda sarepodhu,World vuna imp leaders,Country presidents Ayana ,Appointments ksm wait chasevaru ,90 kids ki baga telusu ayana kosam ,Eno country madhyan war stop chasaru,meku taliyaka pota okasari Google lo search ayede,He is Great preson

  • @KrishnaSuroju
    @KrishnaSuroju หลายเดือนก่อน +7

    ఎంత ముట్టింది, నారవారి ముడుపులు.

  • @నంద్యాలబాలిక
    @నంద్యాలబాలిక หลายเดือนก่อน +59

    😎గవర్నర్ గారు అన్ని చెప్పి,🐃 గేదె మీద అత్యాచారం గురించి చెప్పటం మర్చిపోయారు ఏంటి.😎👌🙏

    • @namb5038
      @namb5038 หลายเดือนก่อน +2

      😅😂🤣

  • @sravanakumaripaidi2067
    @sravanakumaripaidi2067 หลายเดือนก่อน +2

    దీనికి సిగ్గు అనేదే ఆ ప్రభువు పెట్టడం మర్చి పోయి ఉంటాడు హే ప్రభు .

  • @rajyalakshmibathula9594
    @rajyalakshmibathula9594 หลายเดือนก่อน +56

    ఏబీఎన్ లో రాగానే అర్థమవుతది మళ్ల జగన్ కొంచం ముందుకు అడుగు వెయ్యగానే ఈమని తీసుకువస్తారు. ఎప్పడు పిలుస్తారు అని ఎదురుచూస్తది లా వుంది. గ్రేట్ పవన్కల్యాణ్ గ్రేట్ షర్మిల

    • @alivelugonella7696
      @alivelugonella7696 หลายเดือนก่อน +1

      డబ్బుతోకొడతాడు మందిసొమ్మేగా అన్ని, వ్యవస్థలని ఇలానే డబ్బుతోకొట్టి తనకు, కావాల్సినట్టుగా జరిపించుకుంటున్నాడు

  • @mvsivareddy3466
    @mvsivareddy3466 หลายเดือนก่อน +4

    చంద్ర బాబు నాయుడు దొడ్డులు కడిగెది ఇదే కదా

  • @s.j.janardhan1168
    @s.j.janardhan1168 หลายเดือนก่อน +58

    అర్థం లేని ప్రశ్న. వివేకానంద రెడ్డి గారు చంపబడీనప్పుడు మరియు ఇప్పుడు NCBN గారు ముఖ్యమంత్రి . ఆ కేసును చెదిoచి హత్య చేసిన వారిని, కుట్ర చేసిన వారిని అరెస్టు చేయించoడీ .

    • @mallig9306
      @mallig9306 หลายเดือนก่อน

      Madyalo 5 years jagan cm

  • @123rannu
    @123rannu หลายเดือนก่อน +1

    చాలా చక్కగా అడిగేరు, షర్మిలమ్మ ఇప్పటికే చాలా డ్యామేజ్ చేసేరు, దయచేసి ఆపమనండి, భగవంతుడు కూడా క్షమించడు, మా జగనన్నను ఏమైనా అంటే...

  • @srinivasareddy7811
    @srinivasareddy7811 หลายเดือนก่อน +195

    బాబు గారి ప్రతిష్ట ను దెబ్బ తీసే ఎలాంటి చర్యలను మా షర్మిలమ్మ చూస్తూ ఊరుకోదు.

  • @indianindian1088
    @indianindian1088 หลายเดือนก่อน +2

    ఈమె అసలు వైఎస్ఆర్ గారికి పుట్టిందా అని డౌట్ వస్తుంది

  • @penuelmercyministerspenuel2063
    @penuelmercyministerspenuel2063 หลายเดือนก่อน +34

    అక్కకు పని పాట ఏమీలేదు. నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి ఇది మార్గంకాదు.

  • @bharathiduggineni4334
    @bharathiduggineni4334 หลายเดือนก่อน +3

    ధర్నా గురించి అలోచించి ఎనర్జీ waste చేసుకోవద్దు

  • @ratnampeddipaga8530
    @ratnampeddipaga8530 หลายเดือนก่อน +107

    ఇటువంటి చెల్లెలు వుండటం
    జగన్ గారికి చాలా చాలా మైనస్...
    ఇఃత ఘోరంగా మాట్లాడే చెల్లెలు
    వుండిన ఒకటే లేకుండా ఒకటే..

    • @nareshchekuri6971
      @nareshchekuri6971 หลายเดือนก่อน

      Vadu cm ga unnappude chal dobbey annadi ga inkendukule

    • @junkerjumbojet9486
      @junkerjumbojet9486 หลายเดือนก่อน

      lekapoyina okkatena, ante ? are you all human beings ?

    • @SaikumarChirumamilla
      @SaikumarChirumamilla หลายเดือนก่อน +1

      @@junkerjumbojet9486 vadu anna ga undatam YSR bidda ga puttam YSR ki shapam anukunta

  • @sujathayeruva6662
    @sujathayeruva6662 หลายเดือนก่อน

    Correct Pradeep annya good message 🙏🙏🙏

  • @DileepKumar-v8j
    @DileepKumar-v8j หลายเดือนก่อน +36

    మెంటల్ ఎక్కింది దానికి
    ఈమెకొచ్చిన నొప్పి అంటాంట

  • @YChamdhaswari
    @YChamdhaswari หลายเดือนก่อน +2

    అమ్మ షర్మిల అక్క నువ్వు అన్నమయ్య తింటున్నావా లేకపోతే ఇంకా ఏమైనా తింటున్నావా ఏంది తల్లి నీకేమైనా పిచ్చెక్కింది ఏమో పిచ్చి హాస్పిటల్ ఒకసారి చూపించుకో రాదు😂

  • @devasahayambodinagalla3261
    @devasahayambodinagalla3261 หลายเดือนก่อน +27

    చర్మాలక్క చర్మాలక్క కళ్ళముందే
    హత్యలు మానబంగాలు
    ఇల్లు కూల్చలాడులు
    ఇన్ని అరాచకాలు కనపడవా
    షర్మిల నక్కా

  • @kantavijay4265
    @kantavijay4265 หลายเดือนก่อน +3

    Shame to be called as a daughter of YSR

  • @chilakapatiseshapadmavathi5873
    @chilakapatiseshapadmavathi5873 หลายเดือนก่อน +40

    పనికి మాలిన , పని లేని అక్క

  • @ch.balaramireddy4869
    @ch.balaramireddy4869 หลายเดือนก่อน

    SUPER SIR THANKYOU 🙏🙏🙏🙏🙏 GODBLESS YOU

  • @kvsnreddy7510
    @kvsnreddy7510 หลายเดือนก่อน +35

    😊వెన్ను పోటు షర్మిల శాస్త్రి

  • @4u977
    @4u977 หลายเดือนก่อน +1

    పార్లమెంట్ లో కాంగ్రెసు సభ్యులతో వివేకా హత్య పై చర్చించామని చెప్పు.

  • @gadekalkishore1210
    @gadekalkishore1210 หลายเดือนก่อน +31

    జగనన్నకు ఇలాంటి చెల్లెలి ఉందనుకోవడం జగనన్న అభిమానులు చాలా బాధపడతారు చంద్రబాబు చేతిలో నువ్వు కీలుబొమ్మలా పని చేస్తున్నావు

  • @nagendranakka5070
    @nagendranakka5070 หลายเดือนก่อน +1

    రాజన్న బ్రతికి ఉంటే షర్మిల లాంటి కూతురి నుంచి కన్నందుకు క్షోభ పడేవారు.. చాలా బాధాకరం...

  • @sarathchandrareddygopiredd6420
    @sarathchandrareddygopiredd6420 หลายเดือนก่อน +45

    మరి ఆ అక్క ఇప్పటిదాకా చిన్నాన కోసం ఎందుకు చేయలేదట అన్న ధర్నా ఏమీ జగన్ గారి కి ఒక్కటే ఆయన బాబాయా ఈమెకి కాదా ?

    • @LavanyareddyLavanya-s6q
      @LavanyareddyLavanya-s6q หลายเดือนก่อน

      S bro jai jagan anna

    • @user-up7ht7qw9p
      @user-up7ht7qw9p หลายเดือนก่อน +1

      YES

    • @user-mb1qk4wx3w
      @user-mb1qk4wx3w หลายเดือนก่อน

      Yes anna jai jagan

    • @DCRAbacus
      @DCRAbacus หลายเดือนก่อน

      Eme rajakiya Varasatwam lo hakku vuntadi. Kani chinnana kosam Darna chesenduku vundadu hakku.

  • @philadhelphiya5272
    @philadhelphiya5272 หลายเดือนก่อน +1

    ఆమె అలా మాట్లాడడం పద్ధతి కాదు పోయి అన్నతో కూర్చుని ధర్నా చేయమను

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 หลายเดือนก่อน +24

    ఆమె గారి గురించి స్పందించి పెద్ద వ్యక్తిని చేయవద్దని మనవి 😢

  • @user-ne7ix9lu5l
    @user-ne7ix9lu5l หลายเดือนก่อน +5

    శూర్పణక అంటే శూర్పణక రావణునికి మంచి చెల్లెలు. కాని ఈమె సుప్పనాతి.

  • @prameelauba1347
    @prameelauba1347 หลายเดือนก่อน +27

    ఇదివరకు చక్రంబాబా ని కాపాడడానికి ప్యాకేజి స్టార్ ఉండేవాడు ,,, ఇప్పుడు చక్రంబాబా ని కాపాడడానికి షరమ్ ఇల్లే వస్తుంది..... ప్రత్యేక హోదాపై ఇప్పుడు అడగాలని చంబాకి చెప్పు ....
    ఛీ ఛీ ,,,, ఇంత దరిద్రంగా తయారయ్యింది ఏమిటో పాడుకాలం

  • @isr1962
    @isr1962 หลายเดือนก่อน +2

    Sharmila garu
    Never expected you to be so childish ...

  • @chanthalanookaraju9469
    @chanthalanookaraju9469 หลายเดือนก่อน +25

    అన్నా . దాని గురించి మాట్లడు కండి . అన్న . ఆది వేష్ట్ . చెల్లి

  • @srinivasaraobogi2682
    @srinivasaraobogi2682 หลายเดือนก่อน +1

    ఢిల్లీ లో ఒకరికి దినం పెట్టడానికి వెళ్ళాడు.

  • @joshvakarem6835
    @joshvakarem6835 หลายเดือนก่อน +75

    ఇందులో కొత్తగా చెప్పేది ఏముంది? ఆవిడ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడానికే కాంగ్రెస్ పార్టీలో చేరారు..

  • @dhulipallamariyababu5278
    @dhulipallamariyababu5278 หลายเดือนก่อน +3

    ఎంత పెద్ద మాట అంది సార్ వెన్నుపోటు అంట ఏమండో యధి విన్నారా

  • @baburaoarllagada9125
    @baburaoarllagada9125 หลายเดือนก่อน +22

    అక్క చంద్రబాబు నుంచి అర్ద రూపాయి కోసం అరాటపడుతుంది.

  • @kothapalliashok8914
    @kothapalliashok8914 หลายเดือนก่อน

    డాక్టర్ గారు మన సోషల్ మీడియా మళ్లీ విజృంభించింది. చాలా సంతోషం గా ఉంది. అయితే కొంత మంది అసభ్యమైన పదజాలాన్ని ప్రయోగించడం మంచిది కాదు. మీరైనా సంబంధిత వ్యక్తులకు హెచ్చరిక చేయగలరు డాక్టర్ గారు 🎉

  • @BodduSiva-eb4sw
    @BodduSiva-eb4sw หลายเดือนก่อน +32

    Jai jagan anna 💙💙🐯🔥🔥🔥

  • @mangireddysunilammulu7315
    @mangireddysunilammulu7315 หลายเดือนก่อน

    Super ga cheparu sir

  • @abhinavreddy7510
    @abhinavreddy7510 หลายเดือนก่อน +16

    ముప్పై నిమిషాల కే ఇన్ని (comments )వ్యాఖ్యలు ఎలా సాధ్యం ప్రదీప్ అన్న గ్రేట్

  • @GopiKumar-op7qn
    @GopiKumar-op7qn หลายเดือนก่อน +3

    Sharmila sister, I regret to say you are not suitable for politics....better to quit

  • @singireddyanjaneyulu8922
    @singireddyanjaneyulu8922 หลายเดือนก่อน +19

    నీకో దండం తల్లీ🙏🙏 😄😄

  • @mohan8108
    @mohan8108 หลายเดือนก่อน +36

    సునీతక్క కూడా ప్రెస్ మీట్ లో పెట్టుకుంటే బాగుండేది...

  • @TheVenky123
    @TheVenky123 หลายเดือนก่อน

    Excellent genuine counter

  • @Allin1channel3
    @Allin1channel3 หลายเดือนก่อน +19

    Excellent sir