దసరా 1వ రోజు పూజా విధానం 2023 Dasara 1st Day Complete Pooja Vidhanam | Hindu Temples Guide

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
  • #dasara 2023 1st Day Pooja Vidhanam by Rukmini garu. Dasara Pooja Process and Pooja Rules. Dasara Pooja Step by Step.
    Dasara Pooja Play List : • Dasara
    Temples Guide Dasara Videos Hindu Temples Guide. Dasara Pooja videos

ความคิดเห็น • 30

  • @pbhagyashree5098
    @pbhagyashree5098 ปีที่แล้ว +3

    Mee ee prayatnam ki naa kruthagnathalu

  • @milkyuma4206
    @milkyuma4206 ปีที่แล้ว +2

    Thank you so much madam 😊 me daya valla memu ee video pettukoni Puja chesatam andi ❤🎉

  • @sudhakarsarma8818
    @sudhakarsarma8818 ปีที่แล้ว +1

    జై భవాని..జై జై దుర్గా భవాని...

  • @teluguintipataka6398
    @teluguintipataka6398 ปีที่แล้ว +1

    Super mam baga chysukunamu me video chusuchysukunamu

    • @TemplesGuide
      @TemplesGuide  ปีที่แล้ว

      Day 2 th-cam.com/video/zQ573AJxN8I/w-d-xo.html

  • @baleramakrishna5530
    @baleramakrishna5530 ปีที่แล้ว

    Midaya valla 3 years nundi Puja chala Baga chesukuntunnamu madam garu chala thanks andi

  • @vishalmudakala117
    @vishalmudakala117 ปีที่แล้ว +1

    Tq andy

  • @padmakanduri9439
    @padmakanduri9439 ปีที่แล้ว +1

    Thank you mam

  • @LakshyaDumne
    @LakshyaDumne 4 หลายเดือนก่อน

    Mamadam 2024 dasara vedios upload chayandi

  • @bsrilakshmi5619
    @bsrilakshmi5619 ปีที่แล้ว +1

    Cala santosam talli Sri mayanamha

  • @lalitha6067
    @lalitha6067 ปีที่แล้ว

    Tnq so much ma'am

  • @rajjirajji6288
    @rajjirajji6288 ปีที่แล้ว +2

    A roju nundi start amma

  • @honey1985able
    @honey1985able ปีที่แล้ว +1

    Amma 1st day pooja taruvatha pasupu ganapatini em cheyali???? Please reply

    • @Rukmini_RS
      @Rukmini_RS ปีที่แล้ว +1

      @honey నీటిలో కలిపేసి , మొక్కలో కానీ , ఎవరూ తొక్కని చోట పోయండి..

  • @Nivedita2024
    @Nivedita2024 ปีที่แล้ว

    Amma akanda deepam eppudu ela velinginchali..inka daanyam matti lo eppudu vesukovalo cheppandi please

  • @BitthiriMahesh
    @BitthiriMahesh ปีที่แล้ว +2

    అమ్మ మీరు చదివే మంత్రాలను పిడిఎఫ్ రూపంలో ఇస్తే చాలా బాగుంటుంది అమ్మ

    • @manidepmani
      @manidepmani ปีที่แล้ว

      Avunu Amma 🙏🙏

  • @MDeepthi-i9o
    @MDeepthi-i9o ปีที่แล้ว

    Puja ki Durga Devi photo patala leather Lalitha Devi photo pata vaccha Lakshmi Devi photos vhattacharya answer cheppandi

  • @Pravalikacollectionsandvlogs
    @Pravalikacollectionsandvlogs ปีที่แล้ว +1

    Amma navagrahalu kuda patukovala amma plss chepandi

    • @Rukmini_RS
      @Rukmini_RS ปีที่แล้ว

      నవగ్రహాలు దేనికమ్మ?నవరాత్రుల్లొ అమ్మను పూజించండి

  • @kusumakumarikommuru-eb8gv
    @kusumakumarikommuru-eb8gv ปีที่แล้ว +1

    🙏🙏🙏

  • @BitthiriMahesh
    @BitthiriMahesh ปีที่แล้ว +1

    అఖండ దీపం ఎప్పుడు వెలిగించాలి చెప్పలేదమ్మా చెప్పండి కొంచెం పూజలో మొదటి రోజు అఖండ దీపం ఎప్పుడు వెలిగించాలి చెప్పండి అమ్మ

    • @Rukmini_RS
      @Rukmini_RS ปีที่แล้ว +1

      @mheshmn కలశారాధన తర్వాత ... ఆ నీటితో సంప్రోక్షణ అయ్యాక... అప్పుడు అఖండం వెలిగించండి😊

    • @BitthiriMahesh
      @BitthiriMahesh ปีที่แล้ว

      @@Rukmini_RS థాంక్స్ అమ్మ

  • @nallagatlalakshmisailaja4028
    @nallagatlalakshmisailaja4028 ปีที่แล้ว

    నవరాత్రులు మొదటి రోజు దేవుని పోటోస్ శుబ్రం చేచుకంటాము కదా దశమినాడు కదిలించి శుబ్రం చేసుకోవచ్చు లేదా చెప్పండి అమ్మ🙏🙏

    • @Rukmini_RS
      @Rukmini_RS ปีที่แล้ว

      మొదటి రోజు శుభ్రం చేసి , పూజ మొదలు పెట్టాక , దశమి నాడు శుభ్రం చేయాలని నియమం లేదు..
      తర్వాత తీరిగ్గా చేసుకోవచ్చు...

  • @ramalakshmichalla5364
    @ramalakshmichalla5364 ปีที่แล้ว +1

    ఇందులో మొదట విఘ్నేశ్వర పూజ పూర్తిగా లేదు. శ్రీసూక్తం విధాన ప్రకారం అన్నారు. శ్రీ సూక్తం మంత్రాలు లేనేలేదు. ప్రతీ ఉపచారానికి ముందు శ్రీ దుర్గాంబికాయై నమఁ అని పూజ పూర్తి చేశారు. అమ్మవారి కలశారాధన చెప్పలేదు. నిత్య పూజలాగా చేసుకునే విధంగా ముగించారు.

    • @Rukmini_RS
      @Rukmini_RS ปีที่แล้ว

      విఘ్నేశ్వరుడికి షోడశ నామాలతో పూజ చేస్తే సరిపోతుంది... మీకు ప్రత్యేకంగా విఘ్నేశ్వర పూజ కావాలంటే... గణపతి సూక్తం .అష్టోత్తరమ్ చదువుకుని , ఉండ్రాళ్ళు నివేదన చేసుకోవచ్చు.. ఇక అమ్మవారి పూజ శ్రీసూక్త విధానంలోనే చేయించడం జరిగింది.. మంత్రాలు ఆడవారు చదవద్దని... క్రియ సరిపోతుంది అని.. పెద్దలు చెప్పడంతో ఇలా చేశాము...
      పిల్లలు ,పెద్దలు అందరూ సులువుగా ... సులభంగా చేసుకోవడానికి చేసిన వీడియో.... మీకు నచ్చకపోతే ... just ignore😊

  • @narsingraodancemaster161
    @narsingraodancemaster161 ปีที่แล้ว

    🙏