ఎన్నిసార్లు తిన్న బోర్ కొట్టకుండా చికెన్ లో ఎగ్ వేసి 10 నిమిషాల్లో ఇంట్లో అందరికీ నచ్చేలా ఇలా చేయండ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 13

  • @Swajala
    @Swajala 20 วันที่ผ่านมา +3

    First comment
    here...

  • @kollipararamasundhar
    @kollipararamasundhar 19 วันที่ผ่านมา +3

    స్టార్ హోటల్ ఏం సరిపోదు అమ్మ ఈ వంటలో సూపర్ హెల్తీ ఎస్పీ చాలా మంచి రెసిపీ చెప్పారు చాలా చాలా థ్యాంక్స్ ఆరోగ్యకరమైన వంట హోటల్ కన్నా సూపర్ ఉంది చాలా చాలా థాంక్స్ ఇంకా అటువంటి ఇంకా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం

  • @KrishnaAbhimalla
    @KrishnaAbhimalla 20 วันที่ผ่านมา +3

    Super madam 💯👌 recipe

  • @udayabasker461
    @udayabasker461 20 วันที่ผ่านมา +4

    Super🥰ఎంతో బాగా చేసారు! ఇది రుచికరమైన చికెన్ 65! నోరూరించే రుచితో తగిన సమయంలో శ్రమ లేకుండా చేసుకోవచ్చు.. 🥰 పిల్లలు పెద్దలకు ఈ చికెన్ 65! అనుకున్న దానికంటే ఎంతో సంతృప్తిని కలిగిస్తుంది...🥰

  • @akbarmunna6988
    @akbarmunna6988 20 วันที่ผ่านมา +2

    Super mam 👍👍

  • @cookingwithsaeedaandvlogs
    @cookingwithsaeedaandvlogs 20 วันที่ผ่านมา +3

    Looks so so delicious👍new friend ❤watching 🎉🎉👍👍👍

  • @realupdatesinmaa1129
    @realupdatesinmaa1129 20 วันที่ผ่านมา +1

    Very tasty ❤❤😊😊

  • @udayabasker461
    @udayabasker461 20 วันที่ผ่านมา

    😋ఏదైనా నోరూరించే రుచితో తయారుచెయ్యడం మనం చేసే విధానం లో ఉంటుంది! 😋గొప్పగా చెయ్యాలంటే వంటలో అనుభవం లేదా ఎక్కువ పదార్థాలు అవసరం లేదన్న నిజం ఈ వీడియో చూసిన తర్వాత తెలుస్తుంది.! 😋అందరూ సులభంగా ఈ విధానంలో చికెన్ 65 చేసుకోవచ్చు! చికెన్ 65 చెయ్యడానికి ఇది చాలా ఉపయోగకరమైన వీడియో 😊

    • @sindhu_ss
      @sindhu_ss 20 วันที่ผ่านมา

      Enti ni sodi prathi video ki

  • @vantaramvenkat
    @vantaramvenkat 8 ชั่วโมงที่ผ่านมา

    చికెన్ 65 కి పెరుగు వేయకుండా ప్రిపరేషన్ ఏం లేదు మద్రాసులో పుట్టిన చికెన్ 65 ఒరిజినల్గా పెరుగు వేస్తారు ఇప్పటికీ పెరుగు వేస్తారు పెద్ద షర్ట్ చేసిన 65 చూడండి ఒరిజినల్ రుచి రావాలంటే పెరుగు వెయ్యాలి