Sir మాది double bedroom flot మేము హాల్లో తూర్పు గోడకు చెక్క పూజా మందిరాన్ని పెట్టాం, ఆ మందిరానికి ఎదురుగా గోడ లోపల వైపు bedrooms కి attached bathrooms ఉన్నాయి, వాటి doors కూడా లోపల వైపుకే ఉన్నాయి, అలా ఉండవచ్చా, లేక మందిరాన్ని పక్కకు జరపమంటార, తెలుపండి please
నమస్తే సార్ పూజ గదిలో నుండి వంట గదిలో కి వెళ్ల వచ్చ? పూజ గది తూర్పు దిశలో ఉండి (తలుపులు వున్నావి ) వంట గదిలో కి ఉత్తర వాయవ్యంలో నుండి నడక వల్ల problem ఉంటుందా అన్న అనుమానం కలిగింది Please చెప్పండి.
Eppudu apartment culture lo vasthu chala kastam guru.vasthu gurinchi eka cheppakandi guru .Andhra lo thurpu Karnataka lo north tamilnadu lo south.edhi ela
Anta bagaane cheptaru prati okkaru gudullo devullu sahaja siddanga gani manava preritanga gani toorupu mukanga vuntaru turupu lo Puja gadi unte padamara mukanga untaru kada adi etla daanipina video clarify ivvalani korukuntunna
చెక్కపుజమాందిరంలో 3వైపులా ఓపెన్ గా ఉండిఒకవైపు (వెనుకవైపు)చెక్క కొట్టినారు. కొంతమంది అలా ఉండకూడదని చెప్పినారు. మందిరాన్ని మూలనపెట్టాము. పూజచేయవచ్చా, చేయకూడదా 4వైపుల ఓపెన్గా ఉండలా తెలపండి
Sir మాది double bedroom flot మేము హాల్లో తూర్పు గోడకు చెక్క పూజా మందిరాన్ని పెట్టాం, ఆ మందిరానికి ఎదురుగా గోడ లోపల వైపు bedrooms కి attached bathrooms ఉన్నాయి, వాటి doors కూడా లోపల వైపుకే ఉన్నాయి, అలా ఉండవచ్చా, లేక మందిరాన్ని పక్కకు జరపమంటార, తెలుపండి please
Dakshina mukhM ante ye godaki pettaali?
Thank you guru garu I arranged my Pooja in center of my house in second floor in 2000 sq feet my esanya room very wide and comfortable I e hall
Very nice be happy sir
Namaste sir Turpu aagneyam lo puja gadi ga vadocha sir
Turpu bagamlo leni valli padamara goda ki erpatu chesukovacha andi
Iam doing Pooja in hall ,so much possible 😊
🙏🙏🙏
Thank you sir 😊
Sir meeru cheppe vishayalu oka illu nu chupistu chepte baga ardamavutundi air meeru cheppe vaatini paatinchadaniki veelavutundi ani naa abiprayam sir
మీరు చెప్పింది నిజమే. బోర్డ్ పై explain చేయటానికి ప్రయత్నం చేస్తాను అండి. థాంక్యూ.🙏🙏
Thankyou sir thankyou Usha Garu
🙏🙏🙏
నమస్తే సార్
పూజ గదిలో నుండి వంట గదిలో కి వెళ్ల వచ్చ?
పూజ గది తూర్పు దిశలో ఉండి (తలుపులు వున్నావి )
వంట గదిలో కి ఉత్తర వాయవ్యంలో నుండి నడక వల్ల problem ఉంటుందా అన్న అనుమానం కలిగింది
Please చెప్పండి.
Devudu sarwantaryame devudu lenide manam lemu pooja gadi ekkada unna deudu manasulo undali adi cheppandi guruje. Naku speling radu kanee ardham telusu9
Reduce sodi increase matter with maps.
Eppudu apartment culture lo vasthu chala kastam guru.vasthu gurinchi eka cheppakandi guru .Andhra lo thurpu Karnataka lo north tamilnadu lo south.edhi ela
L😊😊
North wall ki pettaali Sir
స్వామి మా ఇంటిలో ఉత్తర ద్వారం పక్కన తూర్పు ఈశ్యానం లొ దేవుడి రూమ్ పైకి గోడలు కాకుండా ద్వారం హైట్ పెట్టి ఈశ్యానం లొ ఉంది మంచిది కాదా చెప్పండి
అయ్య్ నిత్యదీపారాధన కి నా ఇంట్లో నా భార్య నా ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు 21రోజుల మైలు వస్తుంది
Pooja place hall lo pettukovachha andi
పూజ హాల్లో పెట్టుకోవచ్చు.చాలా మంచిది.🙏
Sir namaste memu unde ellu esanyam lo both room undhi
ఉండకూడదు. వేరే alternate చూసుకోండి.
Vantagadhi lo eesaanyam mulana dhevudu ghoodu vunte emi cheyyaalo cheppaledhu asalu
పడమట వైపు మధ్యభాగంలో తూర్పు చూసె విధంగా ఉండవచ్చునా.
Sir kitchen lo oka shelf lo devudi ni east facing petavachaa...daya chesi cheppagalaru
Toorpu balcony lo devude pettoccha
బాల్కనీ లో దేవుని పూజ, మరియు ఫోటోలు ఉండకూడదు.
0
0
0
ఈశాన్యంలో ఎప్పుడు దేవుని ఎక్కడ పెట్టలేదు పెట్టరాదు పెట్టకూడదు
@@pvittalraopvittalrao7223ఈశాన్యంలో ఎక్కడ పెట్టలేదు పెట్టరాదు పెట్టకూడదు అది మీరు చెప్పటం మొత్తం తప్పు యూట్యూబ్ కొరకే మీరు చెబుతున్నారు
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
Sir I need your appointment (house visit)
మెడలో ఏమైనా ఆర్టికల్ వ్యేండి యాంకర్ కి
ఆగ్నేయం బ్లాక్ ఇల్లు కట్టు కొవచ్చా
Namaste guruvu garu ground floor lo puja room undi.frist floor lo poojaroom pyna bathroom vachindhi amyna problem avuthunda sir please reply evvandi,
Pooja
పూజ తూర్పులో ఉంటే, మంచిది.
పైన bathroom ఉండకూడదు.
ఏమైనా పరిహారం ఉంటుందా స్వామి.
Anta bagaane cheptaru prati okkaru gudullo devullu sahaja siddanga gani manava preritanga gani toorupu mukanga vuntaru turupu lo Puja gadi unte padamara mukanga untaru kada adi etla daanipina video clarify ivvalani korukuntunna
ప్రముఖ దేవాలయాల్లో విగ్రహాలు తూర్పు ముఖంగా ఉంటాయి. మనం ఇంటిలో పూజ చేసేప్పుడు ఫోటోలు పడమర చూస్తూ, మనం తూర్పు వైపు చూస్తూ పూజ చేయాలి.
@@vastu360 etla ante adi kadu doubt mana illallo kuda padamaraku turupu dikkuku abhimikhanga Pooja room enduku pettaru ani
Sir వంటింటికి హల్ కి మధ్యలో పూజ గది కట్టోచా
కట్టవచ్చు అండి.
ఇది ఇక్కడ అనకుండా బొమ్మల figures రూపంలో చూపించండి సార్
అలాగే బోర్డ్ పై చూపిస్తాను.
Kichanl.roomlo.pai.bagamlovundavacha
ఉండకూడదు.
దేవుడి.ఫొటో.ఉత్తరం.చుపుగా.పెటుకోవచ్చా
చెక్కపుజమాందిరంలో 3వైపులా ఓపెన్ గా ఉండిఒకవైపు (వెనుకవైపు)చెక్క కొట్టినారు. కొంతమంది అలా ఉండకూడదని చెప్పినారు. మందిరాన్ని మూలనపెట్టాము. పూజచేయవచ్చా, చేయకూడదా 4వైపుల ఓపెన్గా ఉండలా తెలపండి
పంచముఖ ఆంజనేయుని ఫోటో దక్షిణ ముఖం అన్నారు ముఖం దక్షిణానికి ఉండాలని చెప్పారా...
Kichan.roomlo.pujagadi.vunda vacha.gurugi
ఉండకూడదు, సర్
Namaskaram sir, mitho matladalante me contact no kavali sir
వంట గది ఆగ్నేయంలో ఉండి, ఆగదిలో వాయువ్యంమూల తూర్పుకు తిరిగి కూర్చునే విధంగా పూజ గది ఏర్పాటుచేయటం మంచిదా కాదా? పరిహారం సూచించగలరా.
Eshanyam lo undali kichen lo vauvyam lo unakudadhu eshanyam lo ples lekunte padamara side potos thurpu chusthunatu potos petali selp katti petandi
Sir phone no please Satyanarayana sir no please
Sir appointment my house pls ph no
Maadhi. Khirayee. Eellu padamaralo wanta Gadi undi pakkane phooja Mandiram. Undi manchida khada. Devudi photos. Thurpu chustu untayee. Manchida khada. Thelupa Galaru
Sar mi. No pettandi
సరిలే ఆపు నాయనా చెప్పింది చాలు
🙏🙏🙏
Contact number sir
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏