మంచి విషయాన్ని క్లుప్తంగా చెప్పారు మాస్టర్ గారు సెలబ్రిటీ తో పాటు పాటు ఫ్యాన్స్ కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే జరగరానిది జరిగితే ఎవరు దానికి కారణం ఈరోజు చూసిన సినిమా ఏ రేపు కూడా ఉంటుంది ప్రాణాలకు తెగించి సినిమా చూసి వాళ్ళను ఉన్నత శిఖరాల మీద కూర్చోబెట్టవలసిన అవసరం లేదు ఫస్ట్ మన ఫ్యామిలీ ని చూసుకోవాలి తర్వాతే మిగతావి ఈరోజు ఒక ఫ్యామిలీ రోడ్డున పడింది దీనికి కారకులు ఎవరు సెలబ్రిటీల. పోలీసుల. ప్రేక్షకుల. 🙏🙏🙏💐
🎉🎉🎉🎉🎉

ప్రజలకు ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి..
బాగా చెప్పేరు సార్.
సూపర్ sir
Chala క్లారిటీగా చెప్పారు sir p a. La గురుంచి
Super