ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

పల్నాడు జిల్లా హింసలో చేయని తప్పునకు S.P..బిందు మాదవ్ బలి | SP Bindu Madhav on Palnadu Violence

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 พ.ค. 2024

ความคิดเห็น • 261

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo 21 วันที่ผ่านมา +106

    ఎంతో కష్టపడి సివిల్స్ సాధించి ఐపీఎస్ అధికారి అయిన తర్వాత పైసాకి కూడా పనికిరాని రాజకీయ నాయకుల చేతిలో అభాసుపాలవుతున్నారు

    • @shrikant6964
      @shrikant6964 21 วันที่ผ่านมา +5

      That's what brother ! We as a society moving in a wrong direction...all I can say people should change

    • @varunDTF
      @varunDTF 21 วันที่ผ่านมา +1

      కమ్మటి సానిభూతి

    • @anandkintada2763
      @anandkintada2763 21 วันที่ผ่านมา

      ఎస్పీ బిందు మాధవ్ మరియు ఈటివి వారు కలిసి పనిచేసినట్లు న్యూస్ చెప్తున్నారు . ఈటివి న్యూస్ వినివిని మాకు అలవాటు అయిపోయింది .

    • @VijayKumar-vy8uo
      @VijayKumar-vy8uo 21 วันที่ผ่านมา

      @@anandkintada2763
      అది తెలియదు కానీ అండి, ఐపీఎస్, ఐఏఎస్ లను పైసా విలువ చేయని politicians వారిని ఎలా అణచివేస్తున్నారో చూస్తూనే వున్నాం కదా

    • @anandkintada2763
      @anandkintada2763 21 วันที่ผ่านมา

      @@VijayKumar-vy8uo అది తెలియదు కానీ అంటూ ఐఎఎస్ ఐపిఎస్ అధికారులను ఎలా అనచివేస్తున్నారో చూడు అంటే ఎలక్షన్ కమీషన్ ను తప్పుపట్టినట్లుంది . అన్ని న్యూస్ లు విని మనం నిజాన్ని నిర్దారించుకోవాలి. అప్పుడు ఈ తప్పుడు న్యూస్ చానల్స్ కు బొంద పెట్టొచ్చు.

  • @mediumnani8215
    @mediumnani8215 21 วันที่ผ่านมา +112

    నిజాయితి గా పని చేస్తే, బిందు మాధవ్ పరిస్థితి వస్తుంది.

    • @chatinayalokesh999
      @chatinayalokesh999 21 วันที่ผ่านมา

      Correct

    • @AB-ox6kd
      @AB-ox6kd 21 วันที่ผ่านมา +1

      Kammollu antha chesindh...maa palnaadu lo

    • @varunDTF
      @varunDTF 21 วันที่ผ่านมา

      kammati nijayithi 😂

    • @RankuMogudu
      @RankuMogudu 21 วันที่ผ่านมา

      😂😂😂😂😂😂

    • @anandkintada2763
      @anandkintada2763 21 วันที่ผ่านมา +1

      ​@@AB-ox6kdఎస్పీ బిందు మాధవ్ మరియు ఈటివి వారు కలిసి పనిచేసినట్లు న్యూస్ చెప్తున్నారు . ఈటివి న్యూస్ వినివిని మాకు అలవాటు అయిపోయింది .

  • @cchinnamaddulety732
    @cchinnamaddulety732 21 วันที่ผ่านมา +11

    Sp గారు నిజాయితీగా డ్యూటీ చేశారు.కాని sp గారికి ఎవరు సహకరించలేదు..sp గారికి సాల్యూట్

  • @ashokakumara3619
    @ashokakumara3619 21 วันที่ผ่านมา +26

    ఇటువంటి చెత్త రాజకీయాలను ఎప్పుడు చూడలేదు

  • @user-nh5ob1zl8o
    @user-nh5ob1zl8o 21 วันที่ผ่านมา +33

    పాత DGP కసి రెడ్డి మీద చర్యలు తీసుకువాలి CS జవహర్ రెడ్డి ని అరెస్ట్ చేయాలి అప్పుడే CEC కరెక్ట్ వర్క్ చేసినట్లు ఇదేమిటి బిందు మాధవ్ మీ ద యాక్షన్

    • @varunDTF
      @varunDTF 21 วันที่ผ่านมา

      కమ్మటి సానిభూతి

    • @anandkintada2763
      @anandkintada2763 21 วันที่ผ่านมา

      ఎస్పీ బిందు మాధవ్ మరియు ఈటివి వారు కలిసి పనిచేసినట్లు న్యూస్ చెప్తున్నారు . ఈటివి న్యూస్ వినివిని మాకు అలవాటు అయిపోయింది .

  • @CTRAP-CTRAP
    @CTRAP-CTRAP 21 วันที่ผ่านมา +86

    విచారణ చేసి అది నెజ్జం ఐయతే పాత DGP కాస్సీ రెడ్డి ని సస్పెండ్ చేయండి.

    • @07Ap1a0608
      @07Ap1a0608 21 วันที่ผ่านมา

      Vote amukine yedavalu ias ips ki yam cheyalo cheptunaru yanto i daridram chi

    • @kr5783
      @kr5783 21 วันที่ผ่านมา +1

      Yemi ninnu dengada ra

    • @CTRAP-CTRAP
      @CTRAP-CTRAP 21 วันที่ผ่านมา +4

      @@kr5783 Nannu kuda mee intlo mee ammani adugu oo sari emina ayyendemo ani.

    • @varunDTF
      @varunDTF 21 วันที่ผ่านมา

      కమ్మటి సానిభూతి

    • @CTRAP-CTRAP
      @CTRAP-CTRAP 19 วันที่ผ่านมา +1

      @@varunDTF కమ్మ వాళ్లకి చట్టం వర్తించాద రాజా రెడ్డి గారి రాజ్యం లో, ఇతర కులాల వారికి కూడా ఇదే నా పిలుపు, మీరు స్పందించకుంటే మీ పరిస్థితి కూడా ఇంతే రేపు.

  • @vemuluribrahmaiah8216
    @vemuluribrahmaiah8216 21 วันที่ผ่านมา +8

    బిందు sp గారూ నిజా యి తీ గలవారు

  • @vejendlasrinivas652
    @vejendlasrinivas652 21 วันที่ผ่านมา +2

    This is🫀pure journalism. 🙏
    This is pure journalism. 🙏.

  • @saibaba5958
    @saibaba5958 21 วันที่ผ่านมา +23

    ఆయన తప్పు లేకుండా బిందు మాధవ్ గారిని సస్పెండ్ చేయడం అన్యాయం ఆయన్ని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలి అనుమతి లేకుండా తాడిపత్రి వెళ్లి విధ్వంసం సృష్టించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న చైతన్య పై మాత్రం చర్యలు తీసుకోలేదు బిందు మాధవ్ గారి పై మాత్రం తప్పు చేయకుండా చర్యలు తీసుకున్నారు ఎలక్షన్ కమిషన్ లోతుగా విచారణ జరిపి బిందు మాధవ్ గారిని మళ్లీ వీధుల్లో తీసుకోవాలి

    • @KishoreKrishna-cm6yo
      @KishoreKrishna-cm6yo 21 วันที่ผ่านมา +1

      Yes

    • @user-rt7yt8mt5v
      @user-rt7yt8mt5v 21 วันที่ผ่านมา +3

      చైతన్య గాన్ని ఉద్యోగం vudaberiki జైల్లో వేయాలి

  • @shaikaswer2065
    @shaikaswer2065 21 วันที่ผ่านมา +11

    Sp bindhu madhav Already warning echaru .
    Kani lopola lopola entha kutra jarugutundhi ani thelisi kuda పోరాడారు
    చాలా great
    Support for bindhu madhav

    • @varunDTF
      @varunDTF 21 วันที่ผ่านมา

      కమ్మటి సాని భూతి

  • @Ms143N
    @Ms143N 21 วันที่ผ่านมา +5

    అంతేగ...బాధ్యత గల అధికారులు అందుకే అప్రమత్తంగా ఉండాలి😢😢😢

  • @crazykids2889
    @crazykids2889 21 วันที่ผ่านมา +10

    Cs మార్చేసి ఉంటే ఇదంత జరిగేది kadu

  • @VenkatRamana-fz2wj
    @VenkatRamana-fz2wj 21 วันที่ผ่านมา +51

    దీనంతటకి కారణం సియఎస్

    • @varunDTF
      @varunDTF 21 วันที่ผ่านมา

      కమ్మటి సానిభూతి

    • @polinaiduannepu3251
      @polinaiduannepu3251 21 วันที่ผ่านมา

      Nee kompalo yevado Okada ela pothay nuvvu yala react avuthavo naku chudalini undhi

    • @anandkintada2763
      @anandkintada2763 21 วันที่ผ่านมา +1

      ఎస్పీ బిందు మాధవ్ మరియు ఈటివి వారు కలిసి పనిచేసినట్లు న్యూస్ చెప్తున్నారు . ఈటివి న్యూస్ వినివిని మాకు అలవాటు అయిపోయింది .

    • @Aditya_5607
      @Aditya_5607 21 วันที่ผ่านมา +1

      ​@@varunDTF అంతేనంటావా Paytm 🐕

    • @Aditya_5607
      @Aditya_5607 21 วันที่ผ่านมา

      ​@@anandkintada2763అలవాటు లేకపోతే. .ఈ న్యూస్ ఎందుకు చూసావ్...కామెంట్ పెట్టావ్...

  • @janardhanreddyreddy5250
    @janardhanreddyreddy5250 21 วันที่ผ่านมา +28

    ఇక బీహార్ లో అంతా ఆంధ్ర లాంటి అరాచకం అంటారు

  • @ilovemycountryhindustan4595
    @ilovemycountryhindustan4595 21 วันที่ผ่านมา +21

    ఒక క్రిమినల్ నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సీఎం గా 5ఇయర్స్ అధికారం ఇచ్చారు

    • @Jmic-od3rn
      @Jmic-od3rn 21 วันที่ผ่านมา +3

      నీ ఇష్ట ప్రకారం ప్రజలు అధికారం ఇవ్వాలా? పెత్తందార్ల అహకారం జగన్ మోహన్ రెడ్డి తొక్కి సీఎం అయ్యాడని పేదలు అనుకుంటున్నారు 😄😄😄

    • @shrikant6964
      @shrikant6964 21 วันที่ผ่านมา

      People also needs to change ! People in villages can't survive without identifying themselves with any political party..this kind of division among people leads to extreme violence..

    • @varunDTF
      @varunDTF 21 วันที่ผ่านมา +1

      రేయ్ లఫంగి ఇప్పుడు లా అండ్ ఆడారు ఈసీపరిధి లో ఉంటుంది రా. స్క్రిప్ట్ చుస్కో

    • @anandkintada2763
      @anandkintada2763 21 วันที่ผ่านมา

      ఎస్పీ బిందు మాధవ్ మరియు ఈటివి వారు కలిసి పనిచేసినట్లు న్యూస్ చెప్తున్నారు . ఈటివి న్యూస్ వినివిని మాకు అలవాటు అయిపోయింది .

  • @veerrajumadana1221
    @veerrajumadana1221 21 วันที่ผ่านมา +2

    అధికారులు వారి అధికారాని ఉపయోగించాలి. డీస్పీ ని స్పెండ్ చేయాలి.

  • @vejendlasrinivas652
    @vejendlasrinivas652 21 วันที่ผ่านมา +1

    Sir. You're a great🌅.
    For AP state.

  • @Naidu963
    @Naidu963 21 วันที่ผ่านมา +3

    Honest person working in corrupted department

  • @venkateshnaidu1212
    @venkateshnaidu1212 21 วันที่ผ่านมา +3

    Don't worry sir. TDP -Janasena -Bjp will recognise your sincerity . New government will recognise your honesty .

  • @chanduakisetti5397
    @chanduakisetti5397 21 วันที่ผ่านมา +2

    Justice for S.P Bindhu Madhav Sir 👆

    • @varunDTF
      @varunDTF 21 วันที่ผ่านมา

      కమ్మటి సాని భూతి

  • @anandkintada2763
    @anandkintada2763 21 วันที่ผ่านมา +2

    ఎస్పీ బిందు మాధవ్ మరియు ఈటివి వారు కలిసి పనిచేసినట్లు న్యూస్ చెప్తున్నారు . ఈటివి న్యూస్ వినివిని మాకు అలవాటు అయిపోయింది .

  • @RameshBabu-vd9dj
    @RameshBabu-vd9dj 21 วันที่ผ่านมา +8

    Policulu YCP bootlu nakuthunnaru annamata nijamani ippudu thelisindi

  • @krishnaraot4002
    @krishnaraot4002 21 วันที่ผ่านมา +22

    క్రింది స్థాయి పోలీసులను ఉద్దేశపూర్వకంగానే ఎస్పి బిందూ గారు వదిలేసారు.

  • @tarungandiboina2897
    @tarungandiboina2897 21 วันที่ผ่านมา +7

    Rowdy YCP DGP 🤬🤬🤬😤😤😤😤😤😤😤😤😤Nilanti vallanvale Nijayatiga vuna SP ni Suspended chesaru 😔

    • @varunDTF
      @varunDTF 21 วันที่ผ่านมา

      రేయ్ లఫంగి ఇప్పుడు లా అండ్ ఆడారు ఈసీపరిధి లో ఉంటుంది రా. స్క్రిప్ట్ చుస్కో

  • @ullivenugopal2469
    @ullivenugopal2469 21 วันที่ผ่านมา +4

    S P Garu Lagand❤🎉

  • @kssudheer78
    @kssudheer78 21 วันที่ผ่านมา +3

    CS Should remove immediately, did he go for police meeting regularly. EC should involve in all matters

  • @gellepogunagaraju8875
    @gellepogunagaraju8875 21 วันที่ผ่านมา +2

    ఎస్పీ తప్పేం లేదు పిన్నెల్లి గారి కుట్ర మొత్తం

  • @ksantosh4319
    @ksantosh4319 21 วันที่ผ่านมา +23

    మా YCP దేబకు పోలీసు లు బలి😂😂😂😂 దేబ అదుర్స్ కదు

  • @ratnakumaribabi2780
    @ratnakumaribabi2780 21 วันที่ผ่านมา +11

    cs machali

    • @varunDTF
      @varunDTF 21 วันที่ผ่านมา

      eka kastam kammati

    • @putnaik9144
      @putnaik9144 21 วันที่ผ่านมา

      @@varunDTFreddy reddy reddy

    • @varunDTF
      @varunDTF 21 วันที่ผ่านมา

      @@putnaik9144 SC ra Kammati

    • @putnaik9144
      @putnaik9144 4 วันที่ผ่านมา

      @@varunDTF okay ra sc

  • @raghub3783
    @raghub3783 21 วันที่ผ่านมา +2

    Bindhu madhav Anna entha kastapadi IPS ayyaro Naku telsu..he is a gem ....EC has to ask explanation first..nijanijalu telsukunnake...action teeskovali...what if all the govt staff who were in the election duty helps one party in voting ..then EC himself faces suspension?

  • @09516
    @09516 21 วันที่ผ่านมา +1

    A good officer should not b punished..

  • @raghavambbs
    @raghavambbs 21 วันที่ผ่านมา +5

    AA DSP NI ARREST CHEYANDI

  • @ramanakv6059
    @ramanakv6059 21 วันที่ผ่านมา +9

    Main culprit CS, but he is safe. Why higher authorities are not taking any action against CS is not understanding. CEC is blindly believing the reports of CS. Impartial investigation should be done in the absence of CS Jawahar Reddy. Real culprits to be arrested particularly police personnel who supported the riots by mingling with ysrcp goons.

    • @KishoreKrishna-cm6yo
      @KishoreKrishna-cm6yo 21 วันที่ผ่านมา

      Yes

    • @shrikant6964
      @shrikant6964 21 วันที่ผ่านมา

      There's something called "self awareness" if your extreme voilant, have thoughts to create harm to others
      Then there needs to be a Fundamental change with in people..if they can't help themselves no body can help them ..neither police nor the political party they are representing

    • @ramanakv6059
      @ramanakv6059 21 วันที่ผ่านมา +1

      Generally, people are silent and try to survive their living hood by earning something according to their nature of work. Those who are keen interested in politics they will support their willing leader and party. But all people are not involved in riots or in any sort of disturbances. However, the leaders let it be that any party utilize few people for their selfish motives and provocate them in indulging in anti-social activities. In such circumstances, people can not analyze what is good and what is bad at that moment. Mature people try maximum not be involved in such incidents. But our political system polluted everybody in the name of caste religion and by many other sentiments and playing with the lives of people. My intention is that people should not fall into a trap of politicians and be away from being involved directly or indirectly in the destruction of property or lives of any individual. Life and family are more important than other things.

    • @KishoreKrishna-cm6yo
      @KishoreKrishna-cm6yo 21 วันที่ผ่านมา +2

      @@ramanakv6059 of course you're correct, but after seeing from 2019 till date 🙄 literally I'm scared, if hear or see someone giving Y-chippa party slogans or Stickers on their Vehicles 🤦‍♂️ and even worse is more afraid of Reddyy name, if anyone introducing as Reddyy, I just say hai and leave the conversation, try to escape,.
      Before they had respect, now they earned Hate and Fear

    • @shrikant6964
      @shrikant6964 21 วันที่ผ่านมา

      Yes sir , but no body can enlighten people they have to move away from ignorance to right thinking..i don't appreciate the acts of leaders but when change comes at individual level then the society it's self changes ..infact we no need of any law and order and police when we live in comple order ..unless people change themselves there's no system in this world can help them , people are completely filled with anger , frustration, jealous, greed and fear

  • @varunraj5906
    @varunraj5906 21 วันที่ผ่านมา +8

    Bye bye ycp. Bye bye ipaac

  • @thupakulanarasimharao5303
    @thupakulanarasimharao5303 21 วันที่ผ่านมา +1

    నిజాయితీ గల పొలీసులు ఆఫీసురలను తక్షణమే స్పందించి సస్పెన్స్ ఎత్తి వేయాలి

    • @penumarthisubrahmanyam6544
      @penumarthisubrahmanyam6544 21 วันที่ผ่านมา

      It seems their union is surrounded, what they are doing when their members are facing unnecessary difficulties with out their fault?

  • @padmathalamarla8246
    @padmathalamarla8246 21 วันที่ผ่านมา +2

    Felt sorry for s.p.bindu...and amith....why nobody is doing anything to y.c.p.....when s.ps dont have power to punish y.c.p then how innocent people....goondaa raajyam...

  • @varunraj5906
    @varunraj5906 21 วันที่ผ่านมา +1

    You are correct etv. Good analysis

  • @srinubandla4817
    @srinubandla4817 21 วันที่ผ่านมา +2

    పైవాడి సహకారం లేకుండా ఎస్పీ ఒక్కడే ఎమ్మ్చేస్తాడు నిజాయతీ కిమ్మత్తు ఎస్పీ సస్పెన్షన్.ఎస్పీ ని సస్పెండ్ చేసే ముందు డీజీపి ని సస్పెండ్ చెయ్యాల్సింది!... వీటన్నిటికీ ముల కారణం సిఎస్.ఉప్పందించే వాన్నొదిలేసివాడు సిఫార్సు చేసినవాళ్లను సస్పెండ్ చెయ్యటమేంటో!...

    • @varunDTF
      @varunDTF 21 วันที่ผ่านมา

      రేయ్ లఫంగి ఇప్పుడు లా అండ్ ఆడారు ఈసీపరిధి లో ఉంటుంది రా. స్క్రిప్ట్ చుస్కో

  • @luckylakshmi
    @luckylakshmi 21 วันที่ผ่านมา +4

    Evarevaru thappu chesaro telusukuni vaarini mathrame suspen chesundalsindhi idhi thappu veeriki nyayam jaragaali thappu chesina police laki mathrame siksha padali

  • @ShahanaazShaik-iw3uv
    @ShahanaazShaik-iw3uv 21 วันที่ผ่านมา

    Justice for Bindu madhav

  • @user-jw3hb9bv1m
    @user-jw3hb9bv1m 21 วันที่ผ่านมา

    Enquiry cheyali

  • @dasarisuresh7890
    @dasarisuresh7890 21 วันที่ผ่านมา

    SP Garu Very good officer పెద్ద వారు ఒక్క సారి ఆలోచించండి SP గారు చాల మంచి వారు

  • @vejendlasrinivas652
    @vejendlasrinivas652 21 วันที่ผ่านมา

    Sir ap is your back.

  • @vejendlasrinivas652
    @vejendlasrinivas652 21 วันที่ผ่านมา

    Bindu madav sir. 🙌.
    Madav sir. You're a great police👮. 🙏.

  • @RaviKumar-rs9or
    @RaviKumar-rs9or 21 วันที่ผ่านมา +1

    We support SP Bindu Madhav…. DSP, CI, SI la ki Baga packages vachayae anukunta. Vella meda ACB ride cheysi Dismiss cheyali. Lekapothe megilena police lu elane pani cheystaru.

  • @DavidWarner-yj6vh
    @DavidWarner-yj6vh 21 วันที่ผ่านมา

    A leader is responsible for their subordinates acts. A leader should have control over his people.

  • @prahalladalwala5828
    @prahalladalwala5828 21 วันที่ผ่านมา

    ఇదేం న్యూసండీ అదుపు చేయడానికే కదా జనం సొమ్ము ఇస్తుంది..... ఎవరైతే ఏంటి న్యాయం చేయాలని ఉండాలి కాని

  • @swamyakkam8145
    @swamyakkam8145 20 วันที่ผ่านมา

    రాజకీయ నాయకుల మథులో ఫాల్తు ప్రజాలు

  • @Sandhya_chowdary.n
    @Sandhya_chowdary.n 21 วันที่ผ่านมา

    Madhav garu suspension ni enko sari alochinchali

  • @atoz2470
    @atoz2470 21 วันที่ผ่านมา +1

    DGP ni suspend cheyali

  • @chennamsubramanyam484
    @chennamsubramanyam484 21 วันที่ผ่านมา +1

    ఒక సీఎం రెట్ట మడత పెట్టమన్నాడు గా రెచ్చగొట్టాడు కదా

  • @kaushikraj8137
    @kaushikraj8137 21 วันที่ผ่านมา

    AP POLITICAL POLICE

  • @prabha2910
    @prabha2910 16 วันที่ผ่านมา

    I support Bindu Madhav.. genuine person

  • @veerabhadraraoseelam9003
    @veerabhadraraoseelam9003 21 วันที่ผ่านมา +1

    Manchi chesinaa chedu chesinaa karma palithaalu phalalanu isthai honest unnodu kuuda sukapadadu kaani aathma samthripthi dairyam nirbhayathvam untundhi adhi honesty bhalam durmaargaalu chesinappudu duushanalu bharinchaali vyathalu bharimchaali

  • @KOMPALLIVEERABADRARAO
    @KOMPALLIVEERABADRARAO 21 วันที่ผ่านมา

    1:15

  • @Manahydmama
    @Manahydmama 21 วันที่ผ่านมา +1

    Bindhumaadhav is good person

  • @pkc3445
    @pkc3445 21 วันที่ผ่านมา

    They have to suspend dgp and force

  • @murthyvsrl9349
    @murthyvsrl9349 21 วันที่ผ่านมา

    అన్ని copies, copy to CEO కి పెడితే బాగుంటుంది కదా?

  • @ajaykumar-pu5oz
    @ajaykumar-pu5oz 21 วันที่ผ่านมา

    Bihaar kanna darunamnga undi.

  • @SiddavaraSudhakar
    @SiddavaraSudhakar 21 วันที่ผ่านมา

    No one is innocent, SP is the whole responsible person to control law and order, if law and order fails, SP should be punished.

  • @chakrapanieranki3925
    @chakrapanieranki3925 21 วันที่ผ่านมา

    I support b madhav garu

  • @sekharcv6607
    @sekharcv6607 21 วันที่ผ่านมา +2

    DSP chaitanya ni suspend cheyya ledhuga. Anthe manam tiraga bade daaka anthe. CS tappudu panule chestaadu

  • @sakuntla1557
    @sakuntla1557 21 วันที่ผ่านมา

    This is common in most of the government offices, lower grade employees like section officers and clerks who works there for long time, live on bribes affect the officers ability to function. This is the norms in all government sections. I have seen this before we ran out of the country. Clerks and section officers needs to be transferred every 5 years, not to get them settled in one place, same with the constables, CI and SI categories from the time of employment.

  • @ramachandraraotanukula6559
    @ramachandraraotanukula6559 21 วันที่ผ่านมา +1

    Cs ni yenduku matcaledu, anduvalane intajarindi. Rastrapatipalana pedine elaction counting sababuga jarugutai.

  • @gopikrishnapanuganti9444
    @gopikrishnapanuganti9444 21 วันที่ผ่านมา

    Nijayithi ga panichesina variki punishments 😢

  • @dhulipalavenkateswararao7932
    @dhulipalavenkateswararao7932 21 วันที่ผ่านมา

    వాళ క్రింది అధికారులను సరిగా పని చేయుంచ నందుకు వాళకు దండన తప్పదూ .. తప్పించుకోలేరు

  • @sdsss.venuguruswami
    @sdsss.venuguruswami 21 วันที่ผ่านมา

    DGP పట్టించుకోకపోతే CEC కి ఎందుకు ఫిర్యాదు చెయ్యలేదు....

    • @vennelapachava440
      @vennelapachava440 21 วันที่ผ่านมา +1

      Endukante cs kuda ycp tothu kada

  • @chavaamu
    @chavaamu 21 วันที่ผ่านมา +1

    But he is supposed to take care of Law & order. How could Kadapa SP control the Mob successfully? If SP needs any additional support , EC should immediately mobilizes . He did not even ask for additional force

    • @KishoreKrishna-cm6yo
      @KishoreKrishna-cm6yo 21 วันที่ผ่านมา

      అవును అంత Y-chippa చెంచాగిరి lo మునిగిపోయారు

  • @Siva-Shivoham
    @Siva-Shivoham 21 วันที่ผ่านมา

    Control undaliga mari

  • @doraikannu5647
    @doraikannu5647 21 วันที่ผ่านมา

    CS is the main defaulter.First dismiss the Jawahar Reddy.Save the democracy by EC.

  • @venkateswararaoboyapati6695
    @venkateswararaoboyapati6695 21 วันที่ผ่านมา +1

    CEC ina గుడ్డిగా ఎలా action,manadi democracy country kada,jananiki తెలీకుండా మారిందా

  • @sa2662
    @sa2662 21 วันที่ผ่านมา

    CEC depends on CS and DGP report for everything
    First CEC needs to take action against y cheeeeeeeep officials.AP govt systems corrupted

  • @Survey_2024
    @Survey_2024 20 วันที่ผ่านมา

    AP CS Jawahar reddy knows everything he is the main culprit

  • @ponugupativenkataramana8805
    @ponugupativenkataramana8805 21 วันที่ผ่านมา

    CS ని ముందే మార్చి ఉంటే ఫలితాలు బావుండేవి 👍🏻

  • @skas5676
    @skas5676 21 วันที่ผ่านมา

    కొందరు కింది స్థాయి అధికారులు అధికార పార్టీ కి కొమ్ము కాస్తున్నారు అంటున్నారు, కానీ పై అధికారులు sho, SI, CI, ACP/ SDPO ల పోస్టింగ్స్ కి, లోకల్ MLA, మినిస్టర్ ల సిఫారసు లేఖ తెచుకున్నావా అని అడుగుతున్నారు, వాళ్ళు లేఖ ఊరికే ఇస్తారా మరి, పోలీస్ వాళ్ళను బద్నామ్ చేసుడు ఎందుకు,, ఎవరి పైరవి లు లేకుండా నిజాయితీ గా పోస్టింగ్స్ ఇవ్వండి వాళ్ళ తడాకా ఏందో చూపిస్తారు, రాజకీయ నాయకులు ఇన్వొల్వ్ కాకున్నా, కొందరు పై అధికారులు పైసలు తీసుకొని పోస్టింగ్స్ ఇస్తున్నారు,,,, వేరే దేశాలలో ఎలా అయితే పోలీస్ వారికీ ఇస్తారో ఆలా పోస్టింగ్స్ ఇవ్వండి, 8 హౌర్స్ డ్యూటీ షిఫ్ట్ వాయిస్ పెట్టండి,,, అది చేయకుండా పోలీస్ వారిని ఎందుకు బద్నామ్ చేస్తావున్నారు, లేకుంటే మొత్తం Army, లేదా కేంద్ర బలగా లకు పెట్టి ఎలక్షన్ పెట్టుకోండి, లేకుంటే ఎవరైనా ఎన్నిక ల నియమాలు ఒల్లంగిస్తే 20 సంవత్సరాలు జైలు శిక్ష అని పెట్టండి, అది పెట్టరు ఎందుకంటే చట్టం తయారు చేసేది, MLA మరియు MP లు కాబట్టి,,,, 200/ లేదా 500/ రూపాయిలు కోర్ట్ ఫైన్ వేస్తె ఇలాగే గొడవలు అయితాయి 😂😂😂 ఫస్ట్ చట్టాలు మార్చండి, పోలీస్ శాఖ లొ రాజకీయ ఒత్తిడి లేకుండా చుడండి, SP లను సస్పెండ్ చేస్తే ఏమైతది 😂😂😂👍

  • @rajeshnagula5687
    @rajeshnagula5687 21 วันที่ผ่านมา

    Simple game plan Jagan with the guidance of IPACT knows that EC normally transfers SPs DGP and other Ips batch but Already jagan n team fas influenced Acps Cis ans Sis and Revenue officials they got heavy kickbacks request ACB and IT team to focus on them.

  • @ssss2310
    @ssss2310 21 วันที่ผ่านมา +1

    Entho kastapadithe e sthayi job vasthunddi jagan chesina Pani ki papam sp bali ayyadu

  • @smvssngupta
    @smvssngupta 21 วันที่ผ่านมา

    All police officers should be suspended in palnadu area.

  • @srajashekar7932
    @srajashekar7932 21 วันที่ผ่านมา

    Yes that is 420 jagan

  • @The_snow_girl
    @The_snow_girl 21 วันที่ผ่านมา

    Chedu mashulaku seaport chesthee Elaine uttundi. anthaa pedha a chaduyulu chadhayuthaaru anduku????

  • @sheduruvellyhariprasad1352
    @sheduruvellyhariprasad1352 21 วันที่ผ่านมา

    వాళ్ల పని వాళ్లు కరెక్ట్ గా చేస్తే ఇంత హింస జరగక పోవచ్చు అనుకుంటున్నా

  • @venkataramireddypingala4552
    @venkataramireddypingala4552 20 วันที่ผ่านมา

    meeru jarnalijam kakunda brokarijam chesukondi....

  • @krishnavenipakalapati9738
    @krishnavenipakalapati9738 21 วันที่ผ่านมา

    Andaru pina comity veyali.. but only Madhav garini suspend cheyadam bhadakaram..

  • @ksubrahmanyam7747
    @ksubrahmanyam7747 21 วันที่ผ่านมา

    సామాన్యులే రాజకీయ క్రీడ లో పావులు కొట్టుకు చచ్చేది వాళ్ళే

  • @Pvbreddy1008
    @Pvbreddy1008 21 วันที่ผ่านมา

    Ec మార్చిన sp la vallana idiantha జరిగింది

  • @sambamyneni1625
    @sambamyneni1625 21 วันที่ผ่านมา

    SO is responsible every
    Law and order issues

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 21 วันที่ผ่านมา

    అదే పాపకర్మ

  • @user-mm2ny8bn2g
    @user-mm2ny8bn2g 21 วันที่ผ่านมา

    బాబు రావాలి, ఈ

  • @sadanandathanneeru6877
    @sadanandathanneeru6877 21 วันที่ผ่านมา +1

    Amduke evari mata vinakunda thana duty fair ga cheyali evraina

  • @shankarreddypadiri3375
    @shankarreddypadiri3375 21 วันที่ผ่านมา +1

    No one your cbn has done every thing .manavaraktham mariginavadu cbn .Repeat

  • @alanmax8888
    @alanmax8888 21 วันที่ผ่านมา

    Jagan is responsible for all this violence. He should never be allowed to contest elections again.

  • @jayaramireddysreeyapureddy4156
    @jayaramireddysreeyapureddy4156 21 วันที่ผ่านมา

    Andaru IPS lu kasta pade vacharu. Jawahar reedy, AB Venkateswar rao,Rajendra nadhreddy andaru teacher kodukule.
    Civil servants politics lo interfere kaakudadu. Advice ivvali. Involve ayite anubhavistaru ABV maadiri.

  • @madhavipatnam
    @madhavipatnam 21 วันที่ผ่านมา +1

    BJP party jaghan sanka naakuthundhi kaabatte inni Araachakalu jaruguthunnayi

  • @cometogod2928
    @cometogod2928 21 วันที่ผ่านมา

    వీటిలో కొన్ని నిజం కొన్ని అబద్దం

  • @anumoluusha9151
    @anumoluusha9151 21 วันที่ผ่านมา

    Who is this Dsp

  • @omkarnaikbanavath.
    @omkarnaikbanavath. 21 วันที่ผ่านมา

    Palanadu SP tho pattu inkoka 2 SP Nd Palanadu Collector ke kuda punishment icharu. Mari valla gurinchi spl news ledu nduku ani..? Why only about Palanadu SP...?

  • @user-xv9oh7ij1i
    @user-xv9oh7ij1i 21 วันที่ผ่านมา

    Ante
    Ardham
    Ayyindaa ?
    Sp garu
    Kaalu , jabba
    teesi , bokkalo , vesi
    Nonbailable warrant to
    Arrest cheyyali.
    Ippudu
    Memu ,mimmalni choosi
    Jaalipadaali.
    Do your duties.

  • @satyanarayanareddy6074
    @satyanarayanareddy6074 21 วันที่ผ่านมา

    LIST READY DHONGHA POLICE LIKESH RED BOOK 📚 LOOP LINE NAKODUKULNI NO POSTING 😅

  • @krishna951
    @krishna951 21 วันที่ผ่านมา

    yevaro jwalani ragilincharu, verevaro daaniki bali ayyaru

  • @shinnys5327
    @shinnys5327 21 วันที่ผ่านมา

    Nejaythi ga work chasvalani
    yala vala gotala ani alochistharu
    So mothaniki ela suspend chasaru anamata