కోడలు ఎంత చేసినా వాళ్ళకి కుతుర్లే ఇష్టం.........ఇంటి పనులు చేయటానికి కోడలు ఇంట్లో అమ్మాయి....ఏమైనా నిర్ణయాలు తీసుకున్నపుడు కోడలు బయటది........ఎంత చేసినా ఏమి చేయలేదనే అంటారు....అలాని మనం చేయకుండా ఉండలేం......బాబా మీద నమ్మకం తో చేయటం తప్ప
Idi correct...gold gurinchi kakapoyina kidalu ante intlo pani varaku matrame mana ammayi antaru...entha wrk chesina,vallani baga chuskunna kuda mana gurinchi chaatu ga maatladukuntaru,byta valuation discuss chestharu.
కూతురి చెప్పుడుమాటలు మాత్రమే విని , కొడుకులు, కోడల్ని నిర్లక్ష్యం చేసే అమ్మలు చాలా మంది ఉన్నారు.... ఇది చాలా తప్పు... అసలు రోజూ గంటల తరబడి ఫోన్ లో తల్లి కూతుర్లు కోడళ్ల కోసం ఎందుకు చెడు గా మాట్లాడుకోవాలి ?పెళ్ళైన ఆడపిల్ల తన సంసారం తాను చూసుకోవాలి... పుట్టింటి వాళ్ళు, తన అన్నయ్యలు , వదినలు బాగుండాలని కోరుకోవాలి... వాళ్ళు బాగుపడితే సంతోషించాలి...
రామా గారు చిన్న వారైనా చాలా బాగా చెప్పారు. మీరు న్యాయంగా మాట్లాడారు, మీ అభిప్రాయం చాలా నచ్చింది .ముందుగానే కూతురుకి బంగారం ఇస్తే కొడుకు కోడలు ఎన్నిసార్లు ఎంతతబంగారం ఇచ్చేసిందో?అంటారు. అమ్మ పోయాక నకేమిచ్చారు ? అంటే పోయిన తల్లికి కూడా మనస్సన్తీ వుండదు. ఈ లోపే కొడుకుకుని మలచుకుని కూతురికి కోడలికి బంగారం వెండి సమానం అంటే ఎవ్వరికి బాధవుండదు.సౌభాగ్యవతిభవ,ఆయుష్ మాన్ భవ
మా అత్త గారు అలాగే చేసింది మేము అందర్నీ వదిలి దుబైయ్ వెళ్ళి కష్టపడి ఆవిడకి దగ్గర దగ్గర అర కేజీ బంగారం ఇస్తే మొత్తం మా ఆడపడుచు కాజేసింది .ఎంత అన్యాయం .మేము మా తల్లి తండ్రుల కంటే ఎక్కువగా వాళ్ళని చూసుకుని మొత్తం పొలాలు అన్నీ వాళ్ళ చేతిలో పెట్టి తినమని ఇస్తే అవి కూడా రాయించేసుకున్నారు . కానీ పైన దేవుడు ఉన్నాడు ఒకరోజు వాళ్ళు చేసింది వాళ్ళకే తిరిగొస్తుంది .ప్లీజ్ విదేసాలలొ ఉన్న వాళ్ళు ఎవరి ఆస్తులు వాళ్ళు అత్త మామలు బాగునాప్పుడే మీరు లెక్క చూసుకొని రాయించుకోండి . ఈ రోజుల్లో తల్లి తండ్రులను కూడా నమ్మలేము
Meeru చెప్పింది నిజం అండి, ఎక్కువ మంది కొడుకులు, కూతుర్లు ఉండి, తల్లి భాధ్యత చిన్నకొడుకు,కోడలి మీద వదిలేసి, తల్లి పోగానే ఆవిడ బంగారం కోసం వెంపర్లాడే వారు కొంతమంది ఉన్నారు అండి.
@@maheshgoud1676 అటువంటి జాతి రత్నాలు, ఆణిముత్యాలు చాలా మంది ఉన్నారు అండి. భాధ్యత తీసుకున్న వాళ్లు పనికి రాని రాళ్లు. నేను కూడా పడిపడి విసిగిపోయాను అండి. కానీ మా అత్తగారి కడ బాధ్యత కూడా వదలలేదు మేము. అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు అండి.
Mother's ornaments should be given to the person who takes care of mother during her last days, the person can be either girl child or daughter in law, the person taking care of mother should do it with love affection and responsibility, they should not do it only for gold ornaments ,mother should be in a position to identify if her caretakers are doing it unconditionally ,we all should have responsibility love and affection for our parents, everyone should take care of their parents unconditionally ,but not for gold.
As per supreme court daughter has legal rights on parents property but she don't have any responsibility towards parents but daughter in law don't have any legal rights on her in-laws property but her in-laws has legal rights on daughter in law life ,body and flesh...so supreme court is the reason for girl child abortion, domestic violence, in-laws domination etc...
అమ్మ గారు, ముందు గానే బంగారు మరియు ఉన్న ఆస్తులు పంచి ఇస్తే. మరి ఎవ్వరు చూడకపోతే ముసలి వారి పరిస్థితి ఏంటి చివరి దశలో. ఎవరి మనసులో ఏమి ఉందొ ముందు గానే తెలుసు కోవడం చాలా కష్టం. ఆస్తులు పంపకం తర్వాత ఎవరు ఎలా మారుతారో.
ఎవరు ఏది చేసినా, చెప్పినా ప్రతి ఇంటిలో ఒక్కొక్క సమస్య. మంచివారికి, మొహమాటం ఉన్నవారికి అన్యాయం. గడుసువారికి చెందటం మామూలే. So మనమేమి చేయలేము. ఏమి అంటారు?
నిజమే మీరు చెప్పింది కానీ ఇదంతా పుట్టింటి నుండి లేదా భర్త నుండి వచ్చిన బంగారం విషయంలో బాగుంటుంది కానీ ఈరోజుల్లో ఎంత మంచిగా ఉంటున్నారు అంటే కొడుకు కొన్న బంగారం కూడా మొత్తం కూతురికే అంటున్నారు ఇది ఎక్కడి న్యాయం
Ma atha na property gold bank blnc tho patu ma husband salary lo share kavali antundhi....maku tinataniki em undatle pasipillodu unnadu maku so avida pothe bagunnu ane thought vachesindhi final ga
నా ఉద్దేశ్యం ఏమిటంటే ఎవరు పద్దతి ఎలా ఉన్నా అంటే కూతురు ఒకాలగా కోడాలు ఒక లాగా ఉన్న బంగారం మాత్రం సమానంగా పంచాలి ఎందుకంటే ఒకరు కడుపున పుట్టారు ఒకరు వంశని మోస్తరు అందుకె సమానంగా ఇవ్వాలి.... కూతురు ఎక్కువ కాదు కోడలు తక్కువ కాదు
చివరి క్షణాల్లో మేము దుబాయ్ నుంచి వచ్చి మా అత్త గారికి మామ గారికి అన్నీ మేమే చేసాము ఐనా కూడా మా అత్త గారి మనసు కరగలేదు వాల్లది ఒక్క రూపాయి కూడా మేము అడగలేదు మాది మాకు ఇమ్మన్నా మాకు ఇవ్వలేదు ఇలాంటి తల్లులు కూడా ఉంటారా కడుపున పిల్లల మధ్య ఇంత తేడా ఒక తల్లి ఎలా చూపిస్తుందో అర్ధం కాలేదు
Maa mother expire ayyaka nenu maa mom ki eechhina Gold kuda maa sister tisesukundhi madam..nenu adiginandhuku maa sister velli naa wife ni Vulgar words thitii maa father ki cheppi mammalni intlo nunchi bayataki thosesaru
నాకు ఏమనిపిస్తుందంటే ఇవన్నీ కాదు అసలు... మీరు చెప్పింది నిజమే. అలా కూడా జరుగుతాయి... కొడుకులకి ఎక్కువ ఆస్తి లేకుంటే.. మినిమం ప్రాపర్టీ ఉంటే... సామాన్య జీవుడైతే... ఈ బంగారం ఇస్తే కొడుకు జీవితం సాఫిగా సాగుతుంది అనిపిస్తుంది నాకు... ఆడపిల్లలు లేని position లో ఉంటే ఇవ్వాలి మళ్ళీ.... ఇవ్వకుంటే తప్పు.... కానీ ఆడపిల్లలు మంచి position లో ఉంటే కొడుకు మామూలు ఐతే కొడుకునే చూడాలి
రమా అంటీ మీరు చాలా విషయాలు గురువు లు చాగంటి మరియు గరికపాటి గారు చెప్పినవి కాపీ కోట్టి చెబుతున్నారు.,,మీరు చక్కగా మీ కధలు చెప్పండి చాలు..మన వరిజనాలిటి మనకి అందం.....
మా అమ్మ ముందు గానే మూడు భాగాలుగా చేసి కూతురికి ఒక భాగం ఇచ్చింది, అమ్మ తను చనిపోయిన తర్వాత ఖర్మ కాండలు చేయడానికి కూడా డబ్బులు ఇచ్చింది కానీ చిన్న కోడలు గొడవ చేసింది చూసింది మేమె కదా కూతురికి ఎందుకు భాగం ఇవ్వాలని.
These inlaws never understands kodalu ,mementha chuskunna they show difference between us and their daughters and inka daughter pillalaki istaru gold vi son pillalaki ivvaru it hurts a lott
Atleast if inlaws allows DIL they can earn ...but my inlaws neither allowing me to go for job nor they buy for me anything... Simply degrading me ... Don't know wat to do... Pl suggest
Rama Ravi Garu one thing I want to ask about is about gold is that if gold is bought by son to his mother , to whom the gold belongs to , to daughter r daughter in law. Kindly throw a light on this too. If daughter didn’t go to her in laws place, raised her kids and herself in mother’s place with brothers money, asking brother not to provide any basic needs to his family. What is the solution for this kind of problems. Please say your thoughts on this too
U r correct Rama garu, maa attaya garu nannu kuthirila chusukuntaru, naaku em kavalo mundey chusukuntaru , maa eddarni okelaga chusukuntaru andi, really am. Very lucky andi..
ఒకరు ivvagaliginantha ఇంకొకరు ఇవ్వలేదు కానీ ఇప్పటి రోజుల్లో మేం మ కూతురికి ఇచము నువ్వు techukovalsinde అంటున్నారు. నేను ఒక ఆడపిల్ల గ చెప్తున్నాను ఆడపిల్లకి పెళ్లి కట్నం పురుడు,ఇలా ఎన్నో చేస్తున్నారు. కానీ భాద్యతగా కోడలికి భాగం కూతురికి ఎందుకు ఇవ్వాలి
100 percent nijam amma kodalu chivari varaku chusthundi..ma amma kuda Anthe chivalrous varaku kastapadi chusindi..after my grandma dead gold antha ma atthalu vachi gadda thannuku poinattu than usual poyaru..anyayam.....
Gold ki icchina value manshulu toti manshulu ki iste ade chaala goppaandi evvaro edi istaruani kaadu mana responsibilities manamu niswarthamuga cheyyali evvariki emi ivvali adi valla ishtamu 🙏
తల్లి తన బంగారం తనని తన చివర దశ లో చూసిన వారికి ఇవ్వడం correct ,అది కూతురు అయినా కోడలు అయినా ,తల్లి ని తన చివర దశ లో చూసే వాళ్ళు కేవలం తల్లి నించి వచే బంగారం మీద ఆశ తో కాకుండా,తల్లి మీద ప్రేమతో ,బాధ్యతగా ఉండాలి.మనం అందరూ తల్లిదండ్రులు పట్ల బాధ్యతగా ఇంకా నిస్వార్థం గా ఉండాలి
మేము పడ్డాం పడుతున్నాం. అమ్మ నాన్న వాటాలు వేసుకొని కూతురు అల్లున్ని చుస్కుంటు కొడుకు చుడం లేదు అని వాగుతరు. మా చెల్లి బావ అంత ఏదవలు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. ఇంటిలో పెట్టే టుచెర్ బరించలేక 10యియర్స్ అవుతుంది ఇల్లు వద్లేసి. నా పిల్లలు ఏం పాపం చేశ్రోరో. కనబడ చెరతియరు. ప్రాణాపాయం లో ఉన్న వదిలేశారు
మేడం అమ్మ మంచంలో పడితే కోడలు ఒకరోజు చూడలేదు నేను కూతురు అయిన గాని రెండు సంవత్సరాల నుంచి చూసుకుంటున్నాను కానీ హౌస్ కోడలికి రాశారు ఇల్లు సగం వాట నేను అడగ వచ్చా, అడిగితే కట్నం ఇచ్చాము కదా అంటున్నారు ఇంటిలో సగం ఇవ్వమని అడిగాను ఇవ్వడం లేదు ఏం చేయాలి మేడం ఇప్పుడు అమ్మ కూడా కోడలు దిగే చెబుతుంది కనీసం నాకు పసుపు కుంకం కింద కూడా ఏమి ఇవ్వడం లేదు
Badhyata ga chudadme andi( pedha vallani) aaasinchi chudakudadu. Asalu ah bangaram (kodalu asinchakapote) thought e lekpote prasantam ga untundi. Andd manam sampadinchkogalam ane guts undali kani evro iste tappa manaki aasthi radu, gold radu ani ankunte epdiki akkade undipotam. Ye evriki vallu sampadinchkolera ah sathha ledha ani andhru alochinchkunte haaai ga undachu. Godvle undav
Madam ma Ammamma gariki seva ma mum memu chesamu kodalu ( ma mayya ki 2nd mrg chesukunnaru) seva cheyaledu kani Bangaram antha ma Pedda mayya thesukupoyadu amount theasukupoyadu.. ma tatagaru ivvamani adigithe ivvakunda thirigi aa kodalu kani kodalu ma mavayya thiduthunnaru
కోడలు చేసిన పని ఏ కొడుకు,కూతురు చెయ్యరు నిజం చెప్తే. కానీ భాగాలకి వచ్చేసరికి కొడుకు కూతురు అంటున్నారు కానీ కోడలిని bayatadanni చేస్తున్నారు. అదే కోడలు చూడకపోతే న కోడలు ఏం చెయ్యదు అని అందరికీ చెప్తారు
Amma naaku 2020 lo marriage ayindi eppudu 6 months papa vundi.nenu ma menattha vala abbai ni marriage chesukunna.na problem enti ma sister in law thanaki marriage ayi 9 yrs avthundi pillalu leru so ma athha garu nanu prati vishayaaniki edo oka la nanu blame chesthunaru nenu yelo vundali thanotho ardam kavadam ledu papa kosam alochistu vunte baga eduposthundi . Ma amma kuda chalaa bhayapaduthunaru nanu papa ni ela choosukuntaru ani konchem suggestions evandi amma plz
I am working woman, ma amma ki chala matku gold nene konipettanu and ma daddy konipettaru kasta. Ma bro emi konipettaledu . Parents ki ma bro 10,000 rs iste Nenu 40,000 rs istunnanu every month as a responsibility to look after them. Ipdu chepandi kodalika or kuturuka gold velledi.. kodalu n koduku Asalu ma parents ni chudaru pattinchukoru and ma husband manchivaru kabatti Nenu ma parents ni chuskogalgutunnanu
Raavi Ramaa garu !talli tandri kalisi iddari sampadana tow kattukunna illu tandr poyina taruvaata Aa intlo andariki(aada,maga) pillalaki samana hakkulu vuntaayaa okka maga pillavadikay vuntundaa?
Mam in our house I'm the 2nd dil n took care of my mil during her illness but she gave everything to my Co sister n sil only I didn't even get 1 saree also 😭🙆
Koduku, kuturu equal, asserts & Responsibilities lo. Ane concept 1st ravalandi. Aastulu kodukki, ane fathers unte mother kuturu vype chustu na adderts kuturi ki, na gold kuturi ki ane antaru. Father & Family lo aa change vaste next generation lo change vachi ade adarsam ga teeskuntaru. Correct ena amma,
Amma bangaram evariki Anna prasne naku nachaledu mam.... Amma ledu anna matani vuhinchukovadame kastam ga untundi.... DABBU JABBU TAGGANIDE BANDHALA VILUVA TEELIYAVU
కోడలు ఎంత చేసినా వాళ్ళకి కుతుర్లే ఇష్టం.........ఇంటి పనులు చేయటానికి కోడలు ఇంట్లో అమ్మాయి....ఏమైనా నిర్ణయాలు తీసుకున్నపుడు కోడలు బయటది........ఎంత చేసినా ఏమి చేయలేదనే అంటారు....అలాని మనం చేయకుండా ఉండలేం......బాబా మీద నమ్మకం తో చేయటం తప్ప
అలా ఏమీ లేదండీ కోడలు ఏమీ చేయకపోయినా vallake iche atthalu kooda ఉన్నారు
Naa manasulo maata miru cheptunnatluga undi..🙏
Mari meru kuda oka inti kuthure kada..me vadhinalu kuda ala anukuntaremo
అవును కోడలు ఎంత చేసినా కూతురు ఎక్కవ నేను 15samvassaraalu నుండి పడుతున్నాను నేను ఎంత చేసినా కూతురు గొప్ప
@@guntuleela856 ante me amma gold meku vaddu kadandi
కోడలిని చిన్న చూపు చూడకుండా ఉంటే చాలు బంగారం ఇవ్వకపోయనా పర్వలెదు
|| మర్యాద రామన్న కథలు || అతిగా ఆశ పడదు || th-cam.com/video/v_-D8_1Mgcs/w-d-xo.html
True... same feeling
Idi correct...gold gurinchi kakapoyina kidalu ante intlo pani varaku matrame mana ammayi antaru...entha wrk chesina,vallani baga chuskunna kuda mana gurinchi chaatu ga maatladukuntaru,byta valuation discuss chestharu.
కూతురి చెప్పుడుమాటలు మాత్రమే విని , కొడుకులు, కోడల్ని నిర్లక్ష్యం చేసే అమ్మలు చాలా మంది ఉన్నారు.... ఇది చాలా తప్పు... అసలు రోజూ గంటల తరబడి ఫోన్ లో తల్లి కూతుర్లు కోడళ్ల కోసం ఎందుకు చెడు గా మాట్లాడుకోవాలి ?పెళ్ళైన ఆడపిల్ల తన సంసారం తాను చూసుకోవాలి... పుట్టింటి వాళ్ళు, తన అన్నయ్యలు , వదినలు బాగుండాలని కోరుకోవాలి... వాళ్ళు బాగుపడితే సంతోషించాలి...
Idhi nijam ithe nenu na samsaram chala baguntadi.
రామా గారు చిన్న వారైనా చాలా బాగా చెప్పారు. మీరు న్యాయంగా మాట్లాడారు, మీ అభిప్రాయం చాలా నచ్చింది .ముందుగానే కూతురుకి బంగారం ఇస్తే కొడుకు కోడలు ఎన్నిసార్లు ఎంతతబంగారం ఇచ్చేసిందో?అంటారు. అమ్మ పోయాక నకేమిచ్చారు ? అంటే పోయిన తల్లికి కూడా మనస్సన్తీ వుండదు. ఈ లోపే కొడుకుకుని మలచుకుని కూతురికి కోడలికి బంగారం వెండి సమానం అంటే ఎవ్వరికి బాధవుండదు.సౌభాగ్యవతిభవ,ఆయుష్ మాన్ భవ
మా అత్త గారు అలాగే చేసింది మేము అందర్నీ వదిలి దుబైయ్ వెళ్ళి కష్టపడి ఆవిడకి దగ్గర దగ్గర అర కేజీ బంగారం ఇస్తే మొత్తం మా ఆడపడుచు కాజేసింది .ఎంత అన్యాయం .మేము మా తల్లి తండ్రుల కంటే ఎక్కువగా వాళ్ళని చూసుకుని మొత్తం పొలాలు అన్నీ వాళ్ళ చేతిలో పెట్టి తినమని ఇస్తే అవి కూడా రాయించేసుకున్నారు . కానీ పైన దేవుడు ఉన్నాడు ఒకరోజు వాళ్ళు చేసింది వాళ్ళకే తిరిగొస్తుంది .ప్లీజ్ విదేసాలలొ ఉన్న వాళ్ళు ఎవరి ఆస్తులు వాళ్ళు అత్త మామలు బాగునాప్పుడే మీరు లెక్క చూసుకొని రాయించుకోండి . ఈ రోజుల్లో తల్లి తండ్రులను కూడా నమ్మలేము
Meeru చెప్పింది నిజం అండి, ఎక్కువ మంది కొడుకులు, కూతుర్లు ఉండి, తల్లి భాధ్యత చిన్నకొడుకు,కోడలి మీద వదిలేసి, తల్లి పోగానే ఆవిడ బంగారం కోసం వెంపర్లాడే వారు కొంతమంది ఉన్నారు అండి.
Avunandi
Chinna koduku, kodali meedha vadaladam enti,
Aa kutumba paristhiti aa manushulni batti
Pedda kodalu kooda choosukuntundi,
Chinna kodalu mathrame kaadu
@@Bhavachowdary కావచ్చు, but నేను చెప్పింది చాలా కుటుంబాలలో చూసాను. మా కుటుంబం లో అండ్ relatives లో కూడా. అదే చెప్పాను
@@maheshgoud1676 అటువంటి జాతి రత్నాలు, ఆణిముత్యాలు చాలా మంది ఉన్నారు అండి. భాధ్యత తీసుకున్న వాళ్లు పనికి రాని రాళ్లు. నేను కూడా పడిపడి విసిగిపోయాను అండి. కానీ మా అత్తగారి కడ బాధ్యత కూడా వదలలేదు మేము. అన్నిటికీ భగవంతుడే ఉన్నాడు అండి.
th-cam.com/video/KMTqo1GC8LM/w-d-xo.html😄
ఎంత బాగా చెప్పారు రమ గారు మీకు మీరే సాటి మేడం ధన్యవాదాలు మంచి విషయం ధర్మబద్ధంగా చెప్పారు
చాలా..బాగా.. చెప్పా రు.
th-cam.com/video/KMTqo1GC8LM/w-d-xo.html😄
|| మర్యాద రామన్న కథలు || అతిగా ఆశ పడదు || th-cam.com/video/v_-D8_1Mgcs/w-d-xo.html
Mother's ornaments should be given to the person who takes care of mother during her last days, the person can be either girl child or daughter in law, the person taking care of mother should do it with love affection and responsibility, they should not do it only for gold ornaments ,mother should be in a position to identify if her caretakers are doing it unconditionally ,we all should have responsibility love and affection for our parents, everyone should take care of their parents unconditionally ,but not for gold.
|| మర్యాద రామన్న కథలు || అతిగా ఆశ పడదు || th-cam.com/video/v_-D8_1Mgcs/w-d-xo.html
As per supreme court daughter has legal rights on parents property but she don't have any responsibility towards parents but daughter in law don't have any legal rights on her in-laws property but her in-laws has legal rights on daughter in law life ,body and flesh...so supreme court is the reason for girl child abortion, domestic violence, in-laws domination etc...
|| మర్యాద రామన్న కథలు || అతిగా ఆశ పడదు || th-cam.com/video/v_-D8_1Mgcs/w-d-xo.html
చాలా చాలా బాగా చేపారు అండి ఇలాంటి వీడియో స్ మీరు ఇంకా ఇంకా ఎన్నో చేయాలి 🙏
|| మర్యాద రామన్న కథలు || అతిగా ఆశ పడదు || th-cam.com/video/v_-D8_1Mgcs/w-d-xo.html
చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు.
|| మర్యాద రామన్న కథలు || అతిగా ఆశ పడదు || th-cam.com/video/v_-D8_1Mgcs/w-d-xo.html
14years chesanu Attayya gariki, dhaggarolene vunna vachhi chudaledhu adapaduchulu ala ravadam vellipovadam Bangaram gurinchi matrame vadhana, kodaliga vallake eechesa Naku vadhani MA attagari bleesings unte chalu anukunna. Attayya garu last year poyaru 😔
Best thing ...to do
same thing happened to me also
మీ లాంటి మంచి మనస్సు ఉన్న వ్యక్తులు ఉండబట్టే ఇంకా ఈ ప్రపంచం ఇలాగైనా ఉంది....💐💐
th-cam.com/video/KMTqo1GC8LM/w-d-xo.html😁
@@rajasekhardasyam9790 Thank you sir Amma gari pempakam
చాలా మంది parents పిల్లలను సమానంగా చూడటం లేదు. వారి వ్యవహార శైలి వలన పిల్లలు విడిపోతున్నారు.
Meeru cheppindhi 100% correct andi
@@lathasurya8634 Yes Andi 😔
100/% నిజం.
Same problem
True
బాగా చెప్పారు అమ్మా 👍👌
ధన్యవాదాలు 🙏🙏
th-cam.com/video/qMVU0wLezcw/w-d-xo.html
|| మర్యాద రామన్న కథలు || అతిగా ఆశ పడదు || th-cam.com/video/v_-D8_1Mgcs/w-d-xo.html
Baga chepparu Amma... న్యాయం చేయాలని ప్రతి తల్లి కి వుంటుంది but లోకం తగినట్టు జరుగుతుంది.. ఇంకా అంతా ఆ దేవుడి దయ
అమ్మ గారు, ముందు గానే బంగారు మరియు ఉన్న ఆస్తులు పంచి ఇస్తే. మరి ఎవ్వరు చూడకపోతే ముసలి వారి పరిస్థితి ఏంటి చివరి దశలో. ఎవరి మనసులో ఏమి ఉందొ ముందు గానే తెలుసు కోవడం చాలా కష్టం. ఆస్తులు పంపకం తర్వాత ఎవరు ఎలా మారుతారో.
ఎవరు ఏది చేసినా, చెప్పినా ప్రతి ఇంటిలో ఒక్కొక్క సమస్య. మంచివారికి, మొహమాటం ఉన్నవారికి అన్యాయం. గడుసువారికి చెందటం మామూలే. So మనమేమి చేయలేము. ఏమి అంటారు?
Nijam.andi
Yes exactly
@@harshinipanyam4247 tq
@Poojitha Komaravolu tq
|| మర్యాద రామన్న కథలు || అతిగా ఆశ పడదు || th-cam.com/video/v_-D8_1Mgcs/w-d-xo.html
నిజమే మీరు చెప్పింది
కానీ ఇదంతా పుట్టింటి నుండి లేదా భర్త నుండి వచ్చిన బంగారం విషయంలో బాగుంటుంది కానీ ఈరోజుల్లో ఎంత మంచిగా ఉంటున్నారు అంటే కొడుకు కొన్న బంగారం కూడా మొత్తం కూతురికే అంటున్నారు ఇది ఎక్కడి న్యాయం
Avunandi. Correct chepparu.
నిజమేనండి మీరు చెప్పినది.
th-cam.com/video/KMTqo1GC8LM/w-d-xo.html😄
Ma atha na property gold bank blnc tho patu ma husband salary lo share kavali antundhi....maku tinataniki em undatle pasipillodu unnadu maku so avida pothe bagunnu ane thought vachesindhi final ga
Naku baby putti hsptl stay lo unappudu gold money Anni Kachesindhi adi nyayam Antara....kuthuru kosam anta
🙏🏻🙏🏻👌 నమస్తే అండి మీరు చెప్పిన మాటలన్నీ అక్షర సత్యాలు చాలా బాగా చెప్పారు అమ్మ అందరికీ ఉపయోగ పడుతుంది మీ మాట తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి
|| మర్యాద రామన్న కథలు || అతిగా ఆశ పడదు || th-cam.com/video/v_-D8_1Mgcs/w-d-xo.html
నా ఉద్దేశ్యం ఏమిటంటే ఎవరు పద్దతి ఎలా ఉన్నా అంటే కూతురు ఒకాలగా కోడాలు ఒక లాగా ఉన్న బంగారం మాత్రం సమానంగా పంచాలి ఎందుకంటే ఒకరు కడుపున పుట్టారు ఒకరు వంశని మోస్తరు అందుకె సమానంగా ఇవ్వాలి.... కూతురు ఎక్కువ కాదు కోడలు తక్కువ కాదు
Avunu
Super amma చాలా బాగా చెప్పారు🙏🙏
|| మర్యాద రామన్న కథలు || అతిగా ఆశ పడదు || th-cam.com/video/v_-D8_1Mgcs/w-d-xo.html
చివరి క్షణాల్లో మేము దుబాయ్ నుంచి వచ్చి మా అత్త గారికి మామ గారికి అన్నీ మేమే చేసాము ఐనా కూడా మా అత్త గారి మనసు కరగలేదు వాల్లది ఒక్క రూపాయి కూడా మేము అడగలేదు మాది మాకు ఇమ్మన్నా మాకు ఇవ్వలేదు ఇలాంటి తల్లులు కూడా ఉంటారా కడుపున పిల్లల మధ్య ఇంత తేడా ఒక తల్లి ఎలా చూపిస్తుందో అర్ధం కాలేదు
Maa mother expire ayyaka nenu maa mom ki eechhina Gold kuda maa sister tisesukundhi madam..nenu adiginandhuku maa sister velli naa wife ni Vulgar words thitii maa father ki cheppi mammalni intlo nunchi bayataki thosesaru
నాకు ఏమనిపిస్తుందంటే ఇవన్నీ కాదు అసలు... మీరు చెప్పింది నిజమే. అలా కూడా జరుగుతాయి... కొడుకులకి ఎక్కువ ఆస్తి లేకుంటే.. మినిమం ప్రాపర్టీ ఉంటే... సామాన్య జీవుడైతే... ఈ బంగారం ఇస్తే కొడుకు జీవితం సాఫిగా సాగుతుంది అనిపిస్తుంది నాకు... ఆడపిల్లలు లేని position లో ఉంటే ఇవ్వాలి మళ్ళీ.... ఇవ్వకుంటే తప్పు.... కానీ ఆడపిల్లలు మంచి position లో ఉంటే కొడుకు మామూలు ఐతే కొడుకునే చూడాలి
It's true
It's correct
Eddarilo evaru mamooluga vunte ardikamga variki chendite baguntundi
mari seva evaru cheyaali
Yes Andi.👍
ఇప్పుడు మా ఇంట్లో జరుగుతుందంతా మీ నోటితో
వింటున్నా రమ గారు.
చాకిరి చేసి కూడా గుర్తింపు లేకపోవడం చాలా చాలా బాధకరం.
😭😭😭😭😭😭😭
Baaga cheppaaru madam 👌👌
Baga chepperummaa...prajaluu andharuu young gane vundi potham anukuntunnarammaa Evaru gurinchi alochinchatam ledamma evaruu kudaa...😞🙏
th-cam.com/video/qMVU0wLezcw/w-d-xo.html
Super ga chepparu andi
రమా అంటీ మీరు చాలా విషయాలు గురువు లు చాగంటి మరియు గరికపాటి గారు చెప్పినవి కాపీ కోట్టి చెబుతున్నారు.,,మీరు చక్కగా మీ కధలు చెప్పండి చాలు..మన వరిజనాలిటి మనకి అందం.....
Vallu kuda prapamcha medhavulu kaaru
Eppudo ekkado copy kottalsinde
Baga chepparu andi
చాలా బాగా చెప్పరు 😊
మా అమ్మ ముందు గానే మూడు భాగాలుగా చేసి కూతురికి ఒక భాగం ఇచ్చింది, అమ్మ తను చనిపోయిన తర్వాత ఖర్మ కాండలు చేయడానికి కూడా డబ్బులు ఇచ్చింది కానీ చిన్న కోడలు గొడవ చేసింది చూసింది మేమె కదా కూతురికి ఎందుకు భాగం ఇవ్వాలని.
Corona tho dabbu,Bangaram unna viluva ledu ani telusukunnavaru entha mandi .Denitho pranaalu nilabadani enno sanghatanalu.so,vaati meeda vyamoham vaddhu.☹️unnantha kaalam andaritho happy ga undandi
|| మర్యాద రామన్న కథలు || అతిగా ఆశ పడదు || th-cam.com/video/v_-D8_1Mgcs/w-d-xo.html
These inlaws never understands kodalu ,mementha chuskunna they show difference between us and their daughters and inka daughter pillalaki istaru gold vi son pillalaki ivvaru it hurts a lott
Gold daughter ki istaru . whole property mottam son chetilo pedtaru kada Anni son key aytey daughter em istaru
Under standing is main in life ... If we understand others then everything is normal
Atleast if inlaws allows DIL they can earn ...but my inlaws neither allowing me to go for job nor they buy for me anything...
Simply degrading me ...
Don't know wat to do...
Pl suggest
Gold property sarees avi em iyakapoina parledu. Atleast mana inti.pilla or Atleast oka manishi ga chuste chalu
|| మర్యాద రామన్న కథలు || అతిగా ఆశ పడదు || th-cam.com/video/v_-D8_1Mgcs/w-d-xo.html
Super amma chala baga chepaaru
10.40 super...let people have that jnana Rama garu...burning topic you people have chosen...
Prati okari manasulo mata miru teliparicharu andariki upayoga pade msg teliparicharu miku danyavadalu miru superb 👌👏👍God bless you 🙏🙏🙏
|| మర్యాద రామన్న కథలు || అతిగా ఆశ పడదు || th-cam.com/video/v_-D8_1Mgcs/w-d-xo.html
Chala baga chepparu madam super
చాలా బాగా చెప్పారు రమగారు
Good information
Rama Ravi Garu one thing I want to ask about is about gold is that if gold is bought by son to his mother , to whom the gold belongs to , to daughter r daughter in law. Kindly throw a light on this too. If daughter didn’t go to her in laws place, raised her kids and herself in mother’s place with brothers money, asking brother not to provide any basic needs to his family. What is the solution for this kind of problems. Please say your thoughts on this too
Same problm m facing madam please tell me wat to do with these people
|| మర్యాద రామన్న కథలు || అతిగా ఆశ పడదు || th-cam.com/video/v_-D8_1Mgcs/w-d-xo.html
Amma chaala gaaga chepparu bandalu nilabettikovalani Annatammullaku kooda undali aada pillani heenanga choose vedavalu kooda unnanu property vishayamlo aada pilla vishayamlo parents vallu unnapude clear cheyalani korukuntunnanu
Pedda vaallalli tartamyam lekunte , ivemi raavu , Edina vaallu choopinche daani meede depend iyyi untundi, well said madam
|| మర్యాద రామన్న కథలు || అతిగా ఆశ పడదు || th-cam.com/video/v_-D8_1Mgcs/w-d-xo.html
U r correct Rama garu, maa attaya garu nannu kuthirila chusukuntaru, naaku em kavalo mundey chusukuntaru , maa eddarni okelaga chusukuntaru andi, really am. Very lucky andi..
Miru chala lucky person Inka manushulo manavathvam undi
Bharat Ratna, Padma Vibhushan లాగా Bharat ఉత్తమ అత్త award propose చేసి మీ అత్తగారికి ఇవ్వాలి
th-cam.com/video/KMTqo1GC8LM/w-d-xo.html😁
Same sister..oka kuthuru la chustaru ma attama Garu kuda...I'm very lucky person...nenu kuda alane life long chudalani pray cheskunta god ki
Wow very nice nd valuable vedio andi super decision
Very very good message Amma
Nice
బాగా చెప్పారు, కానీ మామగారు చిల్లిగవ్వ ఇవ్వకుండా చనిపోతే, ఒక్కగానొక్క కొడుకు సంపాదన మీద ఇంటి ఆడపిల్లలకు ఎంత హక్కు ఉంటది, కోడలు హక్కు ఎంత ఉంటది ??
Koduku sampadana meeda aa sister ki kuda rights undavu andi koduku pillalu,wife ki matramea
Mamagaru emi ivvakapothe
Anna sampadana meeda avidaku emi hakku undadhu.
Kevalam ame bharya ku mathrame
@@Bhavachowdary ఈ చిన్న logic అత్తగరి కి ఎందుకు తెలియదంటారు??
@@satyaswetha1503 😀😀 amene kada attagaaru antaaru
Edho kodalu bayata vyakthi laga, inka kooturu anna ku chelli laaga anukuntundi.
Last point Good
Well said ramagaru👌👏👏🌹🙌
|| మర్యాద రామన్న కథలు || అతిగా ఆశ పడదు || th-cam.com/video/v_-D8_1Mgcs/w-d-xo.html
ఒకరు ivvagaliginantha ఇంకొకరు ఇవ్వలేదు కానీ ఇప్పటి రోజుల్లో మేం మ కూతురికి ఇచము నువ్వు techukovalsinde అంటున్నారు. నేను ఒక ఆడపిల్ల గ చెప్తున్నాను ఆడపిల్లకి పెళ్లి కట్నం పురుడు,ఇలా ఎన్నో చేస్తున్నారు. కానీ భాద్యతగా కోడలికి భాగం కూతురికి ఎందుకు ఇవ్వాలి
Correct chepparu madam
అది అత్త కోడలు మధ్య బాండ్ బట్టి వుంటుంది మరియు అమ్మ కూతురు మధ్య బాండ్ బట్టి వుంటుంది 🙏
|| మర్యాద రామన్న కథలు || అతిగా ఆశ పడదు || th-cam.com/video/v_-D8_1Mgcs/w-d-xo.html.
If the gold was bought by her son, it should belong to him only.
If gold bought by her husband then whom should have right???
@@naturalfarmingshashidara721 ask the lawyer. It would be husband!
|| మర్యాద రామన్న కథలు || అతిగా ఆశ పడదు || th-cam.com/video/v_-D8_1Mgcs/w-d-xo.html
Chala baga chepparu madam
Then what about the gold and dowry given during the time of marriage and even later on various occassions.
Chala baga chepparu amma miru🙏
th-cam.com/video/qMVU0wLezcw/w-d-xo.html
|| మర్యాద రామన్న కథలు || అతిగా ఆశ పడదు || th-cam.com/video/v_-D8_1Mgcs/w-d-xo.html.
Emi conclusion echarru andi last lo chala baga chepparu
100 percent nijam amma kodalu chivari varaku chusthundi..ma amma kuda Anthe chivalrous varaku kastapadi chusindi..after my grandma dead gold antha ma atthalu vachi gadda thannuku poinattu than usual poyaru..anyayam.....
జయగారు అసలు బ్రతికి వుండగా ముందే.ఎవరు ఆస్తి ఇవ్వకూడదు
Gold ki icchina value manshulu toti manshulu ki iste ade chaala goppaandi evvaro edi istaruani kaadu mana responsibilities manamu niswarthamuga cheyyali evvariki emi ivvali adi valla ishtamu 🙏
|| మర్యాద రామన్న కథలు || అతిగా ఆశ పడదు || th-cam.com/video/v_-D8_1Mgcs/w-d-xo.html.
Parents aasthini samanamga ivvakapoina paravaledu kani, premanu samanamga ivvakapothe aa badhanu thattukovadam Chala kashtam
Nenu ade choosthunna.. Chaala eduposthundi.. Ipudu commnt kuda alaane pedthunna.. Amma Naku ma thammudu ki vyathyasam choopisthunte ...theeskolekapothunna..
|| మర్యాద రామన్న కథలు || అతిగా ఆశ పడదు || th-cam.com/video/v_-D8_1Mgcs/w-d-xo.html.
Excellent ,really excellent,too good way of explanation.
తల్లి తన బంగారం తనని తన చివర దశ లో చూసిన వారికి ఇవ్వడం correct ,అది కూతురు అయినా కోడలు అయినా ,తల్లి ని తన చివర దశ లో చూసే వాళ్ళు కేవలం తల్లి నించి వచే బంగారం మీద ఆశ తో కాకుండా,తల్లి మీద ప్రేమతో ,బాధ్యతగా ఉండాలి.మనం అందరూ తల్లిదండ్రులు పట్ల బాధ్యతగా ఇంకా నిస్వార్థం గా ఉండాలి
|| మర్యాద రామన్న కథలు || అతిగా ఆశ పడదు || th-cam.com/video/v_-D8_1Mgcs/w-d-xo.html
బంగారం కోసం ,చీరల కోసం అన్నాచెల్లల్లు కొట్టుకోవడం మాత్రమే కాదు. అక్కచెల్లల్లు కూడా కొట్టుకుంటున్నారు.
అవునండీ మీరు చెప్పినది నిజం 👌👍
Avunu
Auvnu
th-cam.com/video/KMTqo1GC8LM/w-d-xo.html😆
Right madam meeru chipindi very good msg amma👌👍
Chala correct ga chepparu
Chaaaala baga chepparu madam
మేము పడ్డాం పడుతున్నాం. అమ్మ నాన్న వాటాలు వేసుకొని కూతురు అల్లున్ని చుస్కుంటు కొడుకు చుడం లేదు అని వాగుతరు. మా చెల్లి బావ అంత ఏదవలు ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు. ఇంటిలో పెట్టే టుచెర్ బరించలేక 10యియర్స్ అవుతుంది ఇల్లు వద్లేసి. నా పిల్లలు ఏం పాపం చేశ్రోరో. కనబడ చెరతియరు. ప్రాణాపాయం లో ఉన్న వదిలేశారు
మేడం అమ్మ మంచంలో పడితే కోడలు ఒకరోజు చూడలేదు నేను కూతురు అయిన గాని రెండు సంవత్సరాల నుంచి చూసుకుంటున్నాను కానీ హౌస్ కోడలికి రాశారు ఇల్లు సగం వాట నేను అడగ వచ్చా, అడిగితే కట్నం ఇచ్చాము కదా అంటున్నారు ఇంటిలో సగం ఇవ్వమని అడిగాను ఇవ్వడం లేదు ఏం చేయాలి మేడం ఇప్పుడు అమ్మ కూడా కోడలు దిగే చెబుతుంది కనీసం నాకు పసుపు కుంకం కింద కూడా ఏమి ఇవ్వడం లేదు
Badhyata ga chudadme andi( pedha vallani) aaasinchi chudakudadu. Asalu ah bangaram (kodalu asinchakapote) thought e lekpote prasantam ga untundi. Andd manam sampadinchkogalam ane guts undali kani evro iste tappa manaki aasthi radu, gold radu ani ankunte epdiki akkade undipotam. Ye evriki vallu sampadinchkolera ah sathha ledha ani andhru alochinchkunte haaai ga undachu. Godvle undav
Correctly told
Madam ma Ammamma gariki seva ma mum memu chesamu kodalu ( ma mayya ki 2nd mrg chesukunnaru) seva cheyaledu kani Bangaram antha ma Pedda mayya thesukupoyadu amount theasukupoyadu.. ma tatagaru ivvamani adigithe ivvakunda thirigi aa kodalu kani kodalu ma mavayya thiduthunnaru
Baga chepparu madam ani memu chustamu ma attagaru maridini chustaru😂😂😂😂😂😂
Correct ga chepparu
Anchor baga connect ainattundi ee matter tho
Hakkulu,bhadyathalu samanamga bavisthe problem undadu,hakkulu kavali bhadyathalu vaddu ante thappu,chivari rojullo chesinavariki ivvali
Meeru cheppindi chala bagundi amma kutullu astulu vuntey panchukuntaru kani appulu panchukoru ....
kuturu kodallu equal ga icharu maa amma.chusina kodalu ku koddiga ekkuva ichindi.alive ga vunda gane chepparu.
Maa nanna kuda iddaru samananga icharu Rama garu nrenu santhoshanga accept chesanu
కోడలు చేసిన పని ఏ కొడుకు,కూతురు చెయ్యరు నిజం చెప్తే. కానీ భాగాలకి వచ్చేసరికి కొడుకు కూతురు అంటున్నారు కానీ కోడలిని bayatadanni చేస్తున్నారు. అదే కోడలు చూడకపోతే న కోడలు ఏం చెయ్యదు అని అందరికీ చెప్తారు
Superb Amma
Great mam
Central govt. Should take few steps to avoid this problem s
Eam cheyali
Madam meeru chala baaga chepparu
Chala baaga chepparu
Super mam
Amma naaku 2020 lo marriage ayindi eppudu 6 months papa vundi.nenu ma menattha vala abbai ni marriage chesukunna.na problem enti ma sister in law thanaki marriage ayi 9 yrs avthundi pillalu leru so ma athha garu nanu prati vishayaaniki edo oka la nanu blame chesthunaru nenu yelo vundali thanotho ardam kavadam ledu papa kosam alochistu vunte baga eduposthundi . Ma amma kuda chalaa bhayapaduthunaru nanu papa ni ela choosukuntaru ani konchem suggestions evandi amma plz
I am working woman, ma amma ki chala matku gold nene konipettanu and ma daddy konipettaru kasta. Ma bro emi konipettaledu . Parents ki ma bro 10,000 rs iste Nenu 40,000 rs istunnanu every month as a responsibility to look after them. Ipdu chepandi kodalika or kuturuka gold velledi.. kodalu n koduku Asalu ma parents ni chudaru pattinchukoru and ma husband manchivaru kabatti Nenu ma parents ni chuskogalgutunnanu
ABBA mi husband ki thanks ,meekuda,chala adrushtam, mana amma nannalani manam chusukotam,really great meeru
@@ramaratnamvlogs nev ne kastam tho konnipettav kabbati a gold nev tesukovalisi untundi mundu ganey ledantey amey tesukuntundi
@@prathyushadasari6524 gold kosam kadandi,mana parents ki manam chusthe a adrushtam veru kada
In this situation meru konnadi meru tisukovali..me nanna konnadi kodalaki evvali
@@yhadhwik1474 lol nanna konnadi kodali ka lol , ma families lo Ekda gold kodaliki attamamala gold ivvaru, Incase koduku konte Adi istaru. Inkoti koduku kodalu parents toh undaru . Kodalu attamamalni chusindi ledu Enduku istaru kodalki lol
Raavi Ramaa garu !talli tandri kalisi iddari sampadana tow kattukunna illu tandr poyina taruvaata Aa intlo andariki(aada,maga) pillalaki samana hakkulu vuntaayaa okka maga pillavadikay vuntundaa?
9:10 cheppindhi 💯 right mam...ma mama kooda anthe..
|| మర్యాద రామన్న కథలు || అతిగా ఆశ పడదు || th-cam.com/video/v_-D8_1Mgcs/w-d-xo.html
Excellent message 👏
th-cam.com/video/qMVU0wLezcw/w-d-xo.html
Mam in our house I'm the 2nd dil n took care of my mil during her illness but she gave everything to my Co sister n sil only I didn't even get 1 saree also 😭🙆
God will see everything...dt worry he ll definitely give best thing
@@crhealthzone zeera raha ma
There so many ppl like u sis
Don't worry andi.. Anthaku minchi miku vasthundi..
Serve ur mom / mom- in - law wid humanity
God lL bless u wid heaps of gifts to u
N Elders lL shower their blessings to whole of ur family.
Super amma chaala baaga chepparu meeru
Well said mam
Wonderful Amma 🙏... Dislikes kottina fools reason cheppagalara
Dislike kottinavallu attalu vuntaru and jagathkantrilu vadhinameeda pettanam chelayincheyalanevaaru.vaaride upperhand kavalianevaru.
Koduku, kuturu equal, asserts & Responsibilities lo. Ane concept 1st ravalandi.
Aastulu kodukki, ane fathers unte mother kuturu vype chustu na adderts kuturi ki, na gold kuturi ki ane antaru.
Father & Family lo aa change vaste next generation lo change vachi ade adarsam ga teeskuntaru.
Correct ena amma,
Chala baga chepparu amma
th-cam.com/video/qMVU0wLezcw/w-d-xo.html
Amma bangaram evariki Anna prasne naku nachaledu mam.... Amma ledu anna matani vuhinchukovadame kastam ga untundi.... DABBU JABBU TAGGANIDE BANDHALA VILUVA TEELIYAVU
Nice video
👌👌👌
Nice topic rama gaaru kuthulu yemi cheyaru kani munde Amma daggara undanta teskuntaru.chakiri matram kodallaku.nd brothers unna peddavallake motham badyatha kani vatalaku andaru ready .