చాలా మంచి విషయాలు.... ఇబ్బంది వచ్చినపుడు కంగారు పడటం కంటే ఇలా ముందు తెలుసుకుంటే కార్ లో ఉన్న అందరూ సంతోషంగా వచ్చిన ఇబ్బంది సరి చేసుకుని ఆనందం గా ప్రయాణాలు చేయవచ్చు. ధన్యవాదములు సార్
చాలా నిజం చెప్పారు, ఎవరు సహాయం చేయరు, అసలు టెక్నీషియన్ అసలే రాడు, ఏ కంపెనీ వాడు హెల్ప్ చేయడు.100%.అందుకే అన్న సొంతంగా కార్ గురించి నేర్చుకోవాలని ఇవ్వాళ చూసిన. థాంక్స్ 🙏
Sir మీరు పెట్టిన డ్రైవింగ్ టిప్స్ , విలువైన సూచనలు చాలా బాగున్నాయి. నేను రెగ్యులర్గా మీ టిప్స్ ను చూస్తున్నాను. ముఖ్యమైన విషయం ఏమిటంటే చిన్న చిన్న problems ఎలా అధిగమించాలని ఒక్కొక్క వీడియో చేసి చూపండి sir. చాలా బాగుం ట ది.
మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది సోదరా ❤ అన్నిటికన్నా చివరిగా భోలో భారత్ మాతా కీ జై అనడం మాకు చాలా నచ్చింది ❤ మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషం గా ఉండాలని కోరుకుంతున్నను🇮🇳
sir wiper blades ki normal shampoo use cheyakudadhu use cheysthey glass lo film untumdi ..... normal shampoo use cheysthey glass dim avuthumdi..... Screen wash packet 17ru only .... Adi mathramey use cheyali....
రవి గారు ఈ వీడియో చూశాను దీనిలో చాలా చక్కగా వివరించారు కానీ ఏ ఆయిల్ ఎన్ని నెలలకు లేదా ఎన్ని కిలోమీటర్ల కు మార్చవలసి వస్తుందో చెప్పలేదు క్రొత్త కారు అయితే ఎప్పుడు మార్చాలి ప్రతిరోజు సెట్ చేసుకోవడం కుదరదు కదా ప్లీజ్ ఈ విషయం చెప్పగలరు
అంత ok కానీ షాంపూ వాటర్ వల్ల వాటర్ నాజిల్స్ జాం అవుతాయి.. ఎందుకంటే అందులో సోడియం కలిసి ఉంటుంది.. Recommended వాడంటం మంచిది.. లేకపోతే Ph value neutral ఉన్న windscreen wash వాడాలి......
Hi bro....I booked new swift vxi ...I have only 20 days experience in driving.... iam following you from few days... your videos are really useful....Thanks bro
Hi bro, e video lo miru em vuntayo levels entha vundalo cheparu, ala kakunda general ga vache issues enti, vatini ela rectify cheyalanedi pyna oka video cheyandi,
What a great video..Bro Video lo car yedi...u r also changed very lot... second hand car తీసుకోవచ్చా..or new?? TIAGO lo resale value ఉంటుందా... Reply bro
Hi anna excellent ga.. explain chesaaru Parts gurinchi kooda ippatidhakaa meelaga evaru explain cheyyaledhu. Anna immobilizer gurinchi kooda oka video cheyyandi.
Good morning anna.....TATA TIAGO WIZZ vehicle anna nadi.......9000 km terigindi.....oka 1 week nunchi....time ,avg fual Ela display avutuaye ga anna .....akkada rench symbol display avutundi....prob eam ayentadi anna?
చాలా మంచి విషయాలు.... ఇబ్బంది వచ్చినపుడు కంగారు పడటం కంటే ఇలా ముందు తెలుసుకుంటే కార్ లో ఉన్న అందరూ సంతోషంగా వచ్చిన ఇబ్బంది సరి చేసుకుని ఆనందం గా ప్రయాణాలు చేయవచ్చు. ధన్యవాదములు సార్
Thank you bro
Meru bavundali
😮
చాలా నిజం చెప్పారు, ఎవరు సహాయం చేయరు, అసలు టెక్నీషియన్ అసలే రాడు, ఏ కంపెనీ వాడు హెల్ప్ చేయడు.100%.అందుకే అన్న సొంతంగా కార్ గురించి నేర్చుకోవాలని ఇవ్వాళ చూసిన. థాంక్స్ 🙏
Sir మీరు పెట్టిన డ్రైవింగ్ టిప్స్ , విలువైన సూచనలు చాలా బాగున్నాయి. నేను రెగ్యులర్గా మీ టిప్స్ ను చూస్తున్నాను. ముఖ్యమైన విషయం ఏమిటంటే చిన్న చిన్న problems ఎలా అధిగమించాలని ఒక్కొక్క వీడియో చేసి చూపండి sir. చాలా బాగుం ట ది.
తప్పకుండా చేస్తాను
మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది సోదరా ❤ అన్నిటికన్నా చివరిగా భోలో భారత్ మాతా కీ జై అనడం మాకు చాలా నచ్చింది ❤ మీరు మీ కుటుంబ సభ్యులు సంతోషం గా ఉండాలని కోరుకుంతున్నను🇮🇳
మీరు చాలా మంచి సమాచారం ఇస్తున్నారు మీకు చాలా చాలా ధన్యవాదములు 🙏రవితేజ గారు
రవి తేజ గారూ! చాలా చక్కటి వివరణ ఇచ్చారు.ఇవివింటోంటే లోగడ నా అనుభవాలు అన్నీ గుర్తుకొచ్చాయి.మీకు దన్యవాదాలు. సూరి బాబు, శివకోటి
నీ వాళ్ళ ఈరోజు చాలా మంచి విషయాలు తెలుసుకున్నాను అన్న👏
హైదరాబాద్ లో నేను డ్రైవింగ్ చేస్తాను అన్న
థాంక్యూ సో మచ్ అన్నయ్య 👌👏💪💞
సూపర్ బ్రదర్ మీ వీడియో చాలా బాగుంది
బాగా అర్థం అయ్యేలా చెప్పారు థాంక్స్ వెరీ much బ్రదర్
చాలా బాగ చూపించి చెప్పారు బాగ ఆర్థం అయింది. థాంక్స్ బ్రో
Awesome teaching. Hatts app for Telugu Language teaching please continue. Bright future. God Blessing to your Team.
సూపర్ బ్రో చాలా ఉపయోగకరమైన వీడియో చేసారు
తాంక్స్ రవితేజ గారు.. ఇది అందరికి మంచి వీడియో.. నే.
Chala viluvaina vishayalu chepparu brother thank you....
Raviteja Garu Super Boss Chala Mukayamaina Visayalu Chepparu
Thanks annayya enka elanti chinna chinna mechanism gurinchi konni videos cheyyandi
Really నీ videos చాన helpful bro. 100% correct videos
Thank you so much రవితేజ very useful video.
వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ అన్న బట్ రేడియేటర్ గురించి మర్చిపోయారు
sir wiper blades ki normal shampoo use cheyakudadhu use cheysthey glass lo film untumdi ..... normal shampoo use cheysthey glass dim avuthumdi.....
Screen wash packet 17ru only .... Adi mathramey use cheyali....
రవి గారు ఈ వీడియో చూశాను దీనిలో చాలా చక్కగా వివరించారు కానీ ఏ ఆయిల్ ఎన్ని నెలలకు లేదా ఎన్ని కిలోమీటర్ల కు మార్చవలసి వస్తుందో చెప్పలేదు క్రొత్త కారు అయితే ఎప్పుడు మార్చాలి ప్రతిరోజు సెట్ చేసుకోవడం కుదరదు కదా ప్లీజ్ ఈ విషయం చెప్పగలరు
Nijame anna recent ga car motham on kaledhu 2 hour waite cheste mechanic vachi fuse change chesadu
Awesome anna, me valla chala mandiki vehicle information telusthundi including me
అంత ok కానీ షాంపూ వాటర్ వల్ల వాటర్ నాజిల్స్ జాం అవుతాయి.. ఎందుకంటే అందులో సోడియం కలిసి ఉంటుంది..
Recommended వాడంటం మంచిది.. లేకపోతే Ph value neutral ఉన్న windscreen wash వాడాలి......
Break down problams and mainor repairs daily maintenance weakly maintanence periadical maintenance guruchi ok vedio cheai anna plzz
Very useful and excellent video boss
Super ga clarity ga explain chesav super anna
Engine oil teseyadaniki ela anna max kante ekkuva aethe
Very useful information. I learnt some important things about the engine and the things to keep with me while long journey.thanks ..
Best oils n fluids n fake oils market lo chala unnay dini mida oka video chey bro
Thank you so much sir. You are doing a great work.
Sir good kani selfproblams vachinapadu ela check cheyali chepandi.plz
Raviteja garu mee videos chala bagunayi
Really your videos are very good and the best, I learnt car driving just by seeing your videos along with continuous practice..thanks a lot🤝
Thank you annaya
Really it's important to know the technical things and thanks for the information 🙏🙏🙏
Tata altroz Diesel vehicle ki aa engine oil use cheyyali
Hi bro....I booked new swift vxi ...I have only 20 days experience in driving.... iam following you from few days... your videos are really useful....Thanks bro
ధన్యవాదాలు రవితేజ గారు. మంచి సలహా ఇచ్చారు.
Mari ekkadinakaina long vellinapudu clutch fail aithe em cheyali.. Adhe fail aye mundhu manaki emaina thelusthadha.. ??
Hyundai Verna 2008 1.6 petrol lo headlights lo unna main bulb padaledu..
Daniki related fuse edo cheptara?
Brother mari radiator lo cooling oil lekapothe cool water veyotcha
Very good explanation ravi teja
Superr anna 🔥🔥 Regular gaa me videos follow avuthunnaa ..
Water Lo car munigithe problems and solutions cheppandi bro
Good morning Raviteja Garu.
Excellent brother.could you please put video on how to remove and install cabin filter of chevrolet aveo 2008 model car
Most valuable information, the video is useful for beginners like me.
Anna miru chaala baga chepparu...superb.
Hi bro your videos are very useful in driving as tips and also please make a video for leg placement on ABC while driving for beginners.
Anna please do one video of precautions at traffic signals area 🙏.
Very nice message,what about gear oil how to change
Maku chala baga upayogapadutunayi
Video taking lo battery manual board up and down ithude bayya.vedio taking anthani memmani follow avvamandi
Very useful tips for trouble shooting
మీరు ఏ ఊరిలో వుంటారు?
మీ దగ్గర డ్రైవింగ్ నేర్చుకోవాలి అనుకుంటున్నాను రవితేజ గారు...
Bhaiya useful information,on highway mostly car problem is clutch failure,pls do video on it.
Ravi garu veh Ignis start avvaka poto Danilo main reason enti pl Tel me
Ravi tejagaru ur vedios are gd & usefull. Thanks
Ravi teja.broo...thanks for u r guidance.
Superb bro.. excellent content 👌🏻👌🏻
Hi bro, e video lo miru em vuntayo levels entha vundalo cheparu, ala kakunda general ga vache issues enti, vatini ela rectify cheyalanedi pyna oka video cheyandi,
థాంక్స్ భయ్యా సూపర్ చెప్పినవ్
Coolent oil lo chala mandi water mix chesi postaru adhi correct e na ?
Bro coolent oil lo coolent takkuva vuntee water poyochaaa... Poyakudadhaa????
Thanks brother good information ichharu, liquids enni days vastai like break oil,coolentoil etc and cost also please mention or video cheyyendi
Osm vid raviteja garu
Super good information broo. Always be with you
Kicker kodathru broo dhani gurunchi cheppandi
Very good information, RaviTeja can you please give information about Rat rodent (to avoid rats entering In to engine bay). Thanks in advance
Sir night time car reverse chesinapudu alanti jagathalu tesukovali
Bro shortcircute kakunda undalante am jagratha lu theesukovali
Car battery dead ainapudu ,car thosthu elaa start cheyaali, push start button unnapudu
Bro okkasari Ford Figo bannet gurinchi cheppandi pls... 🙏🙏🙏🙏
Very informative raviteja
very useful bro, but madya lo engine oil check chese tappudu camera man sariga cover cheyaledu
Super,. No.1 ga cheppav bro,. Very useful 👍
Thankyou bro manchi vishyam chepparu
Very good explanation,tq
What a great video..Bro
Video lo car yedi...u r also changed very lot... second hand car తీసుకోవచ్చా..or new??
TIAGO lo resale value ఉంటుందా...
Reply bro
Super explanation Raviteja bro
Anni cars ki elane untundha leka different ga untundha sir
Excellent video bro, i want Ford Fiesta 2007 petrol vehicle review
Hi anna excellent ga.. explain chesaaru
Parts gurinchi kooda ippatidhakaa meelaga evaru explain cheyyaledhu.
Anna immobilizer gurinchi kooda oka video cheyyandi.
Sure
Good morning anna.....TATA TIAGO WIZZ vehicle anna nadi.......9000 km terigindi.....oka 1 week nunchi....time ,avg fual Ela display avutuaye ga anna .....akkada rench symbol display avutundi....prob eam ayentadi anna?
Once share any of your stories if you have faced any such problems in journey and how u have solved it?
Anna ac unit buttons తిరగడం లేదు ఎలా plz
Car lopala fuses gurinchi ardham kaledhu brother
Plz tell about Ford freestyle vehicle ..
Good information. Thank you. Happy Christmas and new year.
Bro I Have a small doubt.. Engine parts lo shock kottey part vundha
Wow what a message really great I am satisfied
Tnq Akka Chala baga chepav
Anna Nadi hyundi i10 2009 model drive chesthunte madyalo jurks vasthunai Inka konchme oka 5members kurchunte ekuva jurks vasthunai problem enti
Sir epudu aa danipina weight padhi tay sound pasthadha
Bro Etios car Medha vedio cheyachu ga nadhi 2011 model so please vedio cheyachu ga
Very good explanation. Keep it up and best of luck.
Spare fuses fuse box lone kinda untai bro
Very informative and useful, thank you bro 🙏🏻
Which version is easy to maintain nios petrol or nios diesel
Bayya 2009 CNG based car tesukovatcha? Or.. Government ee vehicles ni ban chestunda? And konnaka tirigi old vehicle ni sale cheyyagalama bayya?
Hi Anna Mee video vall car driving baa narchu kunna nut KIA SELTOS guvranchi oka video cheyandi