వరలక్ష్మీ వ్రతం ఆచరించవలసిన శుభసమయాలు By Shri Gaddamanugu Tejaswi Sharma
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
- వరలక్ష్మీ వ్రతం ఆచరించవలసిన శుభసమయాలు By Shri Gaddamanugu Tejaswi Sharma #వరలక్ష్మీ_వ్రతం #astrology #tejaswisharma
-----------------------------------------------------------------------------------------------------------
For Spiritual Doubts & Astrology ,Pooja Remedies Please Contact
► Tejaswi Sharma guruji Contact : 93901 93901
-====================================================================--
For Hindu Rituals & Pooja process : Link Below : ▼
► URL : • కార్తీకమాసం ఈ తప్పులు ...
For Festival Related Doubts & Pooja process : Link below▼
►URL : • దీపావళి రోజు ఇది మాత్ర...
==================================================================
For more Devotional Videos
Please Subscribe to
TH-cam: goo.gl/ZFGQ6y
==================================================================
" Sanathanam" is a Devotional Channel which will spread the content on Sanathana Dharmam. Our channel saying about Hinduism and tells about lots of information, which every Hindu has to live for. By our Programs we are showing an Eternal Path to every Human Being so that their Individual Soul may merge with Supreme soul.
Aishwarya Chandi Homam || By Shri Gaddamanugu Tejaswi Sharma Garu || Sanathanam || .:: www.tejaswiastro.in ::.
Please Subscribe to TH-cam: goo.gl/ZFGQ6y | Website: www.tejaswiastro.in
చాలా బాగా చెప్పారు గురువు గారు.ఆడంబరానికి అత్యంత అతిగా ప్రాముఖ్యత ఎక్కువైపోయిందండి.ఆడవారు సంపాదనల వల్ల విపరీతంగా ఖర్చు చేయగల్తున్నారు,నగలు, పెద్ద పెద్ద పట్టుచీరలు కొనటం, వినాయకుడి పండాళ్ళలో పెట్టినట్టు పెద్ద ఎత్తున అమ్మవారిని ఇళ్ళలో తయారు చేయటం ఒక పిచ్చి కింద తయారయింది. బాధ కలిగే విషయం ఏమిటంటే అమ్మవారు కూడా అలాంటి వారికే పలకటం,వారికే ఇంకా ఇంకా కలిసొచ్చే లా చేయటం.మామూలుగా ఉన్నవారు మామూలుగానే నో, ఇంకా దీనంగానో అయిపోటం😢
చాలా బాగా చెప్పారు అండి
అవును నిజమే
చాలా బాగా చెప్పారు గురువుగారు.. 😊😊 ఇది కదా భక్తులకు తెలియాలి.. costly పూజలు కాదు భక్తి important 😊
Ithanu costly pujale chesthadu kada ..janaladaggara dabbu theskoni
మీరు మాట్లాడిన ప్రతి మాట అక్షర సత్యం గురువు గారు నాకు ఉన్న సందేహాలని నివృత్తి చేసి ఎవ్వరు మీలాగా ఇంత స్వచ్ఛం గా లేరు అని తెలియని చేయలిపించింది మీరు మీ తల్లి దండ్రులు బాగుండలి🙏🙏
మేము పెదవాళ్ళాము కాని స్వామి వారి ఏడు శనివారల వ్రతం చేసుకోవలి అని ఉంది వ్రతం గురించి తెలియజేయగాలరు అని కోరుతున్నాను తేజస్వి గారిని 🙏🙏🙏
ఏడు శనివారాల వ్రతం పురాణోక్త మైనది కాదు ఆ వ్రత పుస్తకంలోనే దాని విధానం అంతా రాసి ఉంటుంది
Evarina cheyavacha guruv garu venkateshvara vratham
@@sanathanam అంటే ఏడు శనివారాలు అర్థం ఈ మధ్య కనిపెట్టింది అంటారా
@@komaragirisumansarma6522 ఏడు శనివారాలు పూర్వం వెంకటేశ్వర దీపారాధన చేసేవారు ఏడు శనివారాల వ్రతం మాత్రం కొత్తది
@@vittalgijja5218 చేసుకోవచ్చు
మీరు చాలాబాగా తెలియచేశారు. ధన్యవాదములు మీకు. అన్నీ మీనుంచి ఇలాగే తెలుసుకోవాలని తెలియపరచమని మనవిచేస్తున్నాను.
గురువు గారికి నమస్కారాలు
గురువుగారు ఇలాంటి విషయాలు సంకోచించకుండా చెప్పండి మాలాంటి వాళ్ళు అర్థం చేసుకుంటారు చక్కగా చెప్పారు హిందూ ధర్మాన్ని కాపాడు కొందాం మీకు మా ధన్యవాదాలు
బాగా చెప్పారు గురువుగారు అలాంటి వీడియోలు చూసి లేని వాళ్ళు చేసుకోలేకపోతున్నారు 🙏🙏🙏🙏🙏
Thanks guruvugaaru bhaga chepparu
Chaala baaga chepparu guruvugaru
చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏
👏👏👏👏👏👏👏👏👏👏👏
Chala chakkaga chepparu gurugaru 🙏🙏🙏🙏🙏🙏🙏
Tq guruvu garu
Chala baga cheparu guruvu garu baga unnavallu manchiga chesi chupistaru leni vallu ala cheyyalekapotunnamu ani badhapadatharu,chkkaga vivarinchinaduku thank you guru vu garu 🙏
చాలా బాగా చెప్పారు గురువుగారు ధన్యవాదములు మీకు
Chala Baga explain chasaru guruvugaru🙏
Namaskaramandi na manasulo vachiina questions ki ammavaru mi dwara samadhanamu chapparu
Guruji uppu deepam gurinchi cheppagalaru🙏🙏
Tq guruvugaru❤❤🙏🙏
Baga chepparu🙏
Baaga chepparu guruvu gaaru
Baa chepparu guruvugaru
శుభోదయం గురువు గారు 🙏🙏🙏
బాగా వివరించారు 🙏
Bhaga chepparu guruvugaaru. Lavanya
Padabhi vandanam guruvugaru meeku 🙏 🙏🙏
👌🙏
Chaala chaala chakkaga vivarincharu guruvu gaariki namaskaaralu.....
Om Shri Mahalaxmi namah om sri matre namaha Om Guru Purnima om sri matre namaha😊😊🎉🎉🎉🎉🎉❤❤❤❤❤
Chalabaga chepinaru anndi
Tq so much guruvu garu 100 💯 correct ga cheyparu okaru cheydam valla inkokaru.cheystunaru. Chala baga cheyparu
Vibhava Lakshmi vratham gurinchi teliyajeyagalalu
Correct ga chepparu ee madhya pratidi aarbhatam ekkuvaga undi 🙏
thq gurujii🎉🎉🎉,🙏🙏🙏🌹🌹🌹
Dhanyavadalu guruvu 🙏🙏gaaru chala manchi ga teliyachesaru
🙏🙏🙏.meru.chala.baga.chapparu.
Super ayagaru chepe vidhan Super ❤😊
Super undi chala baaga chepparu 🙏👌
Chaala chakkaga chepparu swami 🙏
Chala bhaga chepparu andi🙏
Chala baga chepparu
చాలా baga చెప్పర్ swomi🙏🏻🙏🏻🙏🏻
Namestey guruvu garu
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ధన్యవదాములు గురువూ గారు
వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి వంటి పండుగ ల కూడా ఆనవాయితీ అనే పేరుతో చాలా మంది దూరం పెడుతున్నారు దీని గురించి వివరణ ఇవ్వండి గురువు గారు 🙏🙏🙏
Chalabagga cheparu guruvugaru
Challa bagha chyparu swami
Namaskaram guruvu garu 🙏🙏💐💐💐
Super గురువు గారు 🙏🏻🙏🏻🙏🏻ధన్యవాదములు
Guru garu
Friday roju house cleaning kitchen cleaning devudi dgra cleaning chyocha
Guruvu gariki koti kotipadabi vandanalu guruvu garu brahmimuhurtam lo modalu pettavaccha guruvugaru
Sir meru cheppe vidanam thidithinatlu unna nijalu chepparu naku baga naccindi
Miru baga cheparu
Chala bagha chaparu
Tq guru gi
Super guru 👌 🙏
Namaste guruji
Lalitha saharanamam gurinchi video cheyandii Tejaswi gaaru Lalitha sahasranamam visistatha,nithya parayana vidhanam anni savivaram ga chepandii Please..
Meeru lalitha sahasranama samputikarana vidhanam video chesaru...
Chalarojulanudi wait chestunanu gurugaru
Lalitha amma parayanam chala mandi chestunnaru kani vativalla kalige phalitalu ckeppatam vall melu jarugutundi niyamalu kuda patistaru
గురువు గారికి అభినందనలు
గురువు గారికి శుభోదయం నమస్కారములు
Morning 5 :55 to 8
10 : 10 to 11
Evening 5 :30 to 6 : 15
Kamakshi deepam lo veliginchina vathulu purthiga ahuthi ayithe manchida kda guruvu garu
💯🙏
Sri gurubhyo namaha 🙏🙏
శ్రీ గురుభ్యోనమః,🙏🚩
శ్రీ గురవే నమః 🙏🏻🙏🏻🙏🏻
Namaskaaram gurugi
Anthachakagachaparu
Guruwar ki namaskaralu 🙏🙏🙏
OK SIR TQ
🙏
Guruvugaru puurnam badulu aavupaalatho chesina ksheeraannam nivedinchukovacha
Guruji namaste sir
స్వామి వైబవ లక్ష్మి వత్రం గురించి చెప్పండి గురువు గారు.
Entha bagachepparu guruvugaru
Om srigurbyonamnamaha
Merubagachapurharu
Namaste guruvugaaru 🙏 rudraksha darana cheste niyamalu cheppandi swami
Meru chepindi correct gurugaru mana chesina puja Prasada lu avariki chupinchakudadu devudiki arpiste chalu
Guruvugaru me videos appudu chustanu fallow avutanu.. Meru cheppe rasiphalalu chustanu.. Meru cheppinattu gane naku jarugutundhi.., good or bad.. Danyavadalu GURUVUGARU. 🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
మీరు చెప్పింది నిజమే సార్... ప్రతి ది సోషల్ మీడియా పూజ లా మారింది.. మా దేవుడికి ఇది తయారు చేసం మా ఇంటికి e రంగులు వేసం e గొడవ ఎక్కువగా ఉంది😢
గురువు గారు నమస్కారం గురువు గారు సోమవారం వ్రతం గురించి తెలపండి గురువు గారు
Swami.. puja intlo chesukuni vaayinalu ammavari gudilo ivvocchaa
Guruvu garu 1st varam manidweepa varnana puju chayocha yala chayali chappandi🙏🙏
గురువు గారు మా అందరి కోసం 16సోమవరాల వ్రతం గురించి చెప్పండి గురువు గారు
🙏🙏🙏🙏🙏
Thanks guruvgaru🎉🎉🎉
Vara Lakshmi vratham vidhanam Puja chapandhi
Guruvugaru, namaskaram nenu konni samvathsaraluga mimmalni follow avutu meeru cheppina yenno pariharalu kooda paatinchi labdi pondina Danni, ippudu problem yenti ante eh video lo meeru Pooja timing mng 10:10 to 11:00 am chepparu kani chaala Mandi ah time lo varjyam undi Pooja panikiraadu antunnaru, anyadabhavinchakunda Naa sandehanni theercha prardhana
Sir lalitha amma parayana cheyadaniki neyamalanu telapandi
🕉🕉🕉🕉🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Namaskaram gyrugaaru
స్వస్తి
ఓం శ్రీమాత్రేనమః
🙏🙏🙏🙏swami
Kalasham ki Kobbarikai pichu thisindhi vadala r pichu thiyandhi vadala.
100prcent curect
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
guruvugaru namaskaram nenu modati sravana shukravaram vaibhavalaxmi vratam chesanu aayitea kondaru cheyodhu antunnaru konchem telupagaru guruvugaru namaskaram
Avunu 2 nd sukravarame chestaru 2 addu vaste 3 kudadu ani 4 leda 3 rd cheskovachu kani e madhya 1 st wk chesestunaru memu vurlo vundamandi pelliki veltunam ma intiki chutalu vastunarandi ani reasons e madhya chustunam