అమ్మ నుండి అంతఃపురవాసి అయిన జ్యోతికి పుట్టినరోజు శుభాకాంక్షలు.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 พ.ย. 2024

ความคิดเห็น • 2

  • @SaranyasagarSure
    @SaranyasagarSure หลายเดือนก่อน +1

    అరుణాచలశివ 🙏 గురువుగారు మీ పాదాల వద్దకు నన్ను చేర్చిన నా అరుణాచలేశ్వరుడు కి 🙏 అమ్మవారు చేయి పట్టుకోవటం అంటే ఏమిటో నాకు మీరు నన్ను పట్టుకున్నకే అర్ధం అయ్యింది జీవితం విలువలు నేర్పుతూ ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుపుతూ ధర్మం గా ఉండాలి అని చెప్తూ మిమ్మల్ని ఆశ్రయించిన వారికి అండగా ఉండే మీ స్వచ్ఛమైన మనసు కి 🙏 నా నమస్సుమాంజలి 🙏 మీ శిష్యురాలిన అని గర్వంగా చెప్పుకునే అంతా మంచి మార్పు నాలో వచ్చినందుకు మీరు నన్ను పట్టుకున్నందుకు ఆ అరుణాచలేశ్వరునికి కామాక్షి అమ్మ కి మా గురుదంపతుల పాడాలని స్మృసి స్తూ మానసికంగా మీకు పూజ చేస్తూ మీ ఆశీస్సులు ని అందుకుంటున్న మీ జ్యోతిసాగర్ 🙏🙏

  • @saradavemuri4535
    @saradavemuri4535 หลายเดือนก่อน

    Many happy returns of the day, Jyothi 🎉🎊🥳🎂