రాగం అంటే ప్రేమ .రాగాన్ని అనుసరించేది అనురాగం. అద్గంగలా కథ ఆసాంతం చుట్టేసింది. ప్రవహించింది. మరొక విశేషం ఏమంటే, నాయికా నాయకుల్ని కలిపింది కూడా గంగయే. కనుక అనురాగ గంగానామధేయం సముచితం !
Good evening Radhika garu story chala years krindata chadivanu kani marchipoyanu story meru mally recollect chesaru novel very interesting chala bagundi thank you so much Radhika garu total novel vinadam Inka adbhutanga vundi
వసంత తల్లిదండ్రుల్లేని అమ్మాయి శరశ్చంద్ర కూడా అంతే ఇద్దరిలోనూ ఓర్పు నేర్పు అనంతం. ఉన్నదానితో సంతృప్తి లేనిదానికోసం బాధపడకుండ ఉండడం అనేవి ప్రాథమికంగా వీరిద్దరిలో ఉన్న సహజ గుణలుగా కనిపించాయి. రచయిత్రి రాణీ గారి రచనా విశేషం, మధ్య తరగతి మందహాసం.అనేది ఇక్కడి ప్రధాన సూత్రం !
నీ కంఠస్వరం చాల చక్కగా ఉంది అమ్మా సహజం గా చదువు తున్నావు 😊👍👏
🙏😊💖
@@kathalukathanikalukhazana4293BC ¹A11❤❤❤❤❤
Nice go head.
రాధిక గారూ , ఓపికగా కళాత్మకంగా మీరు వినిపించారు అభినందనలు !! ✨✨✨✨✨✨✨✨
🙏
స్నేహాలు, మనోభారాలు తొలిగించే గొప్ప ప్రేమ వాహనాలు ! అని రచయిత్రి రాణీ గారు ఈ వసంతా ప్రీతి లో చూపించారు
వసంత తన ప్రాణ స్నేహితురాలిక్కూడా తాను అనుభవించే కష్టలగురించి చెప్పడానికి ష్టపడలేదంటే తనకు ఎదురైన కష్టల్ని ఎంత హుందాగా అనుభవిస్తుంది.
excellent story by YPS Rani
super narration by Radhika
💖😊
This story is the criticism of life 👌👌👌👌👌👌👌👌👌👌👌
Super Chala chala bagundi
💖😊
ఆడపిల్ల - ఆ చుట్టూ ఉన్న సమస్యల్ని రచయిత్రి బాగా సమీక్ష్ చేశారు 💫👌
రాగం అంటే ప్రేమ .రాగాన్ని అనుసరించేది అనురాగం. అద్గంగలా కథ ఆసాంతం చుట్టేసింది. ప్రవహించింది.
మరొక విశేషం ఏమంటే, నాయికా నాయకుల్ని కలిపింది కూడా గంగయే. కనుక అనురాగ గంగానామధేయం సముచితం !
వంటి విషయాలు, ఈ కథలోని చర్చనీయాంశాలు
Andanga chaduvutunnaru
Super
@@vankadarasujatha6340 😊💖
రాధిక గారి పఠనం సందర్భానుగుణ్యంగా , రస రమ్యంగా డ్రమటిక్ శైలిలో సాగే వివరణం ఈ కథా గమనానికి మహా అముల్యాభరణం
Good evening Radhika garu story chala years krindata chadivanu kani marchipoyanu story meru mally recollect chesaru novel very interesting chala bagundi thank you so much Radhika garu total novel vinadam Inka adbhutanga vundi
Good evening Dhanalakshmi garu 💕
Thanks for sharing your thoughts with me 😊
పెళ్ళి చూస్తే, మహాంబరం , అది చాలా నిరాడంబరం అనేది రాణీ గారు ఇష్టపడే పద్ధతి,ఇది.
Chala bagundi story🙏 thank you so much medam garu. Sathvik chowdary
🙏💖😊
సందర్భాలకు తగ్గట్టుగా చేసే వర్ణనలు రసోద్ధీపనలుగా భాసిస్తున్నాయి.
నాయకుడు శరశ్చహంద్ర అయితే నాయిక ప్రీతి ఐనప్పుడు వారి క్రమ పరిచయం ఇంకా ఇంకా దగ్గరచేర్చే చిన్న చిన్న సన్నివేశాలు రచయిత్రి చేసిన ప్రయోగాలు
Patakulani bramalaku guri cheyani writer. Thank you radhika
🙏💖😊
@@kathalukathanikalukhazana42930p
ప్రీతీ శరత్తుల కల్యాణం , శుభ పరంపరలకు సుఖ సంతోషాల తోరణం !!
👑👑🙅♂🙅♂🙅♂🙅♂🙅♂🙅♂🙅♂🙅♂🙅♂🙅♂🙅♂🙅♂🙅♂🙅♂👑👑
వసంత తల్లిదండ్రుల్లేని అమ్మాయి
శరశ్చంద్ర కూడా అంతే
ఇద్దరిలోనూ ఓర్పు నేర్పు అనంతం.
ఉన్నదానితో సంతృప్తి లేనిదానికోసం బాధపడకుండ ఉండడం అనేవి
ప్రాథమికంగా వీరిద్దరిలో ఉన్న సహజ గుణలుగా కనిపించాయి.
రచయిత్రి రాణీ గారి రచనా విశేషం, మధ్య తరగతి మందహాసం.అనేది ఇక్కడి ప్రధాన సూత్రం !
భార్యాభర్తల తగాదాలు తాటాకు మంటలు
రాజీలు దానికి పరిష్కారాలు అని మరోసారి చూపారు రచయిత్రి
Reading style chala bagunnadi maygod bless you
🙏💖😊
Hi Radhika garu 🌞 good morning
Good morning Dhanalakshmi garu 😊
M
Nice
💖😊
Radhika garu meeru yeddanapudi gari Swetha gulabi novel vinipistaaraa
@@janakikasaraneni2280 ప్రయత్నిస్తానండి
Lastlo Sulochana rani Rachana lu musa posinatulu vunnaye Bore kotti Visu ga ani pistomdi
Audio kakunda chadavadaniki veeluga rayandi, hartthachig storeesla.
Hello 😅
Hi andi
Radhikagaru meerena e navel chadivindi... Meeru starting lo chaduvu tunaadi radhika ani start chestaaru.. Naa dowt clear chestara... 💐💐
పేరు చెప్పకపోతే గళం గుర్తు పట్టలేరా....
Radhika vintu unte meere... Gurtu pataanu kadu... 💐💐
👌nijame kada
@@suneethavangara971 thankyou నేనే అని నిర్థారించినందుకు😊
@@busettydhanalakshmi కదా
సమాజంలో ప్రేమికులే కారు, అవరోధకులూ ఉంటారు. అని రచయిత్రి కొన్ని విచిత్ర స్వభావాల్ని ప్రవేశ పెట్టడం , ఆమె చక్కటి కథా శిల్పానికి తార్కాణం.