Superb excellent 👍👍 miru opikaga cheppi chupincha vidhanam chala bagundi peddayana ❤❤ continue your recipes just tissue paper vadandi oil will be soaked just tip🎉🎉
అక్కయ్య 💐 జై శ్రీమన్నారాయణ 💐💐🙏🙏 బాగున్నారా,.... కృష్ణ అష్టమి,.. పండుగ సందర్భంగా... మాకు,.. మైసూర్ పాక్,.. బాదుషా.. ఈ రెండు.. స్వీట్లు, చేసి చూపించండి..please,👌👍👍💐💐🙏🙏
నేను మీ వీడియోలు చాలా చూసాను. నిజంగా అద్భుతమైనవి ఉన్నాయి. మీ వీడియోలు నిజంగా చాలా అసలైనవి. ఇప్పుడు మెము హోటల్ స్టైల్ టేస్ట్‌తో చాలా రుచికరమైన వస్తువులను ఇంట్లోనే తయారు చేసుకోగలుగుతున్నాము. దేవుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు
Sweet shop recipe Nice receipe
TQ Andi
మీరు వంటలు.ఎంత.బాగా.చేస్తారో. అంత బాగా వివరంగా చెపుతారు. మీరు.చెప్పాక.కుదరకపోవటం అనేది ఉండదు.అద్భుతమైన కళ. ఇది.కూడా.
TQ Andi 🙏
పకోడీ తినకుండా నే సూపర్.😅
Healthy and tasty recipe, amma ❤❤skipcheyakunda ,naalaga full vedio chusevallu like cheyandi
Meeru chala baaga vheptharadi super
సర్ మీ వంటలు సూపర్
Superb excellent 👍👍 miru opikaga cheppi chupincha vidhanam chala bagundi peddayana ❤❤ continue your recipes just tissue paper vadandi oil will be soaked just tip🎉🎉
అదిరింది అయ్యా సూపర్
I will do tomorrow.. wow sounding crunchy and yummy ❤❤❤❤❤
Brother thanks for sharing 🙏
Wow super ga chesaru
Super nice video
Super ga chesaru
Tasty and crispy pakodis. Looking very tasty.
Nenu meeru chesina pappucharu chesanu chala bagundi
TQ Andi
After fry what would you do with oil?
Pakodi super chelli
Maa annaya comment pettaledu anukunnanu.... hospital lo thammudu dhagara unnanu annaru kadha andhuke chusi undaru ani anukunanu అన్నయ్య TQ
Palakura healthy tasty snack, tq
Super తినాలి అన్పిస్తోంది అయ్యా
TQ Andi
పకోడీ చాలా బాగా చేసారు మీరు చెప్పే విధానం చాలా బాగున్నది మేము కూడా చేసి చూస్తాము థాంక్యూ బ్రదర్ హైదరాబాద్
Chaala baaga chasarandi. Ink manchi vantalu chdyandi
Okay andi thanks
Super healthy recipe
Superga cheptharu andi
Chaala baga cheppaaru recipe
TQ Andi
Kluj
😊@@katasaniMadhavi
Palakoora pakodi super sir yummy yummy 😋 sir thank you for sharing Sir.
TQ
@@katasaniMadhavi 😊👍
me vantalu chala super ga vuntaye
TQ Andi
Super recipe Anna thank you
Super 😋😋
Super andi
Meeru Anni naku istam ainave chestunaru sis❤
అవునా TQ sister
Excellent
TQ Andi
Akka me shop akkada akka
Nice taste🎉
సూపర్ అండీ 👌👌👌
TQ amma 🙏
సూపర్ అన్నయ్య 👍
TQ
Super 👌
Super sir TQ andi from banglore 😊
TQ Andi
Blessed Hands.. Jai Srimannarayana 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
TQ Andi 🙏
@katasaniMadhavi ....hi andi ...I asked many times about hotel style tea making .....pls post the video of tea making of hotel style
Simple n healthy recipe
Yummy 😋
అక్కయ్య 💐 జై శ్రీమన్నారాయణ 💐💐🙏🙏 బాగున్నారా,.... కృష్ణ అష్టమి,.. పండుగ సందర్భంగా... మాకు,.. మైసూర్ పాక్,.. బాదుషా.. ఈ రెండు.. స్వీట్లు, చేసి చూపించండి..please,👌👍👍💐💐🙏🙏
Baga chepparu
Nice no rice flour no soda but it turned out so crispy ,nice.thanks for the recipe andi
Okay andi thanks
Pakodi super meru inka super ga unnaru today
TQ Andi
Super
చాలా బాగా చేశారు రాణి వాళ్ళం మేమే ప్రత్నిద్దాం అనేలా ఉండి. అన్ని చెప్పండి. నేను మీ ఫ్యాన్ ని. ఐ లైం you.
TQ so much
నేను మీ వీడియోలు చాలా చూసాను. నిజంగా అద్భుతమైనవి ఉన్నాయి. మీ వీడియోలు నిజంగా చాలా అసలైనవి. ఇప్పుడు మెము హోటల్ స్టైల్ టేస్ట్‌తో చాలా రుచికరమైన వస్తువులను ఇంట్లోనే తయారు చేసుకోగలుగుతున్నాము.
దేవుడు మిమ్మల్ని మరియు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు
TQ so much Andi 🙏
Super super
Excellent
TQ Andi
Palakura pakodi bagundannayya. Nenu kuda chestanu.
👍
Ta.Q.andi.manchi recipi chupincharu.
Okay andi TQ
Super ga unnayi pakoda
TQ Andi
Annnaya 2 or 3 months nilva chattinilu mariyu snacks chupinchandi. Mee videos Anni bhagaa vunyai
Thanks andi meeku
Okay sister thanks
సుత్తి లేకుండా వివరంగా చెప్పారు. ధన్యవాదాలు.
Madhavi garu pirangipuram pakode yelacheyalo chepthara... Vellulli pakode laga vuntunde naaku chala istham meeku veelayethy okkasari chesi chupisthara
Okay andi
@@katasaniMadhavi tq.. Madhavi
thank you sir
Meru busy ga vunnaru
Avunandi palakarimchalsimdi kadha
Super pakode
TQ
Me hardwork ki hatoff andi
TQ Andi 🙏
Nice pakodi
TQ Andi
Next time guntur vaste Mee hotel tappakunda vastaamu
Yekkadandi place
Palak pakodi ..in this rainy season ....tasty tasty
@@lakshminaga3052 s.v.n. colony 7th line Sri Vishnu Sai tiffins Andi
@@katasaniMadhavi thank u ma'am
Wow
Hi Annaya 🙏
ఏ ఆకు కూరతోనైనా వేయొచ్చా
Thotakoora tho kooda cheyochu madam
Wow Superandi chusthene noru vuruthundi and bendakaya majjiga పులుసు ela cheyyalo cheppandi బ్రో
@@prathimabaru1876 okay andi TQ
Sister me.vantal chala.bhagunnee. carivapaku caram. Nuvvula caram.chupinchandi.colathalatho 😊
Okay andi
Meeru ala thintunte maaku noru uruthundhi mastaru 😊😊😊
Only senagapindi tho, antha crispy ga vastayaa..Inka edaina biyyam pindi mix chesara...?
Only శెనగపిండి అండి
@@katasaniMadhavi TQ for response.
ఈదేవిధమగా తెలగపిండీఆకుతో చేయవచ్చా అండీ
తెలగపిండి ఆకు అంటే ఏంటండీ నాకు తేలేదు sorry
Akka Shop akkada cheppandi akka
S andi
ఇలాంటిదే అల్లంపకోడి చేసేవారు మా చిన్నప్పుడు. చాలాబాగుండేది. ఆ రెసిపి మీకుతెలిస్తే చెప్పండి. అదికూడా 10 రోజులవరకు నిలవ ఉండేది
Adhi masala pakodi andi
Aa pakodi vesetappude 1 kilometr vachedi smell
@@katasaniMadhavi అవును. దానిలో మసాలా పెద్దగా ఉండేది కాదు , ఎక్కువ అల్లం టేస్ట్ ఉండేది. ఆ రెసిపి ఉందా మీదగ్గర? ఉంటే చెప్పండి
@@శాంతి.మ్ okay andi chedhamu
Sir మీ full address please
కాకతీయ చికెన్ ఫ్రై చేయండి...
Road side 10rupees
Dosa chupinchara.
వంటసోడా వెయ్యలా వద్దా చెప్పండి
వద్ధండి
Tri chastam sir
👍
Subscribers andaru chusinatlu unnaru ee video ni lekka saripoyindi
TQ so much Andi ❤️
Onion వేయ్యనక్కరలేదా
Onion veyarandi
Marchindu
Salt vadha meru. Ayaledhu
Vesanamdi meeru skip chesi untaru okasari chudamdi
Mee hotel ku vachhanu
Super Andi
Super 👌
Yummy 😋 😊