Ambati Rambabu garu Personal channel lo Matladatam Tappu ledu. Okay Kapu Candidate ki( National Hero) ki Inko Kapu Celebrity Support chesukovadam lo Tappu ledu... Allu Arjun oka Kapu,Ambati Garu Oka Kapu... Support cheyyatam lo Tappu ledu..
@@sreenivas9880mi ycp party power lo unnapudu pushpa 1 movie ki ticket rates 25 ...apudu Allu Arjun national award vachinapudu kanisam wish kuda chapalwdu e musali thata...epudemo Allu Arjun mida o tega Prema pongukonchinde...Allu Arjun mega andaru okate...monna allu arjun mega star ni and naga Babu ni kuda kalisadu
నాకు మాత్రం రాజకీయాలు పక్కన పెడితే..నిన్న అరవింద్ గారు వెళ్ళి భాదితులు నీ పరామర్శినించాక..నాకు చాలా హ్యాపీగా అనిపించింది ..అది చాలు సార్...కేస్ అదే క్వాష్ ఐపోద్ది..❤
అంబటి గారు మీరు చెప్పింది వాస్తవం తెలుగుదేశం మీడియా పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో కిరణ్ టీవీ అనేటువంటి వాళ్ళు పన్ను కొట్టుకుని దుష్ప్రచారానికి తెగబడ్డారు హలో కుటుంబాన్ని అవమానపరచడం కించపరచటం పన్ను కట్టుకుని చేస్తున్నటువంటి ఈ పనికిమాలిన వెధవలు దేనికి పవన్ కళ్యాణ్ కూడా అర్జున్ పోతున్నట్లుగా ఉంది అతని ప్రవర్తన పవన్ కళ్యాణ్ అభిమానులు ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు ఒక మెగా ఫ్యామిలీ అభిమానిగా చెబుతున్నా చంద్రబాబు నాయుడుకి పాలేరుగా తృప్తిగా మారి ఈరోజు పెద్ద పోటుగాళ్లు అనుకుంటున్నాడు అంతే ఇండియా రికార్డు సాధించింది పుష్ప రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ మీద ఉన్నటువంటి దేశాన్ని ఇక్కడ చూపించాడు ప్రజలలో రేవంత్ సర్కార్ లోకమై పోతున్న తరుణంలో ప్రజల యొక్క దృష్టి మళ్లించడానికి చేసిన పని రేవంత్ రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదు
వెళ్తే మనకు ఎందుకూ వెళ్ళకుంటే మనకు ఎందుకూ అన్న వాళ్ళు వాళ్ళు ఒకటే... జైజగన్. 25 lakhs isthanu ani cheppi 10lakhs ichadu anta. cinema vaallu antey ne fake. Jai Jagan
కోటు ఐదిలించి, కోర్టుకు వెళ్లి వాదించి, అల్లు ను బయట పడేయ్ అన్నా.... నీ పవర్ చూపించే టైం వచ్చింది. బాలయ్య, ఇంటి కాల్పుల విషయంలో, ప్రభుత్వాలు ఇలా పనిచేసి ఉంటే, బెల్లంకొండ కు, న్యాయం జరిగేది
రాంబాబు గారు.... మీరు ఏంటి అసలు ఇలా అయిపోయారు... సినిమా రివ్యూ లు ఇస్తున్నారు... యూట్యూబ్ వీడియోలు చేసుకుంటున్నారు... ఇంకా ముందు ముందు ఏం ఏం అయిపోతారో... మీ గురించి నేను కూడా ఒక కాపు సోదరుని గా చింతిస్తున్న
చిరంజీవి గారు, అల్లు రమలింగయ్య గారు, అరవింద్ గారి వలన, పైకీ వచ్చాడు అని తమరు సెలవిచ్చారు... ఏంటన్న, నీ కామెడీ.. చరిత్ర చెపుతా నువ్వు విను.. 1983 అక్టోబర్ లో, చిరంజీవి గారి ఖైదీ సినిమా వచ్చింది. మనకు తెలుసుగా, ఆ సినిమా నుండి, ఆయనకు ⭐ ఇమేజ్ వచ్చింది. ఒప్పుకుంటావుగా ఇక్కడివరకు... సంతోషం. 1984 ఫిబ్రవరి నెలలో, బాలకృష్ణ, మంగమ్మ గారి మనవడు సినిమా వచ్చింది. ఈ రెండు సినిమాల మధ్య, ఓ ఆరు నెలల గ్యాప్ ఉంది. సరేనా!!! ఈ పీరియడ్ లో కృష్ణ గారు సూపర్ స్టార్ గా ఉన్నారు. ఆయన మన కాంగ్రెస్ సానుభూతి పరుడిగా ఉండి, ఎన్టీఆర్ మీద, వ్యంగ్య చిత్రాలు కూడా చేసేవారు. ఆయన మన మనిషీ... ఓకే కదా.. గుర్తు వస్తుంది గా... హమ్మయ్య ఆ ఇప్పుడు జాగ్రత్తగా విను... నా పొరపాటు ఉంటే, చెప్పు.. 1983 నుండి 1987 వరకు, అంటే, నాలుగు సంవత్సరాల పాటు కృష్ణ గారికి తిరుగులేదు ... ఇక చిరంజీవి విషయానికి వస్తె, తన పాటలు, ఫైట్స్ తో, ప్రజల మన్ననలు పొందుతూ, కొంచెం, కొంచెం పైకి ఎదిగే సమయం మాత్రమే.. ఇదే సమయంలో, బాలయ్య కూడా మంచి హిట్ సినిమాలతో, ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ తో, పైకి వస్తున్న రోజులు. ఇక్కడ కూడా కృష్ణ గారే సూపర్ స్టార్. 1986 లో, చిరంజీవి గారి విడుదలైన చిత్రాలు 1. కొండవీటి రాజా 2. కిరాతకుడు 3. వేట 4. మగధీరుడు 5.ధైర్యవంతుడు 6. చాణక్య శపథం 7. రాక్షసుడు పై వాటిలో, కొండవీటి రాజా, రాక్షసుడు తప్ప, మిగతావి అన్నీ, అట్టర్ ఫ్లాప్. కృష్ణ గారి దెబ్బకు ఔట్. ఇదే సంవత్సరంలో, సుమన్, కమ్ బ్యాక్, బనుచండర్, అర్జున్ లాంటి ఫైట్స్ చేసే హీరోస్, అలాగే, అక్కినేని వారసుడు నాగార్జున, దగ్గుబాటి వారసుడు వెంకటేష్ ఇద్దరూ సినీ రంగ ప్రవేశం చేసారు. Chiranjevi సూపర్ స్టార్ కాలేదు. ఇక పోతే, ఇదే, 1986 లో బాలయ్య సినిమాలు 1. నిప్పులాంటి మనిషి 2. ముద్దుల కృష్ణయ్య 3. అనసూయమ్మ గారు అల్లుడు 4. దేసొద్దరకుడు 5. మువ్వ గోపాలుడు 6. సీతా రామ కళ్యాణం నిప్పులాంటి మనిషి తప్ప, మిగతా సినిమాలు అన్నీ, సూపర్ హిట్స్. వరుసగా 6 సూపర్ హిట్స్, ఇప్పటికీ ఇది రికార్డు. వరుసగా, 6 సినిమాలు హిట్స్. ఈ సంవత్సరంలో, అందరికన్నా వెనుకబడిన హీరో ఎవరు అంటే, అది చిరంజీవి గారు మాత్రమే. ఇక్కడ నాకు ఒక్క విషయం చెప్పు అంబటి అన్నా... ఎన్టీఆర్ కన్నా, అల్లు రమలింగయ్య తోపా???? ఇది నువ్వు ఒప్పుకుంటావా?? ఎన్టీఆర్ ముఖ్య మంత్రిగా ఉన్నారు. తెలుగు ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్న టైం అది. నువ్వు చెప్పేది ఏమంటే, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రామా నాయుడు ల వారసులు, సినీ రంగ ప్రవేశం చేసి, వారి వారసత్వ అభిమానులను కలిగి, పెద్ద పెద్ద నిర్మాతలు, వాళ్ళ ఇళ్ల ముందు నిలబడి, మీ పిల్లల కాల్షీట్స్ కావాలి అని అడిగే సమయం. అయినా, ఇక్కడ కూడా కృష్ణ గారు no 1 position లో ఉన్నారు. ఆయనతో పాటు, శోభన్ బాబు గారు, కృష్ణం రాజు గారు కూడా ఉన్నారు. ఈ సమయంలో కూడా చిరంజీవి గారు No 1 కాదు. 1987 నుండి, చిరంజీవి గారిని ఎవరూ అందుకోలేని సూపర్ స్టార్ డం కి చేరుకున్నారు. 1987 నుండి ప్రతి సంవత్సరం , ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఘనత కేవలం చిరంజీవి గారి కే సాధ్యమైంది. ఎన్టీఆర్ తరువాత. ఇకపోతే, మీరు చెప్పే ముచ్చట ఎలా ఉందంటే, ఒక ఎన్టీఆర్, ఒక ఏఎన్ఆర్, ఒక రామా నాయుడు, గార్ల కన్నా, అత్యంత శక్తిమంతుడు అల్లు రమలింగయ్య అంటావు.. అంతేగా. కష్టపడి రాసా. ఎవరినైనా కనుక్కో. సిగ్గు తెచ్చుకుని మాట్లాడు. మనుషులా ప్రవర్తించు. చిరంజీవి కష్టం మీద, అల్లు అరవింద్ కి కాల్షీట్స్ ఇస్తే, నాలుగు రూపాయలు సంపాదించుకున్నారు అల్లు వారు. చిరంజీవి కి, జగదేక వీరుడు అతిలోక సుందరి చూడాలని ఉంది ఇంద్ర వంటి మూడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చింది అశ్వనీదత్ ఘరానా మొగుడు ఇచ్చింది దేవి వర ప్రసాద్ అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, పసివాడి ప్రాణం ఇచ్చింది అరవింద్ యముడికి మొగుడు ఇచ్చింది, ఆయన స్నేహితులు, తెలుసుకో.. చిరంజీవి గారి కష్టాన్ని, ఎదుగుదలను, శత్రువులు కూడా, అభినందిస్తారు. నీకేం రోగం..💦💦💦💦
రేవతి మరణం రేవతి కొడుకు పరిస్థితి ఆలా జరిగినందుకు బాధాకరం, but అందరి తప్పులు ఉన్నాయి, అర్జున్ ని ఇ మేటర్ Wanted గా చేస్తునారు, ఎవరు చేస్తునారో తెలుసు అందరికి bcoz ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు కాబ్బటి అర్జున్ కి టార్చెర్ పెడుతున్నారు But అర్జున్ కి పెద్ద రిస్క్ ఉండదు......... ఎక్సక్సిడెంట్లీ గా జరిగిన సంఘటన కాబ్బటి అర్జున్ కి రిస్క్ ఉండదుAa
అప్పుడు రంగాను..ఇప్పుడు అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తున్న పచ్చ మాఫియా దానికి తోడు ఈసారి పావలా కళ్యాణ్ జత అయ్యాడు.మీరు మాకు అధికారం రావడానికి తోడ్పడాలి కానీ మీరు వేరే వారికి పరోక్షంగా సహరించిన ఇదే విధంగా శిక్షలు ఉంటాయి అని చెప్పిన పచ్చ,ఎర్ర మాఫియా
Anna, manam ee Allu Arjun ni ekkuvaga highlight cheyakudadu... End of the day cinema vaallu andaru okate... Oorike manam aa issue ni mosthe manalni bakara lani chestharu aa vedhavalu...
అరె అంబటి నీకెందుకురా దూల చనిపోయిన రేవతి గురించి ఆలోచించారా రా మీరు ఆ హాస్పిటల్లో ఉన్న శ్రీ చైతన్య గురించి ఆలోచించారా మీరు పర్వాలేదు అల్లు అర్జున్ అయితే బాగున్నాడా మీకెందుకు ఇంత దూల వైసిపి వైసిపి సుకన్య సంజన గురించి ఆలోచించరా గంట అరగంట గురించి ఆలోచించు రా నీకెందుకురా ఈ మీటింగ్ పేకారు నాయాల
@@LavieLavimi ycp adikram lo unnapudu pushpa 1 movie ki ticket rates 25 pettaru ..allu arjun ki national award vachinapudu kanisam wish kuda cheyaledu e musalodu...epudu e musalodu ycp batch motam.allu Arjun ni enduku banisa la ga mostunnaro ardam aindee...entha anukunna allu arjun mega andaru okate... already monna allu arjun mega star ni meet aiyyadu and naga Babu ni kuda meet aiyyadu...miru valla madya enni godavalu pettina waste...
చిరంజీవి ప్రచారం చేయలేదురా అన్నాయే.. పేపర్ పబ్లిసిటీ ఇచ్చారు. దానికి విజయవాడ కాపులు ఎదురు తిరిగితే, నాకు ఏ పార్టీకి సంబంధం లేదని, మరుసటి రోజు మరో పేపర్ యాడ్ ఇచ్చారు. అది కూడా 1999 లో. నీకేం తెలియదు అన్నా.. నువ్వు వేస్ట్. ఒంగోలు కాంగ్రెస్ ఎంపీ, మాగుంట సుబ్బరమిరెడ్డి గారికీ, 1991 లో కూడా, చిరంజీవి గారు, పేపర్ యాడ్ ఇచ్చారు. నువ్వు కాంగ్రెస్ లో ఉండి కూడా, నీకు ఏమీ అవగాహన లేదు అని అర్థం అవుతుంది
Appatlo Nippu Babu ane oka durmaargurdu andari party vaalla sankalu naaki ala bail raakunda chesadu anedi talk... Aina evadidaina emaina cheyagaladu Nippu Babu avasaram unte... Avasaram theeraaka tissue paper kante worst ga padesthadu... Mee lanti vaallu ila opposite ga comment lu petti sunakaanandam pondandi...
Vellaneeyandi Manaki yenduku Ee issue meeda video cheyavaddu inkosari Release ayaaka dagaa family dagara ki velaadu Atleast oka thanks msg chepaleni inko dagaa mukka anthe
వెళ్తే మనకు ఎందుకూ వెళ్ళకుంటే మనకు ఎందుకూ అన్న వాళ్ళు వాళ్ళు ఒకటే జైజగన్ 🇸🇱🇸🇱
Yes bro
Ambati Rambabu garu Personal channel lo Matladatam Tappu ledu.
Okay Kapu Candidate ki( National Hero) ki Inko Kapu Celebrity Support chesukovadam lo Tappu ledu...
Allu Arjun oka Kapu,Ambati Garu Oka Kapu... Support cheyyatam lo Tappu ledu..
@@sreenivas9880
తప్పు లేదు తప్పు లేదు అని ఒక తప్పుడు వెధవ ని సపోర్ట్ చేస్తున్నావు...
@@sreenivas9880
తప్పు లేదు తప్పు లేదు అని చెప్తూ ఒక తప్పుడు వెధవని భలే సపోర్ట్ చేస్తున్నావుగా...
@@sreenivas9880mi ycp party power lo unnapudu pushpa 1 movie ki ticket rates 25 ...apudu Allu Arjun national award vachinapudu kanisam wish kuda chapalwdu e musali thata...epudemo Allu Arjun mida o tega Prema pongukonchinde...Allu Arjun mega andaru okate...monna allu arjun mega star ni and naga Babu ni kuda kalisadu
పుష్ప సూపర్ డూపర్ హిట్ తో వాళ్ళ కడుపులు మండిపోతున్నాయి సార్..😅😅😅
Kadupulu madipoi revathi,valla babu chanipoyaru
నాకు మాత్రం రాజకీయాలు పక్కన పెడితే..నిన్న అరవింద్ గారు వెళ్ళి భాదితులు నీ పరామర్శినించాక..నాకు చాలా హ్యాపీగా అనిపించింది ..అది చాలు సార్...కేస్ అదే క్వాష్ ఐపోద్ది..❤
అల్లు ఫ్యామిలీ the గ్రేట్ లెగసీ 🌹🌹🌹
Sir.. అల్లు అర్జున్ మీద రేవంత్ రెడ్డి ఎందుకు అంత పట్టుదల పడుతున్నట్టు.. కారణం ఉంటే చెప్పండి sir 🙏🙏🙏
పోలవరం గురించి మాట్లాడు. కనీసం గౌరవం ఉంటుంది. సినిమా విషయాలు చెప్పడానికి చాలా మంది ఉన్నారు. లేకపోతే రాజకీయాలు వదిలేసి యూట్యూబ్ ఛానెల్ పెట్టుకో.
Jai bunny
Jai jagan❤
సంజన, సుకన్య ఎలా ఉన్నారు తాత 😂😂😂😂
Renu desai,nandini, Anna leznova, Poonam kaur, Rukmini ela unnaru ra howle
అది సినిమాల గురించి videos చేసుకోండి.... ఆలా ఐపోయింది ycp situation.... 😂🤣😂
అసలు జగన్ ఓడిపోవడానికి ని నోటి దూల కూడా ఒక reason 😂🤣🤣
THANK YOU
Edey eppudu mana raastraniki chaala importamt and avasaramaina topic very good, continue sir
Jai bunny jai iconic jai AA ❤❤❤❤❤❤ next deputy CM Allu
Good 👍👍👍 taking sir..
అంబటి గారు మీరు చెప్పింది వాస్తవం తెలుగుదేశం మీడియా పవన్ కళ్యాణ్ అభిమానులు సోషల్ మీడియాలో కిరణ్ టీవీ అనేటువంటి వాళ్ళు పన్ను కొట్టుకుని దుష్ప్రచారానికి తెగబడ్డారు హలో కుటుంబాన్ని అవమానపరచడం కించపరచటం పన్ను కట్టుకుని చేస్తున్నటువంటి ఈ పనికిమాలిన వెధవలు దేనికి పవన్ కళ్యాణ్ కూడా అర్జున్ పోతున్నట్లుగా ఉంది అతని ప్రవర్తన పవన్ కళ్యాణ్ అభిమానులు ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు ఒక మెగా ఫ్యామిలీ అభిమానిగా చెబుతున్నా చంద్రబాబు నాయుడుకి పాలేరుగా తృప్తిగా మారి ఈరోజు పెద్ద పోటుగాళ్లు అనుకుంటున్నాడు అంతే ఇండియా రికార్డు సాధించింది పుష్ప రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ మీద ఉన్నటువంటి దేశాన్ని ఇక్కడ చూపించాడు ప్రజలలో రేవంత్ సర్కార్ లోకమై పోతున్న తరుణంలో ప్రజల యొక్క దృష్టి మళ్లించడానికి చేసిన పని రేవంత్ రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదు
😂
Thank you sir 🙏
👌👌👌👌👌👌
Well said, we'll agree with you...
# HAPPY BIRTHDAY JAGAN GARU.
❤❤❤❤❤ Dr. Pradeep
Well said sir.❤
😂😂😂 TH-cam lo dabbulu ravvu waste ga video lu post cheskuntunaruuu
వెళ్తే మనకు ఎందుకూ వెళ్ళకుంటే మనకు ఎందుకూ అన్న వాళ్ళు వాళ్ళు ఒకటే... జైజగన్. 25 lakhs isthanu ani cheppi 10lakhs ichadu anta. cinema vaallu antey ne fake. Jai Jagan
మధ్యంతర బెయిల్ అంతగా!!!!
30 రోజులు మాత్రమే😮
పావలా శాడిస్ట్ మెంటాలిటి బయట పడింది.
eh burra ke ra miku 11 icchindi
Mee 420 kana
ఓహో.. అదా సంగతి.. ఇప్పుడు అర్ధం అయింది sir.. Thanks 🎉🎉🎉
కోటు ఐదిలించి, కోర్టుకు వెళ్లి వాదించి, అల్లు ను బయట పడేయ్ అన్నా....
నీ పవర్ చూపించే టైం వచ్చింది.
బాలయ్య, ఇంటి కాల్పుల విషయంలో, ప్రభుత్వాలు ఇలా పనిచేసి ఉంటే,
బెల్లంకొండ కు, న్యాయం జరిగేది
Bhaga chepparu
రాంబాబు గారు....
మీరు ఏంటి అసలు ఇలా అయిపోయారు...
సినిమా రివ్యూ లు ఇస్తున్నారు...
యూట్యూబ్ వీడియోలు చేసుకుంటున్నారు...
ఇంకా ముందు ముందు ఏం ఏం అయిపోతారో...
మీ గురించి నేను కూడా ఒక కాపు సోదరుని గా చింతిస్తున్న
@@chandrasekhargade పాపం పదవిలో ఉంది ఉన్నుంటే సలారి వచ్చేది .. ఎప్పుడు సినిమా రివ్యూలు చెప్పి సంపాదిస్తున్నాడు పాపం..😜
Aa malli jail ki veltadaa?? Ysj malli jail ki veltadaa?? Ani thumbnail pettiuntey bagundedhii😂😂
Me medha manchi opinion vasthandhi sir good point kf view ❤
చిరంజీవి గారు, అల్లు రమలింగయ్య గారు, అరవింద్ గారి వలన, పైకీ వచ్చాడు అని తమరు సెలవిచ్చారు...
ఏంటన్న, నీ కామెడీ..
చరిత్ర చెపుతా నువ్వు విను..
1983 అక్టోబర్ లో, చిరంజీవి గారి ఖైదీ సినిమా వచ్చింది. మనకు తెలుసుగా, ఆ సినిమా నుండి, ఆయనకు ⭐ ఇమేజ్ వచ్చింది. ఒప్పుకుంటావుగా ఇక్కడివరకు...
సంతోషం.
1984 ఫిబ్రవరి నెలలో, బాలకృష్ణ, మంగమ్మ గారి మనవడు సినిమా వచ్చింది.
ఈ రెండు సినిమాల మధ్య, ఓ ఆరు నెలల గ్యాప్ ఉంది. సరేనా!!!
ఈ పీరియడ్ లో కృష్ణ గారు సూపర్ స్టార్ గా ఉన్నారు. ఆయన మన కాంగ్రెస్ సానుభూతి పరుడిగా ఉండి, ఎన్టీఆర్ మీద, వ్యంగ్య చిత్రాలు కూడా చేసేవారు.
ఆయన మన మనిషీ... ఓకే కదా.. గుర్తు వస్తుంది గా... హమ్మయ్య
ఆ ఇప్పుడు జాగ్రత్తగా విను...
నా పొరపాటు ఉంటే, చెప్పు..
1983 నుండి 1987 వరకు, అంటే, నాలుగు సంవత్సరాల పాటు కృష్ణ గారికి తిరుగులేదు ...
ఇక చిరంజీవి విషయానికి వస్తె, తన పాటలు, ఫైట్స్ తో, ప్రజల మన్ననలు పొందుతూ, కొంచెం, కొంచెం పైకి ఎదిగే సమయం మాత్రమే..
ఇదే సమయంలో, బాలయ్య కూడా మంచి హిట్ సినిమాలతో, ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ తో, పైకి వస్తున్న రోజులు.
ఇక్కడ కూడా కృష్ణ గారే సూపర్ స్టార్.
1986 లో, చిరంజీవి గారి విడుదలైన చిత్రాలు
1. కొండవీటి రాజా
2. కిరాతకుడు
3. వేట
4. మగధీరుడు
5.ధైర్యవంతుడు
6. చాణక్య శపథం
7. రాక్షసుడు
పై వాటిలో,
కొండవీటి రాజా, రాక్షసుడు తప్ప, మిగతావి అన్నీ, అట్టర్ ఫ్లాప్.
కృష్ణ గారి దెబ్బకు ఔట్. ఇదే సంవత్సరంలో, సుమన్, కమ్ బ్యాక్, బనుచండర్, అర్జున్ లాంటి ఫైట్స్ చేసే హీరోస్,
అలాగే, అక్కినేని వారసుడు నాగార్జున,
దగ్గుబాటి వారసుడు వెంకటేష్ ఇద్దరూ సినీ రంగ ప్రవేశం చేసారు.
Chiranjevi సూపర్ స్టార్ కాలేదు.
ఇక పోతే, ఇదే, 1986 లో బాలయ్య సినిమాలు
1. నిప్పులాంటి మనిషి
2. ముద్దుల కృష్ణయ్య
3. అనసూయమ్మ గారు అల్లుడు
4. దేసొద్దరకుడు
5. మువ్వ గోపాలుడు
6. సీతా రామ కళ్యాణం
నిప్పులాంటి మనిషి తప్ప, మిగతా సినిమాలు అన్నీ, సూపర్ హిట్స్.
వరుసగా 6 సూపర్ హిట్స్,
ఇప్పటికీ ఇది రికార్డు. వరుసగా, 6 సినిమాలు హిట్స్.
ఈ సంవత్సరంలో, అందరికన్నా వెనుకబడిన హీరో ఎవరు అంటే, అది చిరంజీవి గారు మాత్రమే.
ఇక్కడ నాకు ఒక్క విషయం చెప్పు అంబటి అన్నా...
ఎన్టీఆర్ కన్నా, అల్లు రమలింగయ్య తోపా????
ఇది నువ్వు ఒప్పుకుంటావా??
ఎన్టీఆర్ ముఖ్య మంత్రిగా ఉన్నారు.
తెలుగు ప్రజలు ఆయన్ను గుండెల్లో పెట్టుకున్న టైం అది.
నువ్వు చెప్పేది ఏమంటే, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, రామా నాయుడు ల వారసులు, సినీ రంగ ప్రవేశం చేసి, వారి వారసత్వ అభిమానులను కలిగి, పెద్ద పెద్ద నిర్మాతలు, వాళ్ళ ఇళ్ల ముందు నిలబడి, మీ పిల్లల కాల్షీట్స్ కావాలి అని అడిగే సమయం.
అయినా, ఇక్కడ కూడా కృష్ణ గారు no 1 position లో ఉన్నారు.
ఆయనతో పాటు, శోభన్ బాబు గారు, కృష్ణం రాజు గారు కూడా ఉన్నారు.
ఈ సమయంలో కూడా చిరంజీవి గారు No 1 కాదు.
1987 నుండి, చిరంజీవి గారిని ఎవరూ అందుకోలేని సూపర్ స్టార్ డం కి చేరుకున్నారు.
1987 నుండి ప్రతి సంవత్సరం , ఒక ఇండస్ట్రీ హిట్ కొట్టిన ఘనత కేవలం చిరంజీవి గారి కే సాధ్యమైంది. ఎన్టీఆర్ తరువాత.
ఇకపోతే, మీరు చెప్పే ముచ్చట ఎలా ఉందంటే,
ఒక ఎన్టీఆర్, ఒక ఏఎన్ఆర్, ఒక రామా నాయుడు, గార్ల కన్నా, అత్యంత శక్తిమంతుడు అల్లు రమలింగయ్య అంటావు.. అంతేగా.
కష్టపడి రాసా.
ఎవరినైనా కనుక్కో.
సిగ్గు తెచ్చుకుని మాట్లాడు.
మనుషులా ప్రవర్తించు.
చిరంజీవి కష్టం మీద, అల్లు అరవింద్ కి కాల్షీట్స్ ఇస్తే, నాలుగు రూపాయలు సంపాదించుకున్నారు అల్లు వారు.
చిరంజీవి కి,
జగదేక వీరుడు అతిలోక సుందరి
చూడాలని ఉంది
ఇంద్ర వంటి మూడు ఇండస్ట్రీ హిట్స్ ఇచ్చింది అశ్వనీదత్
ఘరానా మొగుడు ఇచ్చింది దేవి వర ప్రసాద్
అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, పసివాడి ప్రాణం ఇచ్చింది అరవింద్
యముడికి మొగుడు ఇచ్చింది, ఆయన స్నేహితులు,
తెలుసుకో..
చిరంజీవి గారి కష్టాన్ని, ఎదుగుదలను, శత్రువులు కూడా, అభినందిస్తారు.
నీకేం రోగం..💦💦💦💦
సూపర్ అన్న
Cinema ki vellakunda undalsindi
రేవతి మరణం రేవతి కొడుకు పరిస్థితి ఆలా జరిగినందుకు బాధాకరం, but అందరి తప్పులు ఉన్నాయి, అర్జున్ ని ఇ మేటర్ Wanted గా చేస్తునారు, ఎవరు చేస్తునారో తెలుసు అందరికి bcoz ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు కాబ్బటి అర్జున్ కి టార్చెర్ పెడుతున్నారు But అర్జున్ కి పెద్ద రిస్క్ ఉండదు......... ఎక్సక్సిడెంట్లీ గా జరిగిన సంఘటన కాబ్బటి అర్జున్ కి రిస్క్ ఉండదుAa
నమస్కారం అంబటి రాంబాబు గారు ❤
ఇది 37 వ వీడియో సార్ 🎉
🎉🎉🎉 aa ❤❤
Super sir DCM . TS CM lu chesaru
Jai Jagan Jai Jawan Jai Kisan Jai Jagan Anna real hero I love u Jagan anna I love you Allu Arjun
Well said.
Haters 😂
Allu Arjun bro ❤
విచారణలో ఉన్న కేసు గురించి ఇలా చర్చించకండి
మైండ్ దెంగినోళ్లు సమయం సందర్భం లేకుండా ఏది పడితే అది పిచ్చి పిచ్చి గా వాగుతుంటారని పురాణాల్లో పెద్దలు చెప్పారంట...
Enduku support chestunnav sami...vadu me party kadu..
Sritej nu please haspital velli
Kalavandi idhi correct kadu
Ycp cheyyali
Nuvu rajikiyalu maney anna ,allu arjun fans occasion president chesthan ne padhavi appudu avadu theyaledu jai bunny jai ambati
Hi Anna👍
అప్పుడు రంగాను..ఇప్పుడు అల్లు అర్జున్ ను టార్గెట్ చేస్తున్న పచ్చ మాఫియా దానికి తోడు ఈసారి పావలా కళ్యాణ్ జత అయ్యాడు.మీరు మాకు అధికారం రావడానికి తోడ్పడాలి కానీ మీరు వేరే వారికి పరోక్షంగా సహరించిన ఇదే విధంగా శిక్షలు ఉంటాయి అని చెప్పిన పచ్చ,ఎర్ర మాఫియా
షర్మిల విషయంలో మన బులుగు మాఫియా ఏం చేసిందో/చేస్తోందో నీకు తెలియదా సుధా?
nvu adni entha own cheskunna.. adu mega family.. next election lo bunny vasu kosam jsp ki campaign chestadu.. appudu malli yerripuku avtharu 😂
అంతేగా...అంతేగా...
Anna, manam ee Allu Arjun ni ekkuvaga highlight cheyakudadu...
End of the day cinema vaallu andaru okate... Oorike manam aa issue ni mosthe manalni bakara lani chestharu aa vedhavalu...
అరె అంబటి నీకెందుకురా దూల చనిపోయిన రేవతి గురించి ఆలోచించారా రా మీరు ఆ హాస్పిటల్లో ఉన్న శ్రీ చైతన్య గురించి ఆలోచించారా మీరు పర్వాలేదు అల్లు అర్జున్ అయితే బాగున్నాడా మీకెందుకు ఇంత దూల వైసిపి వైసిపి సుకన్య సంజన గురించి ఆలోచించరా గంట అరగంట గురించి ఆలోచించు రా నీకెందుకురా ఈ మీటింగ్ పేకారు నాయాల
Intha ki vijayamma garu ekkadunnaru...😂😂😂
తెలీదు...
గుర్తులేదు...
మర్చిపోయాను...
రెచ్చ గొట్టింది చాలు ఇక రెస్ట్ తీసుకోమ్మా...
Auna
Rechagottadam ante
Yeast ni drugs ani hananni rechagottinattaaa😂😂😂
@@LavieLavimi ycp adikram lo unnapudu pushpa 1 movie ki ticket rates 25 pettaru ..allu arjun ki national award vachinapudu kanisam wish kuda cheyaledu e musalodu...epudu e musalodu ycp batch motam.allu Arjun ni enduku banisa la ga mostunnaro ardam aindee...entha anukunna allu arjun mega andaru okate... already monna allu arjun mega star ni meet aiyyadu and naga Babu ni kuda meet aiyyadu...miru valla madya enni godavalu pettina waste...
Gudha musko ra sudhir4321
Gratefully Pushpa 2 ❤😂 Gblu anni mamule cring fools😅😮
చిరంజీవి ప్రచారం చేయలేదురా అన్నాయే..
పేపర్ పబ్లిసిటీ ఇచ్చారు. దానికి విజయవాడ కాపులు ఎదురు తిరిగితే,
నాకు ఏ పార్టీకి సంబంధం లేదని, మరుసటి రోజు మరో పేపర్ యాడ్ ఇచ్చారు. అది కూడా 1999 లో.
నీకేం తెలియదు అన్నా.. నువ్వు వేస్ట్.
ఒంగోలు కాంగ్రెస్ ఎంపీ, మాగుంట సుబ్బరమిరెడ్డి గారికీ, 1991 లో కూడా, చిరంజీవి గారు, పేపర్ యాడ్ ఇచ్చారు.
నువ్వు కాంగ్రెస్ లో ఉండి కూడా, నీకు ఏమీ అవగాహన లేదు అని అర్థం అవుతుంది
Na thokkalu cm Revent 😂😂 jai jagan sir AA
Joku bagundi 😂
Correct cheppara sir fake news chestra regular vatundhi
Jai bunny Anna
Mari mana jagan anna ki bail ravataniki 16 nelalu pattindhi endhukantaru😂😂😂
Appatlo Nippu Babu ane oka durmaargurdu andari party vaalla sankalu naaki ala bail raakunda chesadu anedi talk...
Aina evadidaina emaina cheyagaladu Nippu Babu avasaram unte... Avasaram theeraaka tissue paper kante worst ga padesthadu...
Mee lanti vaallu ila opposite ga comment lu petti sunakaanandam pondandi...
Hi macha vachava
Vellaneeyandi
Manaki yenduku
Ee issue meeda video cheyavaddu inkosari
Release ayaaka dagaa family dagara ki velaadu
Atleast oka thanks msg chepaleni inko dagaa mukka anthe
శ్రీ తేజ్ హాస్పిటల్ బిల్ కట్టని వారిని
వెనకేసుకుని వస్తున్నావా
Rara ambothu
Anna mana jagan anna bal eppudu raddu avthundi anna 😜
త్వరలో మా లాయర్ బంటి గారు వివరంగా విశ్లేషించి చెప్పడం జరుగుతుంది...
420 CBN bail kuda raddu avtundhi skill scam case lo
@@sudhir4321 ok ok😂
ఎవరు నువ్వు
Ambati Garu, Manam aa paid actors ni nammalemu...so vaalla gurinchi manam care cheyakapovatame better.
ఒక పెయిడ్ ఆర్టిస్ట్ గురించి ఇంకో పెయిడ్ ఆర్టిస్ట్ మాట్లాడటంలో తప్పు లేదు బ్రదర్...
Yes jai janasena jai TDP jai pawar stor jai ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Chaduvukondi first anedi anduke...
Power Star antaru daanni...
Pawar Stor kadu... Edo store room laaga undi...
Nee moham