పాస్టరమ్మ సుధా రాణి జీవితంలో ఎం జరిగింది || Ex-Christian Praveen Kumar

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024
  • ll praveen kumar latest video ll ex christian praveen kumar latest video ll ex christian praveen kumar new video @TeluguExChristian
    #TeluguExChristian #exchristian #exchristianpraveen #praveenkumar #shivashakthi #dharmamargam_ధర్మమార్గం
    Telugu Ex-Christian TH-cam Channel కి Support చెయ్యాలనుకుంటే
    9059914875(Phone Pay Google Pay Paytm)
    Bank : S.B.I
    Name : Praveen Kumar
    A/C : 31818562553
    IFSC : SBIN0001173
    "ఓ క్రైస్తవుడా మేలుకో" అనే పత్రికలో పాస్టర్లను బైబిల్ ప్రకారం ఎలా ప్రశ్నించాలో బైబిల్ రిఫరెన్స్ కూడా ఇచ్చాము వాటి కొరకు 7981556981(Only WhatsApp) Contact అవ్వగలరు. ఈ పత్రిక క్రైస్తవులకు అలోచింపచేస్తుంది. మీరు చెప్పే సాక్ష్యం భాదిత క్రైస్తవకుటుంబం ప్రభావితం చేస్తంది.
    ప్రతి ఒక్కరి మాజీ ్రైస్తవ సభ్యుడి సాక్షం అవసరం. ప్రస్తుత సమాజం లో ఈ మత మార్పిడి మాఫియా ప్రతి ఒక్క గ్రామంలో శవాల దగ్గర రాబంధువుల వలే తిష్ట వేసుకొని కూర్చున్నాయి, దేవుడు పేరు చెప్పి లేదా నరకం అని భయపెట్టి పరలోకం అనే ఆశ చూపి కుటుంబాల మధ్య చిచ్చు పెట్టిన ఈ దృష్ట్య శక్తులు నుంచి బయటకు తీసుకురావడమే కాకుండా వాళ్లకు సరిఅయిన మార్గం చూపెట్టడమే మా Telugu Ex Christian You tube Channel ముఖ్య లక్ష్యం.
    మాజీ క్రైస్తవుల అందరికి ఈ ఛానల్ మీ కోసమే మీ రాక కోసం ఎదురు చూస్తున్నది.

ความคิดเห็น • 454

  • @padamatasarada2853
    @padamatasarada2853 24 วันที่ผ่านมา +30

    దేవుడ్ని నమ్ముకోవడం కాదు ఏసును నమ్ముకో వడం అని మాట్లాడాలి

    • @varshagarg5771
      @varshagarg5771 23 วันที่ผ่านมา

      Yashu is not god

    • @ilovejesus7874
      @ilovejesus7874 22 วันที่ผ่านมา

      Oh really your God ha 🤣 ​@@varshagarg5771

    • @pondarasravani3540
      @pondarasravani3540 20 วันที่ผ่านมา

      ​@@varshagarg5771yes

  • @Sastry...7G
    @Sastry...7G 24 วันที่ผ่านมา +16

    ప్రవీణ్ గారి ధైర్యానికి హాట్స్ ఆఫ్. దేముడు ...దేముడు అంటు మానసిక దాడి చేస్తున్నారు.

    • @rrr9257
      @rrr9257 24 วันที่ผ่านมา +1

      100% curret Mata cheparu manasika dadi

  • @laxmanarikilla1437
    @laxmanarikilla1437 24 วันที่ผ่านมา +32

    జై శ్రీ రామ్

  • @UDDHARETH-BHARAT-ATHAMANAAM
    @UDDHARETH-BHARAT-ATHAMANAAM 24 วันที่ผ่านมา +37

    నకేదో తేడా కొడుతుంది ఈవిడని చూస్తే 🤔🤔

    • @gprasad6716
      @gprasad6716 22 วันที่ผ่านมา +2

      బ్రదర్ ఆమె చెప్పేవన్నీ అబద్ధాలే

  • @crazyanni8539
    @crazyanni8539 24 วันที่ผ่านมา +8

    ఇందులో ఆమె అమాయకత్వం కనిపిస్తుంది మరియు మన ఇంటిపక్కన జాంబిస్ ఉంటే ఎంత ప్రమాదమో ఈమెను చూస్తే అర్థం అవుతుంది

  • @Srinivasyadav55
    @Srinivasyadav55 24 วันที่ผ่านมา +109

    మోసగాళ్ళకు మోసగాడు ఎవడైనా వున్నాడు అంటే అది ఒక్క పాస్టర్స్ మాత్రమే ,,ఎందుకంటే నేనుకూడా వాడి చేతిలో మోసపోయాను ex క్రిష్టియన్ srinivas yadav

    • @gayathri-ch123
      @gayathri-ch123 24 วันที่ผ่านมา +5

      Always welcome our dharma

    • @TurntoChristMinistries
      @TurntoChristMinistries 24 วันที่ผ่านมา

      Give your number.

    • @TurntoChristMinistries
      @TurntoChristMinistries 24 วันที่ผ่านมา

      ​​@@gayathri-ch123ఏంటి మీ ధర్మం?
      భారతీయ జనాభా 50,000 సంవత్సరాల కాలంలో ఆఫ్రికా, ఇరాన్ మరియు మధ్య ఆసియా నుండి మూడు వేర్వేరు తరంగాల వలసల నుండి ఉద్భవించింది, ఈ రోజు ఉపఖండంలో సజీవంగా ఉన్న వ్యక్తుల నుండి జన్యుపరమైన ఆధారాలను ఉపయోగించి శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
      మా ధర్మం అంటున్నారు కదా...మనమందరము వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చాము, ఎవరి ధర్మాలు వారివి.
      ఇంకా అలా వెనక్కి వెళ్తే...మొదటి మనుష్యులు ఆదాము హవ్వలు., వారి ధర్మం... బైబిల్ ధర్మం, క్రీస్తు ధర్మం....

    • @sailajarani7765
      @sailajarani7765 24 วันที่ผ่านมา +6

      శ్రీనివాస్ గారు 🙏పాస్టర్ మోసం తెలుసుకొని బయట కి ఒచ్చారు
      చాలా సంతోషం 🙏

    • @shyamsundarnani
      @shyamsundarnani 24 วันที่ผ่านมา +2

      మోసపోయే ఎవరైనా వారి దురాశను బట్టి మాత్రమే మోసపోతారు. పాస్టర్ కూడా నేలాంటి మనిషి. వాడి కోసం దేవుణ్ణి అంటే ఎలా?

  • @charantejadevalaraju4035
    @charantejadevalaraju4035 24 วันที่ผ่านมา +12

    జై శ్రీ రామ్🕉️🙇

  • @mahalakshmim7780
    @mahalakshmim7780 24 วันที่ผ่านมา +14

    ఈమే నిజం చెప్పాటంలేదు

  • @GARUDAGAMANA558
    @GARUDAGAMANA558 24 วันที่ผ่านมา +42

    ప్రవీణ్ గారూ నమస్తే.... మీ కృషికి ధన్యవాదాలు 🙏🏾🙏🏾

    • @maheshpaulofficial4815
      @maheshpaulofficial4815 20 วันที่ผ่านมา

      దేనికి కృషి

    • @gayathri-ch123
      @gayathri-ch123 19 วันที่ผ่านมา

      @@maheshpaulofficial4815 velli adagandi Baga cheptharu

  • @AkkiS-w3x
    @AkkiS-w3x 22 วันที่ผ่านมา +9

    థాంక్యూ బ్రో మీ ద్వారా సువార్త చాలామందికి అందుతుంది

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 24 วันที่ผ่านมา +7

    ప్రవీణ్ గారికీ జైశ్రీరామారక్షా 🚩🌹🙏

  • @bhumannabhumannapbhu2561
    @bhumannabhumannapbhu2561 24 วันที่ผ่านมา +7

    Jai shree Ram 🚩
    Praveen garu 🙏

  • @lakshmikedari1100
    @lakshmikedari1100 24 วันที่ผ่านมา +9

    Notifications sound alert chala ekuva sarlu ravatam disturbing ga undi ......okasari check chesukondi...
    Praveen garu mi dedication towards work...hatsoff to u

  • @nagabhushanam777
    @nagabhushanam777 24 วันที่ผ่านมา +9

    లాయర్ గా టెలెంట్ లేక ఈ బిజినెస్ ఎంచుకొన్నారు

  • @crazyanni8539
    @crazyanni8539 24 วันที่ผ่านมา +4

    ప్రవీణ్ గారు మధ్యలో వచ్చే సబ్స్క్రయిబ్ పాప్ అప్ డిస్ట్రబ్ గా ఉంది బ్రదర్

  • @SakhymSamanta
    @SakhymSamanta 24 วันที่ผ่านมา +10

    HINDU UNITY AND AWERNESS ONLY SOLUTION ♥️ ❤️ 💖 ✨️ 💙 💕 ♥️ ❤️ 💖 ✨️ 💙 💕 ♥️ ❤️ 💖

  • @ramalingan1607
    @ramalingan1607 21 วันที่ผ่านมา +7

    Thank you brother ❤
    దేవుని గురించి అద్భుతమైన సాక్యం చెప్పిచ్చావ్
    Praise lord

  • @DBMahesh333
    @DBMahesh333 16 วันที่ผ่านมา +1

    జై శ్రీరామ్
    జై సర్దార్ వల్లభాయ్ పటేల్
    జై అంబేద్కర్

  • @Rameshbabu-ne3nj
    @Rameshbabu-ne3nj 24 วันที่ผ่านมา +5

    జై శ్రీరామ్ ప్రవీణ్ కుమార్ గారు

  • @drakesh1396
    @drakesh1396 16 วันที่ผ่านมา +2

    #missionindia #shivashakthi #gopisanathanasena #teluguexchristian #hindujanashakthi 😊

  • @shyamsundarnani
    @shyamsundarnani 24 วันที่ผ่านมา +11

    మొత్తానికి యేసు దేవుడు అని మంచి సాక్ష్యం చెప్పించారు.

    • @RealRandomVideos
      @RealRandomVideos 24 วันที่ผ่านมา +1

      and all after effects of zomby vyrus attack too

    • @shyamsundarnani
      @shyamsundarnani 24 วันที่ผ่านมา +4

      @@RealRandomVideos అదంతా మీ భ్రమ. ప్రపంచ వ్యాప్తంగా యేసును నమ్మి తమ జీవితాలు మార్చుకొని, సంతోషంగా సుఖంగా బ్రతుకున్న్న వాళ్ళే అందరూ. ఐతే కష్టాలు ప్రతి మనిషికి వస్తాయి. వాటిలో నిలబడే స్థైర్యం పొందాలి అంటే వాక్యం బాగా నేర్చుకోవాలి. యేసుని నమ్మి పాడైన వాళ్ళు ఎవరు లేరు. ఒకవేళ ఉన్నారు అంతే అది కేవలం దురాశ పరులు. ఎవరో పాస్టర్ ఏదో చేసాడు అని నిజ దేవుణ్ణి తృణీకరిస్తే, వాడంత మూర్ఖుడు ఎవ్వడు ఉండడు.

    • @AmarGoud-l6y
      @AmarGoud-l6y 24 วันที่ผ่านมา +1

      ​@@shyamsundarnani నిజ దేవుడా యేసు ఒక్క వచ్చానము చుపియండి పాత నిబంధన లో

    • @shyamsundarnani
      @shyamsundarnani 24 วันที่ผ่านมา +1

      @@AmarGoud-l6y సూపర్. ఇలా అడగండి చెప్తం. యెషయా 9:6
      ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముమీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును..

    • @gv6683
      @gv6683 24 วันที่ผ่านมา

      ​@@shyamsundarnani😂😂😂😂😂🤡🤡🤡🤡🤡🤡🤡

  • @MamathaKarunakar
    @MamathaKarunakar 13 วันที่ผ่านมา +1

    బ్రదర్ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు

  • @rrr9257
    @rrr9257 24 วันที่ผ่านมา +4

    ప్రవీణ్ చాలా కష్టపడుతున్నారు జై శ్రీరామ్ 🚩🙏

  • @andhrakashmirlammasingitri5582
    @andhrakashmirlammasingitri5582 24 วันที่ผ่านมา +6

    జై శ్రీరామ్. జై భారత్

  • @vijayalakshmisagiraju808
    @vijayalakshmisagiraju808 24 วันที่ผ่านมา +5

    జై శ్రీరామ

  • @meerasahebu
    @meerasahebu 24 วันที่ผ่านมา +6

    Jai sree ram 🙏🙏🙏🙏

  • @smugosmu
    @smugosmu 18 วันที่ผ่านมา

    Great testimony brother…

  • @sivathecreator9120
    @sivathecreator9120 21 วันที่ผ่านมา +1

    17:52 mind blowing praveen gaaru

  • @subbuk9716
    @subbuk9716 24 วันที่ผ่านมา +24

    చూడటానికి అమాయకం గా ఉంది ఈ పాస్టరమ్మ. కానీ సాక్ష్యం విన్నాక అర్థం అయింది…. 😀
    1. తెల్లటి వస్త్రం లో ఏసు
    2. మంట
    3. వెలుగు
    4. చేను
    😭😇

  • @mahalakshmim7780
    @mahalakshmim7780 24 วันที่ผ่านมา +5

    Jaii sri ram

  • @krisxyz1998
    @krisxyz1998 24 วันที่ผ่านมา

    Praveen Ji..I was waiting for this interview.

  • @kami5715
    @kami5715 15 วันที่ผ่านมา

    Good video
    Everyone should Watch

  • @jeevanjamitaidala5374యేసునా
    @jeevanjamitaidala5374యేసునా 17 วันที่ผ่านมา +1

    యేసు మతం కాదు బాబు ఏసు జీవానికి అధిపతి జీవాధిపతి. జీవానికి అధిపతిని ఇశ్రాయేలు ప్రజలు చంపారు. రోమన్ సైనికులు సిలువ వేశారు. మానవజాతి మొత్తం దేవుని స్వరూపం దేవుని పోలిక దేవుని ఆత్మ మనిషి చనిపోతే దేవుడు చనిపోతాడు. మనిషి పాపము చేస్తున్నాడు కాబట్టి మరణిస్తున్నాడు పాపము చేస్తే మరణించాలని దేవుడు ఆజ్ఞ రాశాడు. మరణ శాసనం రాసిన వాని మరణం జరగాలి ఆది జరిగితేనే వీలునామా చెల్లును. 2000 సంవత్సరం క్రితం సృష్టికర్త శరీర దారిగా భూమ్మీదకి వచ్చి మరణించెను. ఎవరైతే క్రీస్తు వైపు చూసి మా పాపమును క్షమించమని పశ్చాత్తాపముతో ఒప్పుకుంటే యేసు క్షమించును వానిని మరణము నుండి తొలగించును . నమ్మితే రక్షింపబడతావ్. నమ్మకపోతే అబద్ధం ఆడినందుకు తిట్టినందుకు దూషించినందుకు దొంగతనము చేయాలని ఆలోచించి నందుకు వ్యభిచారం చేసినందుకు వ్యభిచారకులు చేయాలని ఆలోచించినందుకు దొంగతనం చేసినందుకు బూతులు తిట్టినందుకు మోసం చేసినందుకు లంచాలు తీసుకున్నందుకు చేసిన క్రియలు ఫలం అనుభవించాలి

  • @ramukadali4236
    @ramukadali4236 24 วันที่ผ่านมา +1

    Jai sriram praveen garu

  • @mallikharjunmalli357
    @mallikharjunmalli357 24 วันที่ผ่านมา +5

    Jai hind(u)

  • @lordstudio8103
    @lordstudio8103 19 วันที่ผ่านมา +6

    నిజమైన క్రైస్తవుడు చచ్చిన మార్గం తప్పదు డూప్లికేట్ వాళ్ళు మాత్రమే దారి తొలగిపోతారు

    • @AmarGoud-l6y
      @AmarGoud-l6y 17 วันที่ผ่านมา

      @@lordstudio8103 అసలు నిజం ఎక్కడ బైబిల్ లో యేసు డిసెంబర్ 25నా పుట్టాడా అది చెప్పు పోనీ యేసు పుట్టినట్టు ఒక్క ఆధారం పట్టుకొని రా పోనీ పాత నిబంధన లో యేసు గురించి ఒక్క వచ్చానము చుపియాలి నిజం అంటే ok నా మిత్రమా

  • @jagathlakshmisamudrala1222
    @jagathlakshmisamudrala1222 24 วันที่ผ่านมา +8

    Praveen garu meeku suvartha cheppadaniki vachindi eeme 🐑🐑, 🚩🪷🙏🏻🕉️🔱🇮🇳

  • @crazyanni8539
    @crazyanni8539 24 วันที่ผ่านมา +4

    అస్సలు మాట్లాడలేని స్థితి లో ICU లో ఉన్న ఆమె భర్త ఆయిల్ పుయ్యగానే బెడ్ మీద నుంచి లేసి కూర్చొని గట్టిగా అరిచాడు 😂😂😂😂
    బాగుంది అక్కా బాగుంది, పాపం ప్రవీణ్ పరిస్థితి నవ్వు ఆపుకుంటున్నాడు 😂😂😂

  • @Nkumarneela
    @Nkumarneela 24 วันที่ผ่านมา +1

    Praveen hats off

  • @pavankumarlingala4556
    @pavankumarlingala4556 24 วันที่ผ่านมา +1

    Jai Shree Krishna 🙏🚩🚩

  • @madhurilatha5070
    @madhurilatha5070 22 วันที่ผ่านมา

    Jai ho Praveen

  • @varadarajankl3431
    @varadarajankl3431 24 วันที่ผ่านมา +1

    జయహో ❤ ప్రవీణ్ 😊😊 ❤ 😊😊

  • @gowthambabu1960
    @gowthambabu1960 24 วันที่ผ่านมา +1

    జై శ్రీరామ్ జై జైశ్రీరామ్ జయహో భారత్ భారత్ మాతాకీ జై❤❤❤❤❤❤❤

  • @ManiMs-zt2bn
    @ManiMs-zt2bn 24 วันที่ผ่านมา +2

    Jai sri ram ❤

  • @srajkinh
    @srajkinh 24 วันที่ผ่านมา +5

    😢😢

  • @praveenreddy9312
    @praveenreddy9312 23 วันที่ผ่านมา

    Thanks

  • @chiranjeevigompa2896
    @chiranjeevigompa2896 24 วันที่ผ่านมา +2

    జై శ్రీరామ్....

  • @sanjeevy1408
    @sanjeevy1408 23 วันที่ผ่านมา +7

    మీరు తప్పు చేస్తున్నారు బ్రదర్ మనుషులను దూషించడం లేదు దేవుణ్ణి దుషిస్తున్నారు ఇది తర తరములు ఇబ్బంది పడే పరిస్తి తులు రావచ్చు 3 దు తరాల వరకు వుంటుంది మీకు ఇష్టమైతే నమ్మండి కానీ ఇతరులను రెచ్చగొట్టడం కరెక్ట్ కాదేమో బ్రో పాస్టర్స్ అందరు దొంగలుగా చిత్రిక రించడం కరెక్ట్ కాదేమో ఆలోచించండి దేవుడు మిమ్మలిని దివించుగకా

    • @jaihind7385
      @jaihind7385 22 วันที่ผ่านมา

      Yesu ni peesulu chestam 😂😂😂

    • @sujitha1111
      @sujitha1111 20 วันที่ผ่านมา

      Yes

  • @sureshbabu1852
    @sureshbabu1852 24 วันที่ผ่านมา +5

    ఈమె ఉద్దేశం ఏంటి అసలు?

    • @maheshpaulofficial4815
      @maheshpaulofficial4815 20 วันที่ผ่านมา

      యేసే నిజమైన దేవుడు కూర్చిన ప్రవీణ్ తమ్ముడు కి అర్ధం అయ్యింది నీకు కలేద

  • @Mahessarasa
    @Mahessarasa 24 วันที่ผ่านมา +1

    Praveen you ask the right question @14.00 super

  • @vrk1345
    @vrk1345 24 วันที่ผ่านมา +1

    జై శ్రీ రామ్ 🚩🚩🚩

  • @keshavaraom4432
    @keshavaraom4432 24 วันที่ผ่านมา +4

    Pravin thammudu medam pastar amma na ok super intervew

  • @nagarajuraju3073
    @nagarajuraju3073 21 วันที่ผ่านมา

    Jai Sri ram

  • @vayunandanakishore6652
    @vayunandanakishore6652 24 วันที่ผ่านมา

    Good work...

  • @srinuvasteeda5661
    @srinuvasteeda5661 24 วันที่ผ่านมา

    Good Praveen 🙏

  • @OllepuMadhu-xy6sp
    @OllepuMadhu-xy6sp 24 วันที่ผ่านมา +1

    Super ✝️✝️✝️🛐🛐

  • @maheshpilli-h4u
    @maheshpilli-h4u 24 วันที่ผ่านมา +21

    మతం ఎంత పిచ్చి ఎక్కింది అంటే కనకదుర్గమ్మ దేవిని దేవి అంటలేదు కనకదుర్గ అంటున్నది 1:51

    • @RealRandomVideos
      @RealRandomVideos 24 วันที่ผ่านมา +2

      full body ekkindi.. zomby vyrus

    • @gayathri-ch123
      @gayathri-ch123 24 วันที่ผ่านมา

      ​@@RealRandomVideosnot zomby virus comby virus😅😊

    • @joshkumar865
      @joshkumar865 24 วันที่ผ่านมา +1

      ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ, శతక కర్త ఈ రోజుల్లో అయితే ఇలా కలిపేవారు, ' కిరసనాయిలు కి మనస్సు నిండా ' అని

    • @maheshpaulofficial4815
      @maheshpaulofficial4815 20 วันที่ผ่านมา

      బొమ్మను కాదు ఇంట్లో ఉన్న అమ్మను పిలవండి మనస్పూర్తిగా

  • @drachana8767
    @drachana8767 24 วันที่ผ่านมา +1

    Jai shree Ram ✊🙏🏹🚩

  • @suryananda574
    @suryananda574 23 วันที่ผ่านมา

    Jai sriram Jai Sanatana darmam.

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli2069 22 วันที่ผ่านมา +1

    ఈ సుధారాణి గారు
    పాస్టరు కు నమస్కరించం అని అంటున్నారు.
    మరి!
    పాస్టర్ గారు వందనాలండి !
    అంటారు కదా !
    వందనాలు అంటే
    నమస్కారం అనే కదా అర్దం!!????

  • @Varunbharath
    @Varunbharath 24 วันที่ผ่านมา

    Dhanvaadalu mitramaa

  • @shashikanth2624
    @shashikanth2624 21 วันที่ผ่านมา

    Praveen anna we salute for ur efforts and bringing realty of christianity to our society....

  • @tirumalasettynavyasri702
    @tirumalasettynavyasri702 24 วันที่ผ่านมา

    Jai shree Ram anaa

  • @manikyammedisetti2690
    @manikyammedisetti2690 24 วันที่ผ่านมา +2

    ICU లోకి అంత మందిని allow చేస్తారా hispital వాళ్ళు.

  • @JayanthiSubrahmanyamP
    @JayanthiSubrahmanyamP 20 วันที่ผ่านมา

    Mee intrview bagundi, kani avida chala statements chala oka daniki inko sari same context cheppinappudu, abaddalu vachayi,

  • @varadarajankl3431
    @varadarajankl3431 23 วันที่ผ่านมา +1

    దరిద్రపు గోట్టు దశమభాగాల 😂😂 బేగ్గర్ బ్యాచ్ అయిన 😂😂❤ ఈ పాపిశ్టి పాశ్టర్లు 😂😂 మన భారతదేశానికి పట్టిన ❤ చీడపురుగులు 😢😢😢😢😢!

  • @puppalasivaprasad1541
    @puppalasivaprasad1541 18 วันที่ผ่านมา

    అబ్బాయి ప్రవీణ్ నీ ప్రక్క నున్న వివేకానంద జీవిత చరిత్ర చదువు ఏసుప్రభువు గురించి ఏమన్నారో...నేను ఏసుప్రభువు జీవించినకాలం లలో నేనుంటే నా రక్తం తో ఆయన పాదాలు కడిగేవాడిని అన్నారు

  • @shekarshekar7623
    @shekarshekar7623 23 วันที่ผ่านมา

    జైశ్రీరామ్ ప్రవీణ్ 🚩🚩🚩

  • @Ronaldo_telugu
    @Ronaldo_telugu 24 วันที่ผ่านมา +1

    ❤🎉❤

  • @johnhairfixingcentre15
    @johnhairfixingcentre15 17 วันที่ผ่านมา +3

    యేసుక్రీస్తు సువార్త చెప్పారు దేవునికీ మహిమ కలుగునుగాక

  • @Ayansh-y9k
    @Ayansh-y9k 23 วันที่ผ่านมา

    Superb

  • @gv6683
    @gv6683 24 วันที่ผ่านมา +10

    Praveen ఇది నిజ దయ్యం లో కి వెళ్లా ...అంటుంది.. ఐనా అబద్దాల చెప్తుంది...మొగుడు పోయాడు అంటుంది....దశమ భాగాలు దొబ్బినపుడు తెలీలేదా...

  • @sathishtadikonda5662
    @sathishtadikonda5662 24 วันที่ผ่านมา +19

    ప్రపంచంలో ఎన్నో దేశాల్లో సంస్కృతి, సంప్రదాయాలు విద్వంసం చేసి స్త్రీల మనా ప్రాణాలు హరించి పిల్లల్నీ ,మగ వారినీ కూడా చంపి( బైబుల్ దేవుడు చెప్పిన విధంగా )వ్యాప్తి చెందిన మతం క్రైస్తవం ఇది చరిత్ర.....ఎవరు మార్చలేరు...😮
    ఇప్పటికీ అనేక దేశాల్లో దాదాపు 5 లక్షల మంది పిల్లలపై స్వయముగా పాస్టర్లు మానభంగాలు ,అగ్గిత్యాలు చేసిన కేసులు బయట పడ్త్న్నాయి ...ఆయన పాపుల రక్షకుడు కదా ..ఏపాపం చేయనీ పసి పిల్లలను ఎందుకు రక్షిస్తాడు.....😂

    • @gayathri-ch123
      @gayathri-ch123 24 วันที่ผ่านมา +1

      Avunu andi bro ani pilavaddhu antaru vallu vallaki ethicks undavu vallani chusthene chiraku vesthundhi

    • @ABCD-e6i1l
      @ABCD-e6i1l 24 วันที่ผ่านมา

      ముందు నీ గ్రంథాల్లోని మన ధర్మశాస్త్రం చదవరా బాబు పిల్లల్ని దేవుడు చంప మన్నాడు అంటున్నావ్ కానీ పిల్లల్ని చంపింది మీ దేవుళ్ళు చంప మన్న వాళ్ళు దేవుడిగా దేవుడా లేకపోతే చంపిన వాళ్ళు దేవుళ్ళు నీ గ్రంథాలు పూర్తిగా చదివి ఏడవండి రా బాబు

    • @Anupama-z5k
      @Anupama-z5k 23 วันที่ผ่านมา

      Hindhus books lo evarni champaledha

    • @siva4u391
      @siva4u391 23 วันที่ผ่านมา +1

      Avunu mari .paapula ni rakshincha daniki vachadu ani vallu cheptaruga so ala chesina valani kuda rakshistadu anukuntunaru emo mari .
      Alanti Valla ki karma sidhantam prakaram siksha padite kani dariloki raaru

    • @Anupama-z5k
      @Anupama-z5k 23 วันที่ผ่านมา

      @@siva4u391 ayite mundu miku padali miru chala tappulu chese vuntaruga karma sidhantam anedhi oka fake subject.dochukunevallu bagupaduthunnaru. Nithiga vunna vallu anni kashtalu. Ramudu emina papi na anni kashtalu enduku mare?

  • @adapaaruna6475
    @adapaaruna6475 22 วันที่ผ่านมา

    యేసుని నమ్మాక మనశ్శాంతిగా ఉండేది అంటున్నారు..ఎక్కడ ఉంది మీకు మన శాంతి..భర్తను కోల్పోయారు..అనేక కష్టాలు..చివరకు ఇంత దూరం రావలసివచ్చింది..

  • @suneetaramesh2127
    @suneetaramesh2127 23 วันที่ผ่านมา +5

    అమ్మ ఈలాంటి వాళ్ళు వల్ల మీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు

  • @GeeSrav
    @GeeSrav 24 วันที่ผ่านมา

    Praveen garu namaste 🙏 sir

  • @kotakondaagriculture5865
    @kotakondaagriculture5865 24 วันที่ผ่านมา +2

    Super anna ❤❤❤🎉🎉🎉😅😅😅

  • @shetyalaprasadraju
    @shetyalaprasadraju 24 วันที่ผ่านมา +8

    మీ ఛానల్ లో హిందూ ఛానల్లో యేసుప్రభు దేవుడు అని చెప్తుంది ఇక చాలు సూపర్ గా ఉంది ఆమాట

  • @Giridhar-Somanchi
    @Giridhar-Somanchi 24 วันที่ผ่านมา

    Jai Shree Ram ❤

  • @VankaVanka-xv4nj
    @VankaVanka-xv4nj 24 วันที่ผ่านมา

    Jay sree ram ⚘️🙏👍

  • @narasimhulunarasimhulu75
    @narasimhulunarasimhulu75 24 วันที่ผ่านมา +3

    Jai Sreeram.

  • @jemmylaxmijemmylaxmi-mn2qh
    @jemmylaxmijemmylaxmi-mn2qh 23 วันที่ผ่านมา

    Amma super

  • @SiddhuK-er8pd
    @SiddhuK-er8pd 24 วันที่ผ่านมา +1

    👍👍

  • @siyonukumari2123
    @siyonukumari2123 23 วันที่ผ่านมา +1

    ఇంకా అయితే ఏమైనా నా కళ్ళముందు నిశ్చయముగా వాన వస్తుంది ప్రవీణ్ మా ప్రవీణు అనేకమైన నా సహోదరులు అయితే దేవుడు ప్రేమను చూపించే ఏసుక్రీస్తు ప్రేమను చూపించి నువ్వు మారాలి అని ఆశపడే నిమ్మలంగా సమాధానమిస్తారు ఏమో కానీ నేనైతే అలా ఇవ్వన్నా సనాతన ధర్మాన్ని పాటిస్తాను నేను కూడా సనాతన ధర్మం ప్రకారం అన్ని గతి నిత్యముగా పురుగులు పట్టి పోవును అది నేను నిత్యము చూడాలని ఆశిస్తున్నాను ఎందుకంటే నువ్వు అనేక మందిని నాశనం చేస్తున్నారు కాబట్టి నీ గతి ఇక నిశ్చయమే ఇది

  • @vigyansadhak4895
    @vigyansadhak4895 24 วันที่ผ่านมา

    హిందువుగా ఉన్నపుడు ప్రాణాలతో బయటపడ్డాడు. క్రైస్తవుడిగా మారాక ప్రాణం పొగుట్టుకున్నాడు. పాపం.

  • @suryaraomaroju2230
    @suryaraomaroju2230 23 วันที่ผ่านมา

    ఇంత చాతకాని డేవిడ్ దర్శణం దుశ్శాచ్చికం కధలు బలేగుంటాయి. ఈవిడ పుట్టించిన ఈ కథ ఆమె యాపారం జిమ్మిక్

  • @gayathri-ch123
    @gayathri-ch123 24 วันที่ผ่านมา +3

    Avidani lalith bro kuda interview chesaru kadaa

  • @kolajacob2103
    @kolajacob2103 24 วันที่ผ่านมา +2

    అయ్య పూజ వేరు ప్రసాదం వేరు దేవుణ్ణి విడిచి విగ్రహాలను ఎలా పూజిస్తారు

    • @pagunta.mallikarjun
      @pagunta.mallikarjun 24 วันที่ผ่านมา

      ఎవరు దేముడు bbl ప్రకారం

    • @siva4u391
      @siva4u391 23 วันที่ผ่านมา

      Enduku ala anadam .
      Mari pooja ante enti .mokallu mida kuchuni edustu prayer cheyadama ? Prasadam ante enti cake,draksha rasam ,rotte mukka na ?
      Mari vigraham antunaru kada mari siluva enti symbol ,siluva mida yesu emti ,mariya vigraham emti ,intlo yesu photos ento.vatiki chepandi Mundu .
      Devudni vigraham lo chustara antunaru Mari miru chesedi enti ? Mari miru namme a book lo chudatam enti mi devudni .book Devudu ha ? Pakka valani ane Mundu manam em chestunam ani kuda chuskovali kada

  • @lingareddynerella7563
    @lingareddynerella7563 24 วันที่ผ่านมา +7

    ప్రవీణ్ అన్నగారు టైగర్

    • @maheshpaulofficial4815
      @maheshpaulofficial4815 20 วันที่ผ่านมา

      అవును యుట్యూబ్ money 💰 టైగీర్😂

  • @kunjamjanu6420
    @kunjamjanu6420 24 วันที่ผ่านมา

    జై శ్రీరామ్

  • @Nirajkumar-ce5yp
    @Nirajkumar-ce5yp 21 วันที่ผ่านมา

    Jay shree Krishna 🕉️♥️♥️

  • @Suryudu968
    @Suryudu968 24 วันที่ผ่านมา

    Super

  • @RaviKola-v7x
    @RaviKola-v7x 21 วันที่ผ่านมา +3

    ప్రవీణ్ నన్ను చెయ్ ఇంటర్వి నిను చెపుతాను నీకు

  • @sreenivsv1130
    @sreenivsv1130 23 วันที่ผ่านมา

    ఏంటి ఇంత మూఢనమ్మకం. మెల మెలగా మాటలు చెప్పి మనసును వాల అదుపులోకి తీసుకుని అలాగే కొన్ని నెలలు trap చేసిన తరువాత ఆత్మ సమర్పణ చేస్తారు

  • @varadarajankl3431
    @varadarajankl3431 23 วันที่ผ่านมา

    అమాయకపు బుఱ్ఱ తక్కువ గోర్రేలు 😂😂❤ఏప్పుడు కసాయి వాణ్ణే (పాపిశ్టి పాశ్టర్లు )నమ్ముతాయి 😢😢!😢 ❤😢😢!!

    • @DennyYK571
      @DennyYK571 22 วันที่ผ่านมา

      పాస్టర్ ని కాదు యేసు ప్రభువు ని నమ్ముతాము .

  • @blackmamba1822
    @blackmamba1822 5 วันที่ผ่านมา

    గేసు దేవుడా ..?

  • @Balaraju-qk9sx
    @Balaraju-qk9sx 16 วันที่ผ่านมา +1

    Pravin neku Baibul yamithaliyadhu 😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

  • @sandeepsandy4961
    @sandeepsandy4961 24 วันที่ผ่านมา +1

    Praveen brother please once investigate in Gunturu Lalith hospital is true or not do one video..

  • @kedareswararaomenampalli2069
    @kedareswararaomenampalli2069 22 วันที่ผ่านมา

    నా చిన్నప్పుడు
    90% మంది జొన్నన్నం సజ్జన్నం , వరిగలు అన్నం తినేవారు.
    వరి పంట ( మాగాణి) వచ్చినతరువాత జ్వరం వచ్చి న వారి కి( వరి )బియ్యం అన్నం పెట్టే వారు . ఆ బియ్యం అన్నం పేరు స్వామి బువ్వ .
    50 సంవత్సరాల తరువాత
    అంటే ఇప్పుడు,
    బలమైన ఆహారం జొన్నలు సజ్జలు రాగులు కొర్రలు అని ప్రచారం జరుగుతోంది.
    అంటే ! స్వామి బువ్వ అని చెప్పుకునే
    బియ్యం అన్నం బలహీన మైన ఆహారం అని తెలుస్తోంది.
    అలాగే!
    క్రైస్తవులు గా మారక ముందు
    హైందవ దేవతల బలం తెలియదు .జొన్నలు సజ్జలు విలువ లాగా !
    బియ్యం అన్నం ని స్వామి బువ్వ అని చెప్పుకున్నట్లు ,
    క్రైస్తవులు గా మారిన వారు దేవుడు ని నమ్ముకున్నాను అని యేసు ను గురించి చెప్పుకుంటుంటారు .
    బియ్యం అన్నం కొన్న
    జొన్నలు సజ్జలు రాగులు బలమైనవి అని తెలుసుకున్నట్లే ,
    కొత్త దేవుడు యేసు కన్న
    ముందటి హైందవ దేవతలే నిజమైన బలమైన దేవతలు అని తేలుసుకోగానే , యేసు ను వదిలేస్తారు .

  • @Keshavaprasadmani
    @Keshavaprasadmani 23 วันที่ผ่านมา

    🙏🚩🚩🚩🚩🕉️