ఏపీ అప్పులను చూసి..చిన్నారుల ఐడియా అదుర్స్ | Childrens Idea | SHE SEVA | Women Empowerment | ABN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ส.ค. 2024
  • ఏపీ అప్పులను చూసి..చిన్నారుల ఐడియా అదుర్స్ | Childrens Idea | SHE SEVA | Women Empowerment | ABN Telugu
    #sheseva #womenempowerment #abntelugunews
    WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
    For all Top and Trending News stories happening all around you
    #ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #ABNTeluguLIVE #ABNNEWSLIVE #BreakingNews #FlashNews #SpeedNews
    ---------------------------------------------------------------------------------------------------------------------------------------
    ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
    ► Like us on Facebook: / abntelugutv
    ► Circle us on Instagram: / abnajnews
    ► Follow us on X : / abntelugutv
    ► Follow us on ABN News Portal: www.andhrajyot...
    ► Follow us on ABN Film News: www.chitrajyot...
    ABN Mobile App Links:
    App store: apple.co/2GfnKMt
    Play Store: bit.ly/2Lrb09Q
    SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
    ► For ABN Entertainment: bit.ly/ABNEnter...
    ► For Open Heart With RK : bit.ly/3taUkrn
    ► For ABN Digital Exclusives: bit.ly/2v6Ekfm
    ► For Andhrajyothy News Paper : bit.ly/3t9VXWa
    ► For ABN Indian Kitchen: bit.ly/indianki...
    ► For ABN Devotional: bit.ly/abndevot...
    ► For ABN Legal : bit.ly/3PUeJup
    ► For ABN SMS (Emojis) : bit.ly/3PTprl3
    ► For ABN BITS : bit.ly/3zaJEN5
    ► For ABN HITS : bit.ly/3x7aWCX
    ► For ABN MUSIC : bit.ly/3PTKLqA
    ► For ABN Breaking News : bit.ly/ABNBreak...
    ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on TH-cam. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading TH-cam News channels which delivers Indian and International news 24x7 in Telugu.
    ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed TH-cam news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
    Enjoy and stay connected with us!!
    #News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #latesttelugunews #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews

ความคิดเห็น • 166

  • @GaneshMamidishetty
    @GaneshMamidishetty หลายเดือนก่อน +76

    గ్రేట్ ఐడియా చిట్టి తల్లులు రాష్ట్రమ్ మీద ప్రేమతో మీరు చేస్తున్నా. ప్రయత్నం చాలా గొప్పది. ఇలానే కొంతమంది బయటకు వచ్చి సహాయం చేయండి తల్లులార 🙏🙏🙏

  • @tulasidas8703
    @tulasidas8703 หลายเดือนก่อน +56

    విజనరీ లెజెండ్రీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు,ఆ అమ్మాయిలో కలగడం మన అదృష్టం.

  • @Myyoutubechannel-365days
    @Myyoutubechannel-365days หลายเดือนก่อน +160

    జగన్ ఖజాన నుంచి తీసుకోండి...అప్పులు రికవరీ చేయండి

    • @haritejareddy5141
      @haritejareddy5141 หลายเดือนก่อน +12

      Pakka rastram appulu kuda terchavachu 😂

    • @ChandraSekhar-up7ly
      @ChandraSekhar-up7ly หลายเดือนก่อน +8

      ​@@haritejareddy5141pakka rastramulo kuda dobbesaadu kada

  • @snehavideos7441
    @snehavideos7441 หลายเดือนก่อน +60

    AP ప్రజలంతా, కులం మతం విభేదాలు లేకుండా అందరం కలిసి కట్టుగా, మన వంతు ఆర్థిక సహాయం చేద్దాం! మన రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాలలో వున్న మన ఆప్తులకు Ap అభివృద్ధి కోసం సహాయ సహకారాలు తీసుకుందాం!

  • @sadaramchetan6306
    @sadaramchetan6306 หลายเดือนก่อน +12

    వాడి పుణ్యమా అని ఓటు వేసిన పాపానికి మనకు ఇంత దౌర్భాగ్యం మిగిల్చాడు మీరు ఇంత పెద్ద మనసుతో మన రాష్ట్రముని కాపాడుకుందాము అని వచ్చినందుకు కళ్ళమెట నీళ్లు తిరుగుతున్నాయి 🙏

  • @user-rr1ib1xn2x
    @user-rr1ib1xn2x หลายเดือนก่อน +48

    Jai TDP ❤️😘❤️😘❤️😘 support for good governance 🙏🙏🙏🙏

  • @pchittemma2822
    @pchittemma2822 หลายเดือนก่อน +16

    నీ ఔదార్యం ముందు చూపు సమాజానికి ఏదో ఒక సాయం చేయాలనే నీ ఆలోచన అద్భుతం తల్లీ 🎉🎉🎉❤ God bless you Amma

  • @KavanakiranaluTelugusahithisam
    @KavanakiranaluTelugusahithisam หลายเดือนก่อน +42

    ఉచిత పథకాలకు అలటుపడిపోయారు ఆంధ్ర ప్రజలు... పని చేయాల్సిన పని లేదు, చేయరు కూడ. ఉచిత పథకాల కు సంవత్సరాకి లక్ష కోట్ల పై మాటే. రాష్ట్ర అభివృద్ధికి ఇదే అసలైన ఆటంకం.

    • @user-dl9zm3nf7m
      @user-dl9zm3nf7m หลายเดือนก่อน

      Not only ap over all india lo kuda uchitha padhakalu thisi kashte Pali kashtapadi pani chesi dabbulu thisukomani alavatu cheyali

  • @vijayamyneni48
    @vijayamyneni48 หลายเดือนก่อน +28

    ఎవరి వలన అప్పుల పాలు అయామో...వారి దగ్గరనుంచే. వసూలు చేయాలి... అప్పనంగా వచ్చే సలహాలు తీసుకోవచ్చు...కానీ అప్పనంగా వచ్చే దానధర్మాలు.. . తీసుకోలేరు ఆంధ్ర ప్రజల...

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 หลายเดือนก่อน +110

    ఇలాంటి దేశభక్తులు ఉంటే a. P.కి భయంలేదు. మళ్లీ మనం అభివృద్ధి చెందుతాం. జగన్ బ్యాచ్ ఎంత నాశనం చేసినా అందరం కలిసి అభివృద్ధి చేసుకుండం.

  • @s.s3209
    @s.s3209 หลายเดือนก่อน +17

    ప్రజలు ప్రభుత్వ అప్పులకు ఏదైనా సహాయం చేద్దామని ఆలోచన మంచిదే, కానీ ప్రజా పాలకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా వారి నెలవారీ వేతనాలు నుంచి ఎంతో కొంత రాష్ట్ర ఖజానాకు ఇస్తే బాగుంటుంది.

  • @maruthikodipyaka1572
    @maruthikodipyaka1572 หลายเดือนก่อน +10

    Recovery jagan ac లోంచి చేయాలి.కానీ ఎలాంటి చర్యలు అన్ని అప్పులను 5పర్సెంట్ కూడా కవర్ చేయలేము.వారి సహాయం అధ్బుతం కంగ్రాట్స్ మాతృభూమి పై ప్రేమ.కానీ కరెక్ట్ యాక్షన్ ఏంటంటే అవినీతి డబ్బులు వసూలు చేస్తే అదే గొప్ప మన రాష్ట్రానికి.రికవరీ చట్టాన్ని బలోపేతం చేసి వసూలు చేయాలి అప్పుడు ఏ అవినీతి నాయకుడు ఎలాంటి అవకతవలకు పలుపడడు

  • @seshaiahyeggina1441
    @seshaiahyeggina1441 หลายเดือนก่อน +14

    It is very great. God Bless them in their efforts to rebuild A P.

  • @siripurapujanakidevi5604
    @siripurapujanakidevi5604 หลายเดือนก่อน +6

    She Seva...A good concept. God bless you Vikasini. We are happy for your initiative for development of people of A.P. God bless the entire family

  • @user-ly8bc6tj7b
    @user-ly8bc6tj7b หลายเดือนก่อน +13

    Great idea young ladies. Proud of you and your parents have bought you up well. Thank God, there is no Manchu Lakshmi accent despite being born in USA.

  • @krishnashasthry7074
    @krishnashasthry7074 หลายเดือนก่อน +7

    మంచి ఆలోచన అభినందనలు,

  • @khajashaik3279
    @khajashaik3279 หลายเดือนก่อน +11

    All The Best Papa To All,💚💛💜💙💗🤎🧡❤️💝💓💘💕💞💕💞💕💞💕💞💕💞💞🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @preschoolavp8098
    @preschoolavp8098 หลายเดือนก่อน +3

    Good God Bless you ❤

  • @Anjaneya-xb1ix
    @Anjaneya-xb1ix หลายเดือนก่อน +8

    సంపద సృష్టించి పంచి ఉంటే అర్ధం చేసుకోవొచ్చు కానీ కూర్చుని పది లక్షల కోట్లు అప్పు చేసాడు రాష్ట్ర శని గాడు ఈ అప్పు చేసిన డబ్బు పంచాడ అని నా అనుమానం ఎన్ని వేల కోట్లు నొక్కేసాడో ఈ అప్పులో

  • @padavalavaraprasad-mi5lf
    @padavalavaraprasad-mi5lf หลายเดือนก่อน +3

    TQ NRI sir 👍 TQ chinnrulu All the best 👍

  • @vithalkumari8028
    @vithalkumari8028 หลายเดือนก่อน

    ఉచితంగా డబ్బులిచ్చి,వాళ్ళని సోమరులను చేయకుండా,కష్టపడి సంపాదించుకునే అవకాశం ఇవ్వటం అద్భుతమైన ఆలోచన.GOD BLESS YOU CHILDREN.

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 หลายเดือนก่อน +4

    అప్పులు చేసి దారి మళ్లించి నా డబ్బును తిరిగి రాబట్టి, ఆ అప్పులు తీర్చండి. Good decision, best' wishes అమ్మ...🎉🎉🎉

  • @sivakesava7427
    @sivakesava7427 หลายเดือนก่อน +7

    సోదరీమణులు లకి ఓం నమో వెంకటేశయ. మీకు ఇంకా ఎక్కువ బుద్ధిబలం కండబలం ఈయాలి తిరుప్పావై సామి ఇలాంటి సహయ సహకారాలు ఇతరులు కూడా ఈయాలి.

  • @venkatp9263
    @venkatp9263 หลายเดือนก่อน +10

    Very good initiative

  • @Revolution6925
    @Revolution6925 หลายเดือนก่อน +11

    తీసుకునే పథకం లు అవసరం లేని వాళ్ళు స్వచ్చoదంగా ముందుకు వచ్చి వద్దు అన్న వాళ్ళు కూడా కొంచెం AP ని develop చేసేవాళ్ళు అవుతారు

  • @RamaKrishna-sz8bj
    @RamaKrishna-sz8bj หลายเดือนก่อน +1

    God bless you chitti tallulara . You are doing amazing job . Every citizen of AP should appriciate and encourage the awsome work to their kids . God bless all those little flowers .👏👏👏👏👍👍👍🙏🙏🙏 . Jai Ap ,Jai amaravathi .

  • @ramakrishna-dw7zb
    @ramakrishna-dw7zb หลายเดือนก่อน +12

    Wish you all the best🌹🌹🌹🌹

  • @srinivasaraonakkina2604
    @srinivasaraonakkina2604 หลายเดือนก่อน +4

    Goosebumps...!!!

  • @nagalakshmigajjala8145
    @nagalakshmigajjala8145 หลายเดือนก่อน +7

    Vari, alovhanaki, 💐🙏🙏

  • @Laxmikalyanam-b81
    @Laxmikalyanam-b81 หลายเดือนก่อน +4

    గుడ్

  • @nageshwararao5052
    @nageshwararao5052 หลายเดือนก่อน +14

    Protect 😭😭😭😭🙊🙊🙉🙉🙈💯against criminal political leaders 😭😭😭😭😭😭 where is constition law 🙈🙉🙊💯💯💯💯

  • @VanajaTatineni
    @VanajaTatineni หลายเดือนก่อน +7

    ❤ Great &Sweet heart. ❤️

  • @MPK1881
    @MPK1881 หลายเดือนก่อน +3

    Hats off for the thinking that youre encouraging. Its inspiring

  • @thimmarajuc5937
    @thimmarajuc5937 หลายเดือนก่อน +12

    ❤❤❤❤❤❤

  • @siripurapujanakidevi5604
    @siripurapujanakidevi5604 24 วันที่ผ่านมา

    God bless you Vikasimi and Devanshini. Your Idea is super. People should never be given freebies but train them to live their life with respect .God be with you always

  • @PuppNainar
    @PuppNainar หลายเดือนก่อน +3

    So great Nanna 👍 good thought

  • @umadevi3761
    @umadevi3761 หลายเดือนก่อน +5

    Super

  • @SailajaOgirala
    @SailajaOgirala หลายเดือนก่อน

    HATSOFF to you అండి. నేను groups leader నీ. ఎప్పటినుంచో వారికి ఏదైనా ఉపాధి ఇవ్వాలని నా కోరిక.

  • @elapakurthilakshmi7367
    @elapakurthilakshmi7367 หลายเดือนก่อน +2

    Great... Nri

  • @thimmarajuc5937
    @thimmarajuc5937 หลายเดือนก่อน +10

    👌👌👌👌👌👌👌👌💪💪💪💪

  • @basavarajudora8298
    @basavarajudora8298 หลายเดือนก่อน +2

    Great idea. God bless them.

  • @kishorenelakondapally5981
    @kishorenelakondapally5981 หลายเดือนก่อน +2

    Superb idea!

  • @satyanarayanamurthygudala8222
    @satyanarayanamurthygudala8222 หลายเดือนก่อน +3

    Good job 🎉

  • @Sam-lq5go
    @Sam-lq5go หลายเดือนก่อน +2

    Nice job

  • @ktsundar
    @ktsundar หลายเดือนก่อน +1

    Wonderful 👏🏻👏🏻👏🏻

  • @lakshminarayanamamidi1172
    @lakshminarayanamamidi1172 หลายเดือนก่อน +4

    Angels

  • @sreeragavandra
    @sreeragavandra หลายเดือนก่อน +2

    Congratulations

  • @SwapnaMeda-vi1og
    @SwapnaMeda-vi1og หลายเดือนก่อน +4

    Nic idea

  • @UmaJagan-lc5df
    @UmaJagan-lc5df หลายเดือนก่อน +3

    Verygood iedey

  • @sarvankumar8154
    @sarvankumar8154 หลายเดือนก่อน

    Great Support Madam... 🙏🙏🙏🙏

  • @user-eu2zd2cm4w
    @user-eu2zd2cm4w หลายเดือนก่อน

    Very good initiate we support them

  • @user-wo2bb8fr4w
    @user-wo2bb8fr4w หลายเดือนก่อน +1

    Wish you All The Best

  • @ramakrishnayvns7458
    @ramakrishnayvns7458 หลายเดือนก่อน

    Good job💐💐💐💐great idea

  • @kotagirivenkataapparao2637
    @kotagirivenkataapparao2637 หลายเดือนก่อน

    It is a serious problem there should be a debate to combat financial crisis in AP

  • @MohanP-jn6er
    @MohanP-jn6er หลายเดือนก่อน

    Good idea thank you

  • @aksharab6976
    @aksharab6976 หลายเดือนก่อน

    Tq super sisters🎉🎉🎉🎉🎉

  • @saisarathpatchava9502
    @saisarathpatchava9502 หลายเดือนก่อน

    ALL THE BEST FOR YOUR IDEAS - A GREAT INITATIVE
    WE SUPPORT ANDHRA PRADESH - WE WORK WITH ANDHRAPRADESH

  • @lalithak1379
    @lalithak1379 หลายเดือนก่อน

    Good idea and great job amma👏

  • @vyshu-thecreator9771
    @vyshu-thecreator9771 หลายเดือนก่อน

    Suuper

  • @schandrappa3159
    @schandrappa3159 หลายเดือนก่อน

    Very.good. sister

  • @user-kz2su4ge4b
    @user-kz2su4ge4b หลายเดือนก่อน

    Nice decision

  • @jinkalasravankumar8787
    @jinkalasravankumar8787 หลายเดือนก่อน +2

    She seva lo join avvadam ela ,ekkada undi

  • @satishkosna9700
    @satishkosna9700 หลายเดือนก่อน

    All the best

  • @kolliparasrinivasarao9227
    @kolliparasrinivasarao9227 หลายเดือนก่อน

    జగన్ గారు చేప్పారుగా రివర్స్ టెండరింగ్ చెయ్యండి అని ✊🌾 దాని వల్ల రాష్ట్రానికి లాభం అని ✊ ఐదు సంవత్సరాల క్రితం చెప్పినట్లుంది . ఇప్పుడు అదే చెయ్యాలి.

  • @Ramachandra0760
    @Ramachandra0760 หลายเดือนก่อน

    అప్పులు మనం కట్టడం కాదు దోచుకున్నవాళ్ళ చేత చట్టం కట్టించాలి

  • @durgak9122
    @durgak9122 หลายเดือนก่อน +19

    జగన్ దగ్గర అప్పు తీసుకోవాలి కోటికి one ఇయర్ క ₹10 వడ్డీ

  • @vssnbabji4776
    @vssnbabji4776 หลายเดือนก่อน

    JAI CBN JAI TDP JAI CBN JAI LOKESH ANNA JAI BALAYYA JAI JAI

  • @venkataramanapotla5673
    @venkataramanapotla5673 หลายเดือนก่อน

    అమ్మా రెండు తెలుగు రాష్ట్ర ప్రజలకు ఉచిత పథకాలు అమలు చేయాలని కోరుకుంటున్నాము మాకు కష్ట పడటం అవసరమా మాకు కులం మతం వర్గం ముఖ్యం మీరు మాకు ప్రతి నెల డబ్బులు పంపండి చాలు

  • @AkkinaElavelpu
    @AkkinaElavelpu 22 วันที่ผ่านมา

    జగన్ హౌస్ ఫోర్ హాస్ అమ్మాయి. అప్ తీరే అవకాశం ఉంది

  • @vayunandanaraogovada5386
    @vayunandanaraogovada5386 หลายเดือนก่อน +2

    We we need to give, if he spent the taxes lavishly, we should collect from him.

  • @KrishnaiahJanapati
    @KrishnaiahJanapati หลายเดือนก่อน +2

    Verygood decision mahilalaku marketing ilaanti ideas istunna chinnapillalaku hatessoff.

  • @narenderchary4458
    @narenderchary4458 หลายเดือนก่อน

    Chinnarula Idea Great Adrsham

  • @Bees3689
    @Bees3689 หลายเดือนก่อน +3

    🙏🙏🙏

  • @nanduk1234
    @nanduk1234 หลายเดือนก่อน

    Good sisters

  • @udaybhaskar2587
    @udaybhaskar2587 หลายเดือนก่อน +1

    First of all, all this debit amount should be recovered from 151 MLAs and ex ministers by attaching their properties.

  • @kavyaramakrishna9524
    @kavyaramakrishna9524 หลายเดือนก่อน +1

    well done girls

  • @anusiri818
    @anusiri818 หลายเดือนก่อน +2

    SHE SHEVA vallani ela contact avvali pls reply

  • @venkiroyal
    @venkiroyal หลายเดือนก่อน +2

  • @dk1901
    @dk1901 หลายเดือนก่อน

    Not only within India ,we can make export quality garments and export to different vendors and countries

  • @suryab7048
    @suryab7048 หลายเดือนก่อน

    Dayachesi amma vaddu

  • @prasadmahirayudu3532
    @prasadmahirayudu3532 14 วันที่ผ่านมา

    Telugu chala baga mataladutunav

  • @bhaskarvardhi8267
    @bhaskarvardhi8267 หลายเดือนก่อน +5

    L😊🙏🙏🙏🤝🤝👏👏👏👏👏👏👏💯patriotism

  • @chandanareddy8449
    @chandanareddy8449 หลายเดือนก่อน

    Balapadudam kalasikattuga annaru chalabagundi vintaniki.india lo sadyama,special ga Andhra lo asalu kudaradu.meekubanubhavam takkuvaga vunnatlundi.

  • @janujhansi9015
    @janujhansi9015 23 วันที่ผ่านมา

    We don't want free buses just change the prices for buses and we don't have buses for some villages so plz keep more buses .

  • @venkatasatyatraders7883
    @venkatasatyatraders7883 หลายเดือนก่อน

    Ayya rajakeyya nayukulunundi vasuli cheyandi sir

  • @muneswararaomareedu7462
    @muneswararaomareedu7462 หลายเดือนก่อน

    🌹👌👌💐

  • @bankabujjibabu8759
    @bankabujjibabu8759 หลายเดือนก่อน

    Govt s failed to recognise the poorest of the poor.that is main problem.

  • @mudigondanageswararao5468
    @mudigondanageswararao5468 26 วันที่ผ่านมา

    other than educational knowledge social moral life is missing. example how many dowcra groups are striving for self-sustain sincerely

  • @suryanarayanap8284
    @suryanarayanap8284 หลายเดือนก่อน +1

    Sir ,acrama kattadalu velamvesi ammandi .govtki money vasthundi .intha govt money addadiddanga veste aipoindi .konthamadi chethulloki lakshala crores vellipoindi .andra pradeshku appulu cheyyatam ,adukkovatam ide daarulu migilai .mingina valla chetha kakkinchandi sir .mee power vupayoginchi .

  • @srinivask483
    @srinivask483 หลายเดือนก่อน +3

    AP PRAJALLU EACH AND ONE 1000 ISTHAI BHAGUNTADHI BUT APPULLU CHESADU OKKA SYCO GADU AND BATCH ANDHARANI JAIL VEYALLI LEKHAPOTHAI FEATURE ILANTI SYCO GADU DOCHUKOVATAM DACHUKOVATAM CHESTHARU

  • @veeranjanealumothukuri337
    @veeranjanealumothukuri337 หลายเดือนก่อน +1

    Musali vallaku , vikalangulaku tappithe pathakalannee aapeyyandi . A.pni bagu cheyyandi . Vyvavasaanni encourage cheyyandi .

  • @nagalakshmigajjala8145
    @nagalakshmigajjala8145 หลายเดือนก่อน +1

    Appulu, chesina, valladaggara,, kuda, mana, netalu, vasulu, cheste, bagundu, 🙏🙏🙏🙏

    • @suryanarayanap8284
      @suryanarayanap8284 หลายเดือนก่อน

      Palace la lopala containers lo dabbulu untai .avi bayataku thisthe lakshala crores bayatiki vasthai .sadalu cheyinchali maajila palacelu ,houses

  • @indirareddy5921
    @indirareddy5921 หลายเดือนก่อน

    hello she seva my name is Indira .Naku mee program chala baga nachimdi Naku join avvalani vumdi nenu ala contact avvali mimmalni.pls me help u

  • @12343a
    @12343a หลายเดือนก่อน

    Good maa... మా జగన్ sir చూస్తే మిమ్మల్ని అంతే... మీరు ఎవరు నా cridit తీసుకోవడానికి అని ******

  • @psrinivas4240
    @psrinivas4240 หลายเดือนก่อน

    ఇలా పిల్లలు సైతం ముందుకు వాస్తే రాజధాని ఏర్పడుతుంది

  • @poornakopperla3903
    @poornakopperla3903 หลายเดือนก่อน

    Great Idea 👍 free pathakalu isthe andaru lazy avutharu, epani cheyyaru.

  • @suryanarayanap8284
    @suryanarayanap8284 หลายเดือนก่อน

    Retirement age 58 or 60 cheyyandi .please .62 years thiseyyandi .konthamandiki jobs operchunities vasthaikada

  • @seshasairangarao
    @seshasairangarao หลายเดือนก่อน

    జగన్ ఆస్తులు జప్తు చేయండి

  • @Honeyvolga
    @Honeyvolga หลายเดือนก่อน

    Akka naaku kuda help cheyyandi i am poor

  • @chandanareddy8449
    @chandanareddy8449 หลายเดือนก่อน

    Sadyyamayye korika korandi brother,recovery Naa?