negative comments పెట్టే వాళ్లకి నా సమాధానం 😡 పిల్లలు స్కూల్ నుంచి వచ్చే సరికి నేను చేసుకునే పనులు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ส.ค. 2024
  • negative comments పెట్టే వాళ్లకి నా సమాధానం 😡 పిల్లలు స్కూల్ నుంచి వచ్చే సరికి నేను చేసుకునే పనులు

ความคิดเห็น • 575

  • @arunakumari4068
    @arunakumari4068 2 ปีที่แล้ว +99

    మీరు మాట్లాడిన ప్రతి మాట 100 / ...కరెక్ట్.....చాలా చక్కగా మాట్లాడారు...నిజం గా మిమ్మల్ని చూస్తే ముచ్చట వేస్తుంది....ఎప్పుడు మీరు strong ga ne వుండండి...దయ చేసి సిస్టర్....sare na

  • @rakshak742
    @rakshak742 2 ปีที่แล้ว +105

    మీరంటే నాకు చాలా ఇష్టం అండి, మీరు పని చేసే విధానం నాకు నచ్చుతుంది, బేసిక్ గా నాకు ఓపిక తక్కువ వీడియో పూర్తిగా చూడలేను స్కిప్ చేస్తా వేరే వాళ్ళ అయితే, కానీ మీ వీడియోస్ అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తున్నాను, కేవలము మీరు నచ్చడం వల్లే.

  • @nagamanireddychannel
    @nagamanireddychannel 2 ปีที่แล้ว +34

    మీరు చాలా brave. ఈ రోజు మీ మాటలు లో నిజాయితీ నాకు నచ్చింది. కుక్కలు మొరిగితే ఏనుగు కు ఏమి నష్టం ఉండదు. మీరు ప్రశాంతం గా ఉండండి. చాలా మంది ఎదుటివారు బాగుపడుతుంటే కుళ్ళుతో vagutharu. వీడియోలు పూర్తి కాగానే ఎడిట్ చేసి youtube లొనే store చేసుకోండి. అవసరమైనప్పుడు shedule చేసిపెట్టండి.

  • @sairamaraju3089
    @sairamaraju3089 2 ปีที่แล้ว +26

    అక్క...మీరు ఈనాటి యువతకు చాలా ఇన్స్పిరేషన్..మీ వీడియోస్ ద్వారా చాలా మంది మోటివేషనల్ అవుతారు...నెగటివ్ కామెంట్స్ గురించి అస్సలు పట్టించుకోకండి..

  • @shortsbysisters7364
    @shortsbysisters7364 2 ปีที่แล้ว +16

    మీ వీడియో లు చాలా బాగుంటాయి మీరు జీవితంలో ఉన్నత స్థితికి రావాలి అని కోరుకుంటున్నా సిస్టర్

  • @Satyaslifejourney
    @Satyaslifejourney 2 ปีที่แล้ว +90

    మేడమ్ మీరు చాలా చక్కగా చెప్పారు. పనికిరాని వ్యక్తుల గురించి బాధపడకండి

  • @srinuamma7538
    @srinuamma7538 2 ปีที่แล้ว +53

    అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకండి బాధపడకండి వేస్ట్ గా మాట్లాడుతున్నారు కొందరు మీరు బెస్ట్ అండి మీ బాధలు చూస్తుంటే చాలా బాధ వేస్తుంది నాకు మీరు చాలా మంచి వారు వేస్ట్ ముండలు వేస్ట్ గా కామెంట్ పెడితే పట్టించుకోకండి

  • @aduruusha5044
    @aduruusha5044 2 ปีที่แล้ว +20

    అసలు కామెంట్ చేసిన వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు.

  • @lakshmiswamysaladi3022
    @lakshmiswamysaladi3022 2 ปีที่แล้ว +25

    మీరు వారు పిల్లలు కోసం.
    ఇంటి కోసం చేస్తున్నారు.
    మీరు గర్వంగా చెప్పుకునే
    ఒక మంచి పని చేస్తున్నా రు. అమ్మ మీరు ఎవరూ వివరాలు ఇవ్వఅవసంరం లేదు. మీద మీరు గర్వంగా ఉండండి. 👏👏👏

  • @srinuamma7538
    @srinuamma7538 2 ปีที่แล้ว +34

    మీరు చాలా పనులు చేస్తారు మీకు యాష్ట రాధా అండి పాపం అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తుంటే ఇంటి పనులు మొత్తం మీరే చేస్తారు మీకు కూడా మంచి రోజులు వస్తాయి ఏమి బాధ పడకండి

  • @LavanyaJohnson
    @LavanyaJohnson 2 ปีที่แล้ว +15

    మీ వీడియో first time చూస్తున్నాను. మీరు ఇంటికోసం, మీ కష్టం గురించి మాట్లాడుతున్నప్పుడు చూస్తే నాకైతే ఏడుపు వచ్చింది.. ఎందుకో తెలుసా కొంచెo నా life లా అనిపించింది... అసలు comment చెయ్యొద్దు అనుకున్న, కానీ మీ వీడియో నన్ను కన్నీళ్లుపెటించింది అందుకే తప్పలేదు sis. మీ vedios చాలా చూసాను బాగున్నాయి అన్ని. god bless you sister..

  • @cookingwithsahithi366
    @cookingwithsahithi366 2 ปีที่แล้ว +32

    మీరు అందరిలాంటి అమ్మాయి కాదు. దైర్యం గా నిలబడండి . మరిన్నీ మంచి vlogs చెయ్యండి.
    All the best andi.

  • @siripurapusatyavathi440
    @siripurapusatyavathi440 2 ปีที่แล้ว +30

    సూపర్ మేడం చాలా బాగా చేప్పారు

  • @chinnichelluboyinavlogs6666
    @chinnichelluboyinavlogs6666 2 ปีที่แล้ว +13

    Ame బాధ పడకండి కుక్కల్లు అలాగే మోరుగుతాయే
    మీరు బాగుండాలి ఎప్పుడు smile tho వుండాలి😀
    Health చూసుకోండి అక్క

  • @jyothimedapati995
    @jyothimedapati995 2 ปีที่แล้ว +7

    అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు plz ఫీల్ అవ్వకండి

  • @percypaul2594
    @percypaul2594 2 ปีที่แล้ว +5

    నేను మిమ్మల్ని ఇప్పటి నుంచి ఫాలో అవుతున్నాను కానీ subscribed చేసుకోలేదు కానీ ఇవాళ మీ మాటలు వింటే చాలా గర్వంగా అనిపించింది ఎమోషనల్ అనిపించింది వెంటనే subscribed like చేసుకున్నాను

  • @sk-sidhu-yt-1872
    @sk-sidhu-yt-1872 2 ปีที่แล้ว +2

    సూపర్ అక్క బాగా చెప్పావు నువ్వు ఎప్పుడూ ఇలా వీడియో👌👌👌👌 చేస్తూ ఉండాలి అరిచే కుక్క కరవదు అందుకు👍👍 వాళ్ళని వాళ్ల మాటలు ఏమి పట్టించుకో

  • @sravaniboda1035
    @sravaniboda1035 2 ปีที่แล้ว +5

    Negative vallaki alane alochistaru eduti vallani badha pettadam istam
    Munduki vellaleru pattichkokandi
    Men mi fan ni chla bga chestaru ...keep going on All the best

  • @ranisampoorna2890
    @ranisampoorna2890 2 ปีที่แล้ว +39

    Don't bother anyone Andi.you are the best motivation to every housewife's.god bless you.

    • @banalabanu6056
      @banalabanu6056 2 ปีที่แล้ว +2

      హాయ్ అండి శాంతి గారు నేను ఇప్పుడు వరకు కామెంట్లు ఎవరికి పెట్టలేదు ఇదే ఫస్ట్ టైం మీకు నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి కదా అవి పట్టించుకోకండి మీ vlogs అన్నీ బాగుంటాయి

    • @arnagajogula8846
      @arnagajogula8846 2 ปีที่แล้ว

      Valla papana Valle potharu meeru badha padakandi

    • @punnaiahnalabothula9031
      @punnaiahnalabothula9031 2 ปีที่แล้ว

      Asalu who needs motivation to be a fucking housewife. You should have the motivation to not be a housewife. You have to be motivated to achieve your goals

  • @madhuaish7149
    @madhuaish7149 2 ปีที่แล้ว +8

    Mimmalni choosi memu chaala nerchukovali madam, ela bratakaali ani, house enta clean gaa unchali ani,ur videos r different and useful to every one,leave that -ve comments mam

  • @yalamillihabeeba7134
    @yalamillihabeeba7134 2 ปีที่แล้ว +2

    Reply to negative comments baga echaru sister.meru cheppey paddati Naku chala nachindi.vallaki kottinattu chepparu.

  • @srivallichowdhary59
    @srivallichowdhary59 2 ปีที่แล้ว +4

    బుద్ది లేని వాళ్ళు ఎదో ఆలా మాటలు అంటారు ఏమి వాగుతారో వాళ్లకే తెలియదు అవి బాధా కలిగి అంటున్నారు బాధా పడకండి మీ కష్టం మీది చూడలేని వాళ్ళు అలా గే మాటలు అంటారు మా బంధువులు వొకరు మిమల్ని చుసినట్లే మమ్మల్ని చులకనగా చూసే వాళ్లు మేము ఎక్కువ అమౌంట్ అద్దె ఇంట్లో ఉన్నాము ఏసీ వాషింగ్ మిషన్ అన్ని వస్తువులు కొ నుక్కున్నామని చూడలేక పోయేవారు ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతారు వాళ్లు నాకు అదే అనిపిస్తుంది ఎప్పటికైనా మనం ఇల్లు కొనుక్కోవాలి అందరూ కొత్తా గృహంలో అన్ని వస్తువులు కొనుక్కొని హ్యాపీ గా ఉండాలి వాళ్లకి బుద్ధి వచ్చేలా ఉండాలి అనిపిస్తుంది నాకు కూడా ఇతరులను చూసి ఎప్పుడు చెడుగా మాట్లాడా కూడదు మనం హ్యాపీగా ఉండాలి అందరూ బాగుండాలి అనుకోవాలి

  • @sohailthanveer8165
    @sohailthanveer8165 2 ปีที่แล้ว +10

    Carret ga chepparu..okari gurinchi telusu kokunda matlada kudadu .me life lage madi kuda..dabbu untene viluva...

  • @himabindu4523
    @himabindu4523 2 ปีที่แล้ว +49

    Sister, pls ignore negative comments andi. Manchi tips cheptharru. Manchi vantallu ela thondaraga, tasty ga cheyalo chupistharu. Mee videos chala motivation andi. Thank u andi

  • @sta.artandcraft8713
    @sta.artandcraft8713 2 ปีที่แล้ว +5

    Waste fellows ki explanation ఇవ్వాల్సిన అవసరం లేదు sister

  • @savithasrikanth5825
    @savithasrikanth5825 2 ปีที่แล้ว +3

    Hi, mee video realistic bga untundi, don't worry, yavvaru, yavvarini certify chesedaniki kaadu, mee baadalu vegara theeripothundi, your determination chala help chesthundi to overcome your problems. Mee work meeda meeru focus cheyandi, swami anugrahamu unte chalu, each person has both negative and positive traits. Don't worry about the comments and you don't need to react because you are uploading realistc daily chores. Whatever you are doing at home. God bless you.

  • @bhushana1595
    @bhushana1595 2 ปีที่แล้ว +4

    Negative comments ni asalu pattinchukokandi me vedios super motivative ga kuda vuntai I like u soooo much

  • @sravssravs-yd6hy
    @sravssravs-yd6hy 2 ปีที่แล้ว +7

    Nenu apati nucho mi chanal follow auyhuna akka... Chala nerchukunanu miru Nigtive comments patichukokandi akka... Ur the most motivated lady.... 🤝🤝🤝 we always love u and u r work akka.. Keep racing.... Thagedheleee.. 🙂🙂🙂

  • @divyavanialuri8245
    @divyavanialuri8245 2 ปีที่แล้ว +2

    Mi tips chala bagunai nenu recent gane mi vedios chustuna nenu working in govt sector mi tips valla naku chala time save aavutundi thanq sister for ur vedios ignore all negative comments

  • @renukaseelam6823
    @renukaseelam6823 2 ปีที่แล้ว +3

    Mela oka step munduku veyyalani chala mandiki untundi kani support leka aagipotharu but meku mee family support undi Mana kastalu manane padatamandi Me manasuku manchi anipinchi Me family ki support ga untunnaru keep it up andi once agai don't care about negative comments gd ngt andi

  • @swetha6025
    @swetha6025 2 ปีที่แล้ว +8

    Induction stove ala use cheyalali ani o video cheyandi please

  • @gaddammaheshwari968
    @gaddammaheshwari968 2 ปีที่แล้ว +11

    Don't care about those comments Shanti... Just move on. You are the best

  • @durgammathalli4486
    @durgammathalli4486 2 ปีที่แล้ว +9

    Nice and motivation akka miru intha hardworkers kattchithmga future lo miru chala peaceful ga happy ga vuntaru god bless you akka

  • @jalajajalaja9971
    @jalajajalaja9971 2 ปีที่แล้ว +1

    Shanti emi matladalo naku artam kavadam ledu.entha manchi manasu nedi .oka house wife ki vunda valasina lakshanalu vunavi niku meru naku inspiration.

  • @manellisupriya8157
    @manellisupriya8157 2 ปีที่แล้ว +8

    Meeru Chala active ga work chestaru memalini chusi nenu motivate avuthuna thank you so much sister 🌹🌹

  • @akharan853
    @akharan853 2 ปีที่แล้ว +3

    Meeru chaala chakkaga chepparu alanti valla gurinchi asalu pattinchukovaddu be strong sis all the best

  • @sujathamahankali7565
    @sujathamahankali7565 2 ปีที่แล้ว +9

    Meeru chala great andi meeru andarki chala inspretion 🙏🙏🙏🙏

    • @swarnakumari6480
      @swarnakumari6480 2 ปีที่แล้ว

      Sujatha garu meru chalabaga tis chparu naka fallohithanu so meeru badhapadki

  • @satyayakkala1887
    @satyayakkala1887 2 ปีที่แล้ว +13

    Don't give any explanations....forget the past....be strong....keep going....all the best

  • @bashask8380
    @bashask8380 2 ปีที่แล้ว +2

    Meeru matlade vidanam meepani mee alochanalu chalamandiki panikostai meeru Chala Chala supar chelli

  • @padmapriya1565
    @padmapriya1565 2 ปีที่แล้ว

    Genuine ga anni chepputhunnaru ..mimmalani evarandi negative comments pettindi....pani Leni vallu vallu ...ur way tooo gud💐

  • @mudunurusujatha7390
    @mudunurusujatha7390 2 ปีที่แล้ว +3

    Meeku nijanga chala opika sis, mimalni choosi manchi motivation ga anipisthundi, negative comments ni pattinchukokandi , keep going

  • @manjulavallisha6337
    @manjulavallisha6337 2 ปีที่แล้ว +17

    Mam ignore negative comments your video will be very nice ☺️ so nice vlog mam really motivational i use your tips in kitchen ignore negative comments mam

  • @klakshmi9925
    @klakshmi9925 2 ปีที่แล้ว +3

    Don't worry sister meeku memunnam mem support chestam.meeru entha kastapadutunnaro Mee videos lo telustundi evari Edo ante avi nijam aipov kada. Meeru inni problems undi kuda naaku enni tips and videos pedurunnaru,your great andi.enduko teleedu meeru Mee badha cheptunte naaku chala badha anupinchindi edchesanukuda,Mee kastaniki falitham tappakunda dorukutundi don't worry sister . good bless you sister.

  • @shadowscythe8800
    @shadowscythe8800 2 ปีที่แล้ว +2

    Your way of talking is so natural n cute and sweet ... చెల్లి !!! Again it's కస్తూరి మేతి కాదు కసూరి మేతీ

  • @MilletsBake
    @MilletsBake 2 ปีที่แล้ว +2

    Hi akka daily me vedios chustuntanu motivational ga untayi evarivi negative comments pattichukoni badapadaku and alantivi read kuda cheyaku

  • @satyaamma3440
    @satyaamma3440 2 ปีที่แล้ว

    మీరు super excited కుటుంబం ఆర్థికం సమస్యలు నుంచి మీరు తోరగా కోలుకోవలని మనసుందిగా కోరుకుంటునను పరిష్కరించాలని కోరుకుంటున్నాను మీరు బాధ పడవదు శాంతి

  • @shaikhasena2688
    @shaikhasena2688 2 ปีที่แล้ว

    హలో అక్క నా పేరు హసీనా ఈ కామెంట్ లో మీరు సమాధానం ఇవ్వగలరు ఈ కామెంట్ లో మీరు సమాధానం ఇవ్వగలరా మీరు మాట్లాడే విధానం చాలా బాగుంది పద్ధతిగా ఉంది ముస్లిమ్స్

  • @vijethajosephmortha7991
    @vijethajosephmortha7991 2 ปีที่แล้ว +7

    Super akka meeru chala thanks akka manchi vishayalu chepparu 🤝🤝👌👌

  • @muralilocharla504
    @muralilocharla504 2 ปีที่แล้ว +1

    Alantivi meeru pattinchukokandi sister.meeru kastapaduthundhi me family kosam valla kosam kadhu.u r so great

  • @namithakiran7024
    @namithakiran7024 2 ปีที่แล้ว +2

    Hi sister negative comments ki badha padaddhu sister ,ogga oggaru ala untaru,just a msg ni neglect chesidandi .
    me problem Anni sari pothundhi
    Devud ashirvadham meeku undi .
    Meeku Anni manche jargali
    Meeru eppadu happy ga undalani a devudu ki mukkontam,,,🙏 eelaga meru strong and sportive ga undali eppadu,😊

  • @jyothsnas8218
    @jyothsnas8218 2 ปีที่แล้ว +1

    Hi andi,nenu me tips challa follow avthunna andi,negative comments patichukokandi be positive🤝🤝

  • @bhavanipodda5297
    @bhavanipodda5297 2 ปีที่แล้ว +3

    Negative comments nice mind looking pettukandi akka meru andari housewife's ki inspiration be happy

  • @adityadonepudi1596
    @adityadonepudi1596 2 ปีที่แล้ว +2

    Samadhanam chepali kani manasuku tisukokandi, ignore cheyadi, life lo machega grow kavali,all the best sis

  • @bhanupriysb2162
    @bhanupriysb2162 2 ปีที่แล้ว +2

    Meeru chala baga matladutaru and naku Telugu radandi Kannada vallu meerante naku chala istamandi bed comment vallkee baga chapperu 👍👌🙏🏻

  • @sukanyasuki9233
    @sukanyasuki9233 2 ปีที่แล้ว +1

    Akka mere chapinddhi 100% correct akka... Meru padina kastam nenu padutunna akka intilo... Don't mind negative comments akka be happy akka God bless u

  • @saidevasenavellore1739
    @saidevasenavellore1739 2 ปีที่แล้ว +4

    Baba bless you amma. Don't care about waste comments and go-ahead with confidence...👍👍👍

  • @kalyanisrinivas3403
    @kalyanisrinivas3403 2 ปีที่แล้ว +2

    Nice andi miru health kuda chuskondi plz badhapadoddu miru aad simham laga duskelttunnsru gid bless you dear be storng dear ❤️❤️❤️❤️❤️

  • @gaddamshirisha7318
    @gaddamshirisha7318 2 ปีที่แล้ว +10

    Baga cheparu akka meru 💚💚

  • @mounikraj418
    @mounikraj418 2 ปีที่แล้ว +7

    Akka don't worry about negetive comments be sourptive and show u r talent

  • @madhurichalavadi5387
    @madhurichalavadi5387 2 ปีที่แล้ว +7

    Miru assalu feel avvadu andi .

  • @liveurlife5189
    @liveurlife5189 2 ปีที่แล้ว +2

    Meeru last year tho compare cheste ippudu vedios chaalaa strong perfect ga chakkagaa chestunnaru. Mee growth levels matallo strength improvement baagaa telustundi. Ivannee sahinchalenivaallu jealous tho time pass chestuntaaru. Please you don't care at all. Actually vaallani pattinchukune time kuda meeku ledu. So continue ur strength and strong will power. God gives happiness to ur family. Thank you. I am Shanti from hyderabad.

  • @dsp2
    @dsp2 2 ปีที่แล้ว +25

    Shanthi..u inspired many women today with your words.👏🏻👍.nuv sinciere ga ,genuine ga unnav always..నిజంగా ఇప్పుడు ఉన్న కష్టం అంత తగ్గిపోతుంది నీకు.ఫ్యూచర్ lo double triple happiness tho untav..

    • @YJ-it3rg
      @YJ-it3rg 2 ปีที่แล้ว +1

      Very nice explanation

  • @anandvadde6457
    @anandvadde6457 2 ปีที่แล้ว +6

    Mam emotional avvakandi be strong 🙂

  • @pushpapushpa5874
    @pushpapushpa5874 2 ปีที่แล้ว +5

    Don't worry Akka always be happy😊😊 ni gurinchi naku tellusu Akka emm alochichaku plz ni work nuvu chusuko evari ni pathimchuko ku ok na keep smile in ur face🥰🥰🥰🥰♥️♥️

  • @swetharatna
    @swetharatna 2 ปีที่แล้ว +1

    Andaru alane antaru lendi.mundhu roju pre preparation chala help avutundi. Nenu kuda alane chestanu. Morning chala free ga vuntundi

  • @ushayaparala1438
    @ushayaparala1438 2 ปีที่แล้ว

    Akka meru chala baga matladaru, kukkala pani moragatame, blog lone intha pani untundha anipisthundhi, inka daily meru entha kastapaduthunnaro artham chesukogalamu, mee matalu chala correct akka bafhapadakandi

  • @shaiksuhani8384
    @shaiksuhani8384 2 ปีที่แล้ว +3

    Hi sis...last 3days nundi mi videos chustuna, chala baga matladuthunaru and mi recipes kuda bagunai...ma papa ki kuda baga nachhuthundi...aevaro aedo annarani badhapadakandi...all the best sis

  • @dhanadhanu583
    @dhanadhanu583 2 ปีที่แล้ว +6

    Super akka meeru 🙏🙏🙏🙏🙏
    your inspiration to so many members of womens

  • @welcometomyvillagerecipes1710
    @welcometomyvillagerecipes1710 2 ปีที่แล้ว +3

    Hi sister elavunnaru...meru chala manchi useful tip's Sher chesukuntaru mathoo...thank you sister...negative comments gurinchi badhapadakandi ...manchi chesevallakanna,cheduchesevalle ekkuvaga vunntaru sister...(sister meru eppudu malli thitupathiki velatharoo cheppandi,nenu methoo matladali anukuntunna..meru mee emotions ni ee video loo Sher chesukunnaru.mavuru chittoor andi...)sister meru thappuga anukokandi nenu mee video choosi chala emotional ga feelayyanu endhukoo theleedhu naku...😔

  • @nagalakshmib6129
    @nagalakshmib6129 2 ปีที่แล้ว +2

    Sister don't feel andi me video's fallow avtam avari matallu patichukokandi your words made us to cry

  • @srivallichowdhary59
    @srivallichowdhary59 2 ปีที่แล้ว +2

    కిచెన్ సింక్ దగ్గరా ఎత్తుగా గా ఉంది ఏంటడి ఈశాన్యంలో బరువు ఉండ కూడదు మీకు నేను చెప్పింది మీకు నేను చెపింది నచ్చినట్లయితే తీసేసుకోండి ఈటీవీలో మార్నింగ్ 8. ఓ క్లాక్ కి గ్రహబలం వస్తుంది కదా అందులో వాస్తు చెప్తారు చూడండి మీ గురించి చెప్పాను ఇష్టమైతేనే చేయండి లేకపోతే లేదు మీ సింక్ అండ్ కిచెన్ పూజా రూమ్ చాలా బాగున్నాయి 👍వీడియో మీ వంటింటి చిట్కాలు చాలా బాగున్నాయి 👍

  • @lavanyaetikikota311
    @lavanyaetikikota311 2 ปีที่แล้ว +3

    Chala baga chepparu.

  • @HarikaCollections
    @HarikaCollections 2 ปีที่แล้ว +5

    Me kastam ki ado oka roju manchi jaruguthundhi madam

  • @gowrigandham2040
    @gowrigandham2040 2 ปีที่แล้ว +3

    Sister alanti valla kosam meru pattichukovadhu. Vallaki melaga vedios chysi sinu kuda ledu Vallaki dont worry

  • @joshitaraavi1054
    @joshitaraavi1054 2 ปีที่แล้ว +9

    Amma don't worry..
    Be happy

  • @jubedabegumshaik7002
    @jubedabegumshaik7002 2 ปีที่แล้ว

    Superb andi.... Morige manushulaku... chakkaga chepparu samadhanam.. Ila cheppadame mamchidhi.... Vallaku javabhu..... Kani..-ve comments manusulo assalu teesukovaddu.. 👍👍👍

  • @lakshmiravi5449
    @lakshmiravi5449 2 ปีที่แล้ว +1

    Hi Andi chalabaga chaparu ma nybars comments chastaru nanu Chala badapadnu halt paduchcukunanu ma family naku dyram chaparu valani patinchu kovadam ladu happy ga vunanu

  • @nagalakshmibellamkonda8301
    @nagalakshmibellamkonda8301 2 ปีที่แล้ว +1

    Chaala chakkacga chepparu ,me sporting spirit naku vachindi santhi garu

  • @suryadevarasreeramya1321
    @suryadevarasreeramya1321 2 ปีที่แล้ว +1

    Mee videos apudapudu chustanu. Baguntai eavaraina adugutunte earshapadde kallu untai vatini pattichukokandi.baga matladaru

  • @Hp7editz
    @Hp7editz 2 ปีที่แล้ว +1

    Hi sis. Chala baga cheparu negative comments petevariki. Nice vedio sis. Time management vedio petandi sis.

  • @bujjiyoutubechannal3925
    @bujjiyoutubechannal3925 2 ปีที่แล้ว +4

    చాలా బాగా మాట్లాడుతున్నారు సిస్టర్ 😊

    • @satyaamma3440
      @satyaamma3440 2 ปีที่แล้ว

      నాకు చాలా ఇష్టం

  • @ravali3695
    @ravali3695 2 ปีที่แล้ว +1

    Hi sis mi videos 30, 40 mins unna visugulekunda chudalanipisthundhi antha chakkaga chesthunnaru

  • @suryakumarineeli4948
    @suryakumarineeli4948 2 ปีที่แล้ว +1

    Nuvvu chala paddhati ga chesukuntunnavu amma. Keep it up

  • @padmanarasimha9059
    @padmanarasimha9059 2 ปีที่แล้ว

    Shanthi meru negative comments ni choose badha pade avsaramu ledhu manchivallu wontaru cheddavallu wontaru Anthe vallu pattincho kovadhhu mana manchi manasu manake thelusu devdu ki thelusu vallaki Explain Echhe avsaramu ledhu

  • @neelaveninihal1831
    @neelaveninihal1831 2 ปีที่แล้ว +9

    Akka me kastam telustundi..
    Meeku chala ooopika undi,.vera vala gurunji patichiko kandi Akka

  • @kalyanavallimalladi5330
    @kalyanavallimalladi5330 2 ปีที่แล้ว +2

    Meeru baaga chepaeu meeru correct person great andi

  • @dabbugottubalasekhar643
    @dabbugottubalasekhar643 2 ปีที่แล้ว +1

    Super akka mee videos chustunte chaala motive gaa vuntundhi akka ilaanti videos Inka cheyandi akka

  • @drsairakhaleel5775
    @drsairakhaleel5775 2 ปีที่แล้ว +3

    Only one word,hard working and pure soul🙂🙂👍

  • @dasaradhanavyasri2548
    @dasaradhanavyasri2548 2 ปีที่แล้ว +1

    Miku vachhe negative comments valle miru manchi position lo untaru 👍

  • @rukminivinjamuri5253
    @rukminivinjamuri5253 2 ปีที่แล้ว +2

    Hiii shanthii ela unnav. Evvaru emanna pattinchukovaddhu manam chese pani correct ga unte evvariki bayapadalsina avasaram ledhu ayina nenu cheppina kadhaa nuv super women vi 😊😊😊😊

  • @sujathav6789
    @sujathav6789 2 ปีที่แล้ว +1

    Hi Shanti meeru kitchen lo corner shelf di link istara etla fix chesaru chepandi

  • @neelimadronamraju6310
    @neelimadronamraju6310 2 ปีที่แล้ว +6

    Ignore negative comments sister. We like u r vlogs.

  • @dsp2
    @dsp2 2 ปีที่แล้ว +6

    😂😂🤣😁😆🙈🙈🙉🙉🙉ayyyyoo raaamaaa raamaa..shanthi ..chicken.paneer..chicken.paneer 🙈🙉😆😜😜😛😛.anywayss u always super woman 👏🏻👍

  • @padmajamanchella3082
    @padmajamanchella3082 2 ปีที่แล้ว +1

    Kashtapadakunda evvaru develop evvaru, keep going. All the best.

  • @kolnatipavani9044
    @kolnatipavani9044 2 ปีที่แล้ว +2

    Don't worry sister....negative comments pettevallaki may be jealous avachu.....be happy forever. ...Happy days soon. ..

  • @sarala_chowdary6000
    @sarala_chowdary6000 2 ปีที่แล้ว

    negative comments reply avasaram ledhu sis negative mind set unna Vallu comments ni positive ga pedatharani endhuku anukovali, assalu midheggara "vatiki n vallaki" time ekkada undhi be positive just ignore it all❤

  • @sowndaryaseemkurthi3851
    @sowndaryaseemkurthi3851 2 ปีที่แล้ว +1

    Hii andii vlogg suprr..meru yavru matllu patchkovdu andii. Me video kosm wait chstunmandii

  • @shylajak5997
    @shylajak5997 2 ปีที่แล้ว +3

    Please don't react to the negative comments. They don't deserve your valuable time. Don't even think of it. Keep post your videos

  • @suryaprabha2955
    @suryaprabha2955 2 ปีที่แล้ว

    Mee positive msgs baundi lane undandi ayana mee atta mee istam mee femily mee istam okari kosam okaru chesukovaali adekada femily ante evari prbs vallaki untay TH-cam kosam drama ayte vallani kuda cheyyagaligite drama cheyyamanadi nemu maa sister mee video s chustam memu imtlo anni panulu ilane chesukuntam kaani TH-cam cheyyatledu mee chestunnaru great👍👏

  • @narthuramasree9378
    @narthuramasree9378 2 ปีที่แล้ว +2

    Hi Akka Miku chusi Chala nerchukunamu Chala bagunaie NYC 👍