Ma Uri Pochamma Bonalu | Marvin Vlogs | Marvin Videos

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
  • MARVIN VLOGS CHANNEL LINK : / @marvinvideosvlogs
    #marvinvideos
    #marvinvlogs
    #rajini
    #Mounikakurra
    #villageshortfilm
    #villagecomedy
    #villagelife
    #comedy
    #telanganacomedy
    #rowdypellam
    #karatepellam
    #bakkapellam
    #myvillage
    #funnyshortfilm
    #mapallemuchatlu
    #trending
    #villageculture #Drama
    #Rural
    #Community
    #Family
    #SmallTown
    #Countryside
    #localculture
    #LifeInAVillage
    #SliceOfLife
    #Heartwarming
    #CharacterDriven
    #EmotionalStory
    #LifeInAVillage
    #bakkapellambayapademogudu
    #emotional
    #sisterbrother
    #sentimental
    #rakhispecial
    #01trendingvideos
    #entertainmentvideos
    #02trendingvideos
    #5Starchannelvideos
    #01trendingvideos
    #Newlovestorys
    #Telugulovestries
    #Entertainmentvideos
    #Comedyvideos
    #NewTrendingVideos
    #SridharVideos
    #5StaarNewVideos
    #FullEmotionalvideo
    #viral
    #ganeshchaturthi
    #vinayakachavithi
    #funny
    #village
    #ganesh
    #rajini
    #rithikanibbanibbi video
    #gangavva
    #dhoomdhaamchannel
    #rithikavideos
    #villagecomedy
    #latestshortfilms
    #bommalu
    #comedy
    #balagam
    #emotional
    #emotionalstatus
    #emotional_whatsapp_status
    #emotionalstory
    #emojichallenge
    #marvinvideos

ความคิดเห็น • 27

  • @Rajinimandalavlogs
    @Rajinimandalavlogs 4 หลายเดือนก่อน +11

    తెలంగాణలో జరిగే కొన్ని ముఖ్యమైన పండుగలలో ఈ బోనాలు కూడా ఎంతో ముఖ్యమైన పండుగ యాట పోతులతో బోనం కుండలతో శివశత్తులతో ధూప దీప నైవేద్యాలతో ఏంతో అంగరంగ వైభవంగా దేవతలకు మొక్కులు అప్పజెప్పడంనీ కళ్ళకు కట్టినట్లు చూపించారు really కనుమరుగు అవుతున్న సంప్రదాయాలని చూపిస్తున్న Marvin production team అందరికి కృతజ్ఞతలు ❤ ఆ దేవుళ్ళ ఆశీస్సులు & ఛానల్ నీ ఆదరిస్తున్న ప్రేక్షకుల suport ఎప్పటికీ ఇలాగే ఉండాలి అని మనస్పూర్తిగా కోరుకుంటూన్న🙏🙏 ఇంక మరుగున పడిన సంప్రదాయాలను బయటికి తీసి చూపించాలి అని కోరుకుంటున్న👍🤝

    • @rmrcreations1916
      @rmrcreations1916 4 หลายเดือนก่อน +1

      రజిని మేము కూడా అన్ని చేస్తాను అన్ని దేవుళ్ళు ఉన్నాయి మాకు కూడా

  • @pmahadevmahadev2961
    @pmahadevmahadev2961 4 หลายเดือนก่อน

    🙏🙏🚩🚩 చాలా బాగుంది బోనాల జాతర సూపర్

  • @bharikrishnakrishna4961
    @bharikrishnakrishna4961 4 หลายเดือนก่อน +1

    మన తెలంగాణ లొ అన్ని దేవుళ్ళు కంటే ముందుగా పోచమ్మ తల్లికి మొక్కడం ఆనాదిగా వస్తున్న సంప్రద్రాయం

  • @bharikrishnakrishna4961
    @bharikrishnakrishna4961 4 หลายเดือนก่อน +1

    Jai pochamma thalli

  • @santhoshmaidamshetti4274
    @santhoshmaidamshetti4274 4 หลายเดือนก่อน +1

    What a energetic performance Ratnakar anna 🎉🎉😊

  • @vamshikrishna-6296
    @vamshikrishna-6296 4 หลายเดือนก่อน +1

    Super Marvin team for bringing telangana traditions to know everyone

  • @rajithajaligam7100
    @rajithajaligam7100 4 หลายเดือนก่อน

    🙏🙏👌👌❤️🎉

  • @NavyaPandhiri
    @NavyaPandhiri 4 หลายเดือนก่อน

    Super 👌👌👌

  • @bharikrishnakrishna4961
    @bharikrishnakrishna4961 4 หลายเดือนก่อน

    మన తెలంగాణ లో 36 దేవుళ్ళు 76 దేవ గణదుల కంటే ముందు పొచ్చమ్మ తల్లి ఇంట్లో ఏ పండుగ అయిన పెళ్ళి అయిన ఇంక పండుగ జరిగిన ముందుగ పోచమ్మ తల్లిని మొక్కడం మన సంప్రదాయం
    జై పొచ్చమ్మ తల్లి

  • @srinivasvanaparthi5020
    @srinivasvanaparthi5020 4 หลายเดือนก่อน

    Jai pochamma thlli

  • @srinivasvanaparthi5020
    @srinivasvanaparthi5020 4 หลายเดือนก่อน +1

    Super video

  • @rmrcreations1916
    @rmrcreations1916 4 หลายเดือนก่อน

    సూపర్ ❤

  • @vijayalakshmigundekari1884
    @vijayalakshmigundekari1884 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏👌💯

  • @bharikrishnakrishna4961
    @bharikrishnakrishna4961 4 หลายเดือนก่อน

    Jai pothuraju swamy

  • @esravankumar.1456
    @esravankumar.1456 4 หลายเดือนก่อน +2

    Love from KANDHUGULA❤❤❤❤❤❤❤❤❤

  • @SwapnaGampala-q6h
    @SwapnaGampala-q6h 4 หลายเดือนก่อน +2

    Meedi avuru

  • @KVshekhar
    @KVshekhar 4 หลายเดือนก่อน +1

    పోచమ్మ దేవత ను ఆప్యాయం గా తల్లీ అని పిలవడం మన సాంప్రదాయం. పోచమ్మ బోనాలు నా చిన్న తనంలో అమ్మ చేసేది. ఇప్పుడు నిజమే కాలం తో పాటు కనుమరుగవుతున్నాయి / తగ్గిపోతున్నాయి. కావడి కుండ, వేయి కనుల మొక్కు ల గురించి తెలుసుకున్నా.
    ఇట్లానే చెరువుల ప్రాముఖ్యత గురించి, చెట్ల ఆవశ్యకత, పర్యావరణo కాపాడటం, బయో డైవర్సిటి, వంటి సామాజిక అంశాల తో పాటు కేవలం తెలంగాణ కు మాత్రమే సొంతమైన మన జానపద పాటలు, పల్లె పాటలు, వంటలు, మన చరిత్ర మన కవుల గురుంచి కూడా మీ videos lo ఒకటీ అరా నిమిషం ప్రస్తావిస్తే మన సమాజానికి ఉపయోగ పడుతుంది.

    • @MarvinVideosVlogs
      @MarvinVideosVlogs  4 หลายเดือนก่อน

      శేఖర్ గారు, మాకు ఇంత మంచిగా, మరిన్ని మంచి వీడియోలు తీసేలా సలహాలు సూచనలు ఇచ్చినందుకు ధన్యవాదాలు

  • @gopagoniganesh4908
    @gopagoniganesh4908 4 หลายเดือนก่อน +1

    ప్లీజ్ అన్న ఆడిషన్స్ వీడియోస్ పెట్టరా

    • @rmrcreations1916
      @rmrcreations1916 4 หลายเดือนก่อน

      అవును పెట్టండి

    • @gopagoniganesh4908
      @gopagoniganesh4908 4 หลายเดือนก่อน

      కాదు బ్రో మీరు పెట్టిన ఆడిషన్స్ వీడియోస్ పెట్టరా యూట్యూబ్ లో

  • @Aryasmiley86
    @Aryasmiley86 4 หลายเดือนก่อน

    Prashatha anna valladhi home tour chyeadi Anna

  • @aravindcena704
    @aravindcena704 4 หลายเดือนก่อน +2

    Video motham chudakunda like chesinavallu oka like vesukondi