Adilabad BJP MLA Payal Shankar WONDERFULL Speech | KCR | CM Revanth Reddy | TS Assembly | YOYOTV
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
- Adilabad BJP MLA Payal Shankar WONDERFULL Speech | KCR | CM Revanth Reddy | TS Assembly | YOYOTV
#cmrevanthreddylive #revanthreddy #telangana
Download YOYOTV App Now
Android: play.google.co...
iOS: itunes.apple.c...
Watch 24/7 News Videos, andhra pradesh and telangana Latest News Online, Breaking News updates, special political analysis, current issues, celebrity latest updates, movie reviews, movie Public Talks and exclusive Interviews anytime anywhere.
________________________________
Follow Us on:
Facebook: bit.ly/2hkcu66
Twitter: / yoyotvchannel1
Website: yoyoiptv.com/
Subscribe Us / @yoyotvchannel
సార్ మీలాగా ప్రతి ఎమ్మెల్యే లు, ప్రతి మంత్రులు, చట్ట సభలో రైతు గురించి, మంచి, చెడులు మాట్లాడుతే రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు సార్ థాంక్స్ సార్
👍
బిజెపి ఎమ్మెల్యే పాయల శంకరన్నకి రైతుల గురించి మీ అద్భుత స్పీచ్ అసెంబ్లీలో ఇచ్చి
ఈ ప్రభుత్వానికి సలహాలు మంచిగా ఇచ్చినందుకు మా ధన్యవాదాలు
నా జీవితం లో ఏ ఒక్క నాయకుడు కూడా రైతు కష్టం గురించి ఆయన పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడిన దాఖలాలు లేవు మా డాడీ అమ్మ లా కష్టం కల్ల ముందు ఉంటే 🥹😭 ఏడుపు వస్తున్నది మా సదువుల కోసం ఎంత కష్టబడ్డారో తెల్లవారుజామున లేచి సదువుతున్నప్పుడు వాళ్ళ మాటలు వింటుంటే గుండె తరుక్కు పోయింది ...
చాలా చాలా 🙏🙏🙏🫂🫂🫂🫂🫂❤️❤️❤️ ధన్యవాదాలు సర్
నీలాగా అందరూ ఎమ్మెల్యేలు మాట్లాడితే చాలా బాగుంటుంది సార్
Verygood
మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటికీ పూర్తిగా చట్టం మీద అవగాహనతోనే మాట్లాడే వ్యక్తి శంకరన్న మీరు రాష్ట్రానికి చాలా అవసరం అన్న మీరు పూర్తిగా గ్రౌండ్ నుంచి వచ్చిన MLA
ఆదిలాబాద్ బీజేపీ మ్మెల్యే గారికి ధన్యవాదములు రైతుల గురించి మాట్లాడుకున్నారు ఈ లాంటి మ్మెల్యే తెలంగాణ రాష్ట్రము లో ఉంటే రైతులు ఎంతో బాగుపడుతరు
సూపర్ సార్ శంకర్ సార్ మీలాంటి ఎమ్మెల్యే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పొందడం చాలా అదృష్టం మాది నిర్మల్ రైతుల గురించి ఇంత అద్భుతంగా వివరించి చెప్పినందుకు ధన్యవాదాలు
సూపర్ సర్ బాగా మాట్లాడినరు రైతే దేశానికి వెన్నుముక సర్. మీరు మాట్లాడిన ప్రతి మాట నగ్నసత్యం సర్.మీలాగా కనీసం అసెంబ్లీలో ఒక 60 మంది మాట్లాడితే రైతుల సమస్యలు తీరుతాయి సర్..మీకు శతకోటి దండాలు సర్...
రైతు గురించి మాట్లాడిన మొదటి MLA మీరూ మాత్రమే...
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Wonderful speech Anna what you have spoke in assembly is fact.
Thank you very much for raising the real problems of farmers.🙏
వ్యవసాయం గురించి తెలిసిన ఎమ్మెల్యే గారు మా కోసం మీరు చాలా బాగా మాట్లాడారు సార్,👌🙏🙏🙏🙏
మీలాగా అందరు లీడర్లు ఉండరు జై పాయల్ శంకర్ 🙏🏻🙏🏻
మీకు మించిన ఆలోచన ఈ ఎమ్మెల్యేకు లేదు సార్
అధ్యక్షుడు వినట్లేదు
సూపర్ సార్ 🙏🚩
బాగా మాట్లాడినారు సార్
శంకర్ అన్నా గారు చాలా బాగా మాట్లాడారు 👍👍👍
Great speech sir 🙏🙏🙏🙏100%
రైతు గురించి గొప్పగా మాట్లాడినారు మీరు చాలా గ్రేట్ సార్
That is mla good 🙏🙏2 పైనవి ఎప్పుడు సార్ గట్టిగ అడగండి
Super speech మరో ఎన్టీఆర్ అన్నా మీరు
వేరే లెవల్ speech శంకరన్న.....❤
నీలాగా అందరూ ఎమ్మెల్యేలు మాట్లాడితే చాలా బాగుంటుంది సార్ రైతు కష్టం తెలుసుకున్న సార్
చాలా బాగా చెప్పారు అన్న గారు
💪💪💪💪💪 ట్యాన్ కూ సార్ సుపర్ రైతు గురుంచి చెప్ప
Super spich Sir. True
నేను కూడా రైతు బిడ్డను నేను 12 సంవత్సరాలు వున్నప్పుడు మా నాన్న చనిపోయారు అప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నా సార్ చాలా బాగా వివరించారు సార్ మీలాగా ప్రతి శాసన సభ్యులు ఆలోచించాలి రైతుల గురించి కళ్ళలో నీళ్లు వచ్చేసాయి సార్ మీరు మాట్లాడుతుంటే 🙏🏻🙏🏻
Sir meru chala understand chesukunaru rythu badalu thank you 🎉🎉
Very nice speech 🎉❤sir
Hands up to you Sir
అందరూ మీలాగా ఆలోచిస్తే బాగుంటుంది
నువ్ దేవుడువి అన్న, నీలాంటి ఎం ల్ ఏ ఉండటం మా రైతుల అదృష్టం, మాకు ఆశ కల్పించినవ్ అన్నా, మీకు చేతులు ఎత్తి దండం పెడుతున్న 🙏
సూపర్
Wonderful speech sir....... 👍🏻
BJP MLA Payal Shankar Good speach
Very Very good
మీలాంటి నాయకులు ఒక్కలైన ఉన్నందుకు మా అదృష్టం సార్🙏🙏100.........🙏
రైతుల సమస్యల గురించి 1st time అసెంబ్లీ లో మాట్లాడిన పాయల్ శంకర్ m.l.a గారికి ధన్యవాదములు 🙏🙏
ప్రజా నాయకుడు అంటే ఇలా ఉండాలి ఒక రైతు గురించి ఆలోచించే నాయకుడు 🎉
👌🙏🙏🤝🤝🤝
అన్న మ్మెల్యే అంటే మీరు
యాబై వేలు కాదు సార్ యాబై పైసలు కూడా లాభం రావట్లేదు రైతుకు😢😢😢😢😢
బాగా చెప్పారు సార్
Super sir
Great sr meeru
Wow what wonderful Speech sir ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Shankar సార్ సూపర్ వాయిస్ ఇనిపించారు👌👌👌నేను కాంగ్రెస్ కార్యకర్తను ఐన మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🙏మీ లాంటి నాయకులు అసెంబ్లీలో ఉండడం చాలా ముఖ్యం సార్ 🤝
అన్న స్పీచ్ అసెంబ్లీ సైలెంట్ అయింది ఇది పాయల్ శంకరన్న అంటే ఇది బిజెపి వ్యూహం అంటే
సూపర్ సార్
సార్ మీలాంటి నాయకుడు ఉన్నంత వరకు రైతుల జీవితంలో సుఖసంతోషాలతో ఉంటారు.జై శంకరన్న ,జైజై శంకరన్న🎉
Yes sir
చాలా సూపర్ గా మాట్లాడావు అన్న
Manchiga cheppinave Shankar Anna... Adilabad animuthyam❤
రైతుల కష్టాల గురుంచి కళ్ళకు కట్టినట్టు బాగా మాట్లడినారు సర్.
మిలగా అలోంచించే నాయకులు ఈ రాష్ట్రానికి చాలా అవసరం ఉన్నది
రైతుల తరపున మాట్లాడినందుకు ధన్యవాదాలు
జై శంకరన్న జై జై శంకరన్న మన అదిలాబాద్ ఎమ్మెల్ మన శంకరన్న సూపర్ స్పేస్
సూపర్ 🙏🙏
Super super super sir
Super
O my god farmer god
అసలు సిసలైన నాయకుడు అంటే మీరు సార్ రైతు ల గురించి సరిగా చెప్పారు
సూపర్ 👌👌👌 జై బీజేపీ
ఒక రైతు గురించి ఆలోచన షెసీది బిజేపి
Super sir milaga undali 🙏🙏🙏sir
Meru super asalu
We all farmers owed to you sir wonderful speech
Reall politician. He told real about former. Thank you sir.
Good speeatch sir meku dandam sir
Nice Shanker anna
సూపర్ 👌👌👌🙏🙏🙏
Super speech sir...
సలాం శంకరన్న మీలాంటి నాయకుడు అందరూ మీలాగే ఆలోచించాలి రైతు లేని రాజ్యం లేదు మీరు చెప్పేవన్నీ 100% నిజాలు అన్న
Jai kisaan great speech
Super speech sir
Jai jawan jai kishan
BJP MLA Shankar very very good speech sir thank you🙏🙏🙏🙏
sir super sir great super speech ❤
Great speech sir wonderful great mla sir ninnu vadulukunte ma anta pichi janam vundaru great sir meet
అదిలాబాద్ ఎమ్మెల్యే గారు నిజమైన రైతుల గురించి చెప్పడం
రైతు గురించి చాలా బాగా మాట్లాడారు. ఆదిలాబాద్ శాసనసభ్యుడు గారు.
🙏🙏🙏🙏
Good. Shankeranna.
రైతు గురించి బాగా మాట్లాడారు సార్ మీలాగా అందరూ ఎమ్మెల్యేలు ఆలోచిస్తే రైతులు బాగుపడతారు సార్ 🙏🙏
ఉచిత వైద్యం ఉచిత విద్య ఉంటేనే రైతులు బాగుపడతారు
Jai mla
గొప్ప ఆలోచన ప్రతి ఒక్క ఎమ్మెల్యే కి రావాలి సార్
Super speech anna farmers
Tq sir
Jai Jawan Jai Kisan🎉🎉
super sir m chepparu..... telangana lo unna raithula paristhithi unnadhi unnattu chepparu 20:56
Thanks,shankar.anna
Meelaga
Prathi.mla.matladali.
డ్రిప్ కోసం అప్లై చేస్తే ఇప్పటి కి ఇంకా ఇవ్వలేదు పండ్ల తోట పెంపకం చేస్తే డ్రిప్ ఇస్తారు అన్నారు కానీ మొక్కలు తెచ్చి పెంచిన డ్రిప్ ఇవ్వలేదు మొక్క కు సంబంధించిన amount కూడా ఇవ్వలేదు ఇది పరిస్థితి అధికారులకు అడిగిన ప్రయోజనం లేదు వచ్చేది ఎండాకాలం మొక్కలకు నీరు కి ఇబ్బంది అవుతుంది అన్న కూడా ప్రయోజనం లేదు ఇంకా ఏం చేస్తది ప్రభుత్వం ఇది ప్రభుత్వం వైఫల్యం ground level work సరిగా లేదు ఆఫీసర్ ఫీల్డ్ కి కూడా రక ఆఫీసు నుండి చేస్తే రైతు కి ఎలా న్యాయం జరుగుతది సలహాలు సూచనలు దేవుడే దిక్కు
సార్ మీరు నిజమైన హీరో
Sir anna garu thanks
మీరు బాగా మాట్లాడారు.మీ సలహాలను పాటించి రైతులకి చిన్న చిన్న పరిశ్రమలు అందుబాటులోకి తెస్తే రైతులు అభివృద్ధి చెందఉతారు.
శంకర్ అన్న మీ లాంటి మ్మెల్యే ప్రతి నియోజకవర్గం నుండి మాట్లడితే ప్రతి రైతు కుటుంబాలు బాగుపడుతావి
Sir raitu gurinchi chala manchi prasangam cheshav
మిగతా118 మంది mla లూ వినండి రైతుల ఆత్మహత్యలపై రైతుల కష్టాల గురించి ఎంత బాగా మాట్లాడిండు .ఒక మాట కాదు అనేలాగా లేదు. పిన్ డ్రాప్ సైలెన్సు. అది కదా స్పీచ్ అంటే
Ok anna supar chepeinaau🎉🎉😊
Dhanya vadhalu NLA sir🙏🙏🙏🙏
సూపర్ అన్న