హాయ్ ఫ్రెండ్స్ .... నేను కొన్ని విషయాలు చెబుతా... డబ్బులు సంపాదించాలంటే రెండే మార్గాలు ఉన్నాయి..అవి 1. మన శ్రమని నమ్ముకుని పని చేయడం.. దీని వలన ఎవ్వరికీ నష్టం లేదు. 2. డబ్బు పెట్టుబడి పెట్టాలి...దీనిలో మన శ్రమతో పాటు లాభం/నష్టం రావచ్చు. నా ఉద్దేశంలో ఈ రెండు రకాలుగా కాకుండా ఏవిధంగాను డబ్బులు సంపాధించలేము. నేను చెప్పే విషయం రెండవ అంశానికి సంబంధించింది. రెండు రాష్ట్రాలు నుండి పర్మినెంట్ జాబ్ కావాలనుకొనే వారు ఒక్కసారి నాకు call చేయండి. విషయం: మనమే ఒక సంస్థను ప్రారంభించి దానిలో ఎందుకు పని చేసుకోకూడదు? మరి ఎలాంటి సంస్థను నెలకొల్పాలి ? పూర్తి సమాచారం కోసం నాకు కాల్ చేయండి. N. శ్రీమన్నారాయణ 7981868345
పేపర్ పైన లెక్కలు వేరు ప్రాక్టికల్ వేరు,,, ఇలాగే మా వోడు ఒకడు యు ట్యూబ్ లో వీడియో చూసి సూపర్ మార్కెట్ 4.5 laks పేట్టి నాదు 3months lo damal,,,shop tisesthunnadu ipudu
సలహాలు ఎవడైనా ఇస్తాడు ఆచరణలో పెట్టిన తెలివితో బిజినెస్ ముందు తీసుకెళ్ళాలి , బిజినెస్ చేసే ముందు ఏ బిజినెస్ అయితే చేయాలి అనుకుంటారో ఆ బిజినెస్ పైన అనుభవం అనేది చాలా అవసరం,,
అసలు దిమాక్ ఉందా... 15 రూపాయల క్వాలిటీ కలిగినవి 100 అమ్ముతావా ... 100 క్వాలిటీ వి తయారు చేయటానికి ఖర్చు ఎంతవుతుందో తెల్సా... తీసుకునే జనాలు పిచోళ్లు అనుకుంటున్నావా... మనం సలహా ఇస్తున్నాం అంటే ఉపయోగపడే విధం గా ఉండాలి...
ఎందుకు రా నాయునా , అందరికీ చెప్పే బదులు నీవు పెట్టుకుంటే , నీకే వస్తాయుగా కుప్పల కుప్పల గా డబ్బులు .వ్యాపారములు అంటే లోకువ అయిపోతుంది , చేస్తే డబ్బులు వచ్చినట్టు .దానిలో లోతు పాటులు తెలియవు అందరికీ.
చూడండి బ్రదర్ పనిచేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ అలాగే వస్తుంది ఇలా వీడియో చూసి ఏం చేయాలో అర్థం కాక అది చూసి ఇది చూసి మైండ్ పాడవడం తప్పనిస్తే ఫలితం లేదు ఏదైనా ఒక పని స్టార్ట్ చేయండి ఫలితం ఖచ్చితంగా వస్తుంది
Hi brother TQ for your information అలాగే నాకుడా ఐడియా ఉంది చేద్దామని కానీ ఈ TH-cam lo upload చేసిన కూడా నా విడియో అవ్వలేదు ..yt studio undi tumb nail create chesanu but post send చేసిన విడియో రావడం లేదు ..ఎలా upload cheyali
Friends em telikunda matladutunnadu Nadi footwear shop undi anthalabham em raadu motham sollu cheptunnadu ithani matalu nammi miru shop pettukunte shop etteyyalsi vastundi jagartha Em topic dorakka Edo oka video chesi dabbu sampadinchali ani chestunnadu
జీవితంలో కనీసం ఒక చిన్న వ్యాపారం చేస్తే,కష్టం అంటే తెలుస్తుంది.పగటికలలు కనే ప్రతివాడూ నెలకు లక్షలు సంపాదించ వచ్చు అని చెప్పటం ఎక్కువ అయిపోయింది. 🔥
హాయ్ ఫ్రెండ్స్ ....
నేను కొన్ని విషయాలు చెబుతా...
డబ్బులు సంపాదించాలంటే రెండే మార్గాలు ఉన్నాయి..అవి
1. మన శ్రమని నమ్ముకుని పని చేయడం..
దీని వలన ఎవ్వరికీ నష్టం లేదు.
2. డబ్బు పెట్టుబడి పెట్టాలి...దీనిలో మన శ్రమతో పాటు లాభం/నష్టం రావచ్చు.
నా ఉద్దేశంలో ఈ రెండు రకాలుగా కాకుండా ఏవిధంగాను డబ్బులు సంపాధించలేము.
నేను చెప్పే విషయం రెండవ అంశానికి సంబంధించింది.
రెండు రాష్ట్రాలు నుండి పర్మినెంట్ జాబ్ కావాలనుకొనే వారు ఒక్కసారి నాకు call చేయండి.
విషయం:
మనమే ఒక సంస్థను ప్రారంభించి దానిలో ఎందుకు పని చేసుకోకూడదు?
మరి ఎలాంటి సంస్థను నెలకొల్పాలి ?
పూర్తి సమాచారం కోసం నాకు కాల్ చేయండి.
N. శ్రీమన్నారాయణ
7981868345
D
Super bro 👊👌
Correct bro
@@NSRI123 ll
అన్నా నీకు అవగాహన లేకుండా చెపుతున్నావు 20 పర్సంట్ కన్నా ఎక్కువ చెప్పుల లో లాభం రాదు నాది చెప్పుల వ్యాపారమే పది సంవత్సరాలు గా నడుపుతున్నాను
anthenaa bro
మరి ఎలా ఉంటది బ్రో
అవగాహన వీళ్ళకు అస్సలు లేదు బ్రో వీళ్ళు కేవలం TH-cam money కోసం గెడ్ధి తినమన్న తింటారు
Bro nuvu ekkada nunchi mall testsharu
Yes bro I'm also footwear shop
Per month 50 lakh vasthe, first of all nuvvu ee video cheyyalsina avasaram ledhu ga bro🙏🙏🤦🤦
Super bro baga cheppev..
😀😀😀😀😀
,😋😋😋😋😋
Passion
😂😂😂
పేపర్ పైన లెక్కలు వేరు ప్రాక్టికల్ వేరు,,, ఇలాగే మా వోడు ఒకడు యు ట్యూబ్ లో వీడియో చూసి సూపర్ మార్కెట్ 4.5 laks పేట్టి నాదు 3months lo damal,,,shop tisesthunnadu ipudu
లక్షలు అని చెప్పి యువతను తప్పుదోవ పట్టించకండి.. ఈ రోజుల్లో ప్రతి వ్యాపారానికి అనేక అడ్డంకులు ఉన్నాయి ..
చెప్పడం చాలా సులువు కానీ సంపాదించడం చాలా కష్టం west video
తక్కువ రెట్లో దొరికే బట్టలు ఎక్కడ దొరుకతుందో ఒక వీడియో చేయండి.దాని వ్యాపారం లావా దేవిలా గురించి ఒక వీడియో చేయండి బ్రో.
A battala vyaparam chesthava.....
సలహాలు ఎవడైనా ఇస్తాడు ఆచరణలో పెట్టిన తెలివితో బిజినెస్ ముందు తీసుకెళ్ళాలి , బిజినెస్ చేసే ముందు ఏ బిజినెస్ అయితే చేయాలి అనుకుంటారో ఆ బిజినెస్ పైన అనుభవం అనేది చాలా అవసరం,,
ప్రతి వస్తువు షాప్ వాళ్ళకి తక్కువే పడుతుంది. కాని షాప్ అద్దె వల్ల ఎక్కువ రేట్లకు అమ్ముతారు
అద్దెకు ఇచ్చే వెధవలు రీసన్ బుల్గా తీసుకొంటే బాగుంటది చచ్చిన నాడు ఏమైనా తీసుకు వెళ్తారా
100yes
Chala valuable information isthunnavu bro... 👍🙏🙏
Vadu cheppindi sollu
Sollu
థాంక్యూ సత్య మంచి వీడియో పోస్ట్ చేసావ్ థాంక్యూ సో మచ్ నాకు ఢిల్లీలో షాప్ అడ్రస్ కావాలి హోల్ సేల్ షాప్
చెప్పటోనికి లేకున్నా వినటోనికి అన్న ఉండాలి సిగ్గు శరం.. ఏం చెప్తారు రా నాయన🤗 మరి ని జీతం 20 లక్ష రూపాయలు వస్తదా నెలకు
గ్రామం లో ఉండే పంచాయితీ ఆఫీసునుండి ట్రేడ్ లైసెన్సు తీసుకోవచ్చా, అది డిల్లీలో చెల్లుతుందా?
అసలు దిమాక్ ఉందా... 15 రూపాయల క్వాలిటీ కలిగినవి 100 అమ్ముతావా ... 100 క్వాలిటీ వి తయారు చేయటానికి ఖర్చు ఎంతవుతుందో తెల్సా... తీసుకునే జనాలు పిచోళ్లు అనుకుంటున్నావా... మనం సలహా ఇస్తున్నాం అంటే ఉపయోగపడే
విధం గా ఉండాలి...
10 rs vachevi non brand chappals, branded footwear like Spark, paragon gurinchi chepandi
Manchi avagaahana.thanku sir.
అంత లేదు bro
Marketlo full competition ఉంది footwear ki
Good information Anna Gaaru
Kids footwear 30 to 60 /- Rs .
Nothing 100 to 200/- Rs. Nuvvu cheppinantha profit raadhu .
Don't say lie.
చెప్పు తెగుద్ది... అంటారు... జనం.
ఇంకా మంచి వీడియో పెట్టండి...
😂
ఎందుకు రా నాయునా , అందరికీ చెప్పే బదులు నీవు పెట్టుకుంటే , నీకే వస్తాయుగా కుప్పల కుప్పల గా డబ్బులు .వ్యాపారములు అంటే లోకువ అయిపోతుంది , చేస్తే డబ్బులు వచ్చినట్టు .దానిలో లోతు పాటులు తెలియవు అందరికీ.
Manchi videos cheyandi All the best
Tambi nvu anii road side ammevi chebutunnavu....
Nadi wholesale shop... Kani miru cheppinde chala different vundi evaru start cheyakandi wholesale business lo margin chala takkuve vuntundi... quality mida depend ie vuntundi
Manam direct coustomer ki ammuthene manchi profit untundi
@@mediatationmusicworld4981 vadini nami masapovadhu anna
Whole sale shop adress
ఈ వీడియో చేయడం ఎందుకు బ్రో నువ్వు కూడా చెప్పులు సాప్ పెట్టుకో
Super message 👍👍🙏
Shop petti chudu
Very good information thank you
Branding Ela cheyyalo oka. Video cheyyandi
చూడండి బ్రదర్ పనిచేస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్ అలాగే వస్తుంది ఇలా వీడియో చూసి ఏం చేయాలో అర్థం కాక అది చూసి ఇది చూసి మైండ్ పాడవడం తప్పనిస్తే ఫలితం లేదు ఏదైనా ఒక పని స్టార్ట్ చేయండి ఫలితం ఖచ్చితంగా వస్తుంది
Nijam bro ee sollu vini chalavaraku karab ayi rodu Pina padatharu villa views kosam ee sodhantha
Super sir nenu miito matladali sir
నెలకు 50 వేలు పక్కా నా లేక 50 వేలు బొక్క నా
Porapatuna footware shop pettavaddu meeku 🙏🙏🙏🙏🙏🙏.. Adukku tintaru.
నీలాంటి వాడిని ఏమి అనాలి? నెలకి యాభై లక్షలు వస్తాయా మొకం అద్దం లో చూసుకుని విడియో లు చెయ్ జనం నీకు ఎలా కనపడుతున్నారు ?
Good information tq
బిజినెస్ గురించి చెప్పడం కాదు నువ్వు చేయి తెలుస్తది కూసున్న చోటు లెక్కలు వేస్తె రాదు కిస్మాట్ ఉండాలే
enty description lo address Anny details cheptanu annaru kaani emy ledhu
slippers price 100 🔀 transport price 1000
Takkuva investment lo house daggara ladies chesay business idea cheppandi sir
Tq so much for information bro
Bro Mumbai lo vunna shopes gurunchi chappu bro clothes or shorts
You tube videos mottam views kosam,likes kosam.lekapothe business promotion kosamo.
స్టాక్ ఎక్కడ దొరుకుతుంది ఢిల్లీలో అన్నారు కదా మరి వాళ్ళకి ఎలాంటి కంపెనీ ఫోన్ ఫోన్ నెంబర్
Description lo links akada vundi, address akada vundi bro
Adde, transport,taxes employees salary and main important shop nadavali
bayya nee lekka prakaram cheppulu ammevaallu kotishwarulani anukuntunnaru kaaani vaallu kastapadda vaalla batukulu enta kastamga unnayo meeku teliyadu
అడ్రెస్స్ చెప్పు అన్న ఢిల్లీ లో ఎక్కడ
Description lo shops information undannavu Kani ledhu bro
Meeru elanti video lu cheyyaku baabu 10 koni 200 ku ammutava nuvve cheyachuga janalanu yenduku cheda gottadamu
Super 👌 sir
Bro pls can u explain me about loan process
Good information. Very useful.
Comments pettina meeru porapatuna footware shop vaddu vaddu vaddu vaddu vaddu vaddu
Edi yanthavaraku opayoga padatundoo tiliyadu but life meda nammakam vstundi emi chesi iena batakochuuanii
హాయ్ అన్న ప్లంబర్ పైపు హోల్ సేల్ ఏకడదొరుకును అన్న ప్లీజ్
Kirana nd general stores business..gurichi vivaralu kavaali
Bro pendrives card reader video photo camers holesel video pettu bro
Antha profit unte nuvve aa business chesthav ga bro, ela videos ndhuku pedathav 🤣
Thakuva daralo cheppulu akkada vuntayi cheppandi anna
Hi brother TQ for your information
అలాగే నాకుడా ఐడియా ఉంది చేద్దామని కానీ ఈ TH-cam lo upload చేసిన కూడా నా విడియో అవ్వలేదు ..yt studio undi tumb nail create chesanu but post send చేసిన విడియో రావడం లేదు ..ఎలా upload cheyali
Chappal Bussiness ideas pakana pettu nuvvu ee video lo ads dabulu bga earning chestavu
50 lacs వస్తాయా అర్థం ఉండాలి ముందు టైటిల్ మార్చు 😮
Hi anna
Super Anna idea
I AM INTRESTED INTIMATE LOCATION PLEASE SEND ME DETAILS
Saralbazar, Endralok, delhi
Friends em telikunda matladutunnadu
Nadi footwear shop undi anthalabham em raadu motham sollu cheptunnadu ithani matalu nammi miru shop pettukunte shop etteyyalsi vastundi jagartha
Em topic dorakka Edo oka video chesi dabbu sampadinchali ani chestunnadu
Baaga Cheppav Brother.
Nice Bro....
Trade license kosam cheppu bro
Ahh chesededo nuvv chesi , one month profit vachaka Andriki proof chupinchu
Indralook address cheppaledu
గుడ్ డెటైల్స్ అబౌట్ చప్ప్ల్ బిసినెస్ ..ఫర్ బెగినెర్స్ హి ఇస్ అ గుడ్ గుఇడె ..థాంక్స్.
Agra UP lo undi
Intaki DELHI na AGRA na,leda rendu okkate anukuntunnava
హోల్సేల్గా ఎక్కడ చిక్కుతాయి అడ్రస్
Minimum avagahana leni matalu neevi
Ekkada kuda rs kada100..kada Nuvvu yenduku pettaledu..cheppu.. Hyderabad lo kuda undi..kada nacharam mallapur route lo
Brooms,mop and mop sticks gurinchi oka video cheyyandi avi ekkada takkuvaga dorukutayi
Ekkada dorukuthayo telusa
Super bro
Beedi company fine tobacco and available place price teliya cheyandi
Good infn.
Super anna thank you
Naatho nelaki 20 crores business undi
Ee video chesina vadiki maatrame aa offer
Work emi ledu MG vaali anthey
Delhi lo agra enti baboo?
Super bunnies ides
Nijam chappandi proad vadhu likes s ke videos chayaku pls this is true pls
Bro
Anna nenu shape pettaali anukunna help plij
Wrong thumnail rs 10 ke na... So unsubscribe cheyandi andaruu
Veedu maatram cheyyadu... Cheyandani chepthadu.
Explanation is good but you have to show some products and profits don't show much
Wastage. damage ,చెప్పలేదు. బ్రాండ్ చెప్పల్స్ లో ఎంత percent వస్తాది చెప్పండి
Veedu matalu namma ghanti
Super
నీకెందుకు ఈ ఛానెల్ నువ్వు పెట్టి నెలకు 50 లక్షలు సంపాడిచ్చుకోవచ్చుకదా ఎందుకయ్యా ఈసోది
Excellent sir
You tube chestaru adress chepparu
నేను లోన్ తీసుకోవాలి అనుకుంటున్నాను
GST uses chepandi
దయచేసి ఫోన్ నంబర్ ను తెలియజేయండి.
Please.
I have investment, no experience😂
What about cut size bro
Hai 👍