Krishna Express History & Details || కృష్ణా ఎక్స్‌ప్రెస్ పేదవాళ్ల రైలు బండి || Tirupati - Adilabad

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ม.ค. 2025

ความคิดเห็น • 46

  • @maniyadavtokala2838
    @maniyadavtokala2838 ปีที่แล้ว +8

    నేను మొదటి సారి ఎక్కిన రైలు కృష్ణ express ఆదిలాబాద్ నుండి తిరుపతి దేవస్థానం వరకు ప్రయాణం చేశాను😇🙏❤️

  • @nageshwarraov6852
    @nageshwarraov6852 ปีที่แล้ว +3

    Excellent real message sir.also gd explanation. Thanks.

  • @MALLIKHARJUNARAOPOTHARLANKA
    @MALLIKHARJUNARAOPOTHARLANKA 4 หลายเดือนก่อน +1

    Morning daytime lo secunderabad or charlapalli terminal to tirupati or chittoru ki express train nadapali , via nalgonda, guntur, tenali junction

  • @rupeshsairam488
    @rupeshsairam488 ปีที่แล้ว +2

    First viwe bro

  • @Gudipativinilreddy
    @Gudipativinilreddy ปีที่แล้ว +6

    ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ వెళ్లకుండా మొత్తం తెలంగాణ లో తిరిగే రైలు

  • @tharunkumarreddynagella2604
    @tharunkumarreddynagella2604 ปีที่แล้ว +4

    Tirupati hubli inter city express gurinchi video chayyandi anna danni kuda pedala railu antaru

  • @sridharbehera4567
    @sridharbehera4567 ปีที่แล้ว

    Very nice information

  • @pradeepmeesarapu3781
    @pradeepmeesarapu3781 ปีที่แล้ว +16

    మా రాయగడ టు విజయవాడ ట్రైన్ గురించి చెప్పండి అన్న. ఎందుకంటే మా ఉత్తరాంధ్ర నుండి ఎంతో మంది పేద వాళ్ళ కి ఆ ట్రైన్ తో ఉపయోగపడుతుంది.

    • @psb7901
      @psb7901 ปีที่แล้ว +1

      I am thankful Rayagada passanger

  • @usrinu6497
    @usrinu6497 ปีที่แล้ว

    Super 👍

  • @mudamnipun
    @mudamnipun ปีที่แล้ว +2

    This train needs to get LHB as it has very high patronage
    This train initially didn’t have 3AC coaches. After the train was extended to Nizamabad, it started to get 3AC
    It’s also probably a very unique train to have UR,2S, SL, CC and 3A bogies

  • @balakrishnaputtha4778
    @balakrishnaputtha4778 ปีที่แล้ว +1

    Hi brother.. Ma venkatagiri lo kuda stop undi😊

  • @mohammadgoushfarook6801
    @mohammadgoushfarook6801 ปีที่แล้ว +1

    Bro simhadri express apudu nunchi start chestaru?

  • @ManojKumar-pp6cg
    @ManojKumar-pp6cg ปีที่แล้ว +3

    Pedala train but chala late ga nadustundhi, opika untene ekkandi, memu wgl to tirupathi velladaniki chukkalu kanipinchai😂

  • @upendarbayya7994
    @upendarbayya7994 ปีที่แล้ว +1

    Super famous train

  • @Bava887
    @Bava887 5 หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @BoyaRaviKumar3065
    @BoyaRaviKumar3065 ปีที่แล้ว

    Adoni railway station redevelopment gurinchi video cheyandi

  • @sivamani7219
    @sivamani7219 ปีที่แล้ว +5

    On average 4hrs late daily , prefence has to give in operational instead of weekly trains

    • @venkatasai3339
      @venkatasai3339 ปีที่แล้ว +1

      superfast normal express trains..almost 2 hours daily late....lots of stops in this train 3-4 hours no surprise

  • @santoshkumarkosireddi815
    @santoshkumarkosireddi815 ปีที่แล้ว

    Next video రాయగడ to విజయవాడ express గురుంచి వీడియో చెయ్యండి బ్రో..

  • @Gudipativinilreddy
    @Gudipativinilreddy ปีที่แล้ว +2

    నేను ఎక్కిన మొదటి రైలు

  • @charygamingff4889
    @charygamingff4889 ปีที่แล้ว

    E trine epudu cancel chesaru malli eppudu start chestaru

  • @sainaturelover589
    @sainaturelover589 ปีที่แล้ว +2

    Fast passenger

  • @Gudipativinilreddy
    @Gudipativinilreddy ปีที่แล้ว

    This my fist train

  • @syedameer4885
    @syedameer4885 ปีที่แล้ว

    Hi boos
    12785 train goronchi chapandi

  • @venkateshgurram3391
    @venkateshgurram3391 ปีที่แล้ว +3

    బ్రో తెనాలి పొన్నూరు బాపట్ల మధ్యలో పేరు వదిలేసావ్ ఎందుకు బ్రో పొన్నూరు మ్యాప్ లో కనపడుతున్న చెప్పలేదు😢😡😡

  • @Srisri9950
    @Srisri9950 10 หลายเดือนก่อน

    అవును పేదలను బానిసలుగా భావించే ప్రభుత్వం ధనవంతుల మాత్రమే ప్రయాణించే వందే రైల్ కోసం పేదలు ప్రయాణించే పాసింజర్ రైలు తీసివేశారు ఇది వ్యాపారస్తుల రాజ్యం ఇక్కడ ఇంతే, జై జై అదానీ

  • @ShivaKumar-kg6ff
    @ShivaKumar-kg6ff ปีที่แล้ว

    I travelled in this train one week back in A/C chair car there are no Charging sockets near the seats they are at the entrance of the Bhogie this train must be upgraded

  • @sarmaps
    @sarmaps ปีที่แล้ว +10

    ఒక రైలు నీ ఎంత బాగా పాడు చెయ్యాలో కృష్ణ ఎక్స్ప్రెస్ ఉదాహరణ. ఆదిలాబాద్ కి పొడిగించడం పరమ నాసినం. పూర్తిగా రద్దు చెయ్యటం ఉత్తమం

    • @iamnitheesh1218
      @iamnitheesh1218 ปีที่แล้ว +1

      ఎందుకూ బ్రో..... మా అదిలాబాద్ వాళ్ళు ఏం పాపం చేశాం 😢 మాకు డైలీ నాందేడ్ వైపుగా వెళ్ళడానికి అనువైన ట్రెయిన్ ఇది

    • @sarmaps
      @sarmaps ปีที่แล้ว +1

      @@iamnitheesh1218 sorry bro if I hurt your feelings. కృష్ణా ఒక day రైలు. Maintenance ఘోరం ఎక్కాలంటే బాధ గా ఉంటుంది.అదిలాబాద్ వారు కొత్త ఫాస్ట్ ట్రైన్ కోసం ప్రయత్నించండి

    • @MALLIKHARJUNARAOPOTHARLANKA
      @MALLIKHARJUNARAOPOTHARLANKA 4 หลายเดือนก่อน +1

      Correct bro

  • @TripatiPerumal
    @TripatiPerumal 21 วันที่ผ่านมา

    కృష్ణ express ట్రెయిన్ అని కాకుండా . మినీ ప్యాసింజర్ రైలు అంటే బాగుండేది...

  • @venkateswararao766
    @venkateswararao766 ปีที่แล้ว +2

    ఈ రైల్ తిరుపతి కి 1984లో పొడిగించారు

  • @sudarsanaraokomma9244
    @sudarsanaraokomma9244 ปีที่แล้ว +3

    guntur cancilld 1981

  • @jkishorekumarkittus395
    @jkishorekumarkittus395 10 หลายเดือนก่อน

    Krishna first started from Hyd to tpty

  • @v.harikrishnakrishna3812
    @v.harikrishnakrishna3812 ปีที่แล้ว +1

    Krishna express train ni Adilabad ki raddu chayali chasi nadhad ki extend chayali......

    • @iamnitheesh1218
      @iamnitheesh1218 ปีที่แล้ว +1

      పిచ్చోడా.... 17405 TPTY-ADB మళ్ళీ ఇదే ట్రెయిన్
      17409 ADB-NED Daily 08:00am కి వుంటుంది మళ్ళీ 17410 NED-ADB 15:15 17406 ADB-TPTY 21:05 కి బయలుదేరుతుంది 😂😂😂

  • @nmuralikrishnan4466
    @nmuralikrishnan4466 ปีที่แล้ว +4

    కాశ్మీర్ దాకా పొడిగిస్తే
    పిడ పోద్ది లే... ఓ మూడొందల స్టేషన్లు
    పెడితే దరిద్రం కూడా పొద్ధి...

  • @sldsumil7534
    @sldsumil7534 ปีที่แล้ว +1

    Worst than passenger

  • @tejadigitals6055
    @tejadigitals6055 ปีที่แล้ว

    బ్రో తెనాలి పొన్నూరు బాపట్ల మధ్యలో పేరు వదిలేసావ్ ఎందుకు బ్రో పొన్నూరు మ్యాప్ లో కనపడుతున్న చెప్పలేదు😢😡😡