ప్రసాద్ అన్నయ్య జేమ్స్ అన్నయ్య ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని మనస్పూర్తిగా దేవుని కోరుకుంటున్నాను అనేకమంది ఆత్మలను రక్షింప చేయాలి మీరు ఇలాగే నవ్వుతూ ఉండాలి మీ పరిచర్య ని దేవుడు దీవించును గాక ఆమెన్❤❤❤❤❤🙏🙏🙏🙏🙏
వేదిక మీద ఉన్న దైవ జనులకు అందరికీ నా వందనాలు అన్న. అన్నా ప్రతి దైవజనునికి ఒక విషయం చెప్తున్నాను అన్న ఎ దైవజనుడైనా కానీ వాక్యానికి విరుద్ధంగా చెప్తే వ్యక్తిగతంగా కలిసి చర్చించుకోండి కానీ ఇలా యూట్యూబ్ లో రచ్చ చేయొద్దు అన్న. ఎందుకంటే క్రైస్తవులు ఏది నిజమో ఏది అబద్దమో అని గలిబిలి అయిపోతున్నామన్న అంతేకాకుండా దేవుని సేవ కూడా పాడవుతుందేమోనని నా అభిప్రాయం. అన్యజనులు వీధులకు ఎక్కినట్లు చేయొద్దన్నా దయచేసి 🙏 అన్నా మీరు అంత దైవపరిచారుకులు అన్న మిమ్మల్ని అలా అన్నందుకు దయతో క్షమించండి. జేమ్స్ అన్న విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న ఇలా గొడవ పడుతూ యూట్యూబ్లో పోస్టులు పెడుతూ ఉంటే అన్యులు అవి చూసి మీరా మాకు వాక్యం చెప్పేది అని మాట్లాడుతూ ఉన్నారు అందుకే బాధనిపిచ్చి ఈ పోస్ట్ పెడుతున్నాను అన్న. వద్దన్నా దేవుణ్ణి అవమానపరిచొద్దన్న. ఇప్పుడు అయిపోయింది కదమ్మా అంటారేమో ఇకముందు ఏ దైవజనుడైనా ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలతో మాట్లాడుకోవద్దు. 🙏🙏🙏
తమ్ముడు దుర్బోధ మీద ఫైట్ చేస్తానన్నావు అంటే ఈరోజు మీ ఇద్దరూ కలిసిపోతే మీ ఇద్దరిలో ఎవరు దుర్బోధ చేసిన ఖండించారు ఇదేనా సత్యం కోసం పోరాడడం అంటే ఎందుకు తమ్ముడు మనమందరం ప్రేమ కలిగి ఉండాలి అని ఎంత చెప్పినా వినలేదు అయితే ఇప్పుడు ఇదేంటి.. ప్రతి మనుసుడు దేవునికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నది దేవుడున్నాడు జాగ్రత్త
Dear brothers in Christ, you both have demonstrated an outstanding depth in your study and understanding of the scriptures. I am happy that you have humbled yourselves to come together by reconciling your differences. Know that together you will make a stronger force for the cause of extension of the Lord's kingdom in our country. The dignity with which Dr. Praveen Pagadala and his team have led the proceedings was exemplary and it truly glorified God. Hearty congratulations to iFOR GOD MINISTRY for your initiative! Every blessing. p.s. I have watched your proceedings from the Central America (Panama).
పరిశుద్దాత్మ దేవుడు మనకు ఏది భోదిస్తారో అదే కరెక్ట్. ఒకర్ని ఒకరు విమర్శించుకొని జీవము గల దేవుని సంఘాన్ని గలీబిలి చేయకుండా మన సహోదరులు పరిచర్య చేయాలి ఈ పరిచర్య దేవునిది అని గుర్తు పెట్టుకొంటే అందరికి మంచిది.
Mee kosam memu prayer chesamu . Manam అన్యులు మార్చాలి అంతేగానీ మీరు మీరు అనుకోవడం చాలా బాధ అనిపించింది ఎదమైన దేవును కృప వల్ల మీరు సమాధానం పడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక.
వారిలో తీవ్ర మైన వాదము కలిగింది వారు విడిపోయారు....పౌలు బార్నబా విడిపోయారు బైబిలు లో మరి ఎక్కడ వారు కలసి సేవ చేసినట్లు బహుశా బైబిలు లో చూడబోము.మార్కు విషయం లో వారికి వివాదం వచ్చింది...మార్కు ను వెంటబెట్టుకొని బార్నభా అన్నాడు...పౌల్ మొదటి యాత్రలో దేవుని పరిచర్య ను మర్కు విడిచి వచ్చాడు కాబట్టి వద్దు అన్నాడు... బహుశా బార్నభ కి మార్కు బందువు కాబట్టి ఈ పక్షపాతం చూపించి వుండవచ్చు. తదుపరి బార్నబ సేవ ఎక్కడ చూడబోము బైబిలు లో......విషయం ఏమీ అంటే గత రెండు నెలల గా దేవుని నామాని అన్యజనులు దగ్గర అపహాస్యం చేసి,రెడ్డి మీద జేమ్స్ జేమ్స్ మీద రెడ్డి తిట్టుకొని ఇప్పుడు కలసి విరగబెట్టేది ఏమిటి? మిమల్ని sunday స్కూల్ కి పంపించాలి...ఆనాడు అబ్రాహాము లోతు తో మనము బదువులం మనలో కలహం కలహం వుండకూడదు అని చెప్పి అబ్రహాం లోతును పిలిచి ఇక్కడ అన్యజనులు వున్నారు మన ఇద్దరం కలహం చెందితే దేవుని నమాంకి అపకీర్తి వస్తుంది అని పెద్ద వాడైన అబ్రహం లోతుకి సారవంతమైన భూమిని ఇచ్చి తను ఎడారి ప్రాంతం లో నివాసం వున్నాడు ....తన వక్తి గత జీవితం కంటే దేవుని నమానికి విలువ ఇచ్చాడు...❤❤❤❤❤కానీ వీళ్ళు మొన్నటి దాక కులాల పేరుతో,నామకరణ పేరుతో తిట్టుకొని ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకరు కపట ప్రేమ ......దొంగ పాస్టర్లు ....దేవుని వాక్యాన్ని ,దేవుని నామాని అపకీర్తి తెచ్చిన్న నమ్మ్మకమ్మైన క్రీస్తు దాసులు..... ఛీ.....ఏమి ఉడపెరకాడినికి మీ కలయిక ... నోరు మూసుకొని సండే స్కూల్ కి వెళ్ళండి..... యజ్ఞ నారాయణ రెడ్డి క్రిస్టియన్ బ్రధరెన్ అసెంబ్లీ
బైబిల్ గ్రంథంలో ఉన్నది ఉన్నట్లు చెప్పింది. బప్తిస్మ యోహాను గారు.. నో కాంప్రమైజ్ నిజం తెలుసుకోవాలి నిజాన్నే చెప్పాలి. ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరిది నిజమైన బోధ ఎవరిది అసత్యమైన బోధ ఇన్ని రోజులు ప్రజలను మభ్యపెట్టడానికి మాట్లాడారా. మనుషులు చూడకపోవచ్చు దేవుడు చూస్తున్నాడు 🙏🏻
ఎవరి వాదన గెలిచింది అనేది కాదు గాని, ఇద్దరు చెప్పిన కూడా సరైనవే అని అర్థమవుతుంది, ఎందుకంటే ఇద్దరు అదే గ్రంధంలో నుంచి మాట్లాడారు కాబట్టి మనం ఎక్కువగా వాక్యం చదివితే ఎక్కువ విషయాలు దేవుడు బయలు పరుస్తాడు
3:58..4:00, అనాల్సినవన్నీ అనేసి సింపుల్ గా సారీ అంటున్నారు.. ఆ పౌరుషం, రోషం... వీ పీ గారిని చూడగానే.. దిగిపోయాయా??.. అందుకే మాట్లాడే ముందు మన స్థితి ని మర్చిపోకూడదు
జేమ్స్ గారిని కట్టడి చేయడానికే ఆ డిబేట్ జరిగింది.అంతే కాదు అంత మంచి సేవకులు కిరణ్ పాల్ గారి లాంటి వారిని మౌన ప్రేక్షకులుగా చేసిన ఘనత కూడా ఈ డిబేట్ కే దక్కుతుంది.
నీవు ఎవరు అయ్యా అన్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలాగా కరెక్టు రైట్ వాళ్ళు సమాధానం పడ్డారు వాక్యం చేత స్పందించ బడ్డారు ఈ విషయాన్ని క్లోజ్ చేసే నువ్వు ఒకడివి మధ్యలో దూరి ఏదేదో అంటావు వాక్యం అందరూ అర్థమయ్యేలా చెప్పడం అనేది అసాధ్యమైన విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాలి మిమ్మల్ని ఏదో కించపరిచి మాట్లాడలేదు నేను వాక్యం అందరికీ అంతా తెలియదు దాన్ని అంతవరకు స్టాప్ చేసేయాలి అది మన ముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయం మీకు ఇలా రాసినందుకు మమ్మల్ని క్షమించండి
మీకు ఇంకా అర్దం కానట్టుండి... ఇక్కడ మనుషులు గెలిచారు...దేవుడిని ఒడించారు...బైబిల్ పరిజ్ఞానం లేదని అర్దం అవుతుంది ఆ పెద్దలకు...కందిడ్ంచు బుద్ది చెప్పు అని బైబిల్ చెప్తుంటే ...అవేమి లేవు ఇక్కడ ...ఏం సంగపెద్దాలో అర్దం కావట్లేదు
madhum1231 గారు, మీరు అడిగింది చాలా కరెక్ట్. వాళ్ళు అలా కలిసి పోవడం కాదు ఇంపార్టెంట్. అసలు ఏది కరెక్ట్ అనేది తెల్చలేదు. బైబిల్ లో చెప్పిన సత్యం ఏదో వినేవాళ్లకు అర్ధం కాలేదు. ఎవరికీ వారు నెగ్గాలనే మాట్లాడరు. మనకు బైబిల్ మూలం. దాని ప్రకారం జేమ్స్ గారు చెప్పింది కరెక్ట్. విగ్రహాల గురించి అంత ప్రత్యేకంగా రాయబడింది అంటే అందులో ఏదో ఉన్నట్టే కదా. వాటి సంగతి మనకెందుకు? ఒక్క సారి వాటిని విడచిపెట్టాక వాటిజోలి కి మనం వెళ్ళకూడదు. వాటికి సంబందించిన వేవి తినకూడదు. దూరంగా పారిపోవుడి అంటే అవి ఎంత డేంజరో ఆలోచించండి. బైబిల్ బాగా చదవండి 🙏
ఇద్దరు ఇలానే కలిసి ఉండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🙏🙏🙏
Amen
సేవకుల అందరికీ నా హృదయపూర్వక వందనాలు మీరు ఎలపుడు కలిసి మెలిసి ఉండాలని కోరుకుంటున్నాను దేవుడు మిమును మీ పరిచర్యను దీవించును గాక ఆమెన్ 🙏🙏🙏
ప్రసాద్ అన్నయ్య జేమ్స్ అన్నయ్య ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని మనస్పూర్తిగా దేవుని కోరుకుంటున్నాను అనేకమంది ఆత్మలను రక్షింప చేయాలి మీరు ఇలాగే నవ్వుతూ ఉండాలి మీ పరిచర్య ని దేవుడు దీవించును గాక ఆమెన్❤❤❤❤❤🙏🙏🙏🙏🙏
ఏది ఏమైనా తెలుగు రాష్ట్ర విశ్వాసులను లైవ్ లో 14 వేల మందిని దేవుని వాక్యం వినేటట్టు చేశారు, దేవునికి మహిమ కలుగును గాక ❤🙏
ఇది నిజమే బ్రో, glory to God amen 😍
Kada Awesome ❤
Highlet 🎉🎉
14k vinnara Leda e iddaru sodhi vinnaru ha
అక్కడ devuni వాక్యం ఏముంది? ఆయన ఈయన వాదించుకోవడం సరిపోయింది.
ఇద్దరి ఐక్యత క్రైస్తవ లోకానికి నిజమైన ప్రేమకు నిదర్శనం...🎉🎉🎉🎉
ఇది కదా దేవున్ని ప్రేమా 👌❤👏
మీ ఇద్దరి మధ్య మంచి అనుబంధాన్ని కలిగి ఉండు న్ గా క ✝️🙏✝️🙏✝️🙏✝️
మీ ఇద్దరూ మిగతా సేవకులు ఇలాగే కలిసి ఉండాలి దేవుని ప్రార్థిస్తున్నాము ఐక్యత కలిగి మంచి సేవ చేయాలి అదే మా కోరిక వందనాలు అన్నయ్యలు🎉🎉🎉🎉🙏🙏🙏🙏
అందరు కలిసి ఉండాలి జీసస్ 🎉🎉🎉🎉🎉
వేదిక మీద ఉన్న దైవ జనులకు అందరికీ నా వందనాలు అన్న. అన్నా ప్రతి దైవజనునికి ఒక విషయం చెప్తున్నాను అన్న ఎ దైవజనుడైనా కానీ వాక్యానికి విరుద్ధంగా చెప్తే వ్యక్తిగతంగా కలిసి చర్చించుకోండి కానీ ఇలా యూట్యూబ్ లో రచ్చ చేయొద్దు అన్న. ఎందుకంటే క్రైస్తవులు ఏది నిజమో ఏది అబద్దమో అని గలిబిలి అయిపోతున్నామన్న అంతేకాకుండా దేవుని సేవ కూడా పాడవుతుందేమోనని నా అభిప్రాయం. అన్యజనులు వీధులకు ఎక్కినట్లు చేయొద్దన్నా దయచేసి 🙏 అన్నా మీరు అంత దైవపరిచారుకులు అన్న మిమ్మల్ని అలా అన్నందుకు దయతో క్షమించండి. జేమ్స్ అన్న విజయ్ ప్రసాద్ రెడ్డి అన్న ఇలా గొడవ పడుతూ యూట్యూబ్లో పోస్టులు పెడుతూ ఉంటే అన్యులు అవి చూసి మీరా మాకు వాక్యం చెప్పేది అని మాట్లాడుతూ ఉన్నారు అందుకే బాధనిపిచ్చి ఈ పోస్ట్ పెడుతున్నాను అన్న. వద్దన్నా దేవుణ్ణి అవమానపరిచొద్దన్న. ఇప్పుడు అయిపోయింది కదమ్మా అంటారేమో ఇకముందు ఏ దైవజనుడైనా ఒకళ్ళ మీద ఒకళ్ళు మాటలతో మాట్లాడుకోవద్దు. 🙏🙏🙏
Vadanalu ❤❤🙏🏻🙏🏻 Avunu Anna 🙏🏻❤️❤️❤️
జేమ్స్ అన్న బాగా వాక్యం ద్వారా వివరణ ఇచ్చారు 🙏🏻
జేమ్స్ గారు వాదనే బాగుంది... కరెక్ట్
పౌలు చెప్పాడు సత్య వాక్యాన్ని సరిగా విభజించువారిగా ఉండాలి
దేవునికి వందనాలు సోదరులు జెమ్స్ గారు ప్రసాద్ గారు మీరిద్దరూ ఈలానే కలిసివుండాలి
కిరణ్ పాల్ గారు మీరు ఇలాంటి వారితో కలవకండి
కీర్తనలు 133: 1
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!👏👏
దేవునికే మహిమ కలుగును గాక❤❤
తమ్ముడు దుర్బోధ మీద ఫైట్ చేస్తానన్నావు అంటే ఈరోజు మీ ఇద్దరూ కలిసిపోతే మీ ఇద్దరిలో ఎవరు దుర్బోధ చేసిన ఖండించారు ఇదేనా సత్యం కోసం పోరాడడం అంటే ఎందుకు తమ్ముడు మనమందరం ప్రేమ కలిగి ఉండాలి అని ఎంత చెప్పినా వినలేదు అయితే ఇప్పుడు ఇదేంటి.. ప్రతి మనుసుడు దేవునికి లెక్క ఒప్ప చెప్పవలసి ఉన్నది దేవుడున్నాడు జాగ్రత్త
Avunu brother 😢
Good question? 🤔
చా లా సం తోషం గా ఉంది సమాధానం వలన
Praise the lord brothers keep it up God bless you forever thankyou to all lead gospel
Dear brothers in Christ, you both have demonstrated an outstanding depth in your study and understanding of the scriptures.
I am happy that you have humbled yourselves to come together by reconciling your differences. Know that together you will make a stronger force for the cause of extension of the Lord's kingdom in our country. The dignity with which Dr. Praveen Pagadala and his team have led the proceedings was exemplary and it truly glorified God.
Hearty congratulations to iFOR GOD MINISTRY for your initiative! Every blessing.
p.s. I have watched your proceedings from the Central America (Panama).
Prise the lord Nenu prayer chesanu happy ilage eppudu undali Amen
Praise the Lord. Brothers. God bless you🙏 All the best👍💯.
దేవుని సేవకులు ఒకరి కోసం ఒకరు విమర్శలు రాకూడదు. ఇంకా దేవుడు lo ఉండాలి. God bless you
Thank you Lord i prayed about this every beliver unity. today it is happend. Devuniki mahima కలుగును గాక ఆమెన్
మీరు ఇరువురు, ఇలా కలిసి వుండటం నాకు చాలా Happy గ, వుంది 👍tq jesus 🙏🙏🙏దేవాది దేవుడు మీకు తోడై వుండును గాక 🙏🙏
Praise the Lord Jesus ❤
Amen Glory to Jesus praise to Jesus praise to Jesus Christ is almighty God yours are a great servants of Jesus God bless yours 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Great James brother
ఇద్దరు ఘర్షణ పడి నప్పుడు ఎవరి రైట్ వారికి ఉంటుంది. కాని ఇద్దరూ సత్యము అనుసరించి,సత్యము సంఘానికి నేర్పించు brothers 🎉🎉😂😂
Amen 🙏 thank you my god bless you brothers Yes
Amen hallelujah thank you lord jesus meechitamu jaragali thandri amen hallelujah 🙏🙏
పరిశుద్దాత్మ దేవుడు మనకు ఏది భోదిస్తారో అదే కరెక్ట్. ఒకర్ని ఒకరు విమర్శించుకొని జీవము గల దేవుని
సంఘాన్ని గలీబిలి చేయకుండా మన
సహోదరులు పరిచర్య చేయాలి
ఈ పరిచర్య దేవునిది అని గుర్తు పెట్టుకొంటే అందరికి మంచిది.
Amen
Mee kosam memu prayer chesamu . Manam అన్యులు మార్చాలి అంతేగానీ మీరు మీరు అనుకోవడం చాలా బాధ అనిపించింది ఎదమైన దేవును కృప వల్ల మీరు సమాధానం పడ్డారు. దేవునికి మహిమ కలుగునుగాక.
Praise the lord 🙏🙏. James brother & Vijay Prasad brother kalasi devunilo muduku valali...🛐🛐🙏🙏
Praise the Lord, sir ఇంకెప్పుడు ఇలాంటి పరిస్థితి రానివ్వకండి
Yes
Super super super both should be as a good brothers
Wonderful seen meeting all men of God at one place 🎉.
వారిలో తీవ్ర మైన వాదము కలిగింది వారు విడిపోయారు....పౌలు బార్నబా విడిపోయారు బైబిలు లో మరి ఎక్కడ వారు కలసి సేవ చేసినట్లు బహుశా బైబిలు లో చూడబోము.మార్కు విషయం లో వారికి వివాదం వచ్చింది...మార్కు ను వెంటబెట్టుకొని బార్నభా అన్నాడు...పౌల్ మొదటి యాత్రలో దేవుని పరిచర్య ను మర్కు విడిచి వచ్చాడు కాబట్టి వద్దు అన్నాడు... బహుశా బార్నభ కి మార్కు బందువు కాబట్టి ఈ పక్షపాతం చూపించి వుండవచ్చు. తదుపరి బార్నబ సేవ ఎక్కడ చూడబోము బైబిలు లో......విషయం ఏమీ అంటే గత రెండు నెలల గా దేవుని నామాని అన్యజనులు దగ్గర అపహాస్యం చేసి,రెడ్డి మీద జేమ్స్ జేమ్స్ మీద రెడ్డి తిట్టుకొని ఇప్పుడు కలసి విరగబెట్టేది ఏమిటి? మిమల్ని sunday స్కూల్ కి పంపించాలి...ఆనాడు అబ్రాహాము లోతు తో మనము బదువులం మనలో కలహం కలహం వుండకూడదు అని చెప్పి అబ్రహాం లోతును పిలిచి ఇక్కడ అన్యజనులు వున్నారు మన ఇద్దరం కలహం చెందితే దేవుని నమాంకి అపకీర్తి వస్తుంది అని పెద్ద వాడైన అబ్రహం లోతుకి సారవంతమైన భూమిని ఇచ్చి తను ఎడారి ప్రాంతం లో నివాసం వున్నాడు ....తన వక్తి గత జీవితం కంటే దేవుని నమానికి విలువ ఇచ్చాడు...❤❤❤❤❤కానీ వీళ్ళు మొన్నటి దాక కులాల పేరుతో,నామకరణ పేరుతో తిట్టుకొని ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకరు కపట ప్రేమ ......దొంగ పాస్టర్లు ....దేవుని వాక్యాన్ని ,దేవుని నామాని అపకీర్తి తెచ్చిన్న నమ్మ్మకమ్మైన క్రీస్తు దాసులు..... ఛీ.....ఏమి ఉడపెరకాడినికి మీ కలయిక ... నోరు మూసుకొని సండే స్కూల్ కి వెళ్ళండి.....
యజ్ఞ నారాయణ రెడ్డి క్రిస్టియన్ బ్రధరెన్ అసెంబ్లీ
SO, WHAT EVER IT MAY BE , WE LOT OF ENHANCEMENT & SPRITUAL GROWTH ..watching the. *VIJAY REDDY GAARI MESSAGES...... BILLYGRAHAM* OF TELUGU PEOPLE ❤❤❤❤
James bro win ayyara nice 👍
God bless you Brothers ❤❤❤❤
I am Ahmed vali Shaik
Excellent people both of you....
Praise God sir
Devuniki sthothram hallelujah...
Excellent unity in Christ is good
ఈయన కి ఇన్నిరోజులు పట్టిందనమాట హృదయంలో ద్వేషం పైకి నవ్వుతున్నాడు
God bless you 🙏🙏🙏🙏🙏 Brother s
జేమ్స్.. అన్న... వీపి... అన్న.... గెలిచారు.... ఒకటయ్యారు..... దేవుని... చిత్తము... పక్కన పెట్టి... దేవుని... ఓడించారు.... శభాష్.. అన్నయ్యలు...
Nijam anna
దేవుని వాక్యము ఎప్పుడూ ఓడిపోదు వాళ్ళిద్దరి మధ్య సంభాషణ కాబట్టి వాళ్లే ఓడిపోయారు
🎉
Thank you God
Thank you 🙏🏻 very much ❤
God bless you బ్రదర్స్
Ok bro
Excellent Brother
Conclusion please
Amen 🙏 thank you o my god happy brother yes yes 👍
మీ ఇద్దరు ఎప్పుడు కలసి ఉండాలి అన్నయ్యలు
Jaihind
Praise the lord brother garu 🙏🙏🙏
బైబిల్ గ్రంథంలో ఉన్నది ఉన్నట్లు చెప్పింది. బప్తిస్మ యోహాను గారు.. నో కాంప్రమైజ్ నిజం తెలుసుకోవాలి నిజాన్నే చెప్పాలి. ఇప్పుడు మీ ఇద్దరిలో ఎవరిది నిజమైన బోధ ఎవరిది అసత్యమైన బోధ ఇన్ని రోజులు ప్రజలను మభ్యపెట్టడానికి మాట్లాడారా. మనుషులు చూడకపోవచ్చు దేవుడు చూస్తున్నాడు 🙏🏻
దేవుడు తగ్గింపు స్వభావం కలిగి ఉండాలి అని బావిస్తారు లాస్ట్ లొ ఎవరిది కనిపించింది? 🙌🙏
Praise the Lord💒 💒🙏🙏🙏🙏🙏🙏🙏💒🙏🙏🙏🙏🙏
Praise the Lord💒 💒🙏🙏🙏🙏🙏🙏🙏🙏💒🙏🙏🙏🙏🙏🙏🙏🙏💒💒💒💒💒💒🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💒🙏🙏🙏🙏🙏🙏🙏💒🙏🙏🙏🙏🙏
Full video?
Praise the Lord brothers 🙏 🤝🤝
Super Anna ❤
samadana manasu kaligi undadam christhavuni mukhya lakshnam ❤😊
Vp garu win అయ్యారు
Manamandaram Devunni Pillalam 🙏🙏🙏🙏
God Bless You both
Manamantha devuni biddalam annaya llu manamantha kalasi undali devunike mahima 🙏🙏🙏👌👌👌👌
🙏🙏
దుర్బోధలు సత్య బోధలు ఒక్కటయ్యాయి😂
Praise the lord amen
Praise the lord
Chala chala chala thangs jeses and my brothers devuniki samastha ghanatha prabavamulu thangs thangs thangs my dady
👌👌👌🌹🙏🙌
,👏👏👏👏
Maranatha maranatha maranatha maranatha maranatha maranatha maranatha maranatha maranatha maranatha maranatha maranatha maranatha maranatha maranatha maranatha maranatha💒💒💒💒💒💒💒💒💒💒💒💒 🙏🙏🙏🙏🙏🙏
మెుత్తానికి విశ్వాసులను ఎర్రెదవలను చేసారు.. దీన్ని బట్టి, జేమ్స్ గారికి ఆవేశం తప్ప ఆలోచన లేదని అర్థం అవుతుంది
అలాని ఎందుకు అనుకోవాలి
Nijamyna vakyani bhodhimchandi pasters garu
🙏🏻🙏🏻🙏🏻🛐🛐🛐🙏🏻🙏🏻🙏🏻
anna mireppudu kalise undali anyajanulaku takkuva avvadani pradistunanu
Glory to God
All glory to God🙏
ఇద్దరు సమాధానం కోసం వచ్చారు ఇంటే చాలు కానీ ఇద్దరిలో ఎవరి వాదన గెలిచింది దానిని మేము ఫాలో అవ్వాలి కదా దాని గురించి మాకు చెప్పండి sir
ఎవరి వాదన గెలిచింది అనేది కాదు గాని, ఇద్దరు చెప్పిన కూడా సరైనవే అని అర్థమవుతుంది, ఎందుకంటే ఇద్దరు అదే గ్రంధంలో నుంచి మాట్లాడారు కాబట్టి మనం ఎక్కువగా వాక్యం చదివితే ఎక్కువ విషయాలు దేవుడు బయలు పరుస్తాడు
మధ్యలో విశ్వాసులను పిచ్చివాళ్ళను చేశారు 🙏
Cheppulu ,shoes eskuni ...Baga prarthanalu chesaru....
Aa devuni kante miru goppavara .?
Thanks Andi...
Ammu లిప్ సింక్ అవ్వలేదు.next time better luck
3:58..4:00, అనాల్సినవన్నీ అనేసి సింపుల్ గా సారీ అంటున్నారు.. ఆ పౌరుషం, రోషం... వీ పీ గారిని చూడగానే.. దిగిపోయాయా??.. అందుకే మాట్లాడే ముందు మన స్థితి ని మర్చిపోకూడదు
Final ga conclusion eami cheyparu brother vallu
వందనాలు అన్నయ్య గారు
Hallealuya Hallealuya Hallealuya Hallealuya Hallealuya Hallealuya Hallealuya Hallealuya Hallealuya Hallealuya Hallealuya Hallealuya Hallealuya Hallealuya Hallealuya💒💒💒💒💒💒💒💒💒💒💒💒 🙏🙏🙏🙏🙏🙏🙏
ఇక్కడ జేమ్స్ పీకింది ఏమి వుంది. అంత చించుకున్నాడు దురభోదలు అని.vp ని ఓపించ లేక పోయాడు 🤷🏻♂️🤷🏻♂️🤷🏻♂️
జేమ్స్ గారిని కట్టడి చేయడానికే ఆ డిబేట్ జరిగింది.అంతే కాదు అంత మంచి సేవకులు కిరణ్ పాల్ గారి లాంటి వారిని మౌన ప్రేక్షకులుగా చేసిన ఘనత కూడా ఈ డిబేట్ కే దక్కుతుంది.
ఇంతకీ ఇద్దరిలో ఎవరు చెప్పింది కరెక్ట్ సార్,?
నీవు ఎవరు అయ్యా అన్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఎలాగా కరెక్టు రైట్ వాళ్ళు సమాధానం పడ్డారు వాక్యం చేత స్పందించ బడ్డారు ఈ విషయాన్ని క్లోజ్ చేసే నువ్వు ఒకడివి మధ్యలో దూరి ఏదేదో అంటావు వాక్యం అందరూ అర్థమయ్యేలా చెప్పడం అనేది అసాధ్యమైన విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాలి మిమ్మల్ని ఏదో కించపరిచి మాట్లాడలేదు నేను వాక్యం అందరికీ అంతా తెలియదు దాన్ని అంతవరకు స్టాప్ చేసేయాలి అది మన ముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయం మీకు ఇలా రాసినందుకు మమ్మల్ని క్షమించండి
మీకు ఇంకా అర్దం కానట్టుండి... ఇక్కడ మనుషులు గెలిచారు...దేవుడిని ఒడించారు...బైబిల్ పరిజ్ఞానం లేదని అర్దం అవుతుంది ఆ పెద్దలకు...కందిడ్ంచు బుద్ది చెప్పు అని బైబిల్ చెప్తుంటే ...అవేమి లేవు ఇక్కడ ...ఏం సంగపెద్దాలో అర్దం కావట్లేదు
madhum1231 గారు, మీరు అడిగింది చాలా కరెక్ట్. వాళ్ళు అలా కలిసి పోవడం కాదు ఇంపార్టెంట్. అసలు ఏది కరెక్ట్ అనేది తెల్చలేదు. బైబిల్ లో చెప్పిన సత్యం ఏదో వినేవాళ్లకు అర్ధం కాలేదు. ఎవరికీ వారు నెగ్గాలనే మాట్లాడరు. మనకు బైబిల్ మూలం. దాని ప్రకారం జేమ్స్ గారు చెప్పింది కరెక్ట్. విగ్రహాల గురించి అంత ప్రత్యేకంగా రాయబడింది అంటే అందులో ఏదో ఉన్నట్టే కదా. వాటి సంగతి మనకెందుకు? ఒక్క సారి వాటిని విడచిపెట్టాక వాటిజోలి కి మనం వెళ్ళకూడదు. వాటికి సంబందించిన వేవి తినకూడదు. దూరంగా పారిపోవుడి అంటే అవి ఎంత డేంజరో ఆలోచించండి. బైబిల్ బాగా చదవండి 🙏
ఏ ఊరు సార్ మనది?@@KokiSuvarna
@sugunakumari546 ok
థాంక్యూ
Jamas babu ❤ ok. Nana
హీరో విలన్ కొట్టుకుని మద్యలో కామెడీగాల్లను చంపేసారు 😂
ఒకడు జీన్స్ ప్యాంట్ జేమ్స్
ఒకడు షూట్ వేసిన b బాబాయ్
క్రిస్టియానిటి రూపం మారిపోయింది😊
నువ్వు బట్టలిప్పి తిరుగుతున్నావా
వీళ్ళిద్దరిలో ఎవరు లేఖ నాని అనుసరించి లేరు