కేటీఆర్ కు దక్కని ఊరట.. Supreme Court On BRS MLA KTR Petition Over Formula E Race Case | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2025

ความคิดเห็น • 7

  • @bellamrangaiah4709
    @bellamrangaiah4709 15 วันที่ผ่านมา

    హైకోర్టు, సుప్రీం కోర్ట్ కెసిఆర్ కుటుంబానికి, జగన్ కోసమే పెట్టింట్లుంది. ఎప్పుడు మీ కేసులేనా.

  • @badampudivenkatanageswarar9391
    @badampudivenkatanageswarar9391 15 วันที่ผ่านมา

    కేటీఆర్ కి సుప్రీంకోర్టులో ఊరట దొరకలేదంటున్నారు పాపం అది నిజమే లోపల కోర్ట్ నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయస్థానాలు భారత రాజ్యాంగాన్ని అనుసరించి పనిచేస్తున్నాయా లేదా మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారిని అనుసరించి పనిచేస్తున్నాయో తెలియడం లేదు ఎన్నో కేసుల్లో అపవాది అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏ కోర్టులోకి వెళ్ళా సరే అతనికి ఫేవర్గా డోర్లు తెచ్చుకుంటాయి వైయస్ జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానాల్ని గౌరవించకపోయినా కోర్టుని అవమానించిన సరే అది తప్పుగా భావించదు న్యాయస్థానాలు ఎందుకంటే వైయస్ జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోడీ గారికి మానస పుత్రుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అనేక కేసుల్లో నిండుతుడైనటువంటి వైయస్ జగన్మోహన్ రెడ్డి దేశం దాటి విదేశానికి వెళ్లడానికి పాస్పోర్ట్ అనేది ఏదైతే ఉందో అది ఐదు సంవత్సరాల వరకు ఏ క్లాస్ గా ఉపయోగించుకోవచ్చు అని నిన్నగాక మొన్నే ఆర్డర్ హైకోర్టు జారీ చేసింది దాన్ని బట్టి మీరు ఆలోచించండి ప్రధానమంత్రి గారు వైయస్ జగన్మోహన్ రెడ్డికి వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఎంత కొమ్ముకాస్తున్నాడో ఎలా కాపాడుకుంటున్నాడు ఇటీవలే విశాఖపట్నం పవర్ డైరీలో వైసీపీ నేతలు ప్రాలు ఏదైతే చేశారని బయటపడిందో ఆ లోక లోకలు ఏవి బయటపడకుండా ఉండడానికి ఆ వైసీపీ నేతలు అంతా బిజెపి ప్రభుత్వంలో పార్టీలో చేరిపోయారు. దీన్ని బట్టి భారతదేశంలో ప్రజలందరూ అర్థం చేసుకోవాలి వైసిపి లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ తొత్తులు కి ఎంతో ప్రేమగా మన నరేంద్ర మోడీ గారు కాపు కాస్తున్నారు మరి కెసిఆర్ గానీ అరవింద్ అగర్వాల్ కానీ ఇంకెవరైనా సరే గ కేటీఆర్ కానీ ఎవరైనా అప్పటికి కూడా నరేంద్ర మోడీ గారికి ఎదురు తిరిగితే జైల్లో ఉండాల్సిందే అంతెందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయింది రేవంత్ రెడ్డి గారు బిజెపి ప్రధాన మంత్రి గారి ఒక్క మాటైనా అన్నారా అని చూడమనండి చూద్దాం రేవంత్ గారు రెడ్డి గారు పరిస్థితి ఎలా మారిపోతుందో మీకే అర్థమవుతుంది

  • @anumandlachennamallu9657
    @anumandlachennamallu9657 15 วันที่ผ่านมา

    s.court is not rejected pitison as per list may be ordered to 15 th.

  • @thummathomasreddy3669
    @thummathomasreddy3669 15 วันที่ผ่านมา +4

    పీడా పోయినది 😂😂

  • @bhadra3289
    @bhadra3289 15 วันที่ผ่านมา +1

    Jai KTR

  • @GodGrace-y1u
    @GodGrace-y1u 15 วันที่ผ่านมา

    అర్జంటుగా జగన్ ని
    కలవండి, సలహా, సహాయం చెయ్యగలరు
    వారితో మీకు మార్గం సుగమాం అవుతుంది
    దాదాపు పుష్కర కాలం బెయిల్ మీద
    ఉన్నారు

  • @maddubkiran3387
    @maddubkiran3387 15 วันที่ผ่านมา

    E yana Puli kadu Puli mangudu jai Telangana perutho meeru chesina arachakalu okata renda time starts now.