President Of India Draupadi Murmu Home Tour : Draupadi Murmu Home Things Exclusive | Sakshi TV
ฝัง
- เผยแพร่เมื่อ 20 ก.ค. 2022
- President Of India Draupadi Murmu Home Tour : Draupadi Murmu Home Things Exclusive | Sakshi TV
#DraupadiMurmuHomeTour #DraupadiMurmuVillage #SakshiTVLive #SakshiTV
Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
-----*****-----
For the latest news & updates: Subscribe :
--
Subscribe us @ : goo.gl/wD6jKj
Visit us @ www.sakshi.com
Like us on / sakshitv
Follow us on / sakshinews_tv
🙏
ఆకర్షించే అందం కన్న ప్రేమించే మనుసు మిన్న
దళిత మహిళ కాదురా అయ్యా గిరిజన మహిళ ఏమీ తెలియకుండా వెళ్లిపోయావ్ ఆమె ఇంటికి
🙏🙏🙏🙏ఆమె చరిత్ర అందరికీ ఒక ఆదర్శం 🇮🇳ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపతి ముర్ము 🙏🙏🙏we proud of u madam we are lucky to have u in India 🙏
This is the real quality of Indian democracy
God bless pious MURMUJI. From USA.
భరత్ మాతాకీ జై 🙏🙏🙏🙏🙏🙏🙏🇮🇳
🙏🙏🇮🇳🇮🇳🙏🙏🇮🇳🇮🇳🇮🇳🙏🙏🙏🙏🙏🙏🙏
Beautiful
భగవంతుడి అనుగ్రహం అలా ఉంటుంది
Great lady 👌👍
Ekhada unna roads gurinchi cheyyandi sir
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
Your my favourite saar
Jai beem
మాకు ఈ మాత్రం ఇళ్లు కూడా లేదు
అద్దె కట్టలేక రోడ్డు న పడిన రోజులే ఎక్కువ
చదవడానికి చాలా ఇబ్బందులు పడి చదివిన సరైన ఉద్యోగం కాని ఏది లేదు
Yes bro
Sravan only govt jobs kosam pakuladaku neeku nijam ga panicheyyali ani vuddhesam vuntey nee badha mottham ela type chesi pettavu. Nenu educated but job kosam wait chesthunanu kani time waste cheyyakunda daily auto vesthunanu so nv a pani ayina cheyyu nee life success avvadam guarantee
@@satishpukkalla2972 20 సంవత్సరములు నుండి పనిచేసితున్నాను అంతకముందు మాకు ప్రింటింగ్ ప్రెస్ పేపర్ ఉండేది నేవుఫీజు కట్టలేక సగంలో చదువు ఆపేసి అనేక పనులు చేసాను పీజీ చేసాను
నేను పనిచేసేది ప్రింటింగ్ ప్రెస్
పేరు పెద్ద ఊరు దిబ్బ అన్నట్లుంది మాది
@@satishpukkalla2972 ఎంత పనిచేసిన సరైన డబ్బులు ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టేవారు దానికి, కారణం మేము రాజకీయ పార్టీ పత్రిక నడిపినందుకు
నేడు పత్రికలు రాజకీయాలు అడ్డదిడ్డంగా సంపాదించిడానికే తప్ప మరేమీ లేదు మేము కరెక్ట్ గా వెల్లి నందుకు అలాగని ఇబ్బందులు పెడితే సహిస్తామని కాదు
కరెక్ట్ గా వెల్లలని అంతే
పార్టీ పరంగా వచ్చిన గెలిచిన రాష్ట్రపతి
భారతదేశం🇮🇳 పార్టీ కమింగ్ శ్రీకాకుళం
God bless you Murmu hi👏👏👏👏
Yaakchi vallu ma jalaganna home tour cheyyali ani korukuntunnam...
గిరిజన మహిళ రిపోర్టర్ గారు🤦♂️🤦♂️
On shask thipu
ఒక సారి ఉప రాష్ట్రపతి వంకయ్య నాయుడు నివాసలను చూపగలరు
Bro , evaraina rich ayyarante , vallu poor nunchi rich avvachu and rich to rich avvachu .
" Example cricket team tisukondi age aipoi retirement tisukoni konthamandhi vellunappudu new people's vasthuntaru Danilo vintha emi undadhu alane meru chusinchedhi Koda " nenu just example cheppanu evarani bad ga uhinchukoni kaadhu
governer ayyaka kuda andhulo vunnara ame
This is toomuch 🥱
Intine develop chesukoleni thalli Barath ni ela chesthubba🤔
Babu nv Indian way na leka ?
Anchor.sir.your.Heero.sir.
Jagan Mohan Reddy Thadepalli palace , Banglore palace , Hyderabad lotusa panda palace luu koodaa home tour cheyyandii prajalu inkaa aanamdistaaruuu
Okkasari ap roads kuda chupiyandi
I found Herbalife formula 1 box in the kitchen, who uses it? Nation wants to know
🤣
It's only khali dabba
Ameku einthaina vundi kani srustikarthaina Devudu bhummidiki vachinappudu ante 2022 years ago edi kuda ledu Ayane prabhuvaina Yesu Christu Ayana kante goppa vadu bhummida aevaru lerani thelusukondi
Ne nane loney ramudu vunnadu malli jesus antunnav yenti nv indian way na leka ?
@@satishpukkalla2972 andarilo srustikarthaina Devudu vuntadu vere aevaru vundaru
Talent ki vachhindha. Reformation vachinda
ప్రెసిడెంట్ అవ్వడానికి పేదరికం కొలమానం కాదు, సీఎం అవ్వడానికి వాకింగ్ కొలమానం కాదు , అవేవో గొప్ప విషయం లాగా చెప్పొద్దు
రొట్ట ల్లూ పొగ గొట్ం గిరిజనులు కాదూ పొయి పల్లే వుంటుంది ట్రక్కు పెటై లూ అపుడూ వునయ్ పాత జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయిమా పాత ఈల్లూ వుంది పోయి గొట్ం వుందిదళిత కాదూ గిరిజన మహిళ
Dalitha na
WELCOME ANNA ALL RELATION INDIA BUSHAVANI NEW PRESIDENTS DARUPADI NDA BJP GOVERNMENT WORKS GOOD HISTORY WORKS WRITING WORKS INDIA TOP YSRCP JAI JAGAN CM GARU NDA GOVERNMENT BJP PARTY HELP ODA ANDRAPARDESH WORKS ALL RELATION ANDRAPARDESH YSRCP CM JAGAN INDIA TOP
Dalitha kaadu telusukoni cheppu babu
Dalitha mahila prati vadu ide mata. Ademanna titela
Dalitha kadura burratakkuvoda
Jai bjp
Good job.