పదవులకోసం ఒకడు కులాన్ని, ఒకడు మతాన్ని, ఒకడు ప్రాంతీయ తత్త్వాన్ని రెచ్చగొట్టి అత్యంత విద్యావంతుడు అయిన, వేళల్లో ఒక్కరికి మాత్రమే దక్కే కలెక్టర్ మీద దాడి చెయ్యడం కుంచిత మనస్తత్వం గల రాజకీయనాయకులు చేసిన పని ఇది.
Brother నువ్వు చేసిన పని చాలా బాగుంది. ఇలా చేస్తే గాని పొలిటికల్ లీడర్లు గాని govt ఆఫీసర్లు అవినీతికి పాల్పడకుండా వుంటారు... Congratulations Dear Brother...
కలెక్టర్ గారు ఆ హోదా లో హుందాతనం చాటుకోవాలని చూడకుండా, ఒక సాధారణ రైతు మాదిరిగా ఆలోచించి రైతుకి మాట్లాడే సమయంలో ఎండా లేకుండా కొన్నిజాగ్రత్తలు, వసతుల గురించి అడిగి తెలుసుకొని రైతు వద్దతే వెళ్ళారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు వ్యక్తులు దుండగులు లాగా మారి ఒక్క అధికారి పై దాడి చేసే ప్లాన్ చేసి దాడి చేశారు. ఈ దాడికి కారకులైన వారిని పట్టుకొని కఠినంగా శిక్షించి భవిష్యత్తు ఇలాంటి సంఘటనలు పునావృతం కాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి. సరే ఒక అధికారి వచ్చి అడిగారు రైతు తరుపున మాట్లాడే ప్రయత్నం చెయ్యాలి కాని అదే రైతులను అడ్డుపెట్టుకొని రాజకీయాలా, ఈ గుండాగిరి చెయ్యడానికి కలెక్టర్ గారు మీతో కొట్లాడుకోడానికి రాలే, రైతుకి భరోసా ఇచ్చి వారితొ మాట్లాడి వారి సమస్యకు పరిష్కారం, వారి భూమికి రేటు విషయాలు మాట్లాడి ఆ రిపోర్ట్ ప్రభుత్వానికీ పంపి ఆ రైతులకు న్యాయం జరిగేలా చూస్తూ ఉండచ్చు కదా. ఇంత చిల్లర రాజకీయాలకు రైతులను అడ్డుపెట్టుకొని డ్రామా ప్లే అవసరమా రైతుకి.
గవర్నమెంట్ ఉద్యోగానికి ఎగబడినట్టు యువత ఈ భూములను ఇవ్వడానికి ఎందుకు ఇష్టపడటం లేదు.అంటే వారు అనుకున్న సదుపాయాలు ప్రభుత్వం కల్పించడం లేదు. దీని పైన ఒక ఉన్నత న్యాయమూర్తుల కమిటీ వేసి దాని రిపోర్ట్ గవర్నమెంట్ కు సమర్పించండి. స్థిరాస్తి కోల్పోయిన వారికి తెలుస్తుంది స్థిరాస్తి విలువ ఏమిటో అని ఎందుకంటే ఇలాంటి స్థిరాస్తి ని కోల్పోయిన వాళ్ళలో మేము కూడా ఉన్నాం. రాజకీయ నాయకులను ఎదిరించే ధైర్యము ప్రభుత్వ ఉద్యోగులకు ఉండాలి. ఆ ధైర్యం ఎప్పుడు ఉంటుంది అని అంటే నిజాయితీగా పని చేసినప్పుడే ఉంటుంది కానీ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ లంచాలు తీసుకుంటూ ప్రతిరోజు మీడియా ముందుకు వస్తున్నారు ఇలాంటి ప్రజాస్వామ్యంలో సామాన్యమైన వ్యక్తి బతకడం చాలా కష్టమైపోయింది. ప్రస్తుత పరిస్థితులు రాజ్యాంగాన్ని మార్చాలని ఒక సందేశాన్ని ఇస్తున్నాయి.
ఒక వ్యక్తి కలెక్టర్ ని రమ్మని పిలిస్తే అంత తెలివి తక్కువ వ్యక్తి ఆ కలెక్టర్ గారు అంత సింపుల్ గా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఊళ్లోకి వెళ్లడం జిల్లా ఎస్పీ dsp ఇంటలిజెన్స్ ఆఫీసర్లు పోలీసులు ఎక్కడికి పోయారు అక్కడ ఎందుకు లేరు ఆడ జరుగుతున్నది ప్రజాభిప్రాయ సేకరణ భూములు కోల్పోయిన రైతులు కోపం మీద ఉంటారని అందరికీ తెలుసు అలాంటప్పుడు అక్కడ సెక్యూరిటీ లేకుండా పోలీస్ బెటాలియన్ లేకుండా వితౌట్ సెక్యూరిటీతో కలెక్టర్ గారి ఊర్లోకి ఎలా పోయిండు ఇది నిజంగా ప్రభుత్వం చేసిన కుట్టే తప్ప ఇది ఎవరో బయట నుంచి చేసిన కుట్ర కాదు ఎవరికి చెబుతారు అబద్ధాలు ఎవరు నమ్ముతారు మీరు చెప్పిన అబద్ధాలు ముందు అది తెలుసుకోండి
Raithu aithe murder cheyocha? Evarini padithe valani kotocha... I am not a congress supporter infact I hate congress.... But this is wrong meku emayina problem unte poyi politicians ni adagandi anthe kani idi endi... malli raithu Ane sympathy...
మంచి పని చేశారు సురేష్ అన్న జై తెలంగాణ జై జై తెలంగాణ మీతో తెలంగాణ రాష్ట్రం మరింత ధైర్యంగా తెలుసుకోవడం పక్కా ప్రభుత్వానికి తప్పుడు అధికారులకు ముందుంది ముసల్ల పండుగ
ఏది ఏమైనా పొలిటికల్ రొచ్చు లో గవర్మెంట్ ఆఫీసర్స్ ని లాగటం సరికాదు .
సురేష్ మాట్లాడుతున్నది గమనించండి కావాలని కలెక్టర్ ని స్పాట్ వద్దకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు ఇలాంటి ప్రయత్నాలు ఎవరు చేసిన తప్పు
పదవులకోసం ఒకడు కులాన్ని, ఒకడు మతాన్ని, ఒకడు ప్రాంతీయ తత్త్వాన్ని రెచ్చగొట్టి అత్యంత విద్యావంతుడు అయిన, వేళల్లో ఒక్కరికి మాత్రమే దక్కే కలెక్టర్ మీద దాడి చెయ్యడం కుంచిత మనస్తత్వం గల రాజకీయనాయకులు చేసిన పని ఇది.
ఎంత మీ ప్యాకేజి. కాళేశ్వరం ప్రాజెక్టు కు ఎన్ని అడ్డంకులు సృష్టించారు ఈ కాంగ్రెస్ ఇప్పుడే మొదలైనది వరునేర్పిన విద్య
Brother నువ్వు చేసిన పని చాలా బాగుంది.
ఇలా చేస్తే గాని పొలిటికల్ లీడర్లు గాని govt ఆఫీసర్లు అవినీతికి పాల్పడకుండా వుంటారు...
Congratulations Dear Brother...
కలెక్టర్ గారు ఆ హోదా లో హుందాతనం చాటుకోవాలని చూడకుండా, ఒక సాధారణ రైతు మాదిరిగా ఆలోచించి రైతుకి మాట్లాడే సమయంలో ఎండా లేకుండా కొన్నిజాగ్రత్తలు, వసతుల గురించి అడిగి తెలుసుకొని రైతు వద్దతే వెళ్ళారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొందరు వ్యక్తులు దుండగులు లాగా మారి ఒక్క అధికారి పై దాడి చేసే ప్లాన్ చేసి దాడి చేశారు.
ఈ దాడికి కారకులైన వారిని పట్టుకొని కఠినంగా శిక్షించి భవిష్యత్తు ఇలాంటి సంఘటనలు పునావృతం కాకుండా ఉండేలా చర్యలు తీసుకోవాలి.
సరే ఒక అధికారి వచ్చి అడిగారు రైతు తరుపున మాట్లాడే ప్రయత్నం చెయ్యాలి కాని అదే రైతులను అడ్డుపెట్టుకొని రాజకీయాలా, ఈ గుండాగిరి చెయ్యడానికి కలెక్టర్ గారు మీతో కొట్లాడుకోడానికి రాలే, రైతుకి భరోసా ఇచ్చి వారితొ మాట్లాడి వారి సమస్యకు పరిష్కారం, వారి భూమికి రేటు విషయాలు మాట్లాడి ఆ రిపోర్ట్ ప్రభుత్వానికీ పంపి ఆ రైతులకు న్యాయం జరిగేలా చూస్తూ ఉండచ్చు కదా.
ఇంత చిల్లర రాజకీయాలకు రైతులను అడ్డుపెట్టుకొని డ్రామా ప్లే అవసరమా రైతుకి.
Nirasana cheyadam ok.but daadi cheyadam currect kadu, totally wrong
పోలీస్ వాళ్ళు యెక్కడా
గవర్నమెంట్ ఉద్యోగానికి ఎగబడినట్టు యువత ఈ భూములను ఇవ్వడానికి ఎందుకు ఇష్టపడటం లేదు.అంటే వారు అనుకున్న సదుపాయాలు ప్రభుత్వం కల్పించడం లేదు. దీని పైన ఒక ఉన్నత న్యాయమూర్తుల కమిటీ వేసి దాని రిపోర్ట్ గవర్నమెంట్ కు సమర్పించండి. స్థిరాస్తి కోల్పోయిన వారికి తెలుస్తుంది స్థిరాస్తి విలువ ఏమిటో అని ఎందుకంటే ఇలాంటి స్థిరాస్తి ని కోల్పోయిన వాళ్ళలో మేము కూడా ఉన్నాం. రాజకీయ నాయకులను ఎదిరించే ధైర్యము ప్రభుత్వ ఉద్యోగులకు ఉండాలి. ఆ ధైర్యం ఎప్పుడు ఉంటుంది అని అంటే నిజాయితీగా పని చేసినప్పుడే ఉంటుంది కానీ ప్రభుత్వ ఉద్యోగులు అందరూ లంచాలు తీసుకుంటూ ప్రతిరోజు మీడియా ముందుకు వస్తున్నారు ఇలాంటి ప్రజాస్వామ్యంలో సామాన్యమైన వ్యక్తి బతకడం చాలా కష్టమైపోయింది. ప్రస్తుత పరిస్థితులు రాజ్యాంగాన్ని మార్చాలని ఒక సందేశాన్ని ఇస్తున్నాయి.
ఇది అటెంమ్ట్ మర్డర్
బొచ్చేమ్ కాదు
రైతుల భూములు గుంజు కుంటే తప్పు లేదు..
Police ekkada poindhi public hearing and collector garu hajaravtharu mari collector unnakada minimum dsp rank police undali ekkada mari idhi porthiga police adina natakam pakkaga kanipisthundhi
collecer sir ante wadeki respect lekunada poendi kaki unifoam ante respect ledu katena panesh cheyyali bokkhalo veyyalli makkelu veragakottali 🙋👍🙌🛐🕎✝️
SURESH NI POINT CHESTUNNARU, CLAER CUT GA UNDI
😂😂 ni erri pushpamga😂😂
Erripuka baga chudu
Papam collector chala hunda ga unnaru ade shapam ayyindi ayanaku
Trs suresh G pagalakottali appudu nizalu bytiki vasthadi
ఒక వ్యక్తి కలెక్టర్ ని రమ్మని పిలిస్తే అంత తెలివి తక్కువ వ్యక్తి ఆ కలెక్టర్ గారు అంత సింపుల్ గా ఎటువంటి సెక్యూరిటీ లేకుండా ఊళ్లోకి వెళ్లడం జిల్లా ఎస్పీ dsp ఇంటలిజెన్స్ ఆఫీసర్లు పోలీసులు ఎక్కడికి పోయారు అక్కడ ఎందుకు లేరు ఆడ జరుగుతున్నది ప్రజాభిప్రాయ సేకరణ భూములు కోల్పోయిన రైతులు కోపం మీద ఉంటారని అందరికీ తెలుసు అలాంటప్పుడు అక్కడ సెక్యూరిటీ లేకుండా పోలీస్ బెటాలియన్ లేకుండా వితౌట్ సెక్యూరిటీతో కలెక్టర్ గారి ఊర్లోకి ఎలా పోయిండు ఇది నిజంగా ప్రభుత్వం చేసిన కుట్టే తప్ప ఇది ఎవరో బయట నుంచి చేసిన కుట్ర కాదు ఎవరికి చెబుతారు అబద్ధాలు ఎవరు నమ్ముతారు మీరు చెప్పిన అబద్ధాలు ముందు అది తెలుసుకోండి
Veediki baditha pooje😂
Bro e lanjakodukuni gudhala karam posi rod pettali enni degreelu unte👍Anni aply cheali vini mida amayaka public ibandhi paduthunnaru
Vadu suresh evado emo kani..farmers are opposing pharma industry..మా బూములు మాకేనని మరలవడ గానమ..పోరు తెలంగాణమ..!!
Pakka planing chesaru edhi attempt mardar planing
మర్డర్ కి పెద్ద ప్లాన్ వేశారు
Rithulu badha forma intrest ledhu ,valla jagalu pothai ani
Matladindhi chupinchi dadi chesinadi lekundane nerastunni chesindraaaa
అయన నిందితుడు కాదు. ఒక్క రైతు
Inka nayamm vadu maa D.... Anledhu😂😂
Raithu aithe murder cheyocha? Evarini padithe valani kotocha... I am not a congress supporter infact I hate congress.... But this is wrong meku emayina problem unte poyi politicians ni adagandi anthe kani idi endi... malli raithu Ane sympathy...
మార్డర్ కేసు కూడా బుక్ chayaind
Koja
Sureshu
Vadu 5 years aina jail lo untadu.
Vadiki entha paga undo officers mida
దాంట్లో తప్పు ఏముంది. సురేష్ ది
మంచి పని చేశారు సురేష్ అన్న జై తెలంగాణ జై జై తెలంగాణ మీతో తెలంగాణ రాష్ట్రం మరింత ధైర్యంగా తెలుసుకోవడం పక్కా ప్రభుత్వానికి తప్పుడు అధికారులకు ముందుంది ముసల్ల పండుగ
vadu kanning collector
B R S హయం తప్పుడు అధికారులు జైల్ లో కుసున్నారు