సారీ.మనమందరం. ఆంధ్రులమే. తెలుగు . (ఆంధ్ర) బాష మాట్లాడే వాళ్ళందరు. ఏ దేశంలో ఉన్న మన ఆంద్రులే . తెలంగాణ అంటే కూడా ఆంద్ర యే కదా! మనదంతా ఒకే కుటుంబం . కాకపోతే అన్నద మ్ములం ఆస్తి పంచుకొని వేరుబడ్డాము అంతే.అంత మాత్రాన మనమంతా ఒకే కుటుంబం కాకుండా పోతుందా.. ఎప్పటికమనమందరం ఆంధ్రులమే అన్న దమ్ముల o.అక్క చెల్లెళ్ళమే.మనమంతా ఎప్పటికీ వేరు కాదు. ఒక్కటే.
Super ammama garu
నేను
Superoo super.
Amma gongura kadagala cheppaledu amma
కడిగి ఆకు కొంచెం వాడి పోయిన దాకా ఆర బెట్టాలి. అసలు తడి ఉండకూడదు.
Nice amma
🙏🙏andi mi recipes chalaa baguntunnai maku akula gongura pachadi ante chala estam eppudu chestunnaru ?
మళ్ళీ పచ్చళ్ళ సీజన్ వచ్చాక చేస్తాను.
Me rolu bagundi ammamma garu
👌🏼👌🏼👌🏼👌🏼
అమ్మ please send టమాటా నిలవగా pachadi
Pp
Super amma garu 🙏🙏🙏🌷🌺👍
Gogura kadago cha andi
Pachade full video ade amma next video
video complete cheyandi amma
Yela pedatharu thalli gap unadali kada thalli
Menthi kura pachadi cheyandi Amma
కొలతలు చెప్పండమ్మా.
Na peru VIJAYA chalimidi tayari cheppandi mee old chanel lo vundedi ipudu malli pettandi please
Nooru oorutundi amma.
Eppudu title lo Andhra Andhra Ani pedtharu ammama , memu Hyderabad Telangana vallam me fans kadha. Telangana lo cheyara.
సారీ.మనమందరం. ఆంధ్రులమే. తెలుగు . (ఆంధ్ర) బాష మాట్లాడే వాళ్ళందరు. ఏ దేశంలో ఉన్న మన ఆంద్రులే . తెలంగాణ అంటే కూడా ఆంద్ర యే కదా! మనదంతా ఒకే కుటుంబం . కాకపోతే అన్నద మ్ములం ఆస్తి పంచుకొని వేరుబడ్డాము అంతే.అంత మాత్రాన మనమంతా ఒకే కుటుంబం కాకుండా పోతుందా.. ఎప్పటికమనమందరం ఆంధ్రులమే అన్న దమ్ముల o.అక్క చెల్లెళ్ళమే.మనమంతా ఎప్పటికీ వేరు కాదు. ఒక్కటే.
Super
Time waste recipee..!