నమఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ బూతలే శ్రీమతే భక్తీ వేదాంత స్వామినితినామినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషా శూన్యవాది పాశ్చ్యాత్యదేశ తారిణే జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభూ నిత్యానంద శ్రీ అద్వైత గధాదర శ్రీ వాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare Hare Rama Hare Rama Rama Rama Hare Hare Hare Krishna mataji Srila prabhupadal ki jai 🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🌹🌹🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🌹🌹🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏
అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూనగతాసూంశ్చ నానుశొచంతి పణ్డితాః దేవాదిదేవుడైన శ్రీకృష్ణభగవానుడు పలికెను: ప్రజ్ఞను గూడిన పలుకులను పలుకుచునే నీవు దుఃఖింపదగని విషయమును గూర్చి దుఃఖించుచున్నావు.జీవించి యున్నవారిని గూర్చిగాని, మరణించిన వారిని గూర్చి గాని పండితులైన వారు శోకింపరు. న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరం నేనుగాని, నీవుగాని, ఈ రాజులందరుగాని నిలిచియుండని సమయమేదియును లేదు.ఇక ముందు భవిస్యత్తు నందు మనమెవ్వరము ఉండకపోము. దేహినోస్మిన్ యధా దేహే కౌమారం యౌనం జరా తథ దేహాంతరప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి దేహధారి నిరంతరముగా ఈ దేహము నందు బాల్యము నుండి యౌవనమును,యౌవనము నుండి వృద్ధాప్యమును క్రమముగా పొందుచుండునట్లు జీవాత్మ కుడా మరణసమయమున మరొక దేహమును పొందును.అట్టి మార్పుచే ధీరుడెప్పుడును మోహము నొందడు. మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతొష్ణసుఖదుఃఖధాః ఆగమాపాయినో నిత్యాస్తాంస్తితిక్షస్వ భారత కుంతీపుత్రా!సుఖదుఃఖముల తాత్కాలికములైనట్టి రాకయు, కాలక్రమమున వాటి పోకయు శీతగ్రీష్మకాలముల రాకపోకలవంటివి. ఓ భరతవంశీయుడా! అవి ఇంద్రియానుభవము వలన కలుగుచుండును. ఎల్లరును కలతనొందక వాటిని సహించుటను నేర్చుకొనవలెను. యం హి న వ్యధయంత్యేతే పురుషం పుర్షర్వభ సమదుఃఖసుఖం ధీరం సో మృతత్వాయ కల్పతే పురుష శ్రేష్టుడవైన ఓ అర్జున! సుఖదుఃఖములచే కలత నొందక, ఆ రెండింటి యందును ధిరుడై నిలిచువాడు నిశ్చయముగ మోక్షమునకు అర్హుడగును.
Mathaji thank you very much May I know how much time was taken for Gita at that place the enemies like duryodhana was there he was stand peace fully or. Not
Hare krishan mataji dandavat pranam🙏🙏🙏 Lajja sila dd
Thanks mataji. Was eagerly waiting for the continuous episodes. Hare Krishna
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hareRama hare Rama Rama Rama hare hare
నమఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ
బూతలే శ్రీమతే భక్తీ వేదాంత స్వామినితినామినే
నమస్తే సరస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే
నిర్విశేషా శూన్యవాది పాశ్చ్యాత్యదేశ తారిణే
జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభూ నిత్యానంద
శ్రీ అద్వైత గధాదర శ్రీ వాసాది గౌర భక్త బృంద.
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
Please motham song send cheyara
Your voice is too good and attractive Mata ji.. Thank you❤🌹🌹🌹
Mataji tholi shari venanu Naku andham khalige nadhi
Jai Sri Krishna Jai Sri Krishna Jai Ram
Hare Krishna mathaji
Hare Krishna Hare Krishna
Krishna Krishna Hare Hare
Hare Rama Hare Rama
Rama Rama Hare Hare
Hare Krishna mataji
Srila prabhupadal ki jai
🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🌹🌹🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🌹🌹🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🌹🙏🙏🙏🙏
Hare krishna mataji
అద్భుతం గీతామాత ప్రణామాలు 👃👃👃👃👃👃👃👃👃👃👃
అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే
గతాసూనగతాసూంశ్చ నానుశొచంతి పణ్డితాః
దేవాదిదేవుడైన శ్రీకృష్ణభగవానుడు పలికెను: ప్రజ్ఞను గూడిన పలుకులను పలుకుచునే నీవు దుఃఖింపదగని విషయమును గూర్చి దుఃఖించుచున్నావు.జీవించి యున్నవారిని గూర్చిగాని, మరణించిన వారిని గూర్చి గాని పండితులైన వారు శోకింపరు.
న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః
న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరం
నేనుగాని, నీవుగాని, ఈ రాజులందరుగాని నిలిచియుండని సమయమేదియును లేదు.ఇక ముందు భవిస్యత్తు నందు మనమెవ్వరము ఉండకపోము.
దేహినోస్మిన్ యధా దేహే కౌమారం యౌనం జరా
తథ దేహాంతరప్రాప్తిర్ధీరస్తత్ర న ముహ్యతి
దేహధారి నిరంతరముగా ఈ దేహము నందు బాల్యము నుండి యౌవనమును,యౌవనము నుండి వృద్ధాప్యమును క్రమముగా పొందుచుండునట్లు జీవాత్మ కుడా మరణసమయమున మరొక దేహమును పొందును.అట్టి మార్పుచే ధీరుడెప్పుడును మోహము నొందడు.
మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతొష్ణసుఖదుఃఖధాః
ఆగమాపాయినో నిత్యాస్తాంస్తితిక్షస్వ భారత
కుంతీపుత్రా!సుఖదుఃఖముల తాత్కాలికములైనట్టి రాకయు, కాలక్రమమున వాటి పోకయు శీతగ్రీష్మకాలముల రాకపోకలవంటివి. ఓ భరతవంశీయుడా! అవి ఇంద్రియానుభవము వలన కలుగుచుండును. ఎల్లరును కలతనొందక వాటిని సహించుటను నేర్చుకొనవలెను.
యం హి న వ్యధయంత్యేతే పురుషం పుర్షర్వభ
సమదుఃఖసుఖం ధీరం సో మృతత్వాయ కల్పతే
పురుష శ్రేష్టుడవైన ఓ అర్జున! సుఖదుఃఖములచే కలత నొందక, ఆ రెండింటి యందును ధిరుడై నిలిచువాడు నిశ్చయముగ మోక్షమునకు అర్హుడగును.
Hare Krishna mataji...this is the best way to know and learn Bagavatgeeta. Kindly,Please upload rest of the videos.
Mataji namaskaram the way you explain the Geetha is super thank you very much for speech
Hare Krishna.
Hare Krishna
Hare Krishna...
Please upload 7th and continues episodes mathaji
Please request to do Bhagawath Gita in English. Thank you Mataji
🙏 mathaji 7th episode ledenduku. Okavela emanna miss ithe continue ithe arthm avvademo ani
Hare Krishna
Mataji pls pls pls upload all the chapters ..
Thank you 🙏🙏
🙏🙏🙏🙏
Thank you, Mathaji, for invaluable information and instructions 🙏🙏🙏
Please upload all the episodes 🙏
Hare krishna mathaji plz upload episode 7 plz I am eagrly waiting for it thank u mathaji hari boll🙏🙏🙏🙏
🙏 mataji episode 7 miss ayindi please pettandi mataji please
Jai sri krishna
Hare bol🙌🙌
Mathaji bagavad geetha konni episodes kanipinchadam ledu entha search chesina please bagavadgeetha all links discription lo pettandi mathaji please mathaji
Hare krishna mathaji ,can u plz upload gita upadesham from episode -9 nd episode-7 also.
Please upload other episodes
Mattajji please up load 7th episode
I have a dout mattaji. pruda kumara antaraukada.kuntidavison kada what is meening of pruda in dout of 5th epsode. plz explain
Mathaji thank you very much
May I know how much time was taken for Gita at that place the enemies like duryodhana was there he was stand peace fully or. Not
Please upload episode 7 and other continuous episodes mataji
A
À
🙏🙏🙏🙏🙏
Hare Krishna
Hare Krishna