HYD - Special article on Begumpet Women's Degree College | 🟥 DD News Telangana
ฝัง
- เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
- వసతులు, బోధన, నిర్వహణ, ప్లేస్‌మెంట్స్ లో హైదరాబాద్ లోని బేగంపేట మహిళా డిగ్రీ కళాశాల మరోసారి సత్తాచాటింది. కళాశాల స్థాయిలోనే పరిశోధనలకు పెద్దపీట వేయడంతో పాటు ఉపాధి అవకాశాలు లభించేలా విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడంతో తెలుగు రాష్ట్రాల్లోనే న్యాక్ ఏ+హోదా గుర్తింపు పొందిన కళాశాలగా రికార్డు సృష్టించింది. న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ పొందిన బేగంపేట ఉమెన్స్ డిగ్రీ కాలేజీ పై దూరదర్శన్ ప్రత్యేక కథనం.
Great achievement... Congratulations to Principal, IQAC Co-ordinator, the Faculty,non- teaching staff and the students.. you are all deserved for this wonderful victory...
Proud to be a student of gdcw
So proud to be a part of GDCW BEGUMPET
meeru ah clg eh na
So proud to be a part of gdcw student
meeru ah clg eh na
Congratulations
Begumpet clg souroundings lo govt womens hostels unnayaa..plzzz rly me
❤
👏👏👏👏💐
🥳🥳🥳🥳🥳
Proud to be a student of gdcw
Is it really a good college?