అలా ధనియాల పొడి వేస్తూనే వున్నారు. జీలకర్ర, ధనియాలు, మసాలా too much గానే వాడారు. అంతే కాదు ఈ రెసిపీ సింపుల్ గా లేనేలేదు. ఈ ప్రొసీజర్ అంతా చూస్తుంటేనే పిచ్చెక్కిపోతోంది.
మసాలాలు ఎక్కువ వేసిన దీనిలో మసాలా ఎక్కువ కాదు రెండుసార్లు సగం సగం వేసాను టమాటాలు వేసాము కాబట్టి మసాలాలు ఎక్కువ కావు నా చానల్ ని చూసినందుకు ధన్యవాదములు ప్లీజ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్ థాంక్యూ వెరీ మచ్
అలా మసాలాలు వేస్తూనే వున్నారు. ఇంత పెద్ద ప్రొసీజర్, ఇంత మసాలా, పూర్తయ్యేవరకు చూడడానికే విసుగొచ్చింది. ఎవరు చేస్తారు? సింపుల్ గా ఉండేవి ప్రిఫర్ చేస్తారు ఎవరైనా.
Super. Thanks a lot
పడుద్ది,ఉంటది, 🎉లాగుద్ది, బాగుంటది వస్తది అనకూడదు. పడుతుంది, వస్తుంది, ఉంటుంది అనడం నేర్చుకోవాలి.
శనగ పిండిని చనగ పిండీ అంటే కంపరమూగ ఉంటుంది. ఇది నేర్చుకో అని చెల్లెలకు చెప్పాలి
This is not telugu. This is TEGULU
Chala bagundi,
New type re cipe with cheniga Pindi. Nice
Preparation
Chaala asayanga undi
చాలా బాగుంది మంచి ఐటమ్
Tq so much
Super very tasty
హాయ్ బంగారం ఇప్పుడు మల్ల ఇంకొకసారి వీడియో చూశాను చాలా బాగుంది ఇప్పుడు సరిపోయింది బంగారం నేను ఏదో కంగారులో చూశాను చాలా బాగా వచ్చింది కర్రీ బంగారం
Tq so much 💖
Enduku meru bagundi antunaru, @@5starratingskitchen
మీకు ఎంత వోపిక తల్లి. నీ కాల్మోక్త.. బాంచన్ ...
Good question
normal chapati with this tomoto shanagapindi curry also good combination
😮yedhi simpulaa
అయ్య బాబోయ్ అంత మసాలా
మసాలా ఎక్కడ ఎక్కువ ఉంది తక్కువే వేసాను సరిపోతుంది కరెక్ట్ గా. ధన్యవాదములు
ధనియాలు ఎక్కువ వేశారు అనుకుంటా
ఆ రెసిపీ కి ధనియాలు అంత వేస్తేనే ఆ ఫ్లేవర్ తోనే టేస్ట్ వస్తుంది
అలా ధనియాల పొడి వేస్తూనే వున్నారు. జీలకర్ర, ధనియాలు, మసాలా too much గానే వాడారు. అంతే కాదు ఈ రెసిపీ సింపుల్ గా లేనేలేదు. ఈ ప్రొసీజర్ అంతా చూస్తుంటేనే పిచ్చెక్కిపోతోంది.
మేడం గారు టేబుల్ స్పూన్ అంటున్నారు టేబుల్ స్పూన్ అంటే వడ్డించడానికి ఉపయిగించేది, టీ స్పూన్ అంటే టీ లోకి, షుగర్ లోకి వాడే చిన్న spoon😂
Sample recipes thanks so much nice recipes
Very lengthy recipient
Very good lengthy process, but amma please improve
ఆయుర్వేదం ప్రకారం పెరుగు వేడి చెయ్యకూడదు.
మంచి వంటలు పెట్టండి
Dhaniyalu grind chesi vesindi..malla dhaniyalapodi vesindi.
P😊
ఏన్ని సార్లు మసాలాలు వేస్తారు
మసాలాలు ఎక్కువ వేసిన దీనిలో మసాలా ఎక్కువ కాదు రెండుసార్లు సగం సగం వేసాను టమాటాలు వేసాము కాబట్టి మసాలాలు ఎక్కువ కావు
నా చానల్ ని చూసినందుకు ధన్యవాదములు ప్లీజ్ సబ్స్క్రయిబ్ మై ఛానల్ థాంక్యూ వెరీ మచ్
👍
Anta time ledandi babooyyy😊
వామ్మో ఎంత ప్రాసెస్
Tomato vesinappudu kocham salt vesthe tomato lonchi water bayatiki vasthundhi
వామ్మో అంతా మసాలా 😮
Avithi tekakku taugastrraulai chastaru
Parallel parallel lengthy preparation
Want to become famous through u tube looks like thar ..😂😢😢😮😂
TOO MUCH LENGTHY PREPARATION.
BIG BOREDOM
NOT IMPRESSIVE. NOT IMPRESSIVE.
WHY DO YOU WASTE TIME?
Cheyadaniki 2 hours padite thinadaniki 5 minites padutundi.chala kastam
పరోటా కి ఇంత ప్రాసెస్ అవసరమా,
Chivariki thinaraa😂
U have to give the introduction properly. Puriloki tomoto pachhadi ani chepite bagundedi.
Danalaidlesambaralla
Amma Onion Not Fry
ఇంత ప్రాసెస్.. ఎందుకు? పది రిసిపి లు చెయ్యొచ్చు.
Parotava I thought u r making puri.
Sannàga kosara?
Lastly two hair strands from yr head excellant taste.
ఉల్లిగడ్డ ఉడకలేదు?
Avunu
😂😍😍😋😋🙋♀️🇮🇳🇮🇳💐💐🌹🌹❤👍🤝
Kothaga emi undi
Not worth, only for house wives.Even for them difficult as boxes for children and husband etc.
Already coriander and cumin seeds vesaru.Marala coriander cumin powder enduku.Too much masala
Achham bobbatlu chesinattu kani indulo curry pettaru
😂 vanta kaadu penta😂
తినే అన్నాన్ని గాని తినే పదార్థాలను పెంట అని అనకూడదు
థాంక్యూ నా చానల్లో చూసినందుకు ధన్యవాదములు వీలైతే ఛానల్ ని సపోర్ట్ చేయవలసిందిగా కోరుచున్నాను
0
Bhagaledu👎
L8888
Chi. Ami. Baga undadu
Orinayano
అలా మసాలాలు వేస్తూనే వున్నారు. ఇంత పెద్ద ప్రొసీజర్, ఇంత మసాలా, పూర్తయ్యేవరకు చూడడానికే విసుగొచ్చింది. ఎవరు చేస్తారు? సింపుల్ గా ఉండేవి ప్రిఫర్ చేస్తారు ఎవరైనా.