కళ్యాణ్ సుంకర కి నమస్కారం .... నేను ఏదైనా vedio చుస్తే skip చేస్తూ చూస్తా ...కానీ మీది మాత్రం skip చేయకుండా చూస్తా ... వైసీపీ వాళ్ళను తిడుతూ ఉంటె చెవులకు వినసొంపుగా ఉంటది... జై జనసేన
మన దరిద్రం ఏంటంటే ఇంత ఖచ్చితంగా ఆధారాలతో అందరికీ అర్థవంతమైన శైలిలో మీరు వివరిస్తున్నారు, అయినా సరే కొంచెం కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్న ఆ వెదవలకి ప్రజలే ఆలోచనా జ్ఞానంతో బుద్ది చెప్పాలి అన్నయ్య🙏🙏
సార్, మీ చర్చ చాలా బాగుంది. నేను మీ ప్రతీ వీడియో చూస్తాను. సార్, అంతా బాగుంది. జనసేన పోరాట పటిమ. కానీ ఒక్కటి సార్. ఆనాటి కాంగ్రెస్, ఈ నాటి తెలుగు దేశం, బీజేపీ, ఇతర పార్టీల లో గూండాలు, రౌడీషీటర్లు అధికారం చలాయిస్తున్నారు. ఈ రోజు జనసేన, టిడిపి వంటి పార్టీలు విమర్శించే నేటి ఎమ్మెల్యేలు మంత్రులు అందరు రేపు అదే తెలుగు దేశం పార్టీ, జనసేన ఇతర పార్టీలు గెలిస్తే వాటిలొ ఉంటారు. ఇది ఎంతవరకు సమంజసం సమంజసం. మీడియా ఈ విషయం మీద చర్చ జరగాలి. లేకపోతె ప్రయోజనం ఉండదు. ఈ విషయం మీద మీరు చర్చించాలి మేడమ్. ఈరోజు ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు రేపు గెలిచిన పార్టీల ప్రభుత్వం లొ కనిపిస్తారు. ఇది చూస్తున్నదె మేడం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన మా పదవికి ముప్పృలేదనె దైర్యం సార్ ఈ రాజకీయ నేతలకు. మీరు ప్రత్యేక చర్చ జరపాలని కోరుకుంటూ మనవి
నేను ప్రభాస్ అన్న అభిమానిని,..వైఎస్ రాజశేఖరరెడ్డి గారిలా మంచి పాలన అందిస్తారు అని 2014, 2019 లో వైస్సార్సీపీ పార్టీకి ఓటు వేసాను...జగన్ గారి మీద ఉన్న అభిమానం తో పవన్ కళ్యాణ్ ని అనరాని మాటలు అన్నాను.. కానీ ఈ సారి మాత్రం నా ఓటుని జనసేనకి మాత్రమే వేస్తాను..
హ్యాట్సాఫ్ టు యు అన్నయ్య మీలాంటి వ్యక్తులు ఉన్నంతవరకు ఈ సమాజానికి మేలు జరుగుతుంది ఒక మంచి వ్యక్తికి సపోర్ట్ గా ఉన్నందుకు గర్వపడుతున్నాం కానీ జనసేన యొక్క మీడియా ప్రతినిధులు ధైర్యంగా సమాజానికి నిజం చెప్పే వాక్చాతుర్యం ఉన్న వ్యక్తులు లేరు దయచేసి ఈ విషయాన్ని మన ఆరాధ్య దైవం ఈ సమాజానికి దిక్సూచి అయిన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లవలసిందిగా కోరుకుంటున్నాం మీకు అవకాశం ఉంది ఆయనతో తప్పకుండా చెప్పాలి డిబేట్స్ లో మనవాళ్లు చాలా వెనకబడి ఉన్నారు విషయ పరిజ్ఞానం ఉంటే సరిపోదు అవతలి వ్యక్తులు విషయాలను పక్కన పెట్టేసి వ్యక్తిగతంగా డిబేట్స్ లో కూడా దాడి చేస్తున్నారు ఏతప్పులు లేని పవన్ కళ్యాణ్ గారిని డిఫెరెంట్ చేయడంలో విఫలమవుతున్నారు ముఖ్యంగా ఆ కంట్రీ వెంకటరెడ్డి ఒకడు దయచేసి మీలాంటి వ్యక్తులు మళ్లీ జనసేన కొండువా వేసుకొని మన అధినాయకుడు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను థాంక్యూ
@Rajesh00007 are ne pellannni Pampava package teesukuntuna appudu chusi rammani...ledha ne chelli ni Pampava ..ne ayya evadidhi nakithe last elections lo 6 % janasena ki votes vacchayi ra lafoot..nelanti bewarse Gallu vundabatee Andra e situation lo vundhi
నేను నా చిన్నప్పటి నుంచి సినిమా లో విక్టరీ వెంకటేష్ గారి అభిమానిని పొలిటికల్ గా pawan kalyan గారి అభిమానిని.jai victory venkash jai pawan kalyan గారు.జై janasena.✊✊💪
లైసెన్స్డ్ రివాల్వర్ పట్టకున్నవాడు క్రిమినల్ కాదు.. ఆర్ధిక నేరాలు చేసి 16 నెలలు చిప్ప కూడు తిన్నోడు క్రిమినల్.. CBI కానీ కరెక్ట్ గా పని చేస్తే ఈపాటికి ఊచలు వెనకుండే వాడు.
@Rajesh00007ఒరేయ్ నువ్వు అన్నమే తింటున్నావా? నీకు మనస్సాక్షి అనేది లేదా? ఏది మంచి ఏది చెడు అని ఆలోచించే జ్ఞానం లేదా? థూ మీ బతుకులు చెడ, ఇప్పటికే రాష్ట్రం సర్వనాశనం అయ్యింది ఆంధ్రప్రదేశ్ కి భవిష్యత్ లేకుండా చేసిన శాడిస్ట్ జగన్ ని సపోర్ట్ చేసి చరిత్ర హీనులు కాకండి.
అన్న నేను చిరంజీవి గారి అభిమాని నాకు అన్నయ్య అంటే చాలా ఇష్టం ప్రాజారాజం అన్నయ్య పార్టీ పెట్టినప్పుడు నేను 70 వోట్లు అభిమానం తో వేపిచ్చాన్ ఇప్పుడు కూడా మావోటు పవన్ కళ్యాణ్ అన్న కే
@Rajesh00007 హొ నిన్ను ఇలా కామెంట్ సెక్షను కీ నియమించార రా చిల్లర pytm యూట్యూబ్ కాబట్టి చిల్లర ప్యాకేజి బాగానే మింగుతవు నాకు తెలిసి నీకు ఇంకో రెండు రూపాయిలు ఎక్కువ పెంచుతారు అనుకుంటున్న 😁😁😁
రోజగారికి మొగుడు వున్నాడు తమ్ముడు ఉన్నవాళ్ళకి ఎందుకు, లేని వాళ్లు డైవర్స్ ఇచ్చిన వాళ్ళు, మొగుళ్ళని వదిలేసినవాళ్లు వున్నారు వాళ్లకి మొగుడు అవ్వమను తమ్ముడు మీ సుంకర అన్న ని
@Rajesh00007 అంతను ఓటు అతనికి రాదు అనుకున్నప్పుడు. మీరు ఎందుకు అతను పైన అన్ని కామెంట్స్... ఏదో వాగుతున్నాడు అని వదిలేయండి... ముఖ్యమంత్రి, మంత్రులు & మీరు ఎందుకు అంత విరుచుకు పడటం, మూసుకొని కూర్చోవచ్చు గా.... దమ్ముంటే సింగల్ గా రా అనటం ఎందుకు, అతను ఎలా పోటీ చేస్తే, మీకు ఎందుకు?
పవన్ కళ్యాణ్ గారు.. చాలా కాలం వరకు గౌరవంగా జగన్ గారు అని మాట్లాడారు రోజా గారు.. మొదట మీరే.. వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుని మరీ విసుగు వచ్చేలా ఎన్నో మాటలు మాట్లాడారు. మంత్రులు బూతులు మాట్లాడినప్పుడు మరి ఎందుకు మీరు మౌనంగా వున్నారు మేడమ్. ఇవన్నీ శృతి మించాకే ఆయన ఏకవచనంతో మాట్లాడారు.. అందుకు కారణం కూడా చెప్పారు తర్వాతే మాట్లాడారు. రోజా గారు.
జనసేన పార్టీ ప్రతినిధులు ఈ వీడియో చూస్తూ ఉంటే దయచేసి దిలీప్ గారిని జనసేనా మీడియా స్పోక్స్ పర్సన్ గా పెట్టే ఆలోచన చేయండి. అసంబద్ధమైన విమర్శలు చేసే వాళ్ళకి సౌమ్యంగా కాకుండా అంతే ఘాటుగా సమాధానం ఇస్తూ అదే సమయంలో ఆలోచనాత్మకంగా మాట్లాడే ఇలాంటి వ్యక్తి ఉండడం ప్రస్తుత రాజకీయ వాతావరణంలో చాలా అవసరం.
దిల్లీప్ అన్న 30% అఫ్ peple వాస్తవం ఏంటో తెలియక హ దరిద్రం సైడ్ ఉన్నారు..ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటో కుడా తెలీదు... వాళ్లకి అర్ధం అ య్యాలా..జనసేన టీం చెప్పాలి... అది మన బాధిత్య.... జై జెనసేన.. జై పవన్కళ్యాణ్..
అందరం కలిసి నైజీరియా powder వేసుకుని ఊగిపొడము 😂 ఆంధ్ర లో ఉన్నా అన్ని theatre లో మన పవన్ cinema మాత్రమే వేద్దాం లేకపోతే తెరలు చించెడ్డం 😂 సూపర్ మార్కెట్లు దోచెడ్డం 😂 dmart
Babu vaddu Ani manam anukunte saripodhu bro , mana vadu anukovali , pk Babu ni tidathadu manam tidatham , malli pk Babu tho kalisipotham , madyalo manam verrip****@m avutunnam .mana vadini first okka mata Pina unte support cheyadaniki munduku vastam bro . Evadiko muddi kadugudam ante Ela vastam cheppu
దిలీప్ సుంకర గారూ ! అందుకోండి అభినందనలు !! లోతైన విశ్లేషణ, ఘాటైన వ్యంగ్యము మీ విమర్శలో పదునెక్కుతోంది . సమకాలీన రాజకీయ విమర్శకులెవరిలోనూ మీ స్థాయి కానరావడం లేదు. మీ వంటి ప్రతిభాశాలి జనసేన పక్షాన నిలబడటం ఆ పార్టీ అదృష్టమనే చెప్పాలి ! 👌👌👌👌👌
Sir your genuine adavacate of all common people nenu bunk lo pani chesa tanu sir mi videos anni chustanu oc ke manaki maname satruvulemi vote ki note thisukunte mana jivitale maravu sir E message reach avvalani nenu bavani mala vesatanu every year varahi ante durg amma
సూపర్బ్ దిలీప్ అన్న ఆ రోజు కి సరైన సమాధానం చెప్పారు.ఏంటి బ్లూ ఫిల్మ్ స్టార్ కూజా, ఏంటి పేరు పెట్టి పిలుస్తే ఆ జగన్ గాడు చంపేస్తాడా? పిలవడానికే కదా పేరు పెట్టింది. మరి ఏమని పిలవాలి?cbi దత్తపుత్రుడు అనా?.... ఆ జగన్ గాడు చంపే దాక వసై, మేము కూడా చంపడానికి రెడీ. .... బ్లూ ఫిల్మ్ స్టార్ కూజా నీవు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. లేకపోతే ప్రజలు నీ పళ్ళు రాలగొడతారు..... జై పవన్ అన్న 💪జై జనసేన 💪✊
Anna, you are greatly explained each and every point. Roja ni super ga gali thisesav, vallu self dabba vinaleka pothunanu. Dhayachesi valla voice vinipinchadu...kamparam vestundi..All the best anna. we always support Janasena.
దిలీప్ అన్న గారికి...... దేవుడు మీకు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ప్రసాదించి, తెలుగు ప్రజలను ఇలాగే చైతన్య పరచాలని నిండు మనసారా కోరుకుంటున్నాను.
నేను క్రిందటి సారి వైస్సార్సీపీ ఓటు వేసాను కాని ఈసారి మొత్తం మా ఫ్యామిలీ ఓటులు అన్ని జనసేన కే
జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు
🙏🙏🙏🙏🎉
Super brooo 😊
@Rajesh00007Nuvvu ni adyakshudu goppollu aithey nijayitheeparulu aithey kalyan dileep anna okka dhaniki answer ivvu dhammuntey😅
శభాష్ శభాష్ keep it up
@Rajesh00007prove cheyandi bayya accept chestharu andaru
మీరు మాట్లాడే ప్రతీ మాట నాలో చైతన్యాన్ని తీసుకొస్తుంది. Thank you kalyan dileep anna jai janasena jai hind
నీ ఆలోచన ని ఆవేశం జనసేన పార్టీకి ఎంతైనా ఉంది 🙏🏻 ఎలాంటి పరిస్థితులు ఎదురైనా మెగా ఫామిలీ ని మాత్రం ఒదల వద్దు కళ్యాణ్ దిలీప్ అన్నయ్య 🙏🏻
మీలాంటి వ్యక్తులు దిలీప్ అన్న మా బాస్ ప్రక్కన ఉండడం మా అదృష్టం అన్న. సూపర్ స్పీచ్ కౌంటర్ అన్న 👍👌❤
Nenu comment pettanu diniki answer cheye
నీతి, న్యాయం, నిజాయితీ, అవినీతి రహిత రాష్ట్రాన్ని చూడాలంటే జనసేన కే ఓటు వేద్దాం... మన ఫ్యామిలీ వాళ్ళతో వేయిద్దాం... మార్పు మన నుండే రావాలి... 💪🏻💪🏻💪🏻👍🏼
❤❤👏👏👏👍.... Bro🤜
Yes
Idhi kaavali
Bocchukigurthukiveddam
@@soujanyasouji4224 nvu poti chesinapudu veddam le dachuko aa gurtu future lo panikostadi..
Vado nayakudu vadidho party Veera mahilalu Sainiks comdy ga undi...🤣🤣
సార్ నిజం చెప్పాలంటే సగం మంది వైసీపీ ఎమ్మెల్యే. ఎంపీ లు ప్రెస్ మీట్ పెట్టాలంటే భయమేస్తుంది కేవలం నీవల్ల సూపర్ sir జై janasena
మంచి నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఈసారి మా మద్దతు 💐
జై జనసేన ❤️
😂❤😢
బొత్తిగా ప్లాట్ ఫామ్ భాష మాట్లాడేస్తుంది ఆవిడ. ఇంత దరిద్రం ఏపీలో ఎప్పుడూ లేదు.
@Rajesh00007same comment copy paste chese 5 rs paytm package gadivi nuvvu kooda pawan gurinchi antunnava ra pooka
ఈసారి నా ఓటు జనసేనాకి మాత్రమే..... ఈ
ప్రపంచంలో నా ఓటును కొనే అంత ధనవంతుడు ఎవ్వడు లేడు... సేనా నా ఓటు నీకే... జై జనసేన, జై పవన్ కళ్యాణ్ అన్న.. ✊️❤
Tq for you support brother
🎉🎉🎉 TQ 😊
Edi bhayya maata ante.....!!!
Modda😂
@gopijonnalagadda7299nuvvu Friday court ki antheekadaa😂😂😂😂😂😂😂
ఆదాయం సృష్టి అంటే. కరెంటు బిల్లులు పెంచండం. మందు రేట్లు పెంచడం. అంతే మాకు తెలిసింది.
@Rajesh00007 ప్రజాస్వామ్యం లో నీలాంటి బానిసలు కి చోటు లేదు.
కళ్యాణ్ సుంకర కి నమస్కారం .... నేను ఏదైనా vedio చుస్తే skip చేస్తూ చూస్తా ...కానీ మీది మాత్రం skip చేయకుండా చూస్తా ... వైసీపీ వాళ్ళను తిడుతూ ఉంటె చెవులకు వినసొంపుగా ఉంటది... జై జనసేన
మన దరిద్రం ఏంటంటే ఇంత ఖచ్చితంగా ఆధారాలతో అందరికీ అర్థవంతమైన శైలిలో మీరు వివరిస్తున్నారు, అయినా సరే కొంచెం కూడా సిగ్గు లేకుండా మాట్లాడుతున్న ఆ వెదవలకి ప్రజలే ఆలోచనా జ్ఞానంతో బుద్ది చెప్పాలి అన్నయ్య🙏🙏
మీరు చెప్పిన విషయాలు 100%కరెక్ట్ దిలీప్ గారు 👌👍🏼🙏
Ycp వాళ్ళకి correct గా సమాధానం చెప్పాలంటే మిరే అన్నయ్య
సార్, మీ చర్చ చాలా బాగుంది. నేను మీ ప్రతీ వీడియో చూస్తాను. సార్, అంతా బాగుంది. జనసేన పోరాట పటిమ. కానీ ఒక్కటి సార్. ఆనాటి కాంగ్రెస్, ఈ నాటి తెలుగు దేశం, బీజేపీ, ఇతర పార్టీల లో గూండాలు, రౌడీషీటర్లు అధికారం చలాయిస్తున్నారు. ఈ రోజు జనసేన, టిడిపి వంటి పార్టీలు విమర్శించే నేటి ఎమ్మెల్యేలు మంత్రులు అందరు రేపు అదే తెలుగు దేశం పార్టీ, జనసేన ఇతర పార్టీలు గెలిస్తే వాటిలొ ఉంటారు. ఇది ఎంతవరకు సమంజసం సమంజసం. మీడియా ఈ విషయం మీద చర్చ జరగాలి. లేకపోతె ప్రయోజనం ఉండదు. ఈ విషయం మీద మీరు చర్చించాలి మేడమ్. ఈరోజు ఉన్న ఎమ్మెల్యేలు మంత్రులు రేపు గెలిచిన పార్టీల ప్రభుత్వం లొ కనిపిస్తారు. ఇది చూస్తున్నదె మేడం. ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన మా పదవికి ముప్పృలేదనె దైర్యం సార్ ఈ రాజకీయ నేతలకు. మీరు ప్రత్యేక చర్చ జరపాలని కోరుకుంటూ మనవి
కోట్ల మంది మనసు లో వున్న ఆక్రోశం ను మీ ద్వార వింటున్నాము.
నేను ప్రభాస్ అన్న అభిమానిని,..వైఎస్ రాజశేఖరరెడ్డి గారిలా మంచి పాలన అందిస్తారు అని 2014, 2019 లో వైస్సార్సీపీ పార్టీకి ఓటు వేసాను...జగన్ గారి మీద ఉన్న అభిమానం తో పవన్ కళ్యాణ్ ని అనరాని మాటలు అన్నాను.. కానీ ఈ సారి మాత్రం నా ఓటుని జనసేనకి మాత్రమే వేస్తాను..
Ipatikina ardham chesukunnaru anna
Am from Karnataka needi kaadu bro neeku telisina andaridi veyinchu
👌🙏
Tq so much brother ❤
Abba emi natakalu midhi mi pk fans dhi re pk daggara nithulu thapa emi ledhu ra 2024 lo jagan mi pk gani ap nuchi tharimi kodathadu chudu
హ్యాట్సాఫ్ టు యు అన్నయ్య మీలాంటి వ్యక్తులు ఉన్నంతవరకు ఈ సమాజానికి మేలు జరుగుతుంది ఒక మంచి వ్యక్తికి సపోర్ట్ గా ఉన్నందుకు గర్వపడుతున్నాం కానీ జనసేన యొక్క మీడియా ప్రతినిధులు ధైర్యంగా సమాజానికి నిజం చెప్పే వాక్చాతుర్యం ఉన్న వ్యక్తులు లేరు దయచేసి ఈ విషయాన్ని మన ఆరాధ్య దైవం ఈ సమాజానికి దిక్సూచి అయిన పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్లవలసిందిగా కోరుకుంటున్నాం మీకు అవకాశం ఉంది ఆయనతో తప్పకుండా చెప్పాలి డిబేట్స్ లో మనవాళ్లు చాలా వెనకబడి ఉన్నారు విషయ పరిజ్ఞానం ఉంటే సరిపోదు అవతలి వ్యక్తులు విషయాలను పక్కన పెట్టేసి వ్యక్తిగతంగా డిబేట్స్ లో కూడా దాడి చేస్తున్నారు ఏతప్పులు లేని పవన్ కళ్యాణ్ గారిని డిఫెరెంట్ చేయడంలో విఫలమవుతున్నారు ముఖ్యంగా ఆ కంట్రీ వెంకటరెడ్డి ఒకడు దయచేసి మీలాంటి వ్యక్తులు మళ్లీ జనసేన కొండువా వేసుకొని మన అధినాయకుడు ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను థాంక్యూ
Super sir meru అందరూ మీలాగా ఆలోచించి మాట్లాడితే అలాంటి వాళ్లు అన్నం తిన్నారని కి కోడ నోరు తెరవాటానికి కోడ భయపడలి👏👏👏
రోజు రోజుకు, రోజా అవ్వ, తన పరువు, తన విలువ digajaarchukuntundhi.2024తరువాతా ఇలాంటి వారు అందరూ, వెతికిన కూడా దొరికే పరిస్థితి ఉండదు.jai janasena
@Rajesh00007 are ne pellannni Pampava package teesukuntuna appudu chusi rammani...ledha ne chelli ni Pampava ..ne ayya evadidhi nakithe last elections lo 6 % janasena ki votes vacchayi ra lafoot..nelanti bewarse Gallu vundabatee Andra e situation lo vundhi
Me bathukulu laki package 3 pellillu ani vagatam thappa a okka roju ayina policy la medha matladara meru me bathukulaki
@Rajesh00007 Paytm lo 5 -/- paddaya ra....erri*uka, Neelanti Bokulu enta vaagina, Pawan Kalyan ki avi ventrukaa....adi matuku gurtupettuko
@Rajesh00007 vachadu gorre bidda
అన్న మీరు మాట్లాడే పద్దతి చాలా చాలా బాగుంది అన్నయ్య . Jai janasena Jai kalyan garu 🙏🙏🙏✊✊✊✊✊👍
దయచేసి మీ అమూల్యమైన ఓటును జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై వేసి జనసేన పార్టీని గెలిపించండి 🥛🥛🙏🙏🙏 జై జనసేన ✊✊ జై హింద్ ✊✊
Meeku gaaju glass inka vundha 😂😂😂😂 meedha cycle kadha
@@nagr mee gurtu Kodi kathi kada😂😂😂
@@nagrme gurthu meri puku kadhaa😂😂😂😅😅
@@SurryaTalksvadu vadi abba intlo lekapote pakkainti vadni nanna ani piliche cherecter vadidi
,ాౌవల. @@SurryaTalks
Simply superb punch 👊
Andi Kalyandileep GARU
Jai janasena 🙏🏻✡️✊🏻🇮🇳🙏🏻
అన్న నీలాంటి వాళ్ళు పవన్ అన్నకీ తోడుగా అసెంబ్లీ లో ఉండాలి, జై జనసేన ✊️✊️✊️
is bro Jai janasena
Yes
జనం కోసమే పుట్టాడు ఆ తల్లి కడుపులో ......అంజనమ్మ కు పాదాభి నమస్కారం....,❤❤
❤🙏love from Karnataka jai janasena jai Pawan Kalyan
నేను నా చిన్నప్పటి నుంచి సినిమా లో విక్టరీ వెంకటేష్ గారి అభిమానిని పొలిటికల్ గా pawan kalyan గారి అభిమానిని.jai victory venkash jai pawan kalyan గారు.జై janasena.✊✊💪
నిజాయితీ సమర్థత అంకిత భావం గల పవన్ కల్యాణ్ గారికి ఒక అవకాశం ఇవ్వాలి ఆంద్ర ప్రజలు 🙏🙏🙏🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
Ndhuku aduktntnika....🤣🤣
E sari kalayan garu ki avakasam iste AP bagupadinatle Leda next srilanka ipotadi ..
నా ప్రాణం ఉన్నంత వరకు నేను జనసేన అభిమాని నా ఓటు జనసేనకి మాత్రమే జై జనసేన
But 5/10 years tarwatha nee pranam vunna janasena lekapothe?
@@Decoder100M నేను జనసేన అభిమానినే
Ycp vuntundha
1978 లో రెడ్డి కాంగ్రెస్ పార్టీ పెట్టిన, YS రాజశేఖరరెడ్డి గారు ఒక్క seat కూడ నెగ్గలేదు..
Nijamaa ?
అవన్నీ వీళ్ళ ముడ్డి కింద పెట్టేసుకొని,పక్కవాళ్లను విమర్శించడమే వైసీపీ విధానం
Tell “Pawan Kalyan” sir to keep “kapu janasena Party” to win 2024..!
@@Logic_7ne name laage ne idea kuda old dhe so change your mind
లైసెన్స్డ్ రివాల్వర్ పట్టకున్నవాడు క్రిమినల్ కాదు.. ఆర్ధిక నేరాలు చేసి 16 నెలలు చిప్ప కూడు తిన్నోడు క్రిమినల్.. CBI కానీ కరెక్ట్ గా పని చేస్తే ఈపాటికి ఊచలు వెనకుండే వాడు.
@Rajesh00007present govt sammaga unda bro
@Rajesh00007ఒరేయ్ నువ్వు అన్నమే తింటున్నావా? నీకు మనస్సాక్షి అనేది లేదా? ఏది మంచి ఏది చెడు అని ఆలోచించే జ్ఞానం లేదా? థూ మీ బతుకులు చెడ, ఇప్పటికే రాష్ట్రం సర్వనాశనం అయ్యింది ఆంధ్రప్రదేశ్ కి భవిష్యత్ లేకుండా చేసిన శాడిస్ట్ జగన్ ని సపోర్ట్ చేసి చరిత్ర హీనులు కాకండి.
జై జనసేన జై కళ్యాణ్ దిలీప్ సుంకర గారు
👍👍👍👍👍 దిలీప్ అన్న చాలా చక్కగా వివరించారు 👌👌👌🙏🙏🙏
మీరు మంచి knowledge పర్సన్. ధైర్యం కల వారు. ప్రస్తుత పరిస్థితులలో మీలాంటి వారి అవసరం చాలా ఉంది. Thank you Dileep garu
అన్నా....పొలిటికల్ పాకిజా కోసం సమయం వృధా....
రావాలి ....... పవన్
పోవలె.......జగన్
హాల్లో.....AP. బై బై......YCP
జై జనసేన❤🎉❤
@Rajesh00007nuv ra linjakodukivera
@Rajesh00007neevu kuda lanja koduka ra thirdclass municipality munda kodaka
@Rajesh00007 5 rs vachaya bro ac lo kii
@Rajesh00007 nee amma pakkana
@Rajesh00007norubmuyyi ra kullam thakuvu lnjakoduka 😂😂
అన్న నేను చిరంజీవి గారి అభిమాని నాకు అన్నయ్య అంటే చాలా ఇష్టం ప్రాజారాజం అన్నయ్య పార్టీ పెట్టినప్పుడు నేను 70 వోట్లు అభిమానం తో వేపిచ్చాన్ ఇప్పుడు కూడా మావోటు పవన్ కళ్యాణ్ అన్న కే
వచ్చాడు...వచ్చాడు...
వచ్చేశాడు...😅😅 దిలీప్ అన్నా నమస్తే..జై జనసేన✊✊
Yes
Rajesh0007@ paytm dog 🐕 velli jail reddy ni adugu Friday elections vaste vote veskuntada ledha ani a sannasi gadi ni
I want to see this man in AP assembly @commonerlibrary .. Chala knowledge undhi politics pina , pawan anna gurtinchandi ... 👍🏻👍🏻👍🏻
Society lo chala Mandi intellectuals untaru. Seva is different from being intellectual. You need heart for seva.
Janasena పార్టీ కి మా లాంటి జనసైనికులకి నువ్వు దేవుడు ఇచ్చిన వరం అన్నా
Yes
నా ఓటు పవన్ కళ్యాణ్ గారికి అన్నయ్య
నా ఓటే కాదన్నయ్య మా ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి
Kalyan dileep + pawan kalyam = fire and yes change is ahead...visionary
మేము నమ్ముతున్నాం జనసేననీ మేము కోరుకుంటున్నాం జనసేన ప్రభుత్వం రావాలి అని జై జనసేన ✊✊
@Rajesh00007 నాకు తెలిసి నువ్వు పాలు తాగే చిన్న పిల్లవాడిని బాబు
@Rajesh00007
He is patym dog 🐕
@Rajesh00007 హొ నిన్ను ఇలా కామెంట్ సెక్షను కీ నియమించార రా చిల్లర pytm యూట్యూబ్ కాబట్టి చిల్లర ప్యాకేజి బాగానే మింగుతవు నాకు తెలిసి నీకు ఇంకో రెండు రూపాయిలు ఎక్కువ పెంచుతారు అనుకుంటున్న 😁😁😁
@Rajesh00007tittadam kadhu adige daniki answers ivvandi chuddam...
Biryani పొట్లాలకు, Mansion House మందుకు రాలేదు జనసేన యువత...
కడుపుమండి జీవితాశయం అనే ఆకలితో ఆరాటపడుతూ పవన్ కళ్యాణ్ గారి ముందుకు వచ్చారు...
జై జనసేన జై హింద్ 🙏🙏🙏
అన్నా మిలంట్టోల్లు వల్ల యప్పటికైన మన స్టేట్కి మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాను
రోజా కి దూల తీరాలి అంటే కరెక్ట్ మొగుడివి నువ్వే దిలీప్ అన్న
@Rajesh00007
2019లో 16 లక్షలు ఓట్లు వచ్చాయి.😅😅😅
@Rajesh00007ni Amma ki vestam ley...😂
రోజగారికి మొగుడు వున్నాడు తమ్ముడు ఉన్నవాళ్ళకి ఎందుకు, లేని వాళ్లు డైవర్స్ ఇచ్చిన వాళ్ళు, మొగుళ్ళని వదిలేసినవాళ్లు వున్నారు వాళ్లకి మొగుడు అవ్వమను తమ్ముడు మీ సుంకర అన్న ని
Daani mogudu em chestudu, dileep gariki aa post avasaram ledu 😁😁😁😁😁😁
ఇవన్నీ కాదు, పవన్ అడిగిన ప్రశ్నల కి జవాబులు చెప్పగల రా. చెప్పండి ముందు. నోరు విప్పే ది లేదు
దిలీప్ అన్న మీలాంటి స్పోకెన్ పర్సన్ రాష్ట్రము లో ప్రతి మండలం కు కచ్చితంగా ఉండాలి అన్న. ఆలా లేకపోవడం వలన చాలా దైర్యం వంతులు రాలేక పోతున్నారు.
Content with perfect timing super anna ..
అన్నయ్య గారు మంచి రిప్లై ఇచ్చారు... జై జనసేన జై పవన్ కళ్యాణ్... జై కళ్యాణ్ దిలీప్ అన్న...✊
Bondaaaa.annapagilipoddi
నేను పోయిన సారి జగన్ గెలవాలని కోరుకున్నాను.. ఈసారి ఘోరoగా vodipovalani కోరుకుంటున్నాను...
Yes nadhi koda same feeling
Anthaseneleduvadina
Rey ni filling na bochu😂 jai jagan
జగన్ మాట్లాడే మాటలు మరి, వాళ్ళ అమ్మ గారు నేర్పినది అని మేము అనవచ్చు...
Rgt
Rajesh0007@ paytm dog 🐕 velli jail reddy ni adugu Friday elections vaste vote veskuntada ledha ani a sannasi gadi ni
@Rajesh00007 అంతను ఓటు అతనికి రాదు అనుకున్నప్పుడు. మీరు ఎందుకు అతను పైన అన్ని కామెంట్స్... ఏదో వాగుతున్నాడు అని వదిలేయండి... ముఖ్యమంత్రి, మంత్రులు & మీరు ఎందుకు అంత విరుచుకు పడటం, మూసుకొని కూర్చోవచ్చు గా....
దమ్ముంటే సింగల్ గా రా అనటం ఎందుకు, అతను ఎలా పోటీ చేస్తే, మీకు ఎందుకు?
@Rajesh00007velli m anna pani chesuko bayya nduku cheppu ntha Kali ga unnava prathi cmnt ki reply istunnav😆😆
అద్భుతం గా మాట్లాడారు!
ఈ వీడియో రోజా అవ్వ దగ్గరకి చేరితే నేను మేరి మాట గుడికి వెళ్లి తల నీలాలు సమర్పించుకుంటాను అన్నా🤲🤲
జై జనసేన👍
Christians kooda గుడిలో గుండు చేసుకుంటారా నేను ఎక్కడ వినలేదు బ్రో..కొంచెం క్లారిటీగా చెప్పు
@@Sms40865 ఒక్కసారి గౌరిపట్నం రా చుద్దువు గానీ బ్రో కొబ్బరి కాయలు కూడా కొడతాం,కోళ్లు,మేకలు కూడా వేసుకుంటాo👍
@@krishnamohan7982 k bro
@@Sms40865 నేనూ హిందునే,కన్వర్ట్ అయ్యాను
@@krishnamohan7982 Mee istam bro...
రోజా గురించి మాట్లాడడం టైమ్ వేస్ట్ అన్నా గారు 🔥🔥 జై జనాసేనా ✊✊✊
పవన్ కళ్యాణ్ గారు.. చాలా కాలం వరకు గౌరవంగా జగన్ గారు అని మాట్లాడారు రోజా గారు.. మొదట మీరే.. వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకుని మరీ విసుగు వచ్చేలా ఎన్నో మాటలు మాట్లాడారు. మంత్రులు బూతులు మాట్లాడినప్పుడు మరి ఎందుకు మీరు మౌనంగా వున్నారు మేడమ్. ఇవన్నీ శృతి మించాకే ఆయన ఏకవచనంతో మాట్లాడారు.. అందుకు కారణం కూడా చెప్పారు తర్వాతే మాట్లాడారు. రోజా గారు.
❤
Yes
Avnu Bro
ఓటు For గ్లాస్ ✊️
జై జనసేన జై పవన్ కళ్యాణ్ ✊️✊️
హలో AP WELCOME JSP✊️✊️✊️
హలో AP Bye Bye YCP 👋👋👋
నిజమైన నిఖశైన నాయకుడు మా కళ్యాణ్ అన్న జై హింద్
Dillep anna Mee support eppatiki janasena ki ilane undali ani korukunta unna anna,jai janasena, jai bheem, Jai hind
Sir మీలాంటి వాళ్ళు జనసేణ లో ఉన్నందుకు చాలా గర్వకారణంగా వుంది సార్❤❤
Sir I really love your explanation in this vedio
#If you want some changes in AP Plz do vote Janasenaaa.....!!
జనసేన పార్టీ ప్రతినిధులు ఈ వీడియో చూస్తూ ఉంటే దయచేసి దిలీప్ గారిని జనసేనా మీడియా స్పోక్స్ పర్సన్ గా పెట్టే ఆలోచన చేయండి.
అసంబద్ధమైన విమర్శలు చేసే వాళ్ళకి సౌమ్యంగా కాకుండా అంతే ఘాటుగా సమాధానం ఇస్తూ అదే సమయంలో ఆలోచనాత్మకంగా మాట్లాడే ఇలాంటి వ్యక్తి ఉండడం ప్రస్తుత రాజకీయ వాతావరణంలో చాలా అవసరం.
You are correct
Yes 100% Correct
Vache votes kooda ravu ilantivallani pedithe
జై జనసేన
పవన్ కళ్యాణ్ అన్న సీఎం కావలి రాష్ట్రము బాగుపడాలి
Kalyan dileep garu matladtunte inka kontha sepu unte bavuntadi anpistundi....he is excellent Orator
మేము జెన్యూన్ గా జనసేనానికి ఓటు వేస్తాము.. మా ఓట్స్ నీ ఈవిమ్ తెంపరింగ్ అవ్వకుండా మీరే చూసుకోండి
సూపర్ కళ్యాణ్ అన్న చాలా వివరణాత్మక క్లాస్ _ _ _ _ _ క్వీన్ Jai JSP
🙏💯మంచి విశ్లేషణ, సూపర్ అన్నా 🙏
దిల్లీప్ అన్న 30% అఫ్ peple వాస్తవం ఏంటో తెలియక హ దరిద్రం సైడ్ ఉన్నారు..ఇక్కడ ఉన్న పరిస్థితి ఏంటో కుడా తెలీదు... వాళ్లకి అర్ధం అ య్యాలా..జనసేన టీం చెప్పాలి... అది మన బాధిత్య.... జై జెనసేన.. జై పవన్కళ్యాణ్..
@Rajesh00007 తొందర యందుకు తమ్ముడు ఉచ్చా ఆగడం లేదా వెయిట్ ఏపీ ప్రజలు కూడా చేంజ్ ఐయ్యారు...paytm కుక్కులు ఇలానే వాగుతు ఉంటాయి అని అందరికి తెలుసు.. 🤣
చాలా బాగుంది మీరు చెప్పిన విషయాలు
దొంగ జగన్ వద్దు బాబు వద్దు పవన్ రావాలి పాలనా మారాలి అందరూ కలిసి రండి పవన్ కళ్యాణ్ గారి దారిలో నడుద్దాం జై జనసేన
Evadu vachina ...final ga malli jagan better antaru ...let's see
అందరం కలిసి నైజీరియా powder వేసుకుని ఊగిపొడము 😂 ఆంధ్ర లో ఉన్నా అన్ని theatre లో మన పవన్ cinema మాత్రమే వేద్దాం లేకపోతే తెరలు చించెడ్డం 😂 సూపర్ మార్కెట్లు దోచెడ్డం 😂 dmart
Babu vaddu Ani manam anukunte saripodhu bro , mana vadu anukovali , pk Babu ni tidathadu manam tidatham , malli pk Babu tho kalisipotham , madyalo manam verrip****@m avutunnam .mana vadini first okka mata Pina unte support cheyadaniki munduku vastam bro . Evadiko muddi kadugudam ante Ela vastam cheppu
Jagan pani Ayipoindi ra.
Pavan ravali Palana marali.
దేవుడా . మా పవన్ అన్న.నీ .. తొందరగా.. చంపేసి తీసుకెళ్ళి.పో... మా పవన్ అన్న.. కొల్లం ఆదేశం విడిపోయేలా.vundhe
కళ్యాణ్ దిలీప్ అన్న తగ్గేదెలా 🔥🔥🔥🔥🔥🔥 మీరే వాళ్ళకి సరైన మొగుడు 🔥
దిలీపు గారు very good 👍 👌 👏
దిలీప్ సుంకర గారూ !
అందుకోండి అభినందనలు !! లోతైన విశ్లేషణ, ఘాటైన వ్యంగ్యము మీ విమర్శలో పదునెక్కుతోంది . సమకాలీన రాజకీయ విమర్శకులెవరిలోనూ మీ స్థాయి కానరావడం లేదు.
మీ వంటి ప్రతిభాశాలి జనసేన పక్షాన నిలబడటం ఆ పార్టీ అదృష్టమనే చెప్పాలి !
👌👌👌👌👌
We believe in Pawan Kalyan garu ❤
We support Janasena 🙏
Jai Janasena 🙏
చాలా బాగా మాట్లాడరు అన్నయ్య.....❤....
One and only king maker dileep anna wt a awareness knowledge
Sir your genuine adavacate of all common people nenu bunk lo pani chesa tanu sir mi videos anni chustanu oc ke manaki maname satruvulemi vote ki note thisukunte mana jivitale maravu sir E message reach avvalani nenu bavani mala vesatanu every year varahi ante durg amma
చిల్లర పార్టీ, చిల్లరి మంత్రులు, చిల్లర మనుషులు, సిగ్గు లేదు వాళ్ళకి.......
@Rajesh00007 meku రాష్ట్రం అభివృద్ది. తో సంబంధం ఏముంది Paytm వుంటే చాలు ఎలా fake messages తో కాలం నడిచి పోతుంది
కళ్యాణ్ అన్న నీలాంటివాడు కరెక్ట్
జై జనసేన జై కళ్యాణ్ బాబు 🙏🏻🙏🏻
Your command of the informaton ,your conviction committment ,your flow of expression is commendable
సూపర్ గా చెప్పారు సార్.. ఈ రోజాకు .ఆ జగన్ గాడికి బాగ గడ్డి పెట్టారు . జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు
సూపర్బ్ దిలీప్ అన్న ఆ రోజు కి సరైన సమాధానం చెప్పారు.ఏంటి బ్లూ ఫిల్మ్ స్టార్ కూజా, ఏంటి పేరు పెట్టి పిలుస్తే ఆ జగన్ గాడు చంపేస్తాడా? పిలవడానికే కదా పేరు పెట్టింది. మరి ఏమని పిలవాలి?cbi దత్తపుత్రుడు అనా?.... ఆ జగన్ గాడు చంపే దాక వసై, మేము కూడా చంపడానికి రెడీ. .... బ్లూ ఫిల్మ్ స్టార్ కూజా నీవు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. లేకపోతే ప్రజలు నీ పళ్ళు రాలగొడతారు..... జై పవన్ అన్న 💪జై జనసేన 💪✊
నేను వైయస్ఆర్ అభిమానిని కాని నా వోటు పవన్ కి మాత్రమే 😊
Joke nuvu CBN gadi abimanivi
@@bushanjn9421nuvvu kcr abimaniva?
V good ❤️u bro jai janasena jaj telagana
@@bushanjn9421 nee abhimani ayyuntaadu 😂
నీవు జగన్కు ఏ విధంగా అభిమాని అయ్యావు బ్రదర్ ?
Anna, you are greatly explained each and every point. Roja ni super ga gali thisesav, vallu self dabba vinaleka pothunanu. Dhayachesi valla voice vinipinchadu...kamparam vestundi..All the best anna. we always support Janasena.
అన్నా మీ ప్రయాణం ఇలానే ఆగకుండా కొనసాగాలి
Excellent, superb gaa matladaaru....
Nenu Bangalore nunchi.
Keep up, the wonderful talking power... For pawan sir
ఇలాంటి డైమొంdi రాణిlu అంతా మంది వచ్చిన పవన్ కళ్యాణ్ గారు వెంట్రుక కూడా పికలేరు జై Pspk జై కళ్యాణ్ దిలీప్ సుంకర అన్నయ్య గారు diehard fan
అన్న మొదటిసారి మీ వీడియో చూసాను చాలాబాగా చెప్పారు
జై జనసేన జై హింద్
Ultimate bro, unbeatable, u r unbelievable, jai janasena ❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
నా మొదటి ఓటు నుంచి నా కడ శ్వాస వరకు జనసేన తప్ప మరో పార్టీ కి వేసే అవకాశం లేదు జై హింద్ జై జనసేన ✊✊
We enjoyed a lot sir Along with lot of information. Baaga pettaaru
ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తోంది బ్రదర్. తెలుగు పదాలు కూడా ఎంత చక్కగా చెప్తావ్ తమ్ముడు
జైహింద్ ✊భారత్ మాతా కీ జై ✊💐🙏 ధన్యవాదాలు సార్.. 🙏
వైసిపి కి రంకు మొగుడు మా దిలీప్ అన్న
is anna very very tqqqq
కేక అన్న మీరు... సూపర్ గా చెప్పారు అన్న... దిమ్మ దిరిగేలా మాట్లాడారు 👏👏👏👏👏👏
పక్క ganalxy పక్క భూమి what a comedy అన్న 🤣🤣🤣🤣🤣🤣 నవ్వలేక సచ్చను రోజా బామ్మ మాటలు విని జై భీమ్ జై Jenasena జై Pspk జై kds
Same to you
అంజనాదేవి త్రిమూర్తులు కు జన్మను ఇచ్చిన ఆ తల్లి కి పాదాభివందనాలు 🙏
#HelloAP_ByeByeYCP
వారాహి విజయ యాత్ర అంటే YSRCP వీడ్కోలు యాత్ర.
"నువ్వు నొక్కని బటన్" ప్రోగ్రామ్ బాగుంది.
Super sir👌👌👌👌👌