🙏🙏 స్వామివారు చాలా తక్కువ సమయంలో అంతిమ లక్ష్యం అయిన పరమాత్మ,లేదా ఆత్మను అపరోక్షానుభూతి పొందటం లేదా నేనే ఆత్మ స్వరూపాన్ని అనే ఎరుక కలగటం అద్వైత జ్ఞానం ను, యోగం గురించి,ఉపాసన గురించి,అనన్య భక్తి గురించి చాలా చాలా బాగా తెలియ చేసారు. మొత్తం వేదాంత సారం ను అర్థమైయ్యే విధంగా సెలవిచ్చారు. మీలాంటి మహాత్ములు గురువులు జ్ఞానం అందించుటవల్ల తెలుసుకొని సాధ్యమైనంత వరకు జన్మను సార్థకం చేసుకో గలుగుతున్నాం . ఆ పరమాత్మే మీ లాంటి గురువు స్వరూపం లో బోధ చేస్తున్నారు. 🙏🙏🌹🌹 అనేక నమస్కారములు స్వామి..
🕉️🕉️🕉️🙏🙏🙏 ఓం శ్రీ గుుభ్యోన్నమః 🙏🙏🙏 ఇ మానవుల గురించి ఇంత చక్కటి ప్రవచనాల ద్వారా ఎంతో జ్ఞానాని ప్రసాదిస్తున్నారుస్వామి కాని గురుదేవా మీయొక్క భక్తుడి చిన్న విన్నపము గురుదేవా మీరు ఏదైతే చెబుతున్నారో అవి తమరి శిష్యుల ద్వారా మాకు చేసి చూపించగలరని నా యొక్క ప్రార్థన గురుదేవా 🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏 ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏
అయ్యా , నాకు తెలిసిన అమ్మాయి 23 సంవత్సరాలు,....... చనిపోయింది ,( hospital ) లో . చనిపోయినా సంతోషంగా ఉండాలంటే ఏమైనా పూజలు చెయ్యలా.....పునర్జన్మ త్వరగా రావాలంటే ఏయే దేవుళ్ళు ని ,ఏయే పూజలు చెయ్యాలి , మీరు స్పష్టంగా విచారించి ,వివరంగా ప్రజల కోసం ఒక వీడియో చెయ్యండి.... శత కోటి వందనాలు స్వామిగారు.
అబ్యాసేప్యసమర్థోసి మత్కర్మ పరమోభవ మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్దిమవాప్యసి భావము మనస్సు నిల్పు అబ్యాసమునకు సమర్థత లేనివాడవైతే నా పనులు చేయుము. నా కొరకు పనులు చేయుట వలన మోక్షమును పొందవచ్చును అంటే భగవంతుని ధర్మాలను ఇతరులకు తేలుపడం బ్రృ మద్యలో ధ్యాస పెట్టి మనస్సు నిలుపడం ద్వారా బ్రహ్మ యొగం అవుతుంది ఈ యెగం లో స్వస నిలిచి గుండె కొట్టుకోవడం కూడా ఆగుతుంది ఇది జ్ఞాన యోగం లేదా బ్రహ్మ యెగం అంటారు ఇందులో సంచితా కర్మ కాలిపోతుంది అహాన్ని అణచివెయడం ద్వారా కర్మయోగం అవుతుంది దినినే రాజయోగం అంటారు ప్రారబ్దం జరిగిన అగమిక కర్మ రాదు దీని ద్వారా దేవుని లోకి యైక్యం కావచ్చు ఇలా మూడు యోగాలు చెప్పారు జగత్గురువు శ్రీ కృష్ణుడు 🙏
పంచతత్వములను పంచీకరించక మంచియతుల మన్న మాటలన్న కుంచమందు గజము గ్రుడ్డు పెట్టిన విధంబు అఖిల జీవసంగ ఆత్మలింగ భావము పంచభూములైన ఆకాశం గాలి అగ్ని నీరు భూమి ఎట్లు సృష్టించబడిన వి అవి ఒక్కొక్కటి ఏ విధముగా విభజించబడినవి అలా విభజించబడిన 25 భాగాలు ఒకదానితో ఒకటి కలిసి ఎలా శరీర భాగములు ఏర్పడిందో తెలియడమే సంఖ్య అంటారు శరీరంలోని ఆత్మ తన శక్తి చేత శరీర భాగములను ఎలా పని చేయించి తున్నది తెలియకనే మేము జ్ఞానులను అంటే ఏనుగు గంప కింద గుడ్డు పెట్టినట్లుండునంట ప్రతి మనిషి ముందు సంఖ్యని తెలియాలి అందులో అంతర్ కర్ణలు మనసు బుద్ధి చిత్తం అహం విటి పని తెలియడం ముఖ్యం నా వయస్సు 35 సంవత్సరాలు నేను మొదట విద్యాప్రకాశానందగిరి స్వాములవారి pravachanalu రోజు 5:00 విందు అతను చెప్పిన భగవద్గీత ప్రవచనాలు చాలా మార్లు విన్నాను మీరు చెప్పిన ప్రతి ప్రవచనం వింటాను ప్రబోధానంద యోగీశ్వరులు వారి pravachanalu కూడా వింటాను
🙏🙏 స్వామివారు చాలా తక్కువ సమయంలో అంతిమ లక్ష్యం అయిన పరమాత్మ,లేదా ఆత్మను అపరోక్షానుభూతి పొందటం లేదా నేనే ఆత్మ స్వరూపాన్ని అనే ఎరుక కలగటం అద్వైత జ్ఞానం ను, యోగం గురించి,ఉపాసన గురించి,అనన్య భక్తి గురించి చాలా చాలా బాగా తెలియ చేసారు.
మొత్తం వేదాంత సారం ను అర్థమైయ్యే విధంగా సెలవిచ్చారు. మీలాంటి మహాత్ములు గురువులు జ్ఞానం అందించుటవల్ల తెలుసుకొని సాధ్యమైనంత వరకు జన్మను సార్థకం చేసుకో గలుగుతున్నాం . ఆ పరమాత్మే మీ లాంటి గురువు స్వరూపం లో బోధ చేస్తున్నారు. 🙏🙏🌹🌹 అనేక నమస్కారములు స్వామి..
Om sri gurubyo namaha 🙏🏻
Guruvu gari padapadmamulaku sastaanga danda pramanalu samarpinchu kuntunnanu
స్వామి జి మీ వీడియోస్ చాలా ఉపయోగకరమైనవి సాధకులు చాలా ఉపయోగం దయ చేసి వారం ఒక్కసారి వీడియోస్ పెట్టాలని విజ్ఞప్తి ఓం
🕉️🕉️🕉️🙏🙏🙏 ఓం శ్రీ గుుభ్యోన్నమః 🙏🙏🙏
ఇ మానవుల గురించి ఇంత చక్కటి ప్రవచనాల ద్వారా ఎంతో జ్ఞానాని ప్రసాదిస్తున్నారుస్వామి
కాని గురుదేవా మీయొక్క భక్తుడి చిన్న విన్నపము గురుదేవా మీరు ఏదైతే చెబుతున్నారో అవి తమరి శిష్యుల ద్వారా మాకు చేసి చూపించగలరని నా యొక్క ప్రార్థన గురుదేవా 🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏
ఓం నమః శివాయ 🙏🙏🙏🙏🙏
ఓం గురుభ్యోన్నమః. గురుదేవుల పాద పద్మములకు నమస్కారములు. 🙏🙏🙏
Sri Gurubhyo Namaha. Guruvugariki Naa Hrudaya Puraka Padhabhi Vandanaalu Dhanyavadhamulu Eswara Rao Divine yoga Guruvu Visakhapatnam
Om Sri Gurubyonamaha 🙏🙏🙏
Every day waiting your videos swami 🙏🙏🙏
Dhanyavaadalu meeku Guruvu garu 🙏🏼
Om sri gurudevayanamaha
గురుదేవులుకు athma నమస్కారాలు
గురుదేవ నేను సన్యాసం స్వీకరించాలి.. నాకు సన్యాస దీక్ష ప్రసాదించండీ.. 🙏
Jai gurudev tnq Swamy uploading yours video,💐💐💐
ఓం శ్రీ గురుబ్యో నమః 🙏🙏🙏
We are waiting for ur videos.... Jai Gurubyonamaha...
ఓం ఓం ఓం జైగురుదేవ🌹🙏🙏🙏🙏🙏🌹
🙏🏼🌹🕉🌹🙏🏼
Sri gurubyo namaha 🙏🏻
ఓం, ನಮೋ ಶಿವಾಯ ದೇವಾ ಯಾ, ನಮೋ
ಜೈ ಹಿಂದ್ ಜೈ ಗುರು ದೇವ
ఓం ఓం ఓం
Om gurubhonama:
Om jai gurudeva
Om namo gudevaya namha gurugaru
Nenu mimalni kalavali yapudu ravali
Please gurugaru chepandi yakadiki
Ravli 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐🌹🌹🌹🌹🌹💐🌹🌹🌹🌹🌺🌺🌺🌺
OM sri Gurubhyonamaha guruvgari padapadmalaku namahskaramulu
?
Sri Rama 🌹🙏
Om sri gurubhyo namaha
🙏🌺🌺🌺🌺🌺🙏
Gurudeva
🙏
జైశ్రీరామ్
💐💐💐🙏🙏🙏
Intha baga evaru cheppaledu sookshmamu ga complete ga jnanam meeru chepthunnaru swamiji
Vidyaprakasanandagiri swamy ma grandfather brother andi
Thunuguntla Ranganadham gari manamadini nenu
Nice
🙏🙏🙏🙏🙏🙏🙏
Swamy ee aastramam yekkada vundhi cheppagalaru swamy.
🙏🌹🙏
Memalani Ela kalavali guruvu garu maku meditation neruchu kovalani undi
Jai gurudevaya namaha
Swami nenu mimalni kalavali yapudu ravali nadi karnataka please guru darshanam kavali
Reply cheyandi
🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺
🙏🙏🙏
అయ్యా , నాకు తెలిసిన అమ్మాయి 23 సంవత్సరాలు,....... చనిపోయింది ,( hospital ) లో . చనిపోయినా సంతోషంగా ఉండాలంటే ఏమైనా పూజలు చెయ్యలా.....పునర్జన్మ త్వరగా రావాలంటే ఏయే దేవుళ్ళు ని ,ఏయే పూజలు చెయ్యాలి , మీరు స్పష్టంగా విచారించి ,వివరంగా ప్రజల కోసం ఒక వీడియో చెయ్యండి.... శత కోటి వందనాలు స్వామిగారు.
It's an experience ..you learn kriyayogam from guruji to be happy and free from all bondages
Sir address please...asramam dhi...
గురువు గారు , మంత్రం, అనే పదానికి అర్థం వివరంగా చెప్పండి
అబ్యాసేప్యసమర్థోసి
మత్కర్మ పరమోభవ
మదర్థమపి కర్మాణి
కుర్వన్ సిద్దిమవాప్యసి
భావము మనస్సు నిల్పు అబ్యాసమునకు సమర్థత లేనివాడవైతే నా పనులు చేయుము.
నా కొరకు పనులు చేయుట వలన మోక్షమును పొందవచ్చును
అంటే భగవంతుని ధర్మాలను ఇతరులకు తేలుపడం
బ్రృ మద్యలో ధ్యాస పెట్టి మనస్సు నిలుపడం ద్వారా బ్రహ్మ యొగం అవుతుంది
ఈ యెగం లో స్వస నిలిచి గుండె కొట్టుకోవడం కూడా ఆగుతుంది
ఇది జ్ఞాన యోగం లేదా బ్రహ్మ యెగం అంటారు
ఇందులో సంచితా కర్మ కాలిపోతుంది
అహాన్ని అణచివెయడం ద్వారా కర్మయోగం అవుతుంది దినినే రాజయోగం అంటారు
ప్రారబ్దం జరిగిన అగమిక కర్మ రాదు
దీని ద్వారా దేవుని లోకి యైక్యం కావచ్చు
ఇలా మూడు యోగాలు చెప్పారు జగత్గురువు శ్రీ కృష్ణుడు 🙏
Guruvu garu, Mee paada padmalanu darshinchukovadaniki ekkada mimmalni kalavagalanu
పంచతత్వములను పంచీకరించక
మంచియతుల మన్న మాటలన్న
కుంచమందు గజము గ్రుడ్డు పెట్టిన విధంబు
అఖిల జీవసంగ ఆత్మలింగ
భావము పంచభూములైన ఆకాశం గాలి అగ్ని నీరు భూమి ఎట్లు సృష్టించబడిన వి అవి ఒక్కొక్కటి ఏ విధముగా విభజించబడినవి అలా విభజించబడిన 25 భాగాలు ఒకదానితో ఒకటి కలిసి ఎలా శరీర భాగములు ఏర్పడిందో తెలియడమే సంఖ్య అంటారు
శరీరంలోని ఆత్మ తన శక్తి చేత శరీర భాగములను ఎలా పని చేయించి తున్నది తెలియకనే మేము జ్ఞానులను అంటే ఏనుగు గంప కింద గుడ్డు పెట్టినట్లుండునంట
ప్రతి మనిషి ముందు సంఖ్యని తెలియాలి అందులో అంతర్ కర్ణలు మనసు బుద్ధి చిత్తం అహం విటి పని తెలియడం ముఖ్యం
నా వయస్సు 35 సంవత్సరాలు నేను మొదట విద్యాప్రకాశానందగిరి స్వాములవారి pravachanalu రోజు 5:00 విందు
అతను చెప్పిన భగవద్గీత ప్రవచనాలు చాలా మార్లు విన్నాను
మీరు చెప్పిన ప్రతి ప్రవచనం వింటాను
ప్రబోధానంద యోగీశ్వరులు వారి pravachanalu కూడా వింటాను
Om Sri gurubyo namaha
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🌺🌼🌺🌼🌺
🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏