దసరా పండగ రహస్యం! | Digamber Kamble Exclusive Interview on Dussehra Festival | N9 Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ต.ค. 2024
  • దసరా పండగ రహస్యం! | Digamber Kamble Exclusive Interview on Dussehra Festival | N9 Media
    #DUSARA #digamberkamble #n9media
    Join this channel to get access to perks:
    / @n9mediatelugu
    Contact Us for Interviews, Debates and More Information:
    Email:n9mediatelugu@gmail.com
    N9 Media " The People's Voice" is a Alternative Telugu News Channel. This Channel Deals with Politics behalf of Common People. N9 Media " The People's Voice" Reporters sent News from Two Telugu States.
    N9 Media " The People's Voice" Generates the Content that Telugu News. Celebrities Interviews, Singers Interviews, Political Interviews, Breaking News, Telugu latest, Telugu Live Updates, Telugu Live TV. Telangana News, Telangana Breaking News, CM KCR News, Harish Rao News, KTR News, Telangana Songs, Special Analysis, Andhra Pradesh News, Telugu Comedy, Entertainment And Independent Films.
    Follow Us :
    / @n9mediatelugu
    / @n9mediatelugu
    / @n9media_telugu
    whatsapp.com/c...

ความคิดเห็น • 39

  • @ravikanthperumalla3119
    @ravikanthperumalla3119 17 ชั่วโมงที่ผ่านมา +6

    Super kamble sir

  • @anandarao2149
    @anandarao2149 11 ชั่วโมงที่ผ่านมา +4

    చాలా చక్కగా వర్ణించారు కాంబ్లే గారు నమస్కారం అండి🙏🙏🙏

  • @Giriism79
    @Giriism79 11 ชั่วโมงที่ผ่านมา +2

    Great information,
    Historical evidence noboday destroyed .
    Tq sir

  • @rameshcheedaragadda9515
    @rameshcheedaragadda9515 16 ชั่วโมงที่ผ่านมา +2

    Good 👍 sir

  • @bangarambangaram1489
    @bangarambangaram1489 13 ชั่วโมงที่ผ่านมา +1

    Super explanation sir

  • @vijaykumar-qp2ye
    @vijaykumar-qp2ye 12 ชั่วโมงที่ผ่านมา +3

    మంచి విషయం మీద చర్చ జరిపారు

  • @MThanyaNaik
    @MThanyaNaik ชั่วโมงที่ผ่านมา +1

    దశ ర పండగకి రావణబ్రహ్మ కి ఏమి సంబందం లేదు.విజయ దశమి పేరిట రావణ బ్రహ్మ దహనం చేయటం అజ్ఞానం పాపం వస్తుంది.ఎందుకంటే సీత ను తీసుకుపోయినాడు అని నిందా వుంది.కానీ సీత రావణ బ్రహ్మ కూతురు అని తెలియదు లోకానికి

  • @MIDRaju
    @MIDRaju 25 นาทีที่ผ่านมา

    దక్షిణ భారతంలో ప్రముఖమైన సంక్రాంతి పండుగ కూడా పంటలు చేతికొచ్చి ధాన్యాలు ఇంటికి చేరిన సందర్భంగా చేసుకునే సంస్కృతి పరమైన పండుగే కదా!

  • @VijayKumar-tk6ge
    @VijayKumar-tk6ge 15 ชั่วโมงที่ผ่านมา +2

    Super anna

  • @chukkaprudhvi8054
    @chukkaprudhvi8054 7 ชั่วโมงที่ผ่านมา

    Lead India , Humanist Jai

  • @MRamzan-rv9jk
    @MRamzan-rv9jk 14 ชั่วโมงที่ผ่านมา +4

    పత్రికలు కల్పనా కథనం ను రాస్తూ యెలుక ను యేనుగ గా వర్ణిస్తు అత్యదికులను మూఢ భక్తి వైపు గుంజుకా వచ్చారు.

  • @sirigirinareshreddy7051
    @sirigirinareshreddy7051 15 ชั่วโมงที่ผ่านมา +1

    Amen 🙏

  • @ShivaprasadTs-mq7ub
    @ShivaprasadTs-mq7ub 3 นาทีที่ผ่านมา

    Jai. Bhim.

  • @kvpdigitalstudio591
    @kvpdigitalstudio591 28 นาทีที่ผ่านมา

    Jai Bhim Namo Budhaya 🎉DADA ji 🎉

  • @MThanyaNaik
    @MThanyaNaik 2 ชั่วโมงที่ผ่านมา +3

    పది తలలు మనిషికి వుండదు .10 తలల తెలివి రావణబ్రహ్మ కి వుంది .కావున ఆయనకి త్రికాల జ్ఞాని అని బిరుదు వుంది

  • @shyamsunder-mm1qu
    @shyamsunder-mm1qu 11 ชั่วโมงที่ผ่านมา

    Good sir chala manchi vishayalu teliya chestunaru

  • @mariyaraju3135
    @mariyaraju3135 14 ชั่วโมงที่ผ่านมา

  • @MThanyaNaik
    @MThanyaNaik ชั่วโมงที่ผ่านมา +2

    రావణ బ్రహ్మ భాగవంత్నిశ్వరూపం కాల్చడం భయంకర కర్మ పాపం వస్తుంది.అది తెలియని మనిషి తప్పు చేస్తున్నాడు

  • @rampakasairam2508
    @rampakasairam2508 15 ชั่วโมงที่ผ่านมา

    Saamrat ashoka was developed damma script in 2 century bec and Ashoka ruled aakanda Bharat is great king 👑👑

  • @krishnauppunuthula3617
    @krishnauppunuthula3617 17 ชั่วโมงที่ผ่านมา +1

    Sir me phone no kaavali plz

  • @DhanaYadav-f6q
    @DhanaYadav-f6q 26 นาทีที่ผ่านมา

    హిందూ సోదరులారా ఒక 100 మంది అయినా స్పందించి ఈ ఛానల్ ఇంకోసారి హిందూ పండుగలను హిందువులు నమ్మే దేవతలు ని అవమానిస్తే స్టూడియో కి వెళ్లి ఈ రాకేష్ గారిని ముందు తన్నుకుంటూ పోలీస్ స్టేషన్ లో అప్పచెప్పాలి మన హిందూ దేశం లో క్రిస్టియన్ ల ని ముస్లిం ల ని ఎం అనకుండా వాళ్ళ మతాన్ని సపోర్ట్ చేస్తూ మన హిందూ మతాన్ని అవహేళన చేస్తున్న ఈ ఛానల్ ని వొదలొద్దు జై హిందూ జై శ్రీ రామ్.... 🙏🙏🙏

  • @Nature-wp5nm
    @Nature-wp5nm 2 ชั่วโมงที่ผ่านมา +1

    🚩 హిందూ దేవతలకు జంధ్యం
    🙏 ఊటుంది
    1. బ్రాహ్మణులు
    2. క్షత్రియులు
    3. ఆర్య వైశాల్యులు
    . జంధ్యం ఊటుంది
    . సప్త రుషులు గోత్రం ఊటుంది
    SC 60+ Category's A.B.C.D
    ST 35SB Caste's
    జంధ్యం లేదు
    తాకువ జాతి కులాలు
    గుడిలోకి రానివ్వరు
    ఊరికి బయట ఉంటారు
    Labour Worker's
    బ్రాహ్మణులు దళితులకు
    జంధ్యం వేయండి 🙏
    దళితులకు గౌరవం వస్తుంది
    అపుడు రిజర్వేషన్ పోతుంది
    మతం మార్పిడి పోతుంది 👍
    అందరు సమానం అవుతారు 🙏

  • @RajeshRajesh-v9w
    @RajeshRajesh-v9w 17 ชั่วโมงที่ผ่านมา +1

    👍✊✊

  • @DhanaYadav-f6q
    @DhanaYadav-f6q 30 นาทีที่ผ่านมา

    రాకేష్ గారు మీరు ఈ చెత్త డిబేట్ లు ఇంటర్వ్యూ లు ఆపండి సార్ మేము నమ్ముతాం మాకు ఈ సొల్లు తో లాభం ఎం లేదు మీరు క్రిస్టియన్ ల గురించి ఒక డిబేట్ అయినా ఇంటర్వ్యూ అయినా పెట్టింరా రాకేష్ సార్ హిందువులు మంచిగ ఉంటే రెచ్చగొట్టడం మీ స్టూడియో ధ్వంసం చేయించుకోవడని కారణం అవుతారు జాగ్రత్త రాకేష్ గారు..జై హిందూ జై శ్రీ రామ్... 🙏🙏

    • @praveenparimi
      @praveenparimi 24 นาทีที่ผ่านมา

      Christians ఏ గ్రంగాలను కాపీ కొట్టలేదు. దేశం లో అబద్ధాలు ప్రచారము చేయలేదు. వారి గురించి ఇక్కడ చర్చ అవసరం లేదు.

  • @k.srinivas.Maharaj
    @k.srinivas.Maharaj 10 ชั่วโมงที่ผ่านมา

    Jai bheem

  • @kirangajula1890
    @kirangajula1890 11 ชั่วโมงที่ผ่านมา +2

    సార్ మీరు చెప్పినవి చాలా తప్పులు ఉన్నాయి. చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యం స్థాపించిన తర్వాత తన వృద్ధాప్య దశలో జైన మతాన్ని స్వీకరించాడు. మీరు అశోకుడి తాత బౌద్ధుడు అని చెప్పారు. అశోకుడు తండ్రి బిందుసారుడు ఆజీవక మతాన్ని అవలంబిస్తానని చెప్పాడు. దానిని మీకు తెలియదు అనుకుంటా. అశోకుని చాలా శాసనాలలో బ్రాహ్మణులు, శ్రవణుడు అని చెప్పాడు. బ్రాహ్మణ వర్గానికి అతిధి మర్యాదల కోసం చాలా సందర్భాల్లో తెలియజేశాడు. ఇలాంటివన్నీ పక్కన పెట్టి మీరు అంటున్న శ్రీలంక దమ్మ పదాలలో కూడా అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించాడు అని ఉంది. వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చరిత్రను మీరు మారుస్తున్నారు. మీరు మహా మాయనే మన దేవాలయాల్లో వాడే గజలక్ష్మి అంటారు. ఈమధ్య పరిశోధనలోలో తేలింది ఏమంటే బుద్ధుని తల్లి పేరు మహామాయ కాదు రూమా బాయ్ అని చెప్తున్నారు. సింధు నాగరికత నుంచి ఉన్నటువంటి అమ్మ తల్లుల అమ్మ దేవత ఆరాధన నుంచి వచ్చిన గజలక్ష్మి ఆరాధన మార్చేస్తున్నారు. మిమ్మల్ని మాట్లాడమంటే అసలు ఈ ప్రపంచమే బుద్ధ బౌద్ధం అని చెప్తారు. బుద్ధుడు ఒక కమ్యూనిస్టు అతను దేవుని నమ్మ కూడదు యాగాదులు నమ్మకూడదు. పశువుల హింస చేయరాదు. బ్రాహ్మణ ఆధిపత్యం అంగీకరించ రాదు. ఏ ప్రయాసలకు సాధారణ వ్యక్తి ఇబ్బంది పడకూడదు. చెప్తాడు. తర్వాత కాలంలో చనిపోయిన 300 సంవత్సరాల కి బుద్ధుని దేవునిగా నిర్ణయించి ఇన్ని రోజులకి విగ్రహారాధన మొదలుపెట్టి చివరికి బుద్ధుడు పుట్టినటువంటి రైతుగా మతమే కరెక్ట్ కాదని మీరు చెబుతున్నారు. బుద్ధుడు చెప్పిన నీతులు కూడా ఉపనిషత్తుల నుంచి సంగ్రహించబడింది చాలామంది పండితులు అంటున్నారు.

    • @jadalabalrajuspnf6639
      @jadalabalrajuspnf6639 6 ชั่วโมงที่ผ่านมา

      మీరు చెప్పిన కొన్ని వాస్తవాలు కొన్ని అవాస్థలు

    • @bluebird8566
      @bluebird8566 2 ชั่วโมงที่ผ่านมา

      Kiran gaaru me hindhuthavam goppade me brahmanulu kuda goppolle mare me manudharm leda sanathana dharam goppadi andulo mathalu levu kulalu asale levu mare kulale lenappudu kulanni srustinchina manishini sanathana dharmam samharinchochugada ? .

    • @Nature-wp5nm
      @Nature-wp5nm 2 ชั่วโมงที่ผ่านมา +1

      🚩 హిందూ దేవతలకు జంధ్యం
      🙏 ఊటుంది
      1. బ్రాహ్మణులు
      2. క్షత్రియులు
      3. ఆర్య వైశాల్యులు
      . జంధ్యం ఊటుంది
      . సప్త రుషులు గోత్రం ఊటుంది
      SC 60+ Category's A.B.C.D
      ST 35SB Caste's
      జంధ్యం లేదు
      తాకువ జాతి కులాలు
      గుడిలోకి రానివ్వరు
      ఊరికి బయట ఉంటారు
      Labour Worker's
      బ్రాహ్మణులు దళితులకు
      జంధ్యం వేయండి 🙏
      దళితులకు గౌరవం వస్తుంది
      అపుడు రిజర్వేషన్ పోతుంది
      మతం మార్పిడి పోతుంది 👍
      అందరు సమానం అవుతారు 🙏