కంగువ కథ : కొన్ని వేల సంవత్సరాల క్రితం అయిదు కొనలు, అందుల్లో ప్రణవది కొన నాయకుడు అయినా కంగువ( సూర్య) వల్ల తల్లిదండ్రులని కోల్పోయిన పలావు ని, ఎందుకు కంగువ తన బిడ్డగా అగీకరించవలసి వచ్చింది. సూర్య, పలావుకి కంగువ ఇచ్చిన ఆన ఏమిటి, ప్రస్తుతం కాలంలో ఉన్నా పలావు, మెదడుపై ఎక్స్పీరిమెంట్స్ చేసే హై సెక్యూరిటీ ల్యాబ్ నుండి తప్పించుకొని ఎలా ప్రాన్సెస్ (సూర్య) దగ్గరికి వెళ్ళాడు. అలా తప్పించుకున్నా పలావుని ల్యాబ్ వాళ్ళు బందించి తీసుకెళ్తుంటే ప్రాన్సెస్ కాపాడాగాలిగాడా, లేదా, అసలు కంగువ, ప్రాన్సెస్, పలావు మధ్య సంబంధం ఏంటి అన్నది కథ. విశ్లేషణ : సినిమా మొదలైన 15 to 20mins ఎందుకు ఈ సోదిరా బాబు అనిపిస్తుంది. కంగువ పాత్ర ఎంటర్ అయినా దగ్గర నుండి బాగుంటుంది. సూర్య, బాబీ డియోల్ నటన పరంగా ఇచ్చి పడేసారు. కెమెరా మెన్ సూపర్ వర్క్ చేశారు. ఇలాంటి సినిమాలో స్లో మోషన్ షాట్స్ చాలా అవసరం అవి ఒక్కటి కూడా లేదు. ఏదో జెట్ రాసెట్ లా స్పీడ్ స్పీడ్ సీన్స్ పోతుంటాయి. సినిమాని ఒక 20 mins ట్రిమ్ చేసి, లేడీస్ ఫైట్ ని , స్నేక్ షాట్స్ ని, అలిగిటర్ ఫైట్, స్లో మోషన్స్ లో చూపించి ఉంటే బాగుండేది. ఇంకా బీజీమ్ దేవిశ్రీ తల పోటు వచ్చేలా కొట్టాడు. హీరో ఎలివేషన్ ఫైట్ కి సాంగ్ అవసరమా దండం రా బాబు. ఎడిటింగ్, మ్యూజిక్ వల్ల సినిమా వన్ టైం వాచ్ గా మిగిలిపోతుంది. ఒక మంచి సినిమాని యావరేజ్ సినిమా గా చేసేసారు. అక్కడక్కడా కొన్ని సీన్స్ ఇదెక్కడి మాస్ రా మావ అనిపిస్తుంది. 😊 3/5 3= యావరేజ్, బాగుంది.,వన్ టైం వాచ్ నా లైన్ : కంగువలో ఇంగువ తక్కువయింది. అరే పలావు సెకండ్ పార్ట్ లో అయినా బిర్యానీ తినిపిస్తావరా
మన ఆంధ్ర ప్రజలు ఎంత పిచ్చోళ్ళు అంటే తమిళనాడు ప్రజలు మన మూవీస్ ని చూడకపోయినా నెగిటివ్ కామెంట్స్ ఇస్తున్న కానీ మనం వాల్ మూవీస్ కి అక్కడ ఫెయిల్ అయిన మనం ఇక్కడ ఇట్టిచ్చి కనీసం ఓ 50 కోట్ల 100 కోట్లు ఇచ్చేస్తాం 😅😂🤣
ఈ ఒక్క సినిమా review తో నీ మూవీ review ఇంకా నుంచి చూడకూడదు అని చేపేసావ్. మూవీ చాలా బావుంది🔥 ఒక్క మాటలో దేవరా మూవీ కన్నా ఇది చాలా better, any way all the best mahidar 😏
But instead of judging on some reviewers just go and experience yourself because I liked the story and climax too, and excited for part 2. Many may like Once again its a great experience and especially the climax screenplay
Ilage pakka state movies ni encourage cheyyandi...mana Telugu movies ni thokkeyandi... Mana Telugu vallaki, sontha language mida nativity feeling undadu. But Tamil and kannada vallu mana Telugu movies ni encourage cheyyaru
సినిమా మాకు తమిళ్ సినిమా డబ్బింగ్ లాగానే అనిపించింది సినిమాలో పాత చింతకాయ పచ్చడి కనిపించింది కదా అలానే ఉంది మా తరం వాళ్ళ పాప కోసం అండ్ ఆ తర్వాత తరం వాళ్లు పసివాడి ప్రాణం ఇప్పుడు కంగువ కథల పెద్ద తేడా ఏమీ లేదు విజువల్స్ యాక్షన్ సూర్య పర్వాలేదు ఇలాగా బాబి డయల్ కూడా పరవాలేదు ఇక సినిమాలో హీరోయిన్ మహిళల పాత్ర జీరో మొత్తంగా సినిమా అట్టర్ ఫ్లాప్
00:16 Promotion Begins
01:16 Review Begins
07:47 Okka Mukkalo Review
08:06 Rating
Idhepudu nunchi anno 😅
😂😂
Thanks bro
😂😂
Cheppindhe cheppi 8mni saaga deesav kada bro 😂
సూర్య గారికి ఇంకొంతమంది యాక్టర్ లకు సింగం సినిమా కి ఎంతో చక్కగా డబ్బింగ్ చెప్పిన ఆయన మొన్న చనిపోయారు
Monna kadu bro inti paina nunchi padi chani poyi chala rojulu ayyindhi
ఇదే ఫీలింగ్ కలిగింది
Truth bro
Yes Ayana peru murty
సూర్య యాక్టింగ్ అది యాక్టింగ్ కాదన్నా సినిమాకి ప్రాణం పోశాడు సూర్య అన్నయ్య ఫ్యాన్స్ లైక్
Aunu bahayya siruya anna act super అసలు
తెలుగు సూర్య ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారు ❤
Boy ctttttttt👍🤫
😂😂😂
Vunnam but movie bagundali 😂
Empeekadaniki
తమిళ్ సినిమాలు కి వాళ్ళ కన్నా మనం ఎంతో సపోర్ట్ ఇస్తున్నాం కానీ మన తెలుగు సినిమాలకి తమిళ్ వాళ్ళు అస్సలు చూడడం లేదు😢
Yes😢
who said we also watch
Exactly
Anduke kada eroju India videga Tamil filimsaddagudisepotunay brother 😂😂😂😂😂 first valu prantiyaabimanam tagiste baguntundi
Pushpa 2 ki entha support chestharo chudali bro
1:16 review start 😊
Tqs bro 😅
Neelantivallu vunnantha araku naalantivallu bathikey vuntaru saami😅
Tq s bro
Tq😂
కంగువ
కథ : కొన్ని వేల సంవత్సరాల క్రితం అయిదు కొనలు, అందుల్లో ప్రణవది కొన నాయకుడు అయినా కంగువ( సూర్య) వల్ల తల్లిదండ్రులని కోల్పోయిన పలావు ని, ఎందుకు కంగువ తన బిడ్డగా అగీకరించవలసి వచ్చింది. సూర్య, పలావుకి కంగువ ఇచ్చిన ఆన ఏమిటి, ప్రస్తుతం కాలంలో ఉన్నా పలావు, మెదడుపై ఎక్స్పీరిమెంట్స్ చేసే హై సెక్యూరిటీ ల్యాబ్ నుండి తప్పించుకొని ఎలా ప్రాన్సెస్ (సూర్య) దగ్గరికి వెళ్ళాడు. అలా తప్పించుకున్నా పలావుని ల్యాబ్ వాళ్ళు బందించి తీసుకెళ్తుంటే ప్రాన్సెస్ కాపాడాగాలిగాడా, లేదా, అసలు కంగువ, ప్రాన్సెస్, పలావు మధ్య సంబంధం ఏంటి అన్నది కథ.
విశ్లేషణ : సినిమా మొదలైన 15 to 20mins ఎందుకు ఈ సోదిరా బాబు అనిపిస్తుంది. కంగువ పాత్ర ఎంటర్ అయినా దగ్గర నుండి బాగుంటుంది. సూర్య, బాబీ డియోల్ నటన పరంగా ఇచ్చి పడేసారు. కెమెరా మెన్ సూపర్ వర్క్ చేశారు. ఇలాంటి సినిమాలో స్లో మోషన్ షాట్స్ చాలా అవసరం అవి ఒక్కటి కూడా లేదు. ఏదో జెట్ రాసెట్ లా స్పీడ్ స్పీడ్ సీన్స్ పోతుంటాయి. సినిమాని ఒక 20 mins ట్రిమ్ చేసి, లేడీస్ ఫైట్ ని , స్నేక్ షాట్స్ ని, అలిగిటర్ ఫైట్, స్లో మోషన్స్ లో చూపించి ఉంటే బాగుండేది. ఇంకా బీజీమ్ దేవిశ్రీ తల పోటు వచ్చేలా కొట్టాడు. హీరో ఎలివేషన్ ఫైట్ కి సాంగ్ అవసరమా దండం రా బాబు. ఎడిటింగ్, మ్యూజిక్ వల్ల సినిమా వన్ టైం వాచ్ గా మిగిలిపోతుంది. ఒక మంచి సినిమాని యావరేజ్ సినిమా గా చేసేసారు. అక్కడక్కడా కొన్ని సీన్స్ ఇదెక్కడి మాస్ రా మావ అనిపిస్తుంది. 😊
3/5
3= యావరేజ్, బాగుంది.,వన్ టైం వాచ్
నా లైన్ : కంగువలో ఇంగువ తక్కువయింది.
అరే పలావు సెకండ్ పార్ట్ లో అయినా బిర్యానీ తినిపిస్తావరా
అది పలావ్ కాదు అన్న పున్నామ
DSP+Surya:MASS 💥❤️🔥
Fire song is Goosebumps 🔥🔥
E offer koddi rojule Ani cheppi enni rojulu ayyindanna 😂
Nelalu aindhanna
😂😂🤣
😂
😂😂
🫴😂
Suriya fans like here 🔥🔥🔥
Why ?
Whhyy????
@@anilreddy4628 Mee dp bagundhanna naku kavali please
😂 For what joy?
Rolex Fans Assemble ✅✅✅✅
మన ఆంధ్ర ప్రజలు ఎంత పిచ్చోళ్ళు అంటే తమిళనాడు ప్రజలు మన మూవీస్ ని చూడకపోయినా నెగిటివ్ కామెంట్స్ ఇస్తున్న కానీ మనం వాల్ మూవీస్ కి అక్కడ ఫెయిల్ అయిన మనం ఇక్కడ ఇట్టిచ్చి కనీసం ఓ 50 కోట్ల 100 కోట్లు ఇచ్చేస్తాం 😅😂🤣
Director and Music director Telugu bro. Also, We have more fan base for Suriya
అన్న నీ ప్రతి వీడియో కు మొదట చెప్పే మాటలకూ ఫావర్డ్ చేయవలసి వస్తుంది ప్రతి సారి అవసరమా..
Excellent ❤❤❤ movie suryaaa vere level ❤❤❤❤
Cinema super undi brothers all watch it don't judge the reviews suriya acting super keka 🔥 cinema block buster 🔥🔥🔥🔥🔥
Eagerly waiting for Pushpa movie. Pushpa fan assemble here.❤❤❤
Yes bro ❤
@@SSB....899 Ani neekevaru chepparu appudu edho corona valla ala ayyindhi esari Thaggedeley kumbastalanni baddalkodatham
Super movie💥
Nuvvu nee review... Cinema bagundi bros
సూర్య కు సాయి కుమార్ గారి వాయిస్ బాగుంటుంది.
Movie producer amo 2000 cr collection vastundi ani anukoonadu kani movie chusaka 200 cr kuda doubt😂😂😂😂
Eagerly waiting for pushpa 2 💥💥💥🔥🔥🔥
😂
Jai pusparaj Jai allu arjun garu...
F. A. P2
Happy children's day ❌Happy pusha day✅
భయ్యా మీరు రివ్యూలు మానేసి డైరెక్షన్ చేయండి భయ్యా
Endhuku bro ala అన్నావు
First comment first like...😊😊😊
Fan from Rolex ..❤❤❤
Suriya sir dedication ki💥💥💫😎🔥👍
Surya fans like ❤
Surya anna fan's assemble ❤️🙌
Game changer fans movie wating button
that will be also flop
ఈ ఒక్క సినిమా review తో నీ మూవీ review ఇంకా నుంచి చూడకూడదు అని చేపేసావ్. మూవీ చాలా బావుంది🔥 ఒక్క మాటలో దేవరా మూవీ కన్నా ఇది చాలా better, any way all the best mahidar 😏
NIJAM BRO MOVIE SUPER BLOCK BUSTER🔥🔥 KANI REVIEW ILA CHEPTUNADU
Yes bro... movie chala bagundi
Last lo karthi entry 🔥🔥🔥
Waiting for Pushpa 💥💥💥💥
Nuv great Bro anni impact scenes unnaya 😂😂😂😂
Basically I'm huge fan of Surya ...but to be Frank Surya acting peaks but movie weaks
Subscribe chesukonu Anna genuine review chepe varaku all the best Anna for genuine review
But instead of judging on some reviewers just go and experience yourself because I liked the story and climax too, and excited for part 2.
Many may like
Once again its a great experience and especially the climax screenplay
Must watch the climax scenes and forest fights 💥💥
Blockbuster button ✅
Movie chala bagundi artham cheskunte
Another Martin born in Tamil cinema
No
ok anta😂😂😂😂 Excellent undhi Matrammmmm
అన్న నీకు గూడ ఫస్ట్ tamil సినిమా నే కావలి కదా😅 frist మన తెలుగు movie review ఇవ్వు అన్న మట్కా 😍
నిప్పు నాగరాజు గాడు ఇస్తాడు చూడు బ్రో... వాడు ఆ ఫ్యామిలీ మెంబెర్ నే 😂😂
@narendrak1483 😅🤣😂
Chennei lo kuda tickets sariga book avvatam lo ledhu reason em ayyindocho bro
Waiting for review Surya sir fan's
Devara bagundhi anindhi nuvve kadhara andhulo impact goosebumps vasthay antav yentha teesukunav anna devara ki
😂😂
Music darridram , movie chustunte nidrinchindi bhayya
Music ramp undhi nuvu teddy anna fan aithe veli bajana chesko bro
Super reply bro 😅@@musicminded2368
Ticket petu nvu movie chusinatu unga
😂😂😂😂😂😂😂@@musicminded2368
RCB ❤
Bomma blockbuster ... Definitely hit bomma.... 💥🥵
Movie excellent brother nagative spred cheyyaku🙏
Next level movie 🔥👍 black buster 👌👌👌
ఇదంతా ఎందుకు గాని బ్రో మంచి సినిమ నువ్వు తియ్యి సూపర్ హిట్ అవ్వాలి😂😂😂
Carect ga cheppavu broo 😂 dinni chudra erri hukaa 😂😂
సూపర్ మూవీ 👍🏻పార్ట్ 2 అవసరం లేదు.. ఫైట్ సీన్స్ లొకేషన్ 🌄సూపర్ ✔️
ఆ సౌండకి చెవులు మూసుకువాల్సి వచ్చింది. Sound భయంకరంగా ఉంది.
Bros cinema super hit no doubts 💥🔥🔥🔥
Pushpa 🔥🔥🔥
ఎంతో గొప్పగా ఉంటుందని మూవీ కి పోతే ప్చ్.. ప్చ్.. పెద్ద డిజాస్టర్.. మూవీ..
Who are waiting for matka review
Kiraaaaaak movie guss bumps pora mommy daddy
Second half climex super
First comment anna today is kanguva release review in mahidhar
1:16 start
అన్న ని reviw కోసం ఎదురు చూస్తూ ఉన్న బ్రో
Sai kumar garu dubbing cheppi vunte bagundedhi
Kanguva nenu chusa anna naku ayithe nacchinsi
Bro react on shivarajkumar bhairathi ranagal
I'm waiting 😁
Then I'm ready to go theatre
Matka review kosam waiting ❤❤❤❤❤
కొన్ని సీన్స్ రాసి డైరెక్షన్ చేస్తే... ఇలా కూర్చుని వీడియోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటాడు
Waiting bro .
Review chusi cinima chusevalu entha mandi unnaru
Visuals super bro
Repu devara 50days celabrations racha rache. Mahendhar anna repu sudharshan ki vachai full enjoy
Edo oka like Anna 😂
సూర్య అన్న కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్❤
We support Kanguva blockbuster 🔥🔥
Boycott Sambar
@@kondaveetivenu2466 Director and Music director both are Telugu😂. Also We support Suriya Anna 💪
Start 1:19
@MahidharVibes bayya balayya di new teaser review cheppandi
Excellent movie 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
Don't believe in his review 😂😂😂😂😂
Movie super hit❤❤❤❤❤🔥🔥🔥🔥🔥🔥🔥
Pushpa movie tickets give away evvu bro 😊....
Super ga untadhi sir
Bro rating screen meedha ivvu bto
Part 2 kosam movie flop chesthunnaru,devara kuda part2 kosame flop ayyindhi😂
1:17 starts review
Shivaanna bhairati ranagal i want review from uu bro❤
Surya gari dubbing artist is no more 😢
Main vilan gurenchi chepaledu bro
Surya bhai❤
Waiting for your review from morning
Hi bro my first like and comment plzz reaply
Pushpa dengithe dangal undadhu 🥵
Pushpa 2 fans 🔥🔥🔥🔥🔥🔥🔥
Ilage pakka state movies ni encourage cheyyandi...mana Telugu movies ni thokkeyandi...
Mana Telugu vallaki, sontha language mida nativity feeling undadu.
But Tamil and kannada vallu mana Telugu movies ni encourage cheyyaru
😂mega fans ni roots fans ni mundu vellamanu movie ki 😂
Bro dont release your movies in karnataka then we will see who is not supporting
How about bagheera?
Surya fans telugu assembly here
మూవీ చాలా బాగుంది 🎉
Correct to review Chapra Babu
0:13 naalanti vallu cusustumna subscribe mathram cheydam ledhu😂😂😂
Like vesundamma
అన్న నీ సినిమా review కోసం ఉదయం నుండి waiting... finally ❤
Hey
Go and watch
Excellent movie 🔥🔥🔥🔥
5:36 is main KANGAAA 🔥🥵🔥
Love u Surya anna
సినిమా మాకు తమిళ్ సినిమా డబ్బింగ్ లాగానే అనిపించింది సినిమాలో పాత చింతకాయ పచ్చడి కనిపించింది కదా అలానే ఉంది మా తరం వాళ్ళ పాప కోసం అండ్ ఆ తర్వాత తరం వాళ్లు పసివాడి ప్రాణం ఇప్పుడు కంగువ కథల పెద్ద తేడా ఏమీ లేదు విజువల్స్ యాక్షన్ సూర్య పర్వాలేదు ఇలాగా బాబి డయల్ కూడా పరవాలేదు ఇక సినిమాలో హీరోయిన్ మహిళల పాత్ర జీరో మొత్తంగా సినిమా అట్టర్ ఫ్లాప్
First watch Telugu film
Review starts 1:16